ముషిన్ .. మరకలు లేని మనస్సు ఎలా వస్తుంది | notes of mushin | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • I just started rewriting lots of questions in Telugu language
    #spiritual #telugupodcast #meditation #philosophy #ishq

Komentáře • 26

  • @radima1234
    @radima1234 Před 4 měsíci

    నిజమైన లవ్వా పాడా అంతా అబధ్ధం 🎉🎉 it takes a life's time to realise this .. kHarma. Thank you dear Modern Monk 😊 రీసా రసో వైసః ❤

  • @gsarada7768
    @gsarada7768 Před 4 měsíci +1

    మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..నిజమైన మానవత్వాన్ని .. ఒక ఒరిజినాలిటీ ని వారు చూస్తున్నారు..

  • @gantadevi6698
    @gantadevi6698 Před 4 měsíci +1

    Kanth risa garu meru chala thelivigalavaru, chaganti guru laga gukkabatti, tappulu lekunda matladutaru chalabagundi me sambhashana and jokes kuda. kani meku matladame Baga vachu, vinatam chetakadu, dabbu ni kuda chala theliviga sampayistunnaru. Kastapadtunnaru good.mevi anni programs bagunnayi.

  • @venumadhav123
    @venumadhav123 Před 4 měsíci +1

    గతాన్ని అవసరం కోసం వాడుకో కానీ దాని పట్ల గంభీరంగా ఉండకు!
    గతంలో నీకు తెలిసినవి మాత్రమే ఫైనల్ అనుకోకు
    allways be ready to act in a new way, and see the consequences
    -risa❤

  • @abhaskar9665
    @abhaskar9665 Před 4 měsíci

    గతం గురించి ఓషో వాణి వెహికల్ సైడ్ మిర్రర్ లాంటిది అవసరం కోసం వాడుకో కానీ దాన్ని చూస్తూ ఉండిపోవద్దు యాక్సిడెంట్ అవుతుంది
    జీవితం కూడా అంతే గతాన్ని అవసరం కోసం వాడుకో కానీ గతంలో కూరుకు పోవద్దు ( Osho Vani)

  • @prasadt9917
    @prasadt9917 Před 4 měsíci

    Hi am the one among those 10 lucky ppl😊😅

  • @mahalakshmik5546
    @mahalakshmik5546 Před 4 měsíci

    Matladuthunatha time chala enjoy chestunaru

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 4 měsíci

    Ee book ni viswarupam ❤

  • @eekshitayandrapu7875
    @eekshitayandrapu7875 Před 4 měsíci

    Risa, Please add this book as PDF to this video.

  • @thejkumar1879
    @thejkumar1879 Před 3 měsíci

    ఈ పుస్తకం అమెజాన్ kindle lo eBook రూపంలో ఉంది.

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Před 4 měsíci

    Stainless mind.

  • @KABULA.
    @KABULA. Před 4 měsíci

    ఈ book కోసం చాలా చాలా చాలా చాలా చాలా ఎదురుచూస్తున్నాను.....💔

  • @mularavi9578
    @mularavi9578 Před 4 měsíci

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 4 měsíci

    ❤ Krishna surat
    11.08am

  • @MushinMadhu
    @MushinMadhu Před 4 měsíci

    Good morning Risa Ji ❤❤❤

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Před 4 měsíci

    👌👌😁😁😁😁😁😁😁

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 4 měsíci

    Hai risaaa namaste good morning

  • @kranthigoud5467
    @kranthigoud5467 Před 4 měsíci

    Amazon Kindle lo ebook available undi

  • @111saibaba
    @111saibaba Před 4 měsíci

    ఈ బుక్ నె మళ్ళీ ఎందుకు రిప్రింట్ చేయరాదు?

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 4 měsíci

    Na daggara vundi ee book ,kani evvanu

  • @renukaruturi289
    @renukaruturi289 Před 4 měsíci

    Money pampinchadaniki number cheppu kannayya

  • @inagalasunita7974
    @inagalasunita7974 Před 4 měsíci

    హాయ్ రీసా గారు శుభోదయం

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 4 měsíci

    👌👌👌🎉😭😂😂🎉👌👌🎉

  • @Anveshna143
    @Anveshna143 Před 4 měsíci

    పెరుగుతుంది కాబట్టి గడ్డం పెంచుతున్నావు..
    గోళ్ళు కూడా పెరుగు తాయి గా ఎందుకు పెంచడం లేదు...

    • @KanthRisa
      @KanthRisa  Před 4 měsíci

      Neeku addam రాకూడదు. Common sense

    • @Anveshna143
      @Anveshna143 Před 4 měsíci

      @@KanthRisa తేనె టీగలు ని ఆకర్షించడానికి ..
      పుష్పాలు రంగు రంగుల ఆకర్షణ పత్రాలు ఏర్పరుస్తాయి..
      అలాగే స్రీ ని ఆకర్షించడానికి..
      మగాడికి గెడ్డాలు మీసాలు వస్తాయి..
      కాని వేళ్ళకి గోళ్ళు ఆహారాన్ని సేకరించడం లో..గింజల్ని వలుచు కోడానికి..
      ఏదైనా ఎటాక్ చేస్తే రక్కే దానికి...
      రక్షణలో భాగం గా కూడా ఉపయోగ పడుతాయి...
      కామన్ సెన్స్...
      జుట్టు గెడ్డాన్ని పట్టించు కోకున్న .
      గోళ్ళు పెంచడం ముఖ్యం గా తోస్తుంది...
      ....మనిషి ఆహార సేకరణ విధానం ..
      తినే విధానం మారింది కాబట్టి గోళ్ళు అడ్డం గా తోస్తాయి..
      అంత లో మాత్రాన గోళ్ళు అడ్డం కాదు...
      నా point ఒక్కటే..
      మీరు పెరుగుతున్నాయి కాబట్టి పెరగనిద్ధం అన్నప్పుడు...
      గోళ్ళు కూడా పెరుగుతున్నాయి కాబట్టి పెరగనివ్వాలి..
      అవ్వి కూడా నేచర్ లో భాగమే కాబట్టి..
      కానీ మనం తెలివైన మనుషులు కాబట్టి..
      మన పరిస్థితులకి, situations ki తగినట్టు
      సొసైటీ కి తగినట్టు..
      మన ఆకారాన్ని ...అడ్డం గా వుండే వాటిని తొలగించు కుంటాము...
      నేను చెప్పింది గడ్డం మీసాలు గురించే కాదు..
      అది ఫిలాసఫీ కూడా వర్తిస్తుంది..
      రోజు ఎండలో కష్ట పడే వాడికి ఇ ఫిలాసఫీ లతో పని లేదు..
      పని లేకుండా A C lo వుండి ఒక్కసారి..
      ఎండ తగిలి నోడు కి లోకం ఒకల కనిపిస్తుంది..
      ఎటు తిరిగి అందరు ..
      అప్పటినుంచి ఇప్పట్టి వరకు..
      బాధని సంసారాన్ని తప్పించు కోడాని కి అడె నాటకాలే గా ఇవ్వన్నీ..
      మీతో కొన్ని విషయాలు చర్చించాలి..
      ఎలా కల వాలి మిమ్మల్ని...