Oopiri Posave Pranam Thisave || Love failure song || Dilip Devagan || village strikers

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Contact to take permission for making cover song and DJ song with this Song. (Village Strikers +916300060248)
    Thanks to Nagaraj Perka (Lyricist)
    BANNER : Village Strikers
    PRODUCER- shivakrishna veluthuru
    LYRICS: Nagaraj Perka
    SINGER: Dilip Devgan
    MUSIC: Prashanth Mark
    DOP-Sandeep Sandy & Sagar
    CASTING-Shivakrishna & Varalakshmi
    Screenplay & Edting- Shivakrishna Veluthuru
    Subscribe My Channel.... Give Support to Me....
    #OopiriPosavePranamThisave #DilipDevagan #LatestEmotionalLoveFailureSong #VillageStrikers

Komentáře • 5K

  • @subhasrikoduru9056
    @subhasrikoduru9056 Před 4 měsíci +173

    2024 lo kuda ee song vine vallu entha mandi vunnaru

  • @hareeshdasagani2779
    @hareeshdasagani2779 Před 4 lety +805

    ఇలాంటి ప్రేమ విలువ తెలియని వారి కోసం మనం తెలిసి తెలిసి ప్రాణాలు తీసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.మనకు వాళ్ళకంటే ముఖ్యమైన వాళ్ళు తల్లితండ్రులు అని మరచిపోవద్దు.. ప్లీజ్🙏🙏 అండ్ సాంగ్ సూపర్ బ్రో వింటుంటే గూస్బంప్స్ వస్తున్నాయి.....

  • @user-lr5bh4by7e
    @user-lr5bh4by7e Před 2 lety +15

    ఆడవాళ్ల ను మోసం చేసిన మగాళ్లు లేరు ఈ సృష్టిలో కానీ మగాళ్లు ను మోసం చేసిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సరదా కబుర్లు కొసం అమ్మ నాన్న లను అన్యాయం చేయడం మంచిది కాదు song super bro

  • @user-lr5bh4by7e
    @user-lr5bh4by7e Před 2 lety +51

    “అందమైన శరీరం ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందముగా ఉండలేరు. కానీ,అందమైన మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందముగా ఉండగలరు. ఆ గొప్పతనం దేవుడిది కాదు,మనసుని అందముగా మలచుకున్న మనిషిది.మనశ్శాంతి లేని సంపద,
    ఆరోగ్యం లేని ఆయుష్షు,
    అర్థం చేసుకోలేని బంధం,
    అవసరానికి కానరాని స్నేహం
    ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.”
    “In times of difficulty some people *break down*, while some *break records*. But, Performers are born in difficult situations & not in comfort zones.”

  • @yedduananthrao9355
    @yedduananthrao9355 Před 4 lety +654

    కత్తిని ఎంత సున్నితంగా వాడిన
    దానికి నరకడమే తెలుసు
    మనం ఎంత ప్రేమించిన
    వాళ్లకు మనల్ని మోసం చేయడమే తెలుసు..
    సూపర్ సాంగ్
    నా ప్లే లిస్ట్ లో add చేసుకున్న..

  • @chinnamsf5332
    @chinnamsf5332 Před 3 lety +140

    అబ్బా అబ్బా అబ్బా సెల్యూట్ బ్రో.నివు జివించవు ఇ సాంగ్ లో.సింగర్ బ్రో నికు యాక్టింగ్ చేసిన వారికి నా సెల్యూట్ బ్రో.

  • @laxmareddysheelam5879
    @laxmareddysheelam5879 Před 4 lety +28

    Nice one. అతి ప్రేమ అతి నమ్మకం కూడ ఉండకూడదు

  • @saikumarmudhiraj8468
    @saikumarmudhiraj8468 Před 2 lety +14

    గాయం అయిన న గుండెకు ప్రాణం పోసేలా ఎదురయ్యావు న జీవితంలో .కనిపించని దేవుని అడగలేను కనిపించే దేవతని వదల లేను 🤗🤗 కంట తడి తల్లడిలుతున కారణం లేద ని మోసానికి 🙄🙄 కస్థాయిన జాలి లేదా న ప్రాణం పై ని మనసుకి 😥😯 తలవని రోజు లేదు ఆలోచించని క్షణం లేదు న దేహానికి . నీటిలో కొలువైన తమరవ .నల్లో కొలువైన న ప్రేయసివ . న ప్రాణమ💕💕💕💕

  • @mahalavi
    @mahalavi Před 4 lety +58

    పాట రచనా విధానం చాలా అద్భుతంగా ఉంది.
    గాయకుని రాగం చాలా బాగా ఒప్పింది.
    పాట గుండెల్ని తాకేలా,వింటున్న ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలేంచేలా,కరిగించేలా ఉంది......
    Excellent

  • @prabhasdeva8443
    @prabhasdeva8443 Před 4 lety +19

    నా లవ్ ఫెయిల్యూర్ గుర్తుకొచ్చింది సూపర్ అన్న సూపర్ సాంగ్ ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నా మీ దేవా

  • @rammohan8416
    @rammohan8416 Před 2 lety +15

    గుండలో యంత బాధ వుంటా ఈ పాట రాసావ్ అన్నయ్య సూపర్

  • @redyanayak734
    @redyanayak734 Před 2 lety +28

    Great anna nuvvu..chachipotha ani telisi kuda cool drink tagav.. hat's off your true love... true Love always sad end...

  • @rajupodilla7254
    @rajupodilla7254 Před 4 lety +208

    సమాజంలో అమ్మాయిలు చేసే మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు...
    Nice Broooo 👌👌👌
    ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటున్నా....

  • @gopalreddy3797
    @gopalreddy3797 Před 4 lety +5

    సూపర్ సాంగ్ లో సరేనా
    వక్క పాయింట్ తెలియ చేశారు కదా ఇంక ఏళ్ల
    గైన ప్రజలకి తమ తమ
    పాట గురించి చాలా విషయాలు తెలుస్తాయి
    సూపర్ ఆన్న సాంగ్స్

  • @mnscreations1237
    @mnscreations1237 Před 3 lety +68

    ప్రేమ అనే పదానికి ..వాల్యూవ్ లేకుండా చేశారు ఈ ఆడవాళ్లు.... ఇ పాటతో నా ప్రేమ నీ గుర్తించారు... Nice song

    • @vajjaanjali234
      @vajjaanjali234 Před 3 lety +7

      Ammailandharu okelaga udaru mikanna pranaliche ammailu untaru nalaga

    • @devilgirl1437
      @devilgirl1437 Před 3 lety +4

      All girls ala undaru bro kondaru boys preminchi nattu natinchi mosam chesevallu kuda unnaru bboys baita cheppukuntaru but girls cheppu koru anthey

    • @sangeethabhargavisahasra5636
      @sangeethabhargavisahasra5636 Před 3 lety +2

      @@vajjaanjali234 yes true

    • @venkatareddy9313
      @venkatareddy9313 Před 2 lety

      @@vajjaanjali234 avunu

    • @siddaratharaisiddaratharai8767
      @siddaratharaisiddaratharai8767 Před rokem

      Mali mali vinaliistunfi avaru pata rasaro. vala gunda anta gayan ayendu song vinta telustundi

  • @kavyasurigi2031
    @kavyasurigi2031 Před rokem +16

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్ని సార్లు విన వినాలి అనిపిస్తది ❤సాంగ్

    • @naniKalluru-yz6zd
      @naniKalluru-yz6zd Před 4 měsíci

      ఇష్టం కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వస్తే తట్టుకోలేక పోతున్నాము

  • @Naresh-kumar.
    @Naresh-kumar. Před 2 lety +7

    యాక్టింగ్ చింపేసావు బ్రో..... ❤️❤️❤️

  • @rizwanmohammad3344
    @rizwanmohammad3344 Před 4 lety +546

    అన్న సాంగ్ సూపర్ గా రాశారు అన్న అమ్మాయిలను ప్రాణం కన్న ఎక్కువ గా ప్రేమంచితే ప్రాణం తీస్తారు
    😥😥😥😥😥

  • @ranid5466
    @ranid5466 Před 4 lety +42

    No words 🙏 natinchamante jivinchesaru 🙏🏼😔😔

  • @abhisanjay9741
    @abhisanjay9741 Před 3 lety +5

    Superbbb👌👌. (Nijayithiga premisthe mosapothav...) (Abbayi ayina, ammayi ayina)

  • @chinnamsf5264
    @chinnamsf5264 Před 4 lety +275

    బాయ్యాా నాకు చాలా ఇష్టం అయిన సాంగ్ నాకు మ్యారేజ్ అయిన కూడా ఎక్కువ సార్లు వింటున్న నాకు అంతా గా యిష్టం చాలా చాలా చాలా చాలా బాగుంది బ్రో TQ very much

  • @RajKumar-lavanya
    @RajKumar-lavanya Před 4 lety +16

    సూపర్ షార్ట్ ఫిల్మ్స్ బ్రో ఇలానే చెయ్యాలి అల్ ది బెస్ట్

  • @srinivastammali475
    @srinivastammali475 Před 4 lety +391

    ఈ పాట వింటే విడిపోయిన నా ప్రేయసి చేసిన గాయం గుర్తొచ్చింది.
    "ప్రేమ" నువ్వు చేసిన ఈ గాయం మానేది మందులతో కాదు నా మరణంతో...!

    • @nmoshe810
      @nmoshe810 Před 3 lety +4

      7v

    • @rakeshp4852
      @rakeshp4852 Před 3 lety +5

      We

    • @rakeshp4852
      @rakeshp4852 Před 3 lety +1

      w

    • @jeevithavemageri687
      @jeevithavemageri687 Před 3 lety +1

      Very good bro

    • @sreedharpallapu4699
      @sreedharpallapu4699 Před 3 lety +10

      Thappu bro gurthuku ravlisindi maranam kadu first think ur family and friends ur futer bro nuvvu chasthe nekosam ne lover okka kannite chukka kuda ralchadu but ne frnds family life long badhapaduthundi first think ur futer do you have better life bro

  • @amgothurama5816
    @amgothurama5816 Před 3 lety +11

    E song vinadame kadhu video kuda chudaalani undhi 😶 I like it

  • @shesugiri7505
    @shesugiri7505 Před 4 lety +33

    అన్నయ్య ఈ పాట పాడిన వాళ్ళకి దీంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే భయ్యా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అందానికి నిదర్శనం ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు భయ్యా మీరు ఎలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని

  • @banothravinayak8241
    @banothravinayak8241 Před 4 lety +17

    సూపర్.మనసుకు హత్తుకుపోయేలా ఉంది. చాలా నచ్చింది.

  • @s.mcreations143
    @s.mcreations143 Před 4 lety +820

    ఆడవాళ్ల వల్ల మోసపోయిన వాళ్ళు ఒక like cheyyandi

  • @lakshmipisini1514
    @lakshmipisini1514 Před 2 lety +346

    అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ చాలా గొప్పది అడగానే అమ్మ అన్నం పెడుతుంది అలాంటి అమ్మ కోసం బక .. సారీ 500 రూపాయిలు చీర కొన్నా పోడిపోయింది అదే అమ్మాయి 1000 రూపాయిలు చీర కోసం చీపుగా చూస్తుంది బక అబ్బాయి సీసియర్ గా లవ్ చేస్తే అమ్మ నాన్న చూపించే ప్రేమ చూపిస్తారు అమ్మాయి ప్రేమకి మోసపోవద్దు అలా అన్ని అందరిని అలా చూడకండి అమ్మ ప్రేమ తరువాతే అమ్మాయి ప్రేమ 🙏🙏🙏

  • @sanjanamusictelugufolksong1873

    హీరో యాక్టింగ్ సూపర్.... సాంగ్ లో జీవించావు అన్న....నీ యాక్టింగ్ చూసి మాటలు రావడం లేదు 👌🏿👌👌👌👌

  • @shyamkumarg7440
    @shyamkumarg7440 Před 4 lety +68

    Super song anna అమ్మాయిల నిజ స్వరూపం చూపించినవ్ అన్న

    • @dukkanirmala9133
      @dukkanirmala9133 Před 4 lety +1

      Mi abbaiy la nijaswarupa teliyada

    • @dukkanirmala9133
      @dukkanirmala9133 Před 4 lety +1

      E...rojullo ammayyi li abbaiy lu. = Ga unnaru

    • @shyamkumarg7440
      @shyamkumarg7440 Před 4 lety +2

      @@dukkanirmala9133 సాంగ్ చూస్తే కనబడుతోంది కదా అమ్మాయిలు ఎలాంటి వాల్లో ఇలాంటి అమ్మాయిల వల్ల ఎంతో మంది అబ్బాయిల జీవితాలతో అడుకుంటున్నారు

    • @dukkanirmala9133
      @dukkanirmala9133 Před 4 lety

      @@shyamkumarg7440 nijame annayya...Mari abbaiy lu ammaiy la jivithalatho adukovatam leda

    • @dukkanirmala9133
      @dukkanirmala9133 Před 4 lety

      Ala anatam currect kaadu
      Eddaru samanamgane unnaru

  • @aminute4u922
    @aminute4u922 Před 3 lety +15

    కొన్ని గాయాలు మరణంతోనే మానిపోతాయి😥

    • @praveenkreddy063
      @praveenkreddy063 Před 3 lety +2

      శరీరానికి తగిలిన గాయం మానేది మందులతో కావొచ్చు
      మనసుకు తగిలిన గాయం మానేది మరణం తోనే 😕

    • @svenkeysvenkey2655
      @svenkeysvenkey2655 Před 2 lety +2

      👌👌👌❤️💘💔😤

  • @ashokrk1919
    @ashokrk1919 Před 3 lety +24

    Anna wonderful song anna heart' touching song meru inka chala songs rayali anna ma fans support meku always vuntundi

  • @harishrmp6911
    @harishrmp6911 Před 4 lety +97

    ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించి నమ్మించి మోసం చేస్తారు అమ్మాయిలు.... కాదు కాదు ప్రేమ అనే పదాన్ని వాడుకుంటారు. 😢😢😢😢😢

    • @hhihi1561
      @hhihi1561 Před 4 lety +1

      Correct Bro 😓😓😓

    • @pasupulaprameela3250
      @pasupulaprameela3250 Před 4 lety +2

      సార్ అందరు అలా ఉండరు కదా అమ్మాయిల అందరిని అనడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా

    • @msentertainment3742
      @msentertainment3742 Před 4 lety +1

      Ssssss brooo

    • @harishrmp6911
      @harishrmp6911 Před 4 lety +3

      @@pasupulaprameela3250 ss నిజం. కానీ. నేను ప్రేమించిన్న..అమ్మాయి. ఇలానే. మోసం. చేసింది. అందుకే. అలా పెట్టినా. Sorry...

    • @BOCTAWFORMULA23
      @BOCTAWFORMULA23 Před 4 lety +1

      Pasupula Prameela ekkuvaga unte ilane consider chestaru edaina neramulo kuda ekkuvaga unnavallane nammutharu kada

  • @akhilaukkurthi6264
    @akhilaukkurthi6264 Před 4 lety +20

    Avunu nijam ga boys truega lv castaru kani girls ala kaadu they choose options. Eda nijam. Ala ani anndaru ala unndaru. Some girls are truely loved..... Super lyrics songs. Each and every word has a meaning. Nice concept. Hero acting keeka. Lv u.

  • @marripatisreenivasulu5730
    @marripatisreenivasulu5730 Před 4 lety +34

    ఇప్పుడు ఉన్న కాలంలో ప్రేమ 💕 గురించి సరైన 💪 విధంగా చూపించారు & అమ్మాయిలు మోసం 🤭 చేస్తే ఏమి పట్టించుకోరు ఈ సమాజం 😥😢😥 ఈ సాంగ్ చూసిన తరువాత ప్రేమించుకున్నవాళ్ళు మోసం చెయ్యకండి దయచేసి 🙏🙏🙏🙏

    • @ammuhani412
      @ammuhani412 Před 2 lety

      Andharu ala undaru mosam cheyaru pranamga love cheese amma ilu kuda unnaru

    • @anjigundla
      @anjigundla Před rokem

      @@ammuhani412 qweeertyyuuioop

    • @anjigundla
      @anjigundla Před rokem

      Unlike l

  • @mekalaraju1075
    @mekalaraju1075 Před rokem +4

    పాట నా ఈ పాట నా బంగారానికి నా బంగారానికి అంకితం నా ప్రాణం పోయినా నా బంగారం వే నువ్వు లేకపోతే నేను లేను నా శ్వాస కోసం ఎదురు చూస్తున్న మాట్లాడాలి అనుకున్న ప్పుడు ఈ ఈ సాంగ్ వింటే చాలు నాకు చాలా బాధ వేస్తుంది అప్పుడు ఇంకా ఈ సాంగ్ 💞💞💞💞💞

  • @prathapguptha522music
    @prathapguptha522music Před 4 lety +587

    Hero acting ki fida Ina vallu like cheyandi.... Super bro 💪💪💪💪💪👌👊👌👊👌

    • @prathapguptha522music
      @prathapguptha522music Před 4 lety +8

      @@VillageStrikersz Anna naa duggara song vundi send cheyamante chestha neeku use avuthundi lyric:naalo oopiri agina kshaname niney nilichina kanulalona alajadi naaku vusuga maarane ninney nenu marichina kanne neerie jaarene prematho ninne pilichina baade naaku migilene okkasari vinu bro.... Send chestha song

    • @nehashaik5958
      @nehashaik5958 Před 4 lety +3

      Hi

    • @prathapguptha522music
      @prathapguptha522music Před 4 lety +2

      @@nehashaik5958 hii

    • @nehashaik5958
      @nehashaik5958 Před 4 lety +2

      @@prathapguptha522music hlo

    • @nehashaik5958
      @nehashaik5958 Před 4 lety +1

      Ha

  • @nareshguguloth6152
    @nareshguguloth6152 Před 4 lety +8

    E kalam lo girls ni avvaru nammutharu
    Broo iamsingle 🕺🕺🕺💪💪💪all friends bee happy 😁😁 🤘🤘🤘🤘

  • @madhudungroth9152
    @madhudungroth9152 Před 3 lety +145

    బ్రదర్స్ నన్ను ఏ డిపించి నా గతాన్ని గుర్తు చేశారు...నన్ను చాలా మోసం చేసింది .....రోజు ఏడుస్తూ ఉన్న 2 year నుంచి....miss u ammi

    • @gummasaidarao4377
      @gummasaidarao4377 Před 3 lety

      I'll

    • @leninyadavnanaboina5231
      @leninyadavnanaboina5231 Před 3 lety +9

      Eduvaddu bro daridram poyindanukoni santhoshapadali

    • @manchuvishnumanchuvishnu7290
      @manchuvishnumanchuvishnu7290 Před 3 lety +2

      Porq

    • @funnyshort9556
      @funnyshort9556 Před 3 lety +3

      Aedavakandi bro please meeku oka life untundi kada enjoy cheyyandi

    • @dus9929
      @dus9929 Před 3 lety

      అన్న నువ్వు 2 సంవత్సరాలు కానీ నేను 3 నుంచి బాధా పడుతున్నాను ప్రతి ఒక్క క్షణం

  • @purnasai5535
    @purnasai5535 Před 3 lety +25

    No words to tell😍😍💅💅💅💅

  • @nareshk2236
    @nareshk2236 Před 3 lety +10

    సూపర్ సాంగ్ అన్న 💘💯 నాకు చాలా ఇష్టమైన సాంగ్

  • @Pavanvarma25
    @Pavanvarma25 Před 4 lety +5

    Song ki upiri posavu shiva nice song 👌👌

  • @vineethvinny8081
    @vineethvinny8081 Před 4 lety +1350

    ఇష్టం అంటారు...!
    ప్రేమ అంటారు...!
    నువ్వే నా ప్రపచం అంటారు...!
    అవసరాలకు వాడుకుంటారు..!
    చివరికి ఇలా నమ్మించి మోసం చేస్తారు..!

  • @sudhareddy7828
    @sudhareddy7828 Před 3 lety +25

    Very Emotional
    Song👌👌💕💕

  • @kraju-ex6jp
    @kraju-ex6jp Před 4 lety +17

    No words ..... Heart touching

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 Před 4 lety +374

    ప్రేమ లేదు బొంగు లేదు ఉన్నది ఒక్కటే అది కామం పెళ్లికి ముందు ప్రేమ అనేది జస్ట్ వామప్ మ్యాచ్ లాంటిది

  • @poosaraju3405
    @poosaraju3405 Před 4 lety +32

    కొందరు ఆడవాళ్లు అలానే ఉంటారు
    ప్రేమ అంటారు మోసం చేస్తారు బ్రో

    • @jyothisekhar95
      @jyothisekhar95 Před 3 lety +1

      Boys ani ledu girls ani seperate ga em leru bro sincere ga evaru love chestharo vallu mathrame badha paduthunnaru

    • @vajjaanjali234
      @vajjaanjali234 Před 3 lety +1

      👎👎👎

  • @thudikrishna5224
    @thudikrishna5224 Před 2 lety +7

    అన్న నివు ఈ పాటకు నటించలేదు జివిచ్చవ్ సూపర్ I love this song super song

  • @KOLANURAMREDDY.9440
    @KOLANURAMREDDY.9440 Před 3 lety +16

    ప్రేమ అంటే ఏమిటి అనేది ఈ ఒక పాటతో తెలుస్తుంది అన్న ప్రేమలో మోసం ఎలా చేస్తారో ఈ పాట తో తెలిసింది అన్న

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju4088 Před 4 lety +742

    ఆడవాళ్ళ వల్ల మోసపోయిన ప్రతి ఒక్కరు ఈ పాటకి like కొట్టండి

  • @mmichel7755
    @mmichel7755 Před 3 lety +22

    మనం ఎంత ప్రేమించిన
    వాళ్లకు మనల్ని మోసం చేయడమే తెలుసు..

  • @bodughamthirupathireddy4542

    Daily 5 times chustanu this video

  • @pateltech9182
    @pateltech9182 Před 3 lety +33

    ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే…
    ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే…
    ఎందుకనీ ప్రేమ ఇంతల నన్నే దూరం చేసి..
    ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి…
    చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి…
    కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి…
    గుండెకే తెలియని గాయం… మనసుకే తెలియని మౌనం..
    తెలియదా చెలియ నీకు, తెలిసినా అలుసా నీకు…
    ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే…
    ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే…
    క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం…
    నా కనులకే నిదురే రాదులే… నిను తలచని ప్రతీ క్షణం…
    ఓ నరకమంటే ఏంటో చూపింది… సకి నీ ఎడబాటు..
    దేవతా అంటు నిన్నే కొలిచాను నేనందరిలో…
    ఏనాటికైనా నా గూటికి వస్తావని యదురు చూస్తున్నా…
    నా ప్రాణమైన ప్రేమకై… చస్తానని మాటే ఇస్తున్న…
    మరువకే నా ప్రియతమా నా ప్రాణమా…
    ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే…
    ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే…
    నీ రూపం కనబడుతుందని… నాలో ఏదో కలవరం…
    నాకంటూ ఎవరూ లేరు లే… ఇక నువ్వే శాశ్వతం…
    మోసమంటే ఏంటో తెలిసింది… ప్రియ నీ ప్రేమలో…
    నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో…
    నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా…
    మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా..
    వదలకే నను విడవకే నా ప్రాణమా…
    ఊపిరి పోశావే… ఆపై ప్రాణం తీశావే…
    ప్రేమలొ దించావే.. నన్నే మోసం చేశావే…

  • @bkkmudirajom6123
    @bkkmudirajom6123 Před 3 lety +27

    ఇంత నిద్రలో కూడా నువ్వే గుర్తుకువస్తున్నావే
    గుర్తుకువచ్చి లేచ్చాను లేచి
    అందములో నన్ను నేను చేసుకుంటుంటే
    కంటి నుండి కన్నీరు వస్తున్నాయి
    కన్నీరు ఏ కదా పర్వాలేదు లే 😢😢😢
    నువ్వు ఎలా ఉన్నావో
    అయిన ఈ సమయములో సంతోషంగా ఉన్నావు అనుకుంటా
    అందుకే నన్ను వదిలివెల్లవు
    😢😢HONEY😢😢

  • @basanturaaz2523
    @basanturaaz2523 Před 4 lety +18

    Naa feeling's Anni E songs lo vunnavii super Anna...👌😭😭😭😭

  • @KunchamDan
    @KunchamDan Před 4 měsíci +2

    Super ❤❤❤❤❤❤❤❤❤

  • @sindamsaikiran5887
    @sindamsaikiran5887 Před 3 lety +5

    Ee song chaala baagundhi hero performance aithe super 👌👌👌👌

  • @ajwatertechnlogies6966
    @ajwatertechnlogies6966 Před 4 lety +44

    వ్రాయడానికి అక్షరాలు చాలడం లేదు చెప్పడానికి భాష సరిపోవడం లేదు కానీ మనసులోపల మంటల జ్వాలలు కన్నులలోంచి నీరుగా జారుతున్నాయి brother✍🏼

  • @kullurucharitha2773
    @kullurucharitha2773 Před 3 lety +349

    🙏ఈ పాట చూచిన ప్రతి 🙏ఆడపిల్లలు
    ఇలా మాత్రం చేయకండి 🙏
    🙏🙏ప్రేమించకపోఇన పరవాలేదు 🙏
    🙏మోసంచేసి ప్రాణం తీయడానికి మనసు ఎలా వచ్చింది 💌

  • @sairamabhi5286
    @sairamabhi5286 Před 3 lety +2

    Lyrics vere level bro 😭adupochesindhi

  • @katravathvenkatesh4953
    @katravathvenkatesh4953 Před 3 lety +127

    ఈ పాటకి మరియు మీయాక్టింగ్ కి
    నేను మాత్రం ఫిదా......... అయిపోయా
    బ్రో....👌👌👌👌

  • @vijayrj4424
    @vijayrj4424 Před 4 lety +17

    Bayya ennisarlu Chusina chudalanipinche song bayya, because of feel in song and urs performance, good act bayya

  • @jarpulamohan5139
    @jarpulamohan5139 Před 4 lety +201

    ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…
    ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…
    ఎందుకనీ ప్రేమ ఇంతలో నన్నే దూరం చేసి..
    ఎందుకనీ ప్రేమ నన్నే ఒంటరిని చేసి…
    చావు వరకు నాతో విడవనని నువ్వే మాటే ఇచ్చి…
    కలవమని నాతో నువ్వే ఇక మాటే మార్చి…
    గుండెకే తెలియని గాయం… మనసుకే తెలియని మౌనం..
    తెలియదా సకుడా నీకు, తెలిసినా అలుసా నీకు…
    ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…
    ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…
    క్షణమొక యుగమవుతున్నది.. నువ్వు లేని ఈ జీవితం…
    నా కనులకే నిదురే రాదులే… నిను కలవని ప్రతీ క్షణం…
    ఓ నరకమంటే ఏంటో చూపింది… నీతో ఎడబాటు..
    ప్రాణమంటు నిన్నే కొలిచాను నేనందరిలో…
    ఏనాటికైనా నా గూటికి వస్తావని నీకై చూస్తున్నా…
    నా ప్రాణమైన ప్రేమకై… చస్తానని మాటే ఇస్తున్న…
    మరువకూ నా ప్రాణమా నా ప్రేమను…
    ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…
    ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…
    నీ రూపం కనబడుతుందని… నాలో ఏదో కలవరం…
    నాకంటూ ఎవరూ లేరు లే… ఇక నువ్వే శాశ్వతం…
    మోసమంటే ఏంటో తెలిసింది… ప్రియుడా నీ ప్రేమలో…
    నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నీనీజన్మలో…
    నీ ప్రేమ కొరకు నేటికి ఉండాలని కోరుకుంటున్నా…
    మనసైన లేదా నీ మనసుకి ఉండాలని ఆశ పడుతున్నా..
    వదలకూ నను విడవకు ప్రతి జన్మకు…
    ఊపిరి పోశావు… ఆపై ప్రాణం తీశావు…
    ప్రేమలొ దించావు.. నన్నే మోసం చేశావు…

  • @yochanagangadhar1998
    @yochanagangadhar1998 Před 3 lety +6

    Super song compose chesaru hero acting super ga undi 😘😘

  • @jyothijyo5086
    @jyothijyo5086 Před 4 lety +7

    my favorite song edhi...anna nii acting supar antha prema vunte visham eccindhi ani thelisi kuda thagav anna...nizmaga premisthe avariki ardhm kadhu e lokam lo kani nammina valle mosam chesthe ha pain atla vuntadho naku thelusu anna

    • @nagakrishna1824
      @nagakrishna1824 Před 3 lety

      Eppatiki kuda ardham kavadam ledhu ammayalakiiiii abbayalu premiste pranam kuda estharu aniiii

    • @nagakrishna1824
      @nagakrishna1824 Před 3 lety

      Avunu nv cheppindhi correct ye.mosam cheyadam lo ammayala mundhu mem Ertha choppu.

    • @nagakrishna1824
      @nagakrishna1824 Před 3 lety

      Ammayalu ante sarvakalalu thelisinavalluuu

    • @nagakrishna1824
      @nagakrishna1824 Před 3 lety

      @@jyothijyo5086 nenu ni gurenchi analedhu madam. Now a days mosam cheese abbayalu thakkuva ayyaru.mosapoye abbayalu yekkuva ayyaru

  • @ismartronnie6141
    @ismartronnie6141 Před 4 lety +8

    Soo nice lyrics ... Acting.... Love you 😭😭😭. Pls Girls.. Mosam cheyyakandi.....

  • @nagaraju9361
    @nagaraju9361 Před 4 lety +22

    Nuvvu super darling

  • @nbgff7981
    @nbgff7981 Před 9 měsíci +3

    E song 2021 lo chusa MALLI IPPUDE CHUDADAM GUNDELNI PINDESE SONG ❤❤❤❤❤❤❤

  • @lokeshgowda4308
    @lokeshgowda4308 Před 4 lety +19

    Anna E song vintunnathasepu adusthune unnanu.The best emotional song

  • @chinna.diloveyou2599
    @chinna.diloveyou2599 Před 4 lety +10

    Hero acting suparrrrrrrr

  • @SriramabadraCreations
    @SriramabadraCreations Před 4 lety +8

    Mark anna music 👌
    Hero & heroine acting 👌
    Singer dilip bro voice 1👌
    Total ga video 👌👌
    👍

  • @Vlogging4307
    @Vlogging4307 Před 3 lety +39

    Literally it's heart touching bro

  • @shekshavalivali3241
    @shekshavalivali3241 Před 4 lety +14

    Thanks to dilip devgan and team. I loved this song. I pata chusinappudalla naa kallalo nillu vastay 💔💔😭😢😢😭😭😭

  • @telugujawanyoutubechannel2857

    Anna ni acting vere level... Super bayya keep it up

  • @pochammae6114
    @pochammae6114 Před 4 lety +11

    Super🙂

  • @user-qv1uu5ws3w
    @user-qv1uu5ws3w Před 2 lety +20

    నీతో గడిపిన క్షణాలను తలచుకొంటూ నీవు లేని క్షణాలను గడుపుతున్నా..

  • @gautamp9247
    @gautamp9247 Před 4 lety +11

    సూపర్ అన్న నా ప్రేమని గుర్తు చేశారు......

  • @prashanththodeti1651
    @prashanththodeti1651 Před 3 lety +287

    Dear Brother.
    మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ జోలికి వెళ్లకండి.
    మన మధ్యతరగతి కుటుంబం కు ప్రేమ ఒక్క శాపం.
    అమ్మాయిలని నమ్మి సమయం,డబ్బు వృథా చేస్కోకండి.
    Plz మీ కెరీర్ పై దృష్టి పెట్టి అమ్మ నాన్న లను బాగా చూసుకోండి

  • @p.krishnavenikrishnaveni1009

    Bro u r expressions was killing me bro supe👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasareddypasunuri8397

    Picchi ee song ante... Em bgm bro 💓 🥺😭

  • @ramangoudbadepally9828
    @ramangoudbadepally9828 Před 4 lety +253

    గుండెకే తెలియని గాయం
    మనసుకే తెలియని మౌనం
    తెలియదా చెలియా నీకు,, తెలిసినా అలుసా నీకూ ,,,

  • @naresh4433
    @naresh4433 Před 4 lety +34

    Osm bro song and music i loved it feelings👌👌

    • @sreekanth1617
      @sreekanth1617 Před 3 lety

      Zzzzzzizz😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @neelamyegonda8264
    @neelamyegonda8264 Před 4 lety +14

    మంచి పాట అర్థమయ్యే చూపించిన అన్న

  • @mkurma5598
    @mkurma5598 Před 3 lety +6

    beautiful song..... super dedication.....

  • @rtejaachariteja9140
    @rtejaachariteja9140 Před 4 lety +9

    Nice super cheyyandi line Brooke😍😍😍😍🥰🥰🥰🥰💕💕💕💕💕💕💘💘👌👌👌👌👌

  • @krishnakittu7817
    @krishnakittu7817 Před 4 lety +14

    supar Bro ఈ పాటకు dislike కొట్టే వాళ్ళు పక్క అమ్మాయిలే అయివుంటారు వాళ్ళు 1000% cheters అయివుంటారు

  • @yerukumajjimahesh5301
    @yerukumajjimahesh5301 Před 4 lety +15

    Heart touching song ❤️😘

  • @humeshkumar2503
    @humeshkumar2503 Před 2 lety +1

    Really heat broken song🔥🔥🔥

  • @basanturaaz2523
    @basanturaaz2523 Před 4 lety +8

    Superb...👌😢

  • @nathrajapaala5491
    @nathrajapaala5491 Před 4 lety +46

    Ela chesina vallu 100% tharvatha anubavistaru

  • @parameshch5755
    @parameshch5755 Před 4 lety +49

    Superb song excellent lyrics Excellent singer Hero superb

  • @sravn..a.s7265
    @sravn..a.s7265 Před rokem +1

    E song vente na lover gurtukasthadhi nice song

  • @doddivenkatesh934
    @doddivenkatesh934 Před 4 lety +6

    Anna ni acting osm Anna Chala baga chesavuu

  • @mudavathnaresh6957
    @mudavathnaresh6957 Před 4 lety +5

    Song and video & action mamuluga ga leadu annnnnnnna💖💖💖

  • @drajubhai6462
    @drajubhai6462 Před 4 lety +20

    Superu song

  • @varaprasadprasad9272
    @varaprasadprasad9272 Před 3 lety +5

    Super song ❤️❤️❤️

  • @swapnabattusweety5830
    @swapnabattusweety5830 Před 4 lety +77

    Chachepotanu ane telese kuda lover echina poison tage chachevale boy's that is true Love all boys

  • @avanapumohan2391
    @avanapumohan2391 Před 4 lety +5

    Supper osm

  • @mudavathrajunayak4342
    @mudavathrajunayak4342 Před 4 lety +5

    Supar baya

  • @peddammakumaraswamy2266

    బ్రో ఈ పాట లో జరుగుతున నిజం తెలియ చేశావు అన్న రియల్