ఇంత చేస్తేనే సక్సెస్ అయ్యేది | A Day In My Life Vlog | Stage Anchoring Behind Scenes Video |Day Vlog

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • ఇంత చేస్తేనే సక్సెస్ అయ్యేది | A Day In My Life Vlog | Stage Anchoring Behind Scenes Video |Day Vlog #diml #anchorsanthoshivlogs #behindthescenes
    ఇంత చేస్తేనే సక్సెస్ అయ్యేది | A Day In My Life Vlog | Stage Anchoring Behind Scenes Video |Day Vlog
    #dayvlog #diml #adayinmylife #morningtoevening #behindthescenes
    #stageanchoring #stageanchoringbehindscenes #shivaparvathulakalyanam #dayinmylife #day

Komentáře • 180

  • @USHARANI-mx2np
    @USHARANI-mx2np Před 8 měsíci +33

    వీడియో ఇంత తొందరగా ఐపోయిందా అనిపించింది నీ కస్టమ్ చూస్తే అసలు మేము చేసే పని చాల చిన్నది అనిపిస్తుంది వీడియో చూసాక చాల సంతోషంగా ఉంది tnq tnq tnq అమ్మ❤

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 Před 8 měsíci +8

    సంతోషి గారు.. ఎంత బాధ్యత గా అన్ని పనులు సొంతంగా చేసుకుంటున్నారు..
    మీరు మాకు ఎంతో ఇన్స్పిరేషన్
    గాడ్ bless youuuu mam

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem +1

    నిన్నటి నుంచి నేను కూడా మీ subscriber నీ..
    ఈకాలం లో కూడ మీ లాంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా great అండి నిజంగా

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem +1

    మీ place లో నేను ఉంటె ఇంత పెద్ద job చేస్తున్నాను కదా ఇంట్లో ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకేంటి అని పొగరు గా ఉండే దాన్ని..
    కానీ మీరు అలా కాదు.. మీరు చాలా defferent. మీ భావాలు చాలా గొప్పవి.. మీ ఉద్దేశాలు గొప్పవి., మీ నడవడిక గొప్పది.., మీ గుణం గొప్పది..,
    ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అంటారు కదా.. మీ ఇల్లు చూసాను అండి మీరు ఎంత బాగా ఇంటిని cleen చేసుకుంటారు ఎంత పద్దతి గా ఉంటారు నిజంగా మీరు ఒక అద్బుతం 👏👏👏👏👏

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem +1

    నేను మీ కంటే వయసులో చాలా చిన్న దాన్ని..
    ఒక ఇంటి ఇల్లాలు ఇంట్లో పనులు చేసుకుంటూ office లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎల ఉండాలో చాలా చక్కగా చూపించారు...
    మీకు నేను ఈరోజు నుండి చాలా పెద్ద అభిమానిని

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem +1

    మీ లాగా ఇంటిని చక్కెబెట్టుకుంటు office లో పనులు చేసుకుంటూ అందులో పూజలు కూడ చేయడం నిజంగా చాలా great.. మీది చాలా గొప్ప మనసు..
    అలా అందరూ ఉండలేరు..
    అలా చేయాలి అనుకున్న ఏవో ఫ్యామిలీ సమస్యల్లో మనసు పాడైపోతూ ఉంటుంది..😔

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    ఇన్ని comments పెడుతున్నాను అని ఏమీ అనుకోకండి సంతోషి గారు..
    నా పేరు pooja..
    మాది నిజామాబాద్ జిల్లా banswada ఊరు..
    మీ వీడియోస్ చూస్తూ నేను మానసికంగా చాలా relax అయ్యాను..
    June 24th మేము అరుణాచలం వెళ్ళొచ్చాము.. అక్కడి నుండి నా శరీరం మాత్రమే ఇక్కడికి వచ్చింది నా ప్రాణం ఇంకా అరుణాచలం లోనే ఉంది.. మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అని నా మనసు చాలా ఆందోళనగా ఉంది..
    అప్పుడే మీ వీడియో నా కంట పడింది.

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    సంతోషి గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి.. just నిన్నటి నుండే మీ వీడియోలు చూడటం మొదలు పెట్టాను. అరుణాచల క్షేత్రం లో మీకు కలిగిన అనుభవాలు అనుభూతులు share చేశారు కదా.. ఆ వీడియో నుండి ఇక మీ అన్ని వీడియోలు చూడటం మొదలు పెట్టాను. చాలా బాగున్నాయి, మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    నాకు మీలో నచ్చిన ఇంకో గొప్ప విషయం ఏటంటే ఎంత ప్రయాణం చేసి వచ్చిన సరే ఇంటికి రాగానే మీరు పూజ చేస్తారు..office లో ఎంత late అయిన సరే పండగలు పర్వదినాలు వ్రతాలు నోములు చాలా చక్కగా చేసుకుంటారు..
    కానీ పూజ మాత్రం మానరు.. ఎంత గొప్పవారు అండి మీరు

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    మీరు నాకు చాలా నచ్చేసారు...
    మిమ్మల్ని sister అని పిలవచ్చ అండి

  • @guthileelima2391
    @guthileelima2391 Před 8 měsíci +4

    మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు మీరు చాలా great అండి

  • @pasupuletisukanya699
    @pasupuletisukanya699 Před 8 měsíci +3

    Chala bhagundi sis maku kuda chuse ardustam vochendi...meru chala inspiration akka..... Hats off to u...🙏🙏

  • @supriyasantosh242
    @supriyasantosh242 Před 8 měsíci +3

    Super akka. Vammo yenta energy undali anni duties cheyataniki intlo and work place lo Kuda. Really great akka.

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    నాకు Instragram లు అంటే పెద్దగా ఇష్టం ఉండదు సంతోషి గారు.. అందుకే ఇలా comments లో matladtunnanu..
    మిమ్మల్ని కలిసే అవకాశం ఆ శివయ్య నాకు ఇస్తే బాగుండు..
    మీరు నాతో ఫోన్ లో మాట్లాడిన సంతోషిస్తాను

  • @usharao860
    @usharao860 Před 8 měsíci +4

    Maintaining both the duties is very tough santhoshi. You are looking stunning in that saree and jewelry. You are lucky to have an understanding and co operative husband and son. Without the help of our family we can not go out for work. Have a good life ahead. 🎉🎉❤❤🙏🙏🙏🙏

  • @nayanshrestaraoperuka9432
    @nayanshrestaraoperuka9432 Před 8 měsíci

    Hi andi naadi karimbagar last time nenu live lo program mundi kurchoni chusaam..appudu anukunnam deeni venuka antha mandi vunte intha pedda programme ela success avutundi ani..eee thought raavatam chaaala great mam..🙏👏👏🙌🙌deeni venuka unna mee andariki 🙏🙏

  • @sambamurthyk5543
    @sambamurthyk5543 Před 8 měsíci +1

    మీ సారి చాలా బాగుంది సంతోషి గారు 🙏

  • @RajeswariSirigiri-xt9mn
    @RajeswariSirigiri-xt9mn Před 8 měsíci

    Me vedio ki cheppataniki matalu untayara 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ksk11785
    @ksk11785 Před 8 měsíci +1

    Santhoshi gaaru ur the best inspiration for working women 🎉

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Před 8 měsíci

    Great santoshi garu,hats of మీకు
    Mi చానెల్ lo naa favourite reporter murthy garu

  • @ChintalaAishwarya-pp2uo

    చాలా బాగుంది

  • @rayinimayuri4016
    @rayinimayuri4016 Před 8 měsíci

    Oooo my god ela vuntundi ani naku teliyadu entha kasta padi maku tv atha baga chupistunnaru thank you so munch andi and me sari nd meru sooooo beautiful... Meru really great all types of work hatsoff madam

  • @user-xe1pz5rn7u
    @user-xe1pz5rn7u Před 8 měsíci +1

    Santhoshi,sari look adhurs,mee varu entha adhrushtavanthulu,mee lanti goppa vyakthi partner ga dorakadam,hats offff,shabhash

  • @umadevik8469
    @umadevik8469 Před 8 měsíci +1

    Siva parvathula kalyanam ante, loka kalyanam 🙏🙏 🌹🌹

  • @RafiAhmed-ne8fu
    @RafiAhmed-ne8fu Před 8 měsíci

    We appreciate the role of you perform is hats off..... The God grace would be always with you and your family members!!!🙏🙏🙏

  • @user-xp4qk2ox3j
    @user-xp4qk2ox3j Před 8 měsíci

    Me videos chusi chala change iyanu sister tq

  • @sushmithamacharla3083
    @sushmithamacharla3083 Před 8 měsíci

    Oh! GG college menu chadivindi akkade akka and mee sarry blue kadhu voilet my favorite color meeku chala baga nappindi and jewelry kuda live program chudalekapoyanu mimmalni kalise chance miss chesukunna akka and program super mee andari hard work especially mee hard work kanipisthundi antha busy gaa undi kuda ma kosam video theesi post cheyyam thank you sooo much akka 😊😊

  • @lalithag3088
    @lalithag3088 Před 8 měsíci

    All the bestt for your bright future....meeru naku rolemodel andi.....inspiration meeru andariki💕💕💕

  • @sandyam7450
    @sandyam7450 Před 3 měsíci

    Hi akka me vedios supar may 10 th ki puja undi Rajay shamala ammadi

  • @sharadakolachalama6203
    @sharadakolachalama6203 Před 8 měsíci

    Chala bavundi santoshi garu nenu mee regular chustanu mee videos 🙏🙏🙏

  • @ranjithapulagura6226
    @ranjithapulagura6226 Před 8 měsíci

    Mee videos all are very beautiful akka, explonation chala baguntundin, financial problems pogttukodaniki ediana pooja unte cheppandi akka pls pls .alage appula badhalu tolagali ante e pooja cheyalo cheppandi 😢😢😢

  • @user-wy6ky8tl1s
    @user-wy6ky8tl1s Před 8 měsíci

    meeru disti video lo swamy and laxmi devi vigraham ekkada konnaru

  • @user-yp5ib8lh8o
    @user-yp5ib8lh8o Před 8 měsíci

    Nijum ga meru great amma nenu aslu vedio chudakunda ne comment rastunna hats off amma meku

  • @dhavalaramalakshmi9722
    @dhavalaramalakshmi9722 Před 8 měsíci

    Nuvvu Ma vzm Ammayavi kadha anduku garvamuga vunnadi Super Super

  • @nnv6128
    @nnv6128 Před 8 měsíci +1

    Sari super ur looking elegant maa, hat's off to you are hardworking 👏👏👏👏

  • @VenkateshvenkyVenkateshv-tq2uv

    Sister 7 weeks Venkateswara swamy vratham morning a time lopu cheyali And yeni pramidhalu petali avaru reply evdam ledu kanisam mirena evandi pls😊

  • @natureoftheworld67
    @natureoftheworld67 Před 8 měsíci +1

    Hi maa chala bagundi video 👍👍

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před 8 měsíci

    Madam mee prathi Vedio chaalaaa baguntaayi daily Meeru intlo cheese panulu vlogs cheyandi motivational gaa vuntundhi

  • @mnihalgoud1961
    @mnihalgoud1961 Před 19 dny

    Mila yonkar kavalante akkuva dentlo knowledge undali akka

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 Před 8 měsíci

    నమస్తే సిస్టర్ మీరు స్టేజ్ పైన అలా మాట్లాడుతూ సంతోషంగా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనుకుంటాను కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు పడే బాధ ఏంటో తెలిసింది మా పక్క ఊరు దాకా వచ్చి నేను మిమ్మల్ని కలవలేకపోయాను అందుకే చాలా బాధపడుతున్నాను అనుకోకుండా నేను వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది మిమ్మల్ని కలవలేకపోయాను మీరు చెప్పినట్టు రుద్రాభిషేకం నెమ్మదిగా చేస్తే భాగం బాగుంటుంది కదా అంత స్పీడ్ గా ఎందుకు చేస్తున్నారు అనిపించింది కానీ మీరు వివరించిన తర్వాత అర్థమైంది కానీ స్టేజ్ పైన మీరు చాలా బాగున్నారు

  • @umadevi7524
    @umadevi7524 Před 5 měsíci

    Mee videos chala baguntai

  • @pranithaande17
    @pranithaande17 Před 8 měsíci

    Madam strotra nidhi app lo audio vasthada???

  • @savithanarige8498
    @savithanarige8498 Před 8 měsíci

    Akka kujadosham unte job rada ha job ravali ante eam pooja cheyali reply evara please

  • @MadhuYamini-yk3xp
    @MadhuYamini-yk3xp Před 8 měsíci

    Om namah sivaya...super akka miru...😊

  • @harichandana3397
    @harichandana3397 Před 8 měsíci

    Chala Bagundhi akka me saree ❤️chala hard work chestunaru great akka meeru

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Před 8 měsíci

    om namah shivaya jai maatha annapurneshwari parvati...shivayya paadhaalaki parvati maatha paadhaalaki koti namaskaaramulu...shivayya parvati maatha la kalyana dharshanam mahaabaagyam...thanks...nuvvu happy ga undaalani shivayyani parvati maatha ni vedukuntunna...

  • @renukasubhedar879
    @renukasubhedar879 Před 8 měsíci

    Hi...santoshi garu...did you visit uttara tirupati temple in nizamabad...?

  • @pasupuletisukanya699
    @pasupuletisukanya699 Před 8 měsíci

    Hai akka intlo e roju tenkaya kottavachu ..tenkaya kottali ante headbath kachetam ga chyala... Weekly enni tenkayalu kottavachu chepu akka🙏🙏

  • @Sandhya-wr3wm
    @Sandhya-wr3wm Před 8 měsíci

    Vammo ....meeru chala great andi vaammo entha work.......

  • @Sspn788
    @Sspn788 Před 8 měsíci

    Mamuluga friday eppudu lakshmi devi puja chestham ee masamlo thursday cheyali antaru mari thursday chesey aacharam leni vallu Fridayney lakshmi puja cheyala puja thursday cheyani vallu friday paatinche padhathulu like dabbulu karchupettaka potam inka friday paatinchey aacharalu anni fridayney paatinchala leka thursday

  • @poojalakka8681
    @poojalakka8681 Před měsícem

    మాది కూడ నిజామాబాద్ జిల్లా banswada village

  • @deepthimunukuntla7143
    @deepthimunukuntla7143 Před 8 měsíci

    Nice video santhoshi garu mee dressing chala bagundi

  • @srinuvasraoparisa9643
    @srinuvasraoparisa9643 Před 8 měsíci +1

    Superakk.

  • @ramasaripalli830
    @ramasaripalli830 Před 8 měsíci

    Abhishekam and guruvu gaaru🙏
    Antha chesina tharvathe kooda vaaru happy ga navvuthu unnaru...om Namah Shivaaya🙏

  • @user-gp4dl8ju6o
    @user-gp4dl8ju6o Před 8 měsíci +1

    Super video santoshi mam❤

  • @madduanusha355
    @madduanusha355 Před 8 měsíci

    Hi akka me saree chala super ga undi and makeup anta super jada kuda colour combination and jewellery set iyindi super ga and meru chala great sis home and me work anni chala baga manage chestaru planing tho and miku visugu kuda radu and pujalu chala orpuga a god manaki ichindanilo pratidi meru me life lo use chesukuntunaru great sis... Event and abishekam kuda chala baga chesaru.... U r my inspiration sis❤❤❤❤❤❤

  • @sri5065
    @sri5065 Před 8 měsíci

    Namaskaram madam...dheekshala gurnchi cheppandi..ammavaridi.ganapati dheeksha..Saraswati dheksha..Hanuman dheeksha gurinchi cheppandi....niyamalu cheppandi mam...

  • @user-gz4bq4ht6m
    @user-gz4bq4ht6m Před 8 měsíci

    Yentho adrushtam untene Kane e avakasham dorakadandi

  • @siri-maa
    @siri-maa Před 8 měsíci

    thank you so much for ur hard work, you are great

  • @pranithaamradi4108
    @pranithaamradi4108 Před 8 měsíci

    Akka mi videos chala baguntai...
    Akka period vachina ventane ma dagara head bath chestharu..but nak koncham regular ga untadi sometimes first two days avadu so apudapu nen confuse avthanu oka Vella head bath cheyakunda entlo touch chesthe ela clean chesukovali

  • @adilakshmipasumarthi9420
    @adilakshmipasumarthi9420 Před 8 měsíci

    🙏🙏🙏🙏 chala baga chepparu avunu choosamu mee voice gurthupattanu chala chala baga jarigindi👌👌👌🙏🙏🙏

  • @srilakshmi1596
    @srilakshmi1596 Před 8 měsíci

    Me saree meru kuda chala.bavunndi

  • @Rajithavlogs22
    @Rajithavlogs22 Před 8 měsíci

    Hi amma 5th month pregnant nenu sapta shanivaara vratham cheali ankuntunna cheaccha plz rply ivvandi amma

  • @srilaxmi5616
    @srilaxmi5616 Před 8 měsíci

    Nice video Shyamala garu

  • @prasanthiaddala9653
    @prasanthiaddala9653 Před 8 měsíci

    Saree chala bagundi santhoshi akka

  • @nagalaxmilaxmi6975
    @nagalaxmilaxmi6975 Před 8 měsíci

    Meru Great akka

  • @Rekha-7777
    @Rekha-7777 Před 8 měsíci

    Saree n final look is very beautiful Andi...

  • @vaddigangadevi4416
    @vaddigangadevi4416 Před 8 měsíci

    Video chusthe kalluvembadi water vachai sister' 😢❤

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi Před 8 měsíci

    Sister health problems taggadaniki amaina pariskaram cheppandi please

  • @USHARANI-mx2np
    @USHARANI-mx2np Před 8 měsíci

    First look super super happy santhoshi amma ❤

  • @suvarnameduru9951
    @suvarnameduru9951 Před 8 měsíci

    Looking very beautiful andi. Santhoshi garu sivalayam lo chandi pradakshina ela cheyalo meeru sivalayam lo chesi chupinchandi. Nenu 16 somavaralu vratham cheyala anukuntunna. Meeru chandi pradakshina video chesaka nenu puja start chestanu. So plz video cheyandi. Me video kosam wait chestu untanu.

  • @bhavanisatyavani782
    @bhavanisatyavani782 Před 8 měsíci

    Madam costume ,saree bavundi

  • @krishnavenimarreddy2114
    @krishnavenimarreddy2114 Před 8 měsíci

    ❤❤chala thanks andi. maku teliyachesinanduku

  • @n.yashaswireddy7054
    @n.yashaswireddy7054 Před 8 měsíci

    Chaala bagunnaru santhoshi gaaru aa saree lo

  • @user-si7he4fi7q
    @user-si7he4fi7q Před 8 měsíci

    Saree super ❤ meeru super 😊me voice super

  • @saidanisadik3702
    @saidanisadik3702 Před 8 měsíci

    Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
    Eenta time dedecation Inka work beseeness eentlo office lo
    Inka you tube work
    Eenta chakkaga
    Aanitini controle chysukuntu
    Chala chakkaga inee panullu chystunnaru akka
    Such supper women
    Thank you for the most beautiful vloge akka 🙏😍😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😘😘😘😘🙏😍🙏😍🙏😍🙏😍😍😘🥰🥰😘🙏😘🙏😘🙏😘😘🙏😘🙏🙏😘😘🥰🥰😘🙏😘🙏😘🙏😘🙏😘🙏😍🙏😍🙏😘😘😘😍🙏😍😍🙏😍😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😘😘😘😘😘🥰😘🙏😘😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍😍🙏🙏😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍😍🙏🙏😍😍

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 Před 8 měsíci

    Thalli prathi inchi superrr ra

  • @lathachowkikandela2046
    @lathachowkikandela2046 Před 8 měsíci

    Maadi Nizamabad district 😊

  • @himakar008
    @himakar008 Před 8 měsíci

    Super andi

  • @rajithasriram2743
    @rajithasriram2743 Před 8 měsíci

    Hats of akka❤

  • @bhanu7867
    @bhanu7867 Před 3 měsíci

    👌

  • @anjanaaddanki1425
    @anjanaaddanki1425 Před 8 měsíci +1

    Such a great women santhoshi garu I’m big big fan of u

  • @rajanivas2815
    @rajanivas2815 Před 8 měsíci

    Hatsup raa sathoshini

  • @user-pe2kk9vb3w
    @user-pe2kk9vb3w Před 2 měsíci

    Miru nijanga ammavare andi

  • @user-kq2ti3tu8e
    @user-kq2ti3tu8e Před 8 měsíci

    Hi aka 🙏👍👌🥰

  • @hansiideas
    @hansiideas Před 8 měsíci

    Sister ఎండు శనివారంల vratham gurinchi chepandy sister

  • @godlover8973
    @godlover8973 Před 8 měsíci

    Hi Andi your background works so hard but your face is always smiles

  • @Naveen-vs9gf
    @Naveen-vs9gf Před 8 měsíci

    Om namasivaya

  • @vasundaraborukati5023
    @vasundaraborukati5023 Před 8 měsíci

    Saree super video chala bagundhi

  • @tejasvin_teju
    @tejasvin_teju Před 8 měsíci

    Excellent akka

  • @kanakaratnam6915
    @kanakaratnam6915 Před 8 měsíci

    Super 👌 medam

  • @sunkararohini7533
    @sunkararohini7533 Před 8 měsíci

    Santhoshi garu dhanurmasa Puja chupinchandi mam

  • @shilpamangali1054
    @shilpamangali1054 Před 8 měsíci

    Super madam

  • @tulasimarsa6065
    @tulasimarsa6065 Před 8 měsíci

    Hi santoshi garu memu akkada mimmalni kalisamu

  • @user-nx3gn1ty6o
    @user-nx3gn1ty6o Před 8 měsíci

    Iam from nzd akka

  • @neelimaachari2698
    @neelimaachari2698 Před 8 měsíci

    Excellent

  • @rohitharaj8331
    @rohitharaj8331 Před 8 měsíci

  • @sathyakumaritirumala6727
    @sathyakumaritirumala6727 Před 8 měsíci

    Nice akka

  • @SimpleLifewithNiharika
    @SimpleLifewithNiharika Před 8 měsíci

    Very talented ❤❤❤❤❤ looking traditional and beautiful

  • @MoonLight-ck8nu
    @MoonLight-ck8nu Před 8 měsíci

    So beautiful so elegant just looking like a wow❤