Pelli Sandadi Telugu Movie Songs Audio Jukebox | Srikanth, Ravali | M.M.Keeravani | Telugu Hit Songs

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Hudba

Komentáře • 391

  • @srilakshminemalikanti5915

    All time Hits song 🎉🎉🎉

  • @telluriravi4415
    @telluriravi4415 Před 2 lety +42

    నేను ఈ సినిమా నా చిన్నప్పుడు మధిర వాసవి దియేటర్ లో చూసాను మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన పాటలు, శ్రీకాంత్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, శివాజీరాజా, ఈ నలుగురు కమొనేషన్ లో కామెడీ బాగా పండించారు ఈ సినిమాలో, కీరవాణి సంగీతం ఒక అద్బుతం అని చేపాలి, బాలు గారు వాయిస్ గురించి ఇక చెప్పనవసరంలేదు

  • @babulreddy5478
    @babulreddy5478 Před 3 měsíci +12

    Every day im listening this song 17/05/2024

  • @narsimhaarrollanarsimhaarr4648

    చిన్ననాటి సాంగ్స్ వింటుంటే మనసు పులకరిస్తూ పోతూ ఉంటుంది చాలా ఆనందంగా ఉంది

  • @surendranavaneeth5072
    @surendranavaneeth5072 Před 2 lety +51

    అన్ని పాటలు నాకు చాల చాల ఇష్టం 1996 నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి All టైం my favourite Song 🙏 💐💐💐💐

    • @srinivasgaddesrinivasgadde5832
    • @srinivask1858
      @srinivask1858 Před rokem +2

      ఈ సాంగ్ వింటుంటే బాల్యం గుర్తుకొస్తుంది 1996 ఏమైనా అప్పటి రోజులే బాగుండే

  • @VijayaBellam-mx4sx
    @VijayaBellam-mx4sx Před 29 dny +2

    🎉

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 3 lety +24

    సూపర్ డూపర్ ఇండస్ట్రీ మ్యూజికల్ హిట్. రాఘవేంద్ర రావు ఎం ఎం కీరవాణి ల సమ్మోహనఅస్త్రం.

  • @gangadharpetanigadharsavaa3191

    పెళ్లి సందడి సినిమా నా చిన్నతనంలో ఆనందంగా సరదాగా కామెడీ సాంగ్స్ అద్భుతం రాఘవేంద్ర గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు వాళ్ళకి దొరికిన ఒక ఆణిముత్యం

  • @gayani1113
    @gayani1113 Před 6 měsíci +7

    సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా వూపిరి ఆ
    ష్రుంగర నగవి స్వర్న మంఝరి రావే రస మాధురి ఆ
    వన్నే చిన్నేల చిన్నరి నీ జంట కోరి
    ఏన్ని జన్మలు ఏత్తాడె ఈ బ్రహ్మచరి
    కలనుంచి ఇలచేరి కనిపించు ఓ సారి
    సౌందర్య లహరి
    షబరి వరావ రావా
    షబరి వరావ రావా
    తురు రుతు తురురు
    తురు రుతు తురురు
    తురురుతు తుదుదతుదుద హెయ్ తుదదద
    పాల చేక్కిళ్ళు
    దీపాల పుట్టిల్లు
    పాల చేక్కిళ్ళు
    దీపాల పుట్టిల్లు
    అదిరేటి అధరాలు హరివిల్లులు
    ఘకున చిందిన నవ్వులలో ఆ
    లేక్కఖు అంధని రతనాలు ఆ
    ఏతి కైన మతి పోయ్యే ప్రతి భంగిమ
    ఏద లోనే పురి విప్పి ఆడింది వయ్యరి
    సౌందర్య లహరి
    షబబ బాబ షబ్బాబ బాబ షభషబ షబ్బాబ బాబ షబబ బాబ
    నీలి కన్నులు నా పాలి సంకేళ్ళు
    నీలి కన్నులు నా పాలి సంకేళ్ళు
    నన్ను చూసి వల వేసి మేల వేయ్యగ
    ఊసులు చేప్పిన గుస గుసలు ఆ
    స్వాసకు నేర్పేను సరిగమలు ఆ
    సలగంటి తెలుగింటి కలకంటిని
    కోలు వుంటె చాలంట నా కంట సుకుమారి
    సౌందర్య లహరి

  • @sksubanbasha2945
    @sksubanbasha2945 Před rokem +50

    ఆ రోజుల్లో పెళ్లి సందడి సినిమా 100 రోజులు లేక 175 రోజులు లేక 365 రోజులు ఆడి ఉండవచ్చు కానీ సినిమా పాటలు ఎప్పటికీ సూపర్ హిట్ రవళి గారు మరొక హీరోయిన్ మీరు ఎప్పటికీ సూపర్ హిట్ ఎన్నిసార్లు సాంగ్స్ విన్న తనివి తీరడం లేదు

  • @kannamsagar6779
    @kannamsagar6779 Před 3 lety +33

    పెళ్లి సందడి ఎప్పటికి evar green అంతేగా.

  • @rajyalakshmiduggirala9572
    @rajyalakshmiduggirala9572 Před 3 lety +40

    I like srikaanth

  • @allamumamaheswari7529
    @allamumamaheswari7529 Před 2 lety +45

    మళ్లీ ఇలాంటి పాటలు రావు ఎప్పుడు విన్నా వినాలనిపిస్తుంది

  • @naniaddanki9830
    @naniaddanki9830 Před 3 lety +49

    మళ్ళీ ఇలాంటి పాటలు రావు ఎన్నిసార్లు విన్న ఇంకా వినలనిపిస్తుంది.

  • @user-dp2xf3ff9n
    @user-dp2xf3ff9n Před 11 měsíci +10

    Super song

  • @jakkulagangadhar
    @jakkulagangadhar Před 9 měsíci +12

    సూపర్ మూవీ ilove u

  • @muninaikofficial5313
    @muninaikofficial5313 Před 3 lety +14

    ఐ లైక్ శ్రీకాంత్

  • @konanagajyothi
    @konanagajyothi Před 10 měsíci +1

    S nenu vittanu

  • @pjaanunayak5761
    @pjaanunayak5761 Před měsícem +7

    2024 super👌👌 song's

  • @bainapalliramsaibainapalli8028

    Super sir kirivani garu music ka bapp

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 Před rokem +3

    old is gold

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +37

    శ్రీకాంత్ మరియు రవళి నటించిన
    చిత్రము.పెళ్లి సందడి.సూపర్ పాటలు.

  • @gowrinaiduippili3503
    @gowrinaiduippili3503 Před 2 lety +12

    All songs exellent sir

  • @ssbaba8407
    @ssbaba8407 Před 2 lety +112

    మాకు టేప్ రికార్డ్ ఉండేది మా ఇంటి పక్క వాళ్ల కేసెట్ పెళ్లి సందడి పాటలు వినడానికి నేను క్యాసెట్ ఇప్పించుకున్న కానీ క్యాసెట్ రీల్ చుట్టుకుంది తర్వాత చాలా కష్టపడి మళ్ళీ చుట్టి ఇచ్చాను తిరిగి రాణి తీపి జ్ఞాపకాలు 💐💐👍👍👍👌👌👌👌👌💐

  • @weyu1260
    @weyu1260 Před 3 lety +80

    కొరియోగ్రాఫర్ లేకుండా సినిమా తీయడం ఒక రాఘవేంద్రరావు గారికి చెల్లుతుంది గ్రేట్ సార్

    • @kcrkcr7049
      @kcrkcr7049 Před 3 lety +5

      😔👍😍🤣🤣🤣😊

    • @krishnakumar-tw7cl
      @krishnakumar-tw7cl Před 3 lety +2

      what e movie ki dance master leraaa?

    • @weyu1260
      @weyu1260 Před 3 lety +2

      @@krishnakumar-tw7cl ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ లేడు అన్న

    • @swamysr9072
      @swamysr9072 Před 3 lety +1

      @@kcrkcr7049 you

    • @trushitabehera2329
      @trushitabehera2329 Před 3 lety +1

      @@krishnakumar-tw7clkklojolooo km mn

  • @kistakonda3897
    @kistakonda3897 Před 3 lety +30

    మరుపురాని అందమైన.పాటలు

  • @naguajmeera3643
    @naguajmeera3643 Před 9 měsíci +11

    every song golden hits

  • @parasarangarao2032
    @parasarangarao2032 Před 2 lety +41

    ఈ సినమా నా చిన్నతనంలో వచ్చింది బావుశా అప్పుడు నాకు పది సంవత్సరాలు ఉంటాయి నా స్విట్ ఆటోగ్రాప్ భలే మూవి

  • @akhilplayer5151
    @akhilplayer5151 Před rokem +3

    Super songs

  • @sankarnadh8678
    @sankarnadh8678 Před 11 měsíci +1

    Rayalcharu . sankarnadh .karvatinagaram❤❤❤

  • @banothukrishna3105
    @banothukrishna3105 Před 11 měsíci +4

    Raghavendrao garu diamond directer

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Před 2 lety +23

    2022 లో విన్నవారు ఎవరైనా ఉన్నారా👌👌👌👌👌సాంగ్స్ 👍👍👍

  • @narayanaswamiswami965
    @narayanaswamiswami965 Před 2 lety +3

    Verigood.actar

  • @user-dn4ve3wn6m
    @user-dn4ve3wn6m Před 4 měsíci +5

    I. love you all. song s

  • @srinivasulumeesala9289
    @srinivasulumeesala9289 Před rokem +2

    Very very nice songs

  • @chandrasekharreddy4433
    @chandrasekharreddy4433 Před 10 měsíci +7

    Old is gold songs

  • @chalapathichalapathi5315
    @chalapathichalapathi5315 Před 3 lety +23

    M.m keeravani super

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 Před 7 měsíci +1

    నేను ఈ మూవీ గాజువాక యూ. ఎస్. ఎస్. ఆర్. లో చూసాను, శేష్ మహల్ థియేటర్ ని పార్టిసియన్ చేసారు. థియేటర్ చిన్నది అయినా సౌండ్ భలే ఉండేది. సూపర్ మూవీ

  • @jeevankumarpanduru5810
    @jeevankumarpanduru5810 Před 3 lety +8

    Super songs......

  • @BTS_lover_veda
    @BTS_lover_veda Před 10 měsíci +1

    Balu sir thank you so much.

  • @lover_boy_king1434
    @lover_boy_king1434 Před 2 měsíci +3

    New pellisandhadi movie songs also good 💯💯💯💯

  • @babulreddy5478
    @babulreddy5478 Před měsícem

    Every day im listening 14-07-2024

  • @veerababuambala9393
    @veerababuambala9393 Před 3 lety +7

    Super song,,🍒🍒🍒

  • @nagarajbelde4924
    @nagarajbelde4924 Před 11 měsíci +3

    Super song s my favourite movie

  • @guggilapuravi1986
    @guggilapuravi1986 Před 3 lety +14

    Old is gold 🏆 ante ede anukuntuna....

  • @cmunirajareddy2889
    @cmunirajareddy2889 Před 4 měsíci

    Super

  • @rainenisathish461
    @rainenisathish461 Před 2 lety +8

    20year's nudi vintuna 👌

  • @user-lf9kq4nc1n
    @user-lf9kq4nc1n Před 9 měsíci +4

    All time super hit songs

  • @pavithrabasoji3839
    @pavithrabasoji3839 Před rokem

    Nenu appatlo 3 times chusanu

  • @suryatammina1053
    @suryatammina1053 Před 3 lety +15

    Super ♥️ supar 👍💯💯💯💯💯

  • @venakateshviswanadapalli3749

    Excellent songs
    I favorite songs super

  • @sabavathprabhakar9766
    @sabavathprabhakar9766 Před rokem +7

    Old is gold🎉

  • @manubothuraja4900
    @manubothuraja4900 Před 6 měsíci +3

    Super songs❤❤

  • @srinivasaraopotti7234
    @srinivasaraopotti7234 Před 2 lety +10

    ఈ సినిమా పాటలు 2000 విన్నాను

  • @RameshNandhi-zq3td
    @RameshNandhi-zq3td Před 10 měsíci

    Yes

  • @DevarajMudimanchi
    @DevarajMudimanchi Před 2 měsíci +2

    Naku kuda

  • @ramananunna5540
    @ramananunna5540 Před 2 lety +6

    Very much nice &good songs i like this

  • @mamidisettisaikiran
    @mamidisettisaikiran Před 4 měsíci

    Ll 😊 😊 x

  • @jaligamabhaskar3940
    @jaligamabhaskar3940 Před 3 lety +7

    Super👍👍 inka super songs ivvali

  • @venkateswarlukotikala7562

    Ee movie release aina time lo nenu 8th class appatiki eppatiki yeppatiki evergreen songs hatsap srikanth sir

  • @parikavenkateswarlu2554
    @parikavenkateswarlu2554 Před 3 lety +6

    Super super songs

  • @veerannakatika625
    @veerannakatika625 Před 3 lety +7

    Super song👌👌🌹🌹💔💔💓💓💟💟💔💔

  • @gullipallipaneendra5947
    @gullipallipaneendra5947 Před 3 lety +10

    All songs super

  • @p.nandakishorpujagolla5687
    @p.nandakishorpujagolla5687 Před 2 lety +17

    2021 lo choose vallu like❤ cheyandi.

  • @dadiramalakshamanarao2351

    Excellent 👌👍

  • @yadlaappalanaidu7246
    @yadlaappalanaidu7246 Před rokem +4

    విజయనగరం రంజిని దియటర్ 1996 లో చూసాను సంక్రాంతి పండగ రోజు న

  • @SBALASWAMYSBSWAMY-ih8hb
    @SBALASWAMYSBSWAMY-ih8hb Před 2 lety +3

    SuparSrikanthsir

  • @rameshramesh.s8059
    @rameshramesh.s8059 Před rokem +5

    Super 💯

  • @CUTE_PICHI_BLOGS
    @CUTE_PICHI_BLOGS Před 5 měsíci +1

    Raghavendra mariyu keeravani combo ❤

  • @sureshMamidi7588
    @sureshMamidi7588 Před 3 lety +19

    Super 👌👌👌👌👌 song s

  • @bhaskarvijay2294
    @bhaskarvijay2294 Před 2 lety +22

    నేను ఈ సినిమా ఖమ్మం కిన్నెరసాని థియేటర్ లో చూసాను.నా చిన్నతనంలో ఈ సాంగ్స్ వింటుంటే మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తుకు వస్తున్నవి.

  • @varavara3784
    @varavara3784 Před 3 lety +12

    Oka albumlo anni songs bagundamante meere sir only for you

  • @Ravirupa-dx2pl
    @Ravirupa-dx2pl Před 11 měsíci +2

    Life log vinna bore kottani patalu.keeravani eppudu super.

  • @gangiredlarajababu357

    Nenu naa chinna veyasalo maa amma nanna tho kalisi chusina naa first movie chala nachina movie kuda

  • @sreenivasareddyganta2689
    @sreenivasareddyganta2689 Před 5 měsíci +1

    Whenever i listen this songs i have a nostalgic feeling , it takes to my childhood.

  • @mattareddy4756
    @mattareddy4756 Před 3 lety +18

    Thank you very much to T series

  • @niranjans28
    @niranjans28 Před 6 měsíci +4

    Nice ❤❤

  • @balumahindra3549
    @balumahindra3549 Před 3 lety +6

    Super👌💟💟💟

  • @kmanikhamani4439
    @kmanikhamani4439 Před 2 lety

    Nynu chusena fast movie

  • @devuluridurgarao3256
    @devuluridurgarao3256 Před 2 lety +3

    Super super super

  • @venkateshbayya7537
    @venkateshbayya7537 Před 3 lety +5

    Super songs very nice

  • @cgopalreddyreddy7860
    @cgopalreddyreddy7860 Před 2 lety +7

    Nice ❤️❤️❤️

  • @krishnakrishna-gz6gs
    @krishnakrishna-gz6gs Před 3 lety +10

    Srikanth koduku new pelli sandadi kooda songs bagunnai

  • @venkatnaidupalli6789
    @venkatnaidupalli6789 Před rokem +4

    నేను 10 th క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చింది ఈ సినిమా.. అప్పుడు థియేటర్ లో చాలా సార్లు చూసాను.. అప్పుడు టీనేజ్ నాకు. దీప్తి బట్నగర్ అంటే అప్పుడు మంచి క్రష్ ఉండేది. అదో మేమేరబుల్... సాంగ్స్ అన్ని సూపర్...

  • @raviraji4992
    @raviraji4992 Před 2 lety

    Super songes

  • @labalasanthu2802
    @labalasanthu2802 Před rokem +2

    చాలా బాగున్నాయి పాటలు

  • @sravank9570
    @sravank9570 Před 2 lety +26

    చిత్ర అమ్మ బాలు గారు పాటలకి ప్రాణం పోశారు

  • @user-zu4mb2rd1i
    @user-zu4mb2rd1i Před 4 měsíci

    Naa pelliki eve patalu pettaru

  • @padmagoddala605
    @padmagoddala605 Před 11 měsíci

    Good songs

  • @CUTE_PICHI_BLOGS
    @CUTE_PICHI_BLOGS Před 2 lety +2

    Abba entha cammani patalu manasu premanu gurthu chesthunnai Tq rag and keer

  • @gmailcom25
    @gmailcom25 Před 9 měsíci +5

    1997 లో వచ్చింది

  • @ammasaibabu2934
    @ammasaibabu2934 Před rokem +1

    Mind chaala happyga vuntadhi

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb Před 2 lety +13

    Old is gold

  • @LaxmiDevi-sw1ce
    @LaxmiDevi-sw1ce Před rokem

    Super song0,,,,,🎷💞👩‍❤️‍💋‍👩

  • @user-fd1dk5me9k
    @user-fd1dk5me9k Před rokem

    Supar

  • @govindg422
    @govindg422 Před 9 měsíci +3

    సూపర్ హిట్ సాంగ్స్ సార్

  • @dsrinu3938
    @dsrinu3938 Před 3 lety +26

    Super song's
    All time's...

  • @shivarathrinarsimlu776
    @shivarathrinarsimlu776 Před 2 lety +1

    super old songs 👍💝👌

  • @singarapusrinivas8138

    Note that by drozulu ardingly🎉❤

  • @gantavenugopal5771
    @gantavenugopal5771 Před rokem

    super songs