Asamaanudu song | ft.joshua daniel Abhishek

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 69

  • @parimalraj29
    @parimalraj29 Před 18 dny +2

    అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
    ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
    1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
    తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
    శుత్రువు చేతికి నిను అప్పగించాడు
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మరది తలరాతని దిగులుపడకుమా
    మారానుమధురముగా మార్చానునీకై
    తనసమృద్ధితో నిను తృప్తిపరచును
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
    పొందిన పిలుపే బారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న
    నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా

  • @anushajosh8737
    @anushajosh8737 Před 2 dny +1

    God bless you Abhi... Nice song

  • @user-zp1or6ru7q
    @user-zp1or6ru7q Před 23 dny +2

    మారా అనుభవమును, మధురముగా మార్చి దేవాది దేవునికి శతకోటి కృతజ్ఞతలు.

  • @PriyaAnand-u4j
    @PriyaAnand-u4j Před 2 dny +1

    Chaala baaga paadaaru brother 🙏

  • @timothymandangi-po4bg
    @timothymandangi-po4bg Před měsícem +2

    Glory to LORD . Adbhuthamaina padhalu tho kudina Song DHEVUDU mee chetha Rayincharu.

    • @JoshuaDanielAbhishek
      @JoshuaDanielAbhishek  Před měsícem

      Glory to God 🙌🏼🙌🏼🙌🏼 actually it’s written by Pastor David Varma @4framesproductioncompany

  • @user-py1ix8pp5f
    @user-py1ix8pp5f Před měsícem +3

    Super God bless you

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 Před měsícem +2

    Nice తమ్ముడు మే God bless you nana

  • @amulya_beulah
    @amulya_beulah Před měsícem +2

    Wonderful singing!☺️👏🏻 God bless you more pastor!😇🙌🏻

  • @timothymandangi-po4bg
    @timothymandangi-po4bg Před měsícem +2

    DHEVUNI Krupa meeku yellapudu nadipinchunu gaka Amen!

  • @bhasakrrao4557
    @bhasakrrao4557 Před měsícem +2

    Super brother God bless you

  • @chotupragnaji9770
    @chotupragnaji9770 Před měsícem +2

    👏🏻👏🏻🙏🏻🙏🏻 awesome bro.....👏🏻👏🏻 Thank u for the beautiful song....God bless you 🙏🏻🙏🏻

  • @manojkumarkotte598
    @manojkumarkotte598 Před měsícem +2

    Praise the lord 🙏Awesome 🥳 Every word is so heart touching 🥲 Nice lyrics Brother, God will use you for his Glory 🙌

  • @guthalapraveen2668
    @guthalapraveen2668 Před 25 dny +1

    Prise the lord my brother very nice vioce wonderful song god blessyou

  • @gangarapuramesh9843
    @gangarapuramesh9843 Před měsícem +2

    Good song & good singing

  • @user-hs9hy5sh1o
    @user-hs9hy5sh1o Před 21 dnem +1

    Praise the lord ,nice singing brother

  • @Jyothi1596
    @Jyothi1596 Před 18 dny +1

    Wonderful song good voice ❤️

  • @sandeepbastian931
    @sandeepbastian931 Před měsícem +2

    All Glory to Our Almighty God🙌.
    Bro genuinely I'm saying, Song chaala chaala baagundi, & those Lyrics🎶 were so close to Heart❤‍🔥. Listening to this song through your Voice is such a great feeling👌💖✨

    • @JoshuaDanielAbhishek
      @JoshuaDanielAbhishek  Před měsícem +1

      Amen ! Thank you somuch bro 😇😇😇 it’s all Gods Grace 😇😇😇… Glory belong to him 🙌🏼🙌🏼🙏🏼 Thq for your encouraging words 😇🤝🏻

  • @reemalievangeline8000
    @reemalievangeline8000 Před měsícem +2

    Glory to God 🎉🎉

  • @lavanyareddy7340
    @lavanyareddy7340 Před měsícem +2

    👌👌

  • @paulbilly777
    @paulbilly777 Před měsícem +2

    Superb

  • @user-lo5zt8eg9x
    @user-lo5zt8eg9x Před 6 dny +1

    ❤❤😂❤😂😂😂🎉🎉🎉🎉

  • @kondruramanjaneyulu2866
    @kondruramanjaneyulu2866 Před 27 dny +1

    Glory to God...may God bless you brother 🙏

  • @rockyrohith2625
    @rockyrohith2625 Před měsícem +2

    👏

  • @poojithapoojitha4942
    @poojithapoojitha4942 Před měsícem +1

    Praise the lord

  • @sailikhithapathi1167
    @sailikhithapathi1167 Před měsícem +2

    👌👌👌🥰

  • @FKYTMUSIC
    @FKYTMUSIC Před měsícem +2

    Super annaya ❤

  • @narayanaraodarru5159
    @narayanaraodarru5159 Před měsícem +2

    🎉🎉🎉🎉

  • @SingerSridhar
    @SingerSridhar Před měsícem +2

    ❤❤❤ WONDERFUL BROTHER ❤❤❤

  • @hemanthkumar15
    @hemanthkumar15 Před 17 dny +1

    🕊️👏🏻

  • @muralimeesala2819
    @muralimeesala2819 Před měsícem +1

    God bless you bro. Super

  • @Baskerkothurbasker
    @Baskerkothurbasker Před 23 dny

    Super,Bro

  • @raviyathakula8337
    @raviyathakula8337 Před 23 dny

    Super brother

  • @bushianiemadhukar8262
    @bushianiemadhukar8262 Před měsícem +1

    God bless you abhisheik

  • @b.arunkumar.coc.hospet7605

    చెప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి అని
    బైబిలులో ఎక్కడ ఉంది బ్రదర్

    • @JoshuaDanielAbhishek
      @JoshuaDanielAbhishek  Před 11 dny

      కీర్తనలు 47వ అద్యాయంలో ఉంది బ్రదర్