Ram Jaladurgam : Benefits Of Waking Up In Brahma Muhurta at 4 AM | Powerful Brahma Muhurta | MC

Sdílet
Vložit
  • čas přidán 14. 09. 2023
  • #MoneyManagement #MoneyCoach
    Watch ►Ram Jaladurgam : Benefits Of Waking Up In Brahma Muhurta at 4 AM | Powerful Brahma Muhurta | MC
    Money Coach is the CZcams Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
    Do Subscribe to our channel.

Komentáře • 500

  • @sumantvmoneycoach
    @sumantvmoneycoach  Před měsícem +2

    వైబ్రెంట్ వంశీ వర్కుషాప్ లో చేరడానికి ఫారమ్ను పూరించండి forms.gle/JxLTtQCQ2ZCKp5Hj7

  • @krshnamnk6954
    @krshnamnk6954 Před 9 měsíci +504

    25 years నుంచి నేను ఏ అలారమ్ లేక early morning 3 or 3:30am లోపలే లేస్తూ ఉన్నాను. నేను నా work తో సక్సెస్ అయ్యాను

    • @siddepallianusha9756
      @siddepallianusha9756 Před 9 měsíci +16

      Give tips please 🥺

    • @balagadivi94
      @balagadivi94 Před 9 měsíci +6

      Ela saadyam aindhi sir meeku chepparu

    • @krshnamnk6954
      @krshnamnk6954 Před 9 měsíci +74

      నేను basically college lecturer. నా క్లాస్ లో స్టూడెంట్స్ కి అర్ధం అయ్యేలా లెసన్ చేయడానికి డైలీ 90 మినుట్స్ early morning prepare అవుతాను. Next పొలం పనులు ఉంటావి

    • @nsainath4253
      @nsainath4253 Před 9 měsíci +20

      A great teacher/ lecturer is always a student of learning...

    • @kk_edits_official
      @kk_edits_official Před 9 měsíci

      ​@@krshnamnk6954🙏🙏

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum8029 Před 9 měsíci +158

    నేను చూసిన ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఈ ప్రోగ్రామ్ అతి విలువైనది. ధన్యవాదములు sir

  • @RAMESH-ms4kt
    @RAMESH-ms4kt Před 9 měsíci +94

    తొందరగా పడుకోవడం, జీవితంలో లక్ష్యం ఉండటం రెండు చాలా ముఖ్యం తొందరగా లేవడానికి.

  • @sureshsureshnellutla7707
    @sureshsureshnellutla7707 Před 3 měsíci +4

    మీరు చెప్పింది కరెక్ట్ sir kani regular ga ప్రవైట్ జాబ్ చేసే వాళ్లకి మరియు ఫార్మర్స్ కి ఇదీ సూట్ అవ్తుంది కానీ మాలాంటి పారామిలిటరీ అండ్ ఆర్మీ ,నేవీ,ఎయిర్ ఫ్రోస్ అండ్ లోకల్ పోలీస్ అండ్ etc.. Pani cheyadu sir ma life agamya గోచరంగా ఉంటది day shift ,afternoon shift, night shift , physical training etc .. eppudu తింtaమో eppudu 😮padukuntavo make teliyadu routine life aipoindi dini valla digestion problem time tinamu Inka cheppali ante chalane unnai kani aina I proudly I love you my india దేశానికి సేవ chestunnaduku

  • @JaiSriram5960
    @JaiSriram5960 Před 8 měsíci +14

    ఒక నెల క్రితం మీ ప్రోగ్రాం చూసి మూడు రోజులు నిద్ర లెచాను సర్ మళ్ళీ ఈ రోజు సేమ్ ప్రోగ్రాం చూస్తున్నాను రేపటి నుండి రోజు లెవడానికి ట్రై చేస్తాను

  • @user-zr8hn1rd6p
    @user-zr8hn1rd6p Před 9 měsíci +97

    మనిషి ఏడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు మాక్సిమం నిద్ర పోగలడు తర్వాత నిద్ర పోవాలన్నా పోలేడు కాబట్టి మీరు ముందుగానే పడుకోవాలి. ముందుగా పడుకోవాలంటే ముందుగా తినాలి. ఆ తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి. ఇప్పుడు మీ శరీరం మీ మాట తప్పకుండా వింటుంది మీరు ఈజీగా నిద్ర లేవగలరు మీ పనులన్నీ చేసుకోగలరు. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది.

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 Před 9 měsíci +59

    మీలాంటి వారు కూడా ఉన్నారని ఇప్పుడే మొదటి సరిగా చూస్తున్న గ్రేట్ రామ్ గారు...

  • @balaboddu2228
    @balaboddu2228 Před 9 měsíci +38

    చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదాలు మీకు

  • @naziashaik7047
    @naziashaik7047 Před 7 měsíci +6

    మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ సర్
    🙏🏻🙏🏻🙏🏻

  • @dadollakranthikiran1986
    @dadollakranthikiran1986 Před 9 měsíci +6

    నాకు లైట్ వున్న నిద్ర వస్తుంది. అనుకున్న టైమ్ కు నిద్ర లేస్తాను 👍🏼

  • @naziashaik7047
    @naziashaik7047 Před 7 měsíci +5

    మీరు చాలా గ్రేట్ రామ్ గారు
    సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు
    Tq very so much Ram garu

  • @LahariTeki
    @LahariTeki Před 9 měsíci +2

    Valuable infomation thank you so much sir🙏🙏🙏

  • @leoniepenugonda1401
    @leoniepenugonda1401 Před 9 měsíci +1

    Chaala chaala useful informational video because I am facing this problem to wake up at brahmamuhurtam

  • @user-kc1pq1pl2k
    @user-kc1pq1pl2k Před 9 měsíci +1

    Tqu so much sir ee motivation naku connect aindi tqs for valuable information sir

  • @youtubemarketing3401
    @youtubemarketing3401 Před 9 měsíci +2

    Thank you Ramgaru & Nagarajugaru

  • @sanjeevareddy8002
    @sanjeevareddy8002 Před 9 měsíci +4

    Valuable class sir

  • @padmasolam5438
    @padmasolam5438 Před 9 měsíci +4

    Nice class sir thank you so much

  • @venkatrvk8778
    @venkatrvk8778 Před 9 měsíci +19

    సార్ మీరు చెప్పినదంతా చాలా బాగుంది నిద్రకు సంబంధించినటువంటి విషయాలు లేపటం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు అయితే నాతో ఒక విషయం అండి ...... నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అండి ....
    నేను ఆర్టీసీ బస్సు డ్రైవర్ అండి అయితే నేను నైట్ 12 గంటల దాకా మేలుకొని ఉంటాను ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు 12 తరువాతే నిద్ర వస్తుంది ఉదయం 8 నుంచీ 9 అవుతుంది నిద్ర లేచి సరికి నేను రోజు ఉదయం కరెక్ట్ గా 5 గంటలకి లేవలీ నాకు ఒక మంచి సలహా చేపండి pls & ఒకవేళ ఐదు గంటలకి లెగిస్తే అలారం పెట్టుకునీ మరల ఆటోమేటిక్గా నిద్ర ఫుల్లుగా వస్తుంది దీని గురించి మంచి సలహచేపండ్

    • @srilakshmivenkateswaracrea4457
      @srilakshmivenkateswaracrea4457 Před 7 měsíci +2

      Job timings change cheyandi lekapote job maneyandi ... endukante health is important than job

    • @user_lvj
      @user_lvj Před 3 měsíci

      Hi sir, మీకు సెలవు ముందు రోజు ఇలా చేసి చూడండి - మందార పువ్వులు రెండు 150-200 ml water లో మరిగించి (5 minutes) గోరు వెచ్ఛగ పడుకునే ముందు తాగి చూడండి. మంచి నిద్ర పడుతుంది. మీరు 12 వరకు నిద్ర రావడం లేదు అన్నారు కాబట్టి 9-10 time లో ఆ నీళ్ళు తాగండి.

  • @MohammadAbdullah-xu5me
    @MohammadAbdullah-xu5me Před 9 měsíci

    Thanks sir..miru chepindhi nakosame e vedio chesaru anipistundhi sir

  • @sureshgunta5507
    @sureshgunta5507 Před 9 měsíci +3

    Thank you sir... good Analysis..

  • @suneetavagiri4422
    @suneetavagiri4422 Před 9 měsíci +6

    Mee Comeents ea vere vallaki motivation isthayi .. ee word high light sir. GOD bless you with his Abundant knowledge. God bless sir.

  • @jayakiran6368
    @jayakiran6368 Před 9 měsíci +1

    Very much helpful message

  • @mullapudivenkatavenugopala284
    @mullapudivenkatavenugopala284 Před 9 měsíci +2

    Than You Very Much Sir. With your Valuebule Information.

  • @user-fv8ow1si7z
    @user-fv8ow1si7z Před 8 měsíci +1

    Thank you sir for your guidelines

  • @neelishyamala2542
    @neelishyamala2542 Před 9 měsíci +2

    Thank you so much sir

  • @bheemeshsahithkumar7917
    @bheemeshsahithkumar7917 Před 9 měsíci

    Meeru cheppindhi correct sir tq

  • @shankarthatipamula2019
    @shankarthatipamula2019 Před 7 měsíci +1

    Very valuable techniques thank you

  • @satishkumarm2742
    @satishkumarm2742 Před 8 měsíci +11

    100 percent right Sir, my personal experience

  • @balaboddu2228
    @balaboddu2228 Před 9 měsíci +57

    మనలో సంకల్పం ఉండాలి
    మహా అయితే వారం 10 రోజుల్లో మనకు అలవాటు అవుతుంది

  • @sunriseee6456
    @sunriseee6456 Před 9 měsíci +2

    Thankq nagu and ramu sir..

  • @PraveenKumar-tv5yg
    @PraveenKumar-tv5yg Před 9 měsíci

    Super sir correct ga naku sutavutundi sir

  • @almaszama8728
    @almaszama8728 Před 9 měsíci +1

    Thank you for your information sir

  • @leela391
    @leela391 Před 8 měsíci +1

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్

  • @bibleknowledgeintelugu8612
    @bibleknowledgeintelugu8612 Před 9 měsíci +35

    మీరు కరక్ట్ సార్ నాగరాజు గారు మీకు ధన్యవాదములు పరిశుద్ధ గ్రంథము బైబుల్ భక్తులు చాలామంది చెప్పారు అందులో యేసు ప్రభువు వారు కూడా చెప్పారు మొదటి రేయ్ జాము మంచిది శరీరారము బదకిస్తాదీ ఆత్మ బలపరుస్తన్నాయి ఈ రెండింటికి ఇదే

    • @VINODKumar-ff4kt
      @VINODKumar-ff4kt Před 8 měsíci +3

      ఒరేయ్ ఇక్కడ కూడా బైబిల్ ఏంటి రా.... 🙏

    • @pranayvoore6604
      @pranayvoore6604 Před 7 měsíci

      ​@@VINODKumar-ff4kt😂

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 Před 9 měsíci +1

    Thank you sir🙏

  • @user-lf4rt9nx9h
    @user-lf4rt9nx9h Před 7 měsíci +1

    Thanks sir for valuable speech

  • @sharondevapriya1443
    @sharondevapriya1443 Před 8 měsíci

    Thank you for the video 🙏

  • @subbarayudusorakayala
    @subbarayudusorakayala Před 9 měsíci +2

    Very good explanation

  • @economicsmurali6557
    @economicsmurali6557 Před 7 měsíci

    Great information sir,thanq somuch sir &nagaraju garu.

  • @Ramana.999
    @Ramana.999 Před 7 měsíci

    This video change my life sir. Nagaraj garu❤

  • @user-lk1nt2kr7t
    @user-lk1nt2kr7t Před 7 měsíci

    Gud analysis sir. Thnq ,🙏

  • @ramagopalakrishnakandregul3887
    @ramagopalakrishnakandregul3887 Před 7 měsíci +1

    Thank you so much Ram garu for your valuable massage

  • @user-zf1uz7cy4s
    @user-zf1uz7cy4s Před 9 měsíci +4

    చాలా బాగా చెప్పారు

  • @user-up3eh1bx3g
    @user-up3eh1bx3g Před 4 měsíci +1

    Thank you Gurugaru😊

  • @LoukyaLashwik
    @LoukyaLashwik Před 7 měsíci +4

    As Nagarju sir said, I too felt like Ram sir is talking about me in this complete video... The most enlightening video for me... Lot of thanks 😊🙏💐

  • @Bablu_2020
    @Bablu_2020 Před 8 měsíci +1

    Great speak...valuable words ...

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 Před 8 měsíci +4

    This message Very usefull to students

  • @alagandulaashok6868
    @alagandulaashok6868 Před 4 měsíci

    చాలా మంచి విలువైన విషయం చెప్పినారు ధన్యవాదములు

  • @user-wl5uu5gu8c
    @user-wl5uu5gu8c Před 9 měsíci

    Thanks for information tq so much sir

  • @Shivamallapur9010
    @Shivamallapur9010 Před 5 měsíci

    Chala chakkkaga chepparu sir TQ

  • @MukundhaMukundha-zg2lq
    @MukundhaMukundha-zg2lq Před 3 měsíci +1

    Tq sir chala Baga cheparu tq 🙏

  • @nagalakshmidivya452
    @nagalakshmidivya452 Před 9 měsíci +2

    Really extraordinary 🎉 I started now

  • @ramgudmsgchandu8586
    @ramgudmsgchandu8586 Před 8 měsíci

    Thanks 😊 so much Ram garu.

  • @kumaraswamy9714
    @kumaraswamy9714 Před 9 měsíci

    Very good information sir
    Thank you

  • @ayyappareddyp1136
    @ayyappareddyp1136 Před 8 měsíci

    Tq so much sir super ga chepparu

  • @jangamravikumar2815
    @jangamravikumar2815 Před 9 měsíci

    Thank u So much Sir

  • @thogarusrilatha1992
    @thogarusrilatha1992 Před 9 měsíci +29

    అవును sir న పరిస్థితి అదేవిధంగా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ sir

  • @RaviKumar-he5op
    @RaviKumar-he5op Před 3 měsíci +1

    అద్భుతంగా చెప్పారు

  • @princevickypriya
    @princevickypriya Před 8 měsíci +4

    Best Motivation 💪...

  • @satyaraavvu7143
    @satyaraavvu7143 Před 9 měsíci +1

    Thank you Sir
    Chala chakka gaa teliya chesharu
    Thank you Nagraj
    Thank you Suman TV
    Thank you media

  • @adigarlakeerthana3784
    @adigarlakeerthana3784 Před 9 měsíci +13

    Thank you so much, it's more valuable information in my life

  • @indirabalaram6507
    @indirabalaram6507 Před 9 měsíci

    Thank you sir 👏👏👏

  • @ntrtdp88gaming44
    @ntrtdp88gaming44 Před 9 měsíci

    Yes miru chepindi 100% nijam sir tq miru chepindi nenu follow avuthunanu

  • @ravikonda5753
    @ravikonda5753 Před 9 měsíci

    Chala baga chepparu sir

  • @aienavolusrinivasarao9889
    @aienavolusrinivasarao9889 Před 9 měsíci +9

    HARE KRISHNA good speech .....very important thing is to go to bed early...I am failing at that point sir...😢

  • @srinivasrao665
    @srinivasrao665 Před 9 měsíci +2

    Excellent sir

  • @prabhawatia9192
    @prabhawatia9192 Před 9 měsíci +1

    Nithra levadaniki Good tips cheparu tqq guru garu 🙏🙏🙏🙏🙏

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 Před 7 měsíci +1

    Sir, this is the wonderful movement in my life because this type of video I donot watch in my life anytime. This is my first wonderful video.

  • @rakeshvarma4944
    @rakeshvarma4944 Před 9 měsíci

    Super sir your tips are so good

  • @shreekanthc3754
    @shreekanthc3754 Před 9 měsíci +1

    Thanku sooo much sir.....🙏🙏🙏🙏

  • @killoprathima5935
    @killoprathima5935 Před 9 měsíci +7

    Thank you so much sir 🙏🙏🌹

  • @rajudaravath4503
    @rajudaravath4503 Před 6 měsíci

    Thank you sir for your valuable information

  • @arunabeeda8656
    @arunabeeda8656 Před 8 měsíci

    Meeru cheppina vishayalu 💯 correct sir

  • @mahipal6227
    @mahipal6227 Před 9 měsíci

    Super sir manchi information

  • @janardhanreddyg9050
    @janardhanreddyg9050 Před 9 měsíci

    Very useful tak Sir

  • @munjansai6852
    @munjansai6852 Před 4 měsíci

    Thankyou univers thankyou money thankyou Suman tv thankyou utube Chanel thankyou cellphone thankyou guruji

  • @nvanjar
    @nvanjar Před 6 měsíci

    Thank You Very Much Ram Garu…

  • @ganganapallisureshbabu6865
    @ganganapallisureshbabu6865 Před 9 měsíci +10

    Thank you so much sir.....Great time with you❤

  • @hyderabadildarshiv174
    @hyderabadildarshiv174 Před 9 měsíci +8

    Thank you so much sir, Nenu alaram oettukoni malli padukuntaanu, this video is tonic for me 🙏

  • @baburaovannimareddy4099
    @baburaovannimareddy4099 Před 9 měsíci

    Thank you🙏 sir

  • @paparaopaparao1236
    @paparaopaparao1236 Před 9 měsíci +1

    Good sir,👏👏👏

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 Před 9 měsíci +28

    Positivity class ఒకటి విన్నాము sir ,baggage వదిలించుకొని మేము చాలా హ్యాపీ గా ఉన్నాము. I listen free class 6days thanq Naveen sir
    Morning లేవటం వల్ల చాలా ఫ్రెష్ గా ఉంది work fast ga చేసుకుని టెన్షన్ పడకుండా ఉంటున్నాము

    • @vgopaltodaychannel4501
      @vgopaltodaychannel4501 Před 7 měsíci

      Congratulations for coming out of clutter,Can you share your experience in detail please

  • @vineethcreativeworks6614
    @vineethcreativeworks6614 Před 3 měsíci

    సరైన సమయంలో ఈ వీడియో చూసాను నేను...
    Thank you sir
    Thank you Suman tv

  • @golugurisatyamanidurga2927
    @golugurisatyamanidurga2927 Před 7 měsíci +5

    Magick Ward's of my thoughts changing 😊

  • @kavithagangidi9982
    @kavithagangidi9982 Před 7 měsíci

    Valuable information sir

  • @basavacharic2069
    @basavacharic2069 Před 9 měsíci +1

    Thank you sir

  • @user-nb6xd8th9r
    @user-nb6xd8th9r Před 7 měsíci

    Thank you sir your motivation

  • @shaikshakirabhanu4326
    @shaikshakirabhanu4326 Před 8 měsíci

    Really applicable content

  • @hariprasadchekka8049
    @hariprasadchekka8049 Před 7 měsíci

    Good morning 🌞 sir, this is Hari Prasad I tried many times to get up early in the morning but I was not able to get up, after watching & listening your valuable words as soon as possible I get up early in the morning between 4am to 5 am l will make sure that I keep my mobile far away when it is ringing alarm many many thanks both of you sir.

  • @user-sz1jh3hz9m
    @user-sz1jh3hz9m Před 9 měsíci

    Thank you gurujii❤❤❤❤❤❤

  • @nvanjar
    @nvanjar Před 6 měsíci

    Well said.. will try suggested approach

  • @aravindganeshch5129
    @aravindganeshch5129 Před 9 měsíci

    Thanking you

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 9 měsíci

    ధన్యవాదములు అండీ 🙏

  • @kksk1963
    @kksk1963 Před 3 měsíci

    Tq sir chalabaga cheaper sir

  • @nirmalapanniru4801
    @nirmalapanniru4801 Před 8 měsíci

    Yes superga chapparu sir

  • @r.mahesh6866
    @r.mahesh6866 Před 8 měsíci

    Thankyou Sir.

  • @user-tq7rc3hx1k
    @user-tq7rc3hx1k Před 7 měsíci

    tq sir nice motivation

  • @kolaramu8722
    @kolaramu8722 Před 9 měsíci

    Thanks andi

  • @mahipalyadavpasham8472
    @mahipalyadavpasham8472 Před 3 měsíci

    చాలా మంచిగా చెప్పినారు సార్