Andala Aparanji | Love Failure Song 4k | Ramu | Laxman | Kalyan keys| Akshith marvel|Rowdy Megahna
Vložit
- čas přidán 23. 04. 2022
- Andala Aparanji | #lovefailuresongs#akshithmarvel#kalyankeys #ramlaxmansongs#rowdymeghana#bulletbandilaxman
one side love story of #andalaapranji songs ,how one side feel we try to given in #svaramusic channel
How they one side emotions of love watch #andalaapranji love songs
One sided love is never easy. It puts you in grief because your heart doesn’t understand,so that's why we showed on video of #andalaapranji love songs
this songs is dedicated to one sided love #andalaaparanji
One Side Love Story Of Andala Apranji Bomma o Bomma Love Failure Song
#Nennurasinapremalekkaney#Bommaobomma#svaramusic
Watch More RamLaxman Songs Coming Soon And Subscribe &Stay Tuned @svaramusicsongs
For Brand Partnerships and Collaborations please reach this number -8328507374
Credits :
Producer : Bollam Dileep
Director : Bullet bandi Laxman
Music : Kalyankeys
Dop-Editing : Janatha Bablu
Singer : Ramu
Lyrics: Laxman
Vfx : Pavan Dabeeta
Art Director : Prabhakar
Production Designer : Preethi
Poster Designer : Sagar Mudiraaz
Audio credits
Programmed, mixed, mastered by Kalyan Keys
Viola : Sandilya
Flute : Lalit
Sound engineer : Prem Kumar
Recorded at Kalyan Keys recording studio
Actor's : #AkshithMarvel
#RowdyMegahna
Co Actor's : Arjun Kumar
Swetha
Harika
Makeup& Hairstyle : Vinnu Vinesh
Special thanks
Sahi music ( Sravan Garu)
My first Show ( Giri Garu )
Sangeet ( Sandeep
Sai Teja
Arun
Ankoos
Chandu. ( Sk Telugu creations)
Sai Goud ( peddapelli tunes)
Naveen Garu( Kanapur)
Varu G aru( Kanapur
Konda Rajendar ( Kanapur )
Konda Laxmi Rajam Garu ( Kanapur)
Andala Aparanji Content Making
• Coming Soon ANDALA APA...
Andala Aparanji Promo
• Andala Aparanji Love F...
Andala Aparanji Song Visual Making Video
• Video
Audio Song -
CZcams Music - • Andala Aparanji
Spotify -open.spotify.com/album/2xbndo...
JioSraavn - www.jiosaavn.com/song/andala-...
Apple Music - / andala-aparanji
Wynk Music -wynk.in/u/EhYqPHlUu
Hungama Music -www.hungama.com/song/andala-a...
Disclaimer: - This channel DOES NOT promotes or encourages any illegal activities and all content provided by this channel is meant for Song PURPOSE only.
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research.
Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE - Zábava
Marichipolekapothuna New love failure songs #bulletbandilaxman #tonykick #singerramu
czcams.com/video/7ASNdDEJkSE/video.html
Lakshamana
Zzcfbr😅
0
11
Pp
కోతి తో పెట్టిన కాన్సెప్ట్ వేరే లెవెల్ 👍👌😢.
మరొక హార్ట్ టచింగ్ సాంగ్.
Avunu
@@lavanyakavitha4410 Really Superb Concept Heart touching Love Song...
యస్ 👌👌👌
U😂😂🚩😍😍😍😄🌹
@@bhukyanareshnayak22 💋
💕💝ఈ పాట నిజాయితిగ ప్రేమించచే వల్లకె అంకితం 💞💌అంతే జై హనుమాన్
Supper broo
👍👍👌👍
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
No. Hi
Yash bro
Part 2 కావాలని ఎంతమంది కోరుకొంటున్నారు
మన తెలుగు సినిమా పాటల కంటే బెటర్ గా ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ..❤❤❤❤❤❤❤
❤❤❤❤
ఎక్కడ ఎక్కువగా ప్రేమవుంటుందో అక్కడే ప్రేమకు రెట్టింపు అయినా బాధ కూడా వుంటుంది...ఇది నమ్మలేని నిజం✌️✌️
Yes
Yes bro
Yes
Yes
S
మాలాంటి లవ్ ఫెయిల్యూర్ కోసం పాట పాడిన అన్నకి నా కృతజ్ఞతలు 👍👍🙏🙏
🥺🥺🥺
అన్న గారు మనం ప్రేమలో ఓడిపోలేదు ... మనల్ని వదులుకున్న వాళ్ళు ప్రేమ లో ఓడిపోయారు...
@@ravindermaloth6686 Yas Bro Its true'
😂😂😂😂😂😂😂😂
bro love failure song kadhu oka true one side love song ❣️❣️
జీవితంలో ఎది అయిన పోగొట్టుకున్న సరే గానీ ప్రేమ నీ పోగొట్టుకోవడం చాలా నరకం చూపిస్తుంది మనం బ్రతికి వుండగానే చావును చూపిస్తుంది ఇట్లు మీ లవ్ ఫెయిల్యూర్ బాయ్ సాయి
నిజాయితీగాప్రేమించే... వారికి.. ప్రేమ ఎప్పుడు దొరకదు💓💓💓💓💓...
ప్రేమ వలన పొందే “ఆనందం ” శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం. 😭😭
Bro nuvvu avaro kani nuvvi pettina message matram 💯 %pakka bhya super ga cheppav edhi mathram nijam bhaya
@@shivashnkar337 tq bro😒
Avunu 100 percent correct
నిజం చెప్పావ్ బ్రదర్ 😔
@@kashivardankashivardan7013 😥
ఇ పాట కోసం ఎన్ని రోజులు ఎదురు చూసాము అన్న గుండెల్లో బాధ కళ్ళల్లో ప్రేమ కళ్ల ల్లో కన్నీరు కోసం ఎదురుచూస్తుంటాం మా లాంటి ఫెయిల్యూ ర్
Super anna
Super anna
😂😂😂😂😂😂😂
super anna
Super song bro
రోజు మొత్తం ఈ సాంగ్ విన్నాను మిరు విన్న వాళ్ళు like కొట్టండి ఫ్రెండ్స్
I'm crying
@@chandernenavath8803iam laying 😮
ప్రేమ అనేది ఓ మత్తు .అందులో పడ్డవాళ్లకు సోకమే తప్ప ఆనందముండదు😢😢
ఈ సాంగ్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిన తక్కువే సూపర్ సాంగ్ మీ యాక్టింగ్ సూపర్ మీ యాక్టింగ్ కి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ మంచి లైఫ్ ఉంది మీకు 👌👌👌👌👍👍👍సూపర్ bro
super 👌👌 chapter 2 kuda thiyyandi chala wait chesanu e song kosam super 👌👌super
Nise song bro super acting 😍😍
Anna super song tension tattukolemu Anna part 2eppudu release avurundhi
హీరో ఇష్టపడే అమ్మాయిని తన స్నేహితుడు కోరుకునే లోపే హీరోయిన్ కి అర్థం అవడం సూపర్ సూపర్ all team members all di best
ఇ ప్రపంచంలో అత్యంత బాధ ఏదయినా ఉందంటే అది ప్రేమ ఒకటే ❤❤❤
ఈ పాట లో మీనింగ్ Superrrrrrrrrr ఉంది అనే వాళ్ళు ఒక like కొట్టండి ఫ్రెండ్స్
Rupas
♥♥♥ఉంగురమే నీ వేలుకు తొడుగుతుంటే ఊరంతా ఆశిస్సులూ ఇస్తు వుంటే ,నచ్చక,నచ్చినా నీ ఈడు జోడే బాగుందే....
లిరిక్స్ సూపర్.........♥♥♥
Super any way out
😊😊
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని కోరుకుంటున్న సూపర్ సాంగ్ బ్రదర్ ❤️🥰
ఏముందని
తెలుగు లోని అందమైన పాట దీన్ని మించి మరొకటి లేదు _____😍
❤
ప్రేమించేటప్పుడు ఎంతయితే ఆనందం ఉంటుందో.... విడిపోయిన తరువాత అంత కన్నా ఎక్కువ బాధ ఉంటుంది 😢💔💔
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి ఈ రోజు పాటనే 30 సార్లు చూసిన
నాకు చాలా బాగా నచ్చింది
My Favourite song 😍
చేదు నిజం చెప్పకు బ్రో
😭
Subscribe
Aboo
😂😂😂
మీ అన్నదమ్ముల పాటలు విని నేను పాటలు రాయడం పాడటం ప్రారంభించాను..(Laxman anna& Ramu anna) ఏదో ఒక రోజు నా పాట Block buster hit అయ్యాక అపుడు కలుస్తాను అన్న....jai laxman anna
All the best bro
All the best 👍
Good 👍
ఉపిరి లేకుండా ఉండాగలనమే కానీ నీ ఊహాలు నీ ఆలోచనలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలేకపోతున్నాను నా ప్రేమ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాటతో నా మనసు దోచుకున్నారు రాము సింగర్ గారికి హృదయపూర్వక ఈ పాట వింటే పాత జ్ఞాపకాలు lr yadav
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది . వింటున్న ప్రతి సారి చాలా కొత్తగా అనిపిస్తుంది.ఈ పాట ఎంతో అద్భుతంగా రాశారు & పాడారు ,,👌👌 brother's all the Best all team members..
Yes
Yes
నిజాయితిగా ప్రేమించే వారికి ....ప్రేమ ఎప్పటికి దొరకదు....👍
Yes
@@ghantarajaraja4756 1@
111😶😗😶☺️☺️☺️☺️☺️☺️🤭☺️🤭🙂🤤
నిజం అన్నా
💯
ఇంత బాధ చిన్నానటి ప్రేమ నదే💔 సాంగ్ వింటు వుంటా నేను లవర్ ఫిలుర్ ఫీల్ అవుతున్నా
ప్రేమ చాలా గొప్పది . కానీ అది అందరికి దొరుకది.
Avunu edi nijam
😔ఉంగరమే నీ వేలుకి తొడుగుతు ఉంటే ఊరంతా ఆశిసులు ఇస్తువుంటే 😥నచ్చక నచ్చిన 🖤మీ ఈడు జోడు బాగుందే😟🔥....... సాంగ్ నీ పిక్స్ కి తిస్కువెళ్ళి గుండెను పిండేసవ్💔......... రాము బ్రో మీ కలం నుండి ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని మనసారా ఆకాంక్షిస్తూ......
స్వచ్ఛమైన ❣️ ప్రేమ అచ్చమైన దైవంతో సమానం నా మనసులో చెప్పలేనంత ప్రేమ ❣️ ఆ ప్రేమ చెప్పే రోజు అన్న ఈ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఎన్నో కలలు కన్నారు సాంగ్ మాత్రం వేరే లెవెల్❣️
E dialog virata parvam movie lo vndi
ప్రేమ అనేది చాలా గొప్పది ఒకరి పైన వస్తే పోదు ఇంకిరి మీద ఆ ప్రేమ పుట్టదు ❤
ప్రేమ వలన వచ్చే సంతోషం అంతులేనిది దాని వలన వచ్చే బాధ అంతులేనిది ఇప్పటికీ ప్రేమించిన వారికి పెళ్లి అయిన వారిని మర్చిపోలేక బ్రతుకుతున్నారు😭
Your unfit to ❤love
Anna next emaindi song ekkada iam waiting for your song
చాలా రోజులైంది నిజమైన స్వచ్ఛమైన ప్రేమను చూసి❤️❤️ ఈ పాటతో మెప్పించరు🙏🙏 ధన్యవాదాలు అన్న ❤️❤️❤️❤️
అందాల అపరంజి బొమ్మ ......
సూపర్ సూపర్ లిరిక్స్ మాత్రం కిల్లింగ్.. అక్షిత్ మరియు శివ సూపర్ యాక్టింగ్....Very big Hit Congratulations entire team💗💗💗💗
W
Part 2 kosam wait chese vallu oo like cheyyandi
Suparrrrrrrr
చిన్న పాటలో ఎంతో పెద్ద సినిమా లో కలగని ఫీలింగ్ ని కలిగించారు...
నా ఎదురు చూపులో ఎంత మంచి ఫీల్ ఉండేదో అంతకన్నా 100రేట్లు ఈ పాట చూసాక కలిగింది..♥️♥️
J
@@nenavathanji5474c, .
💕
Yas
@@vinayvinay9564 we will see 22aqaaaaaaaa😂 aww😘
❤❤IᒪOᐯEYOᑌ❤❤❤❤😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤😢😢
🚩 జై శ్రీ రామ్ 🚩
దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు
స్వచ్ఛమైన ప్రేమ అచ్చమైన దైవం తో సమానం
♥️ అపరంజి ని సేవ్ మీ 🤗
నిజమైన ప్రేమను ఎప్పుడు ఎక్కడ కొలుపొదు ❤️❤️🙏
నిజమైన ప్రేమ ఎప్పటికి విడిపోదు అలా విడిపోతే అది ప్రేమనే కాదు
అక్షిత్ అన్న నిజంగా నీ లెక్క లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన వాళ్ళు ఫోక్ సాంగ్ లో ఎవ్వరు లేరు అన్న ఇంత ఫర్ఫెక్ట్ గా చేస్తానన్న నిజంగా నీకు దండం అన్న
supet bro
పల్లవి:
నువ్వెదురున్న ఎందుకే ఇంత బాధ ఎదలో ఇంత బాధ..
నువ్వేమంటవో అని ఇంత బాధ మదిలో ఇంత బాధ...
చిననాటి ప్రేమ నాదే
చెప్పగా చినబోతున్నానే
చెప్పలేనంత ప్రేమ నాదే
చెప్పలా అనే లోపే చేయి జారిపోతున్నావే..."2"
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
చరణం:
నేను రాసిన ప్రేమలేఖనే నేరుగా నీకే నీవాడిని అయ్యేటోన్నే..
తెంపుకొచ్చినా రోజా పువ్వునే తెగించి నీకిచ్చుంటే తాళిబొట్టునౌదునే..
భయపడుతూ నాలోనే నే అలిగి
తడబడుతూ నాలోనే నే అలిగి
తప్పంతా నాదేనే నేరమే నీదెట్టందునే....
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
చరణం:
గుండె నిండుగా చందమామలా నీ బొమ్మే నే ప్రాణంగా దాచుకున్న..
కళ్లనిండుగా నీళ్ళొచ్చెగా నీ మనసులో నేను లేనట్టు తెలుసుకున్నా...
ఉంగురమే నీ వేలికి తొడుగుతుంటే ఊరంతా ఆశీస్సులు ఇస్తుఉంటే
నచ్చక నచ్చిన మీ ఈడుజోడే బాగుందే..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
💝ఈ మీ పాట నా ప్రాణంగా నే రాస💝💝
FIRST CHARANAM ...POINDI ...DAM
కొంచం మిస్టేక్స్ ఉన్నాయ్
Super
Super
👍👍👍👍👍
మనసులో ఏదో తెలియని ఆనంద కావ్యం ఈ పాట 💐💐💐💐💐ఇలాంటి మరెన్నో పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
❤️❤️❤️😍👌 ఇ song విన్నప్పుడల్లా మ ప్రేమ గుర్తుకొస్తున్నాయి love u song 😍
నిజమైన ప్రేమ దొరకడం ఇప్పుడున్న రోజులో లేదు ఒకవేళ దొరికిన అది అది నిజమైన ప్రేమ కాదు అవసరం అంతే 😭
దీనమ్మ జీవితం ఎక్కడ ఉన్నారు అన్న ఇంతకాలంమీరు....Tollywoodindustryhala miss avuthundi😍
♥️స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది.... 👌👍....
స్వచమైనా ప్రేమ ఒకరినుండి మాత్రమే ఉంటే ఎలా గెలుస్తుంది
నిజాయితీ గా ప్రేమించె వారు ప్రేమలో ఎప్పుటికి ఓడిపోరు.....
Hi
రియల్లీ ఫీల్ సాంగ్ broooooooooo
కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నా ఈ పాట కోసం.
Thank you so much for giving us a wonderful song.
❣️❣️
Nenu kuda wait chesthuna anna
Laxman అన్న నీ లిరిక్స్ అద్బుతం..రాము అన్న Voice ఇంకా అద్బుతం....Folk songs image ni అమాంతం పెంచిన మీకు ఇవే నా వందనాలు...
Credits goes to Laxman
నిజంగా అమ్మాయి మాత్రం అందాల అపరంజిలాగే ఉంది❤💐...
Chala ante chalaaaaaaa....❤❤❤bagundi song super asalu......❤❤❤
స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదు అని మరొకసారి నిరూపించారు ఈ పాట కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం
Nice
ప్రేమ కోరుకున్న వాళ్లకు..నిజంగా ప్రేమించే వాళ్లకు ఎప్పటికీ దొరకదు.😓
S
Avunu bro
Yes
Yes bro
Avunu nijame
ప్రేమ అంటేనే తీయనైన తెలియని నొప్పి.. ప్రేమంటే త్యాగం
ప్రేమ అంటే ప్రేమించడమే కాదు బాధ ని కూడా బరిస్తేనే ప్రేమ అవుతుంది.భారం మోస్తున్న వారికే తెలుసు ప్రేమించిన మనిషి విలువ.
గుప్పెడంత గుండెల్లో చెప్పలేనంత ప్రేమ దాగి ఉన్న,ప్రేమించిన వారికి చెప్పలేక సతమతమవుతున్న వారికి ఈ పాట గుండెల్లో గుచ్చుకుంటుంది. #అందాల అపరంజి బొమ్మ..లిరిక్స్ మరియు కాన్సెప్ట్ సూపర్.
Supar
ప్రేమ ఎప్పడు గొప్పదే కాని అందులో పడే బాధ మాత్రం చనిపోతే ఎంత బాధ పడాలో అంత కన్నా ఎక్కువా అనిపిస్తుంది i you బంగారం.. ఈ పాటకు నాకు అంకితం...😭😭😢😢😢
బ్రదర్ ఇంత మంచి ప్రేమ పాట చాలా చాలా బాగుంది
..........,
love ❤️,
అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి hand ఇస్తాడు..
ఒక వేళ అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి hand వస్తూంది......
దేవుడు.......,
ఒక వేళ ఇద్దరు నిజంగా ప్రేమిస్తే ఆ
దేవుడు దూరం చేస్తాడు.......,
లేక పోతే
ఇంటి వారు దూరం చేస్తారు
ప్రేమ గెలవడం కష్టం
..............
ఈ story లో అలా ఉంది
ఇంత బాధ కలుగుతుందో
కానీ hero acting చాలా బాగుంది
Mind blowing performance
And last ............,
Who will save aparanji in the story.....,??????
మనస్సుకు నచ్చిన వాళ్లకి మనస్సులో అనిపించేది వెంటనే చెప్పక, చెయ్యక మంచి సమయం కోసం చూడడం, ఆ సమయాన్ని వేరే వాళ్ళు వాళ్లకి అనుగుణంగా మార్చుకుంటే, వచ్చే కష్టాన్ని, బాధని, మన తప్పు ని కళ్ళకు కట్టినట్టు చూపించావు🙏
Yes bro , chala painfull
Ppk
Chepute Mali thanu manatho matladakapote Chala badha ga untadhi 😭
@@korekumar5009 తప్పదు మరి
🌹...చివరి క్షణం లో అపరంజి కి నిజం తెలియడం బాగుంది కానీ ఎప్పుడు హీరో కి ఆ ప్రేమ దక్కడం లేదు అక్కడ బాధ వేస్తుంది 💔💔
అన్న ఈ పాట ఒక ciniema levelలో tisaru mastundi good
నిజంగా ప్రేమించే వాడికి ఆ ప్రేమ ఎప్పటికి దక్కదు.....ఎప్పటికి మర్చిపోలేడు.... వాడి జీవితం ఆ క్షణం దగ్గరే ఆగిపోతుంది....
Part 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ❣️👈Akshith marvel Anna fan's. Attend here 👈
Pat1 లోనే ఏమీలేదు
2 కోసం వెయిటింగ్ అవసరమా
Nenu kuda chustunna 2nd part kosam
Waiting for 2nd part
Syamdiegi
Really veting for part2
ప్రేమికుడి 💞గుండెళ్ళో బరించ లేని బాధను❤️ కళ్ళలో 😭 కనబడేలా చేసిన అపరంజి కి ప్రేమ ❤️ దొరకాలి 💝💖
💯
యుక్తవయస్సులో నిజమైన ప్రేమ అనేది అబద్దం, కేవలం ఆకర్షణ....,
ఒకవేళ నిజమైన ప్రేమ అనుకుంటే ఇద్దరిలో ఒకరిది మాత్రమే నిజమైన ప్రేమ. ఇంకొకరిది ఆకర్షణ.
జీవితాంతం ప్రేమ అనేది కూడా అబద్దం.
ఒకరిది కాల యాపన........
ఒకరిది శరీర కోరికలు.......
చిన్ననాటి ప్రేమ నాది చెప్పక నేను కూడా తప్పు చేశాను చెప్పుదాము అనేలోపు వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యింది
హాయ్ ఫ్రెండ్స్ నాది ఆంధ్ర తెలంగాణ పాటలు అంటే చాలా చాలా ఇష్టం ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాయుడు వాల్మీకి జైశ్రీరామ్ 🌹🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని ఉన్నాము సూపర్ ఎక్స్లెంట్ అన్న ఇంకో సూపర్ హిట్ కొట్టి బోతున్నారు మళ్ళీ బుల్లెట్ బండి సాంగ్ తర్వాత రామ్ లక్ష్మణ్ అన్నలు All the best అన్న🥰❤️💐
Super
Part 2 yappudu vastundi...
I'm so waiting for song.
పార్ట్ 2 ఎస్తే ఎవ్వండి లేక పోతే లేదు కానీ మాలాంటి వాళ్ళని యిబ్బంది పెట్టొద్దు ప్లీస్ లేక పోతే మీకే నష్టం
ప్రేమ విఫలం అయిన మనసులో కలిగే బాధ వాళ్ళు కన్పించినపుడు కలిగే నొప్పి వేరే ఏ సందర్భంలో కూడా కలగదు. ఎన్నో ప్రేమకథలు బాధతోనే ముగ్గుసిపోయాయి 💔💔💔
Lyrics,Concept Singing&Music
Direction and Superb Visualization Vere Level
Thanks for అపరంజి Team Members
Personal experience tho chepthunna evvaru Kuda secret ga Love cheyakandi open ga cheppeyandi tharvatha chala badha untundgi ❤
లక్ష్మణ్ అన్నా ఈ పాట ఎంతో బాగుంది అన్నా ఇంకా యెన్నో పాటలు కావాలి రావాలి అన్నా
ఈ సాంగ్ కోసం ఎప్పుడు you tube open చూసాను సూపర్ సాంగ్ ప్రతిఒక్కరు ఈ సాంగ్ నీ ఆదరించాలిని మనుసుపూర్తిగా కోరుకున్నాను blackbuster hit కావలి..👌
Andala Aparanji Bomma O Bomma Making video czcams.com/video/PWwMw5dRqbA/video.html
మన తెలంగాణ జానపద పాటలకు ప్రాణం పోతున్న ప్రతి రచయిత కి ధన్యవాదాలు
Iocation super hero acting exllent part 2song kosam waiting
Kirrak song bayya....andala aparanji bommavo bomma ...abba superb lyrics 💓 heart 💓 touching...
గుండె లో నుండి బాధ కళ్ళలో నుండి కన్నీరు మనసు లో నుండి వెలితి మోకంలో నుండి ఏడుపు లవ్ ఫెయిల్యూర్ వాళ్లకు ఎన్నటికి తప్పవు అని అర్ధం అయ్యేల చూపించారు అన్న...💔💔💔😭
ఈ పాట కోసం కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న అన్న ఇంత మంచి పాట రాసిన అన్న కి Tqq So much...👏👏
Sem bro
ప్రేమ వలన పొందే దుఃఖ మాత్రం శాశ్వతం
పాట చాలా బాగుంది అన్న పాట వింటుంటే ఏవో ఫిలింగ్స్ వస్తున్నాయి
అందాలే అపరంజి బొమ్మ ఓ బొమ్మ 👸🏻
నిన్ను గుండెల్లో దాచుకున్నానే నా కంటి చెమ్మ 🤗
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ 💃🏻
నిన్ను ప్రాణంగా ప్రాణం ఇచ్చి నే ప్రేమించనమ్మా ❣️
( స్వచ్ఛమైన ప్రేమ అచ్చమైన దైవంతో సమానం ) 🙏🏻
( నా మనసులో నికు చెప్పలేనంత ప్రేమ ఉంది ఆ... ప్రేమని నికు చెప్పే రోజు ) Advance Happy Married Life My Life Partner [ R ❤️ N ]
నా లైఫ్ లో R❤️S
elisharani ਏਲਿਸ਼ਰਨ
ప్రేమని పువ్వు తో పోల్చలేను ఎందుకు అంటే అది వాడిపోతుంది🥀..
మంచుతో పోల్చలేను ఎందుకు అంటే అది కరిగిపోతుంది🍙..
ఆకుతో పోల్చలేను ఎందుకుకంటే అది రాలిపోతుంది🍂..
ప్రేమని నీ నవ్వుతో పోలుస్తాను.
చిరకాలం ఉంటుంది
హో🥰అపరంజి బొమ్మ🥰
🥰❤️I love you❤️🥰
Super
సూపర్
@@vinshikacreations768 thanks
@@shivakeshav1295 thanks
అంత మంది ప్రేమ తన ప్రియురాలు గురుంచి మాటలాడుథున్నారె తప్ప ..ఇంత మంచి సొంగ్ మన కొసం చెసినా సింగర్ రాము ..అండ్ మ్యూజిక్ కళ కారులు అందరి కి ..థాంక్స్ ఆళ్ టీం ..చాల బాగ చెసారు ....ఫాస్ట్ సొంగ్స్ అనేవి ప్రతి ఒక్కరు చేసేస్తారు..దాని లో తప్పులు వెలికి థీయలెము..ఇలాంటి emotinal సొంగ్స్ ప్రతి ఒక వర్డ్ స్పష్టం గా హార్ట్ కి టఛ్ అవుతూంది . ఆ ఫీలింగ్ వెరే భయ్య.. ఎదో ఒక తెలియని ఫీలింగ్..🙏🙏🙏
❤️❤️❤️ ఉంగురమే నీ వేలుకి తోడుగుతుంటే ఊరంతా ఆశిస్సులు ఇస్తూ వుంటే..నచ్చక, నచ్చిన నీ ఈడు జోడే బాగుందే.....
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను గుండెలో దాచుకున్ననే న కంటి చెమ్మ......సూపర్ లిరిక్స్ అన్న ❤️❤️❤️❤️
నిజంగా ప్రేమించే వారికి ఆనదం ఎన్నిరోజులు ఉంటుందో కానీ ప్రేమలో ఓడిపోతే మాత్రం చెప్పుకోలేని బాధ..😔 శాశ్వతంగా మిగిలిపోతుంది .......💔
Naku feeling 😭😭😭😭
20 years nundi bharisthunna
Nejame annya
Oke oka song lo
Oka movie chusi natlu chupincharu super bro
4:14, what a background music... Goosebumps
Nice
నిజంగా ఈ పాట వింటూ ఉంటే నా బెబామ్మ కోసం చేసినవాన్ని గుర్తుకి వచ్చి కండ్ల నుచి నీళ్లు కారుతున్నాయి...
ఈ పాట కోసం చాలా రోజులు ఎదురు చూసాను...🙏👌❤️
గతం లో 😭ఈ 25 కె నా లవర్ పెళ్లి అయింది అనా అపుడు కూడా చాలా ఎడూపు వచ్చింది ఇప్పుడు ఈ పాట తో ఏడుపు వస్తూంది 😭😭but song mathram superb 😭🙏💐
Paine ala tattukunnau bro 💔 . Na love natho matladatam ledu number block bro e paine tattukoleka pothunna bro🥲🥲
@@ramrama164 mana life anthe bro ఏడుస్తూ గడిపేయాలీ😭😭😭 అంతే ఈగ
Miru pain antunnaru Ma freind aithe chanipoyadu love fail valla
Devudu Rasina Ratha bro..
Manam Anukunavani Jarigithe ee Lokamlo evariki Badhalu vundavu kadha..
@@ramrama164 same situation😭😩💔
ఈ పాట లో కోతి చేసిన సహాయం నిజంగా ఆ ఆంజనేయ స్వామి చేసినట్టుగా ఉంది nice super song anna
ఇ సాంగ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తదయ్యా.......
జర తొందర చేసేయండి...
సూపర్ సాంగ్ నీ పాటలన్నీ వింటాను అన్నాను నేను ఇటువంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ సూపర్ యాక్టర్స్
ప్రేమలో గెలిచిన ఓడిన,
ఎప్పటికి ప్రేమని మరిచిపోను,
ఈదే నిజం
True love never end
Miss u bujji
ప్రేమ అనేది ఒక వ్యసనం దానికి అలవాటు కావడం ఇంకో వ్యసనం