Basheer Master Shares Sensational Facts About Harsha Sai | Basheer Master Latest Interview

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Basheer Master Shares Sensational Facts About Harsha Sai | Basheer Master Latest Interview
    #basheermaster #harshasai #latestteluguinterviews
    "DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
    Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
    Like & follow us on: 👇👇👇
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
    #ExclusiveVideos #newscube

Komentáře • 100

  • @veerakhiladi3295
    @veerakhiladi3295 Před 2 měsíci +19

    ఆహా లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్లని అడిగారు ఏంటి ? MS ధోని కూడా ప్రమోట్ చేస్తున్నాడు మరి వాళ్ళని అడిగారు ఏంటి ? అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళన

    • @surikumar4661
      @surikumar4661 Před 2 měsíci

      Ms Dhoni chesedi ads, thanu oka CZcams channel create chesi followers ni download cheyandi adandi ante adi promotion, difference undi bro. Chaduvukunnava asalu nuvvu

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Před 2 měsíci +44

    హలో బషీర్ నేను ఒక మాట చెప్తా వింటావా హర్ష సాయి చేయడంలో తప్పు లేదు ఒప్పు అనేది పక్కన పెడదాం గేమ్స్ తయారు చేయడం వాటికి ఆండ్రాయిడ్ యాప్స్ కి లేదా ఐఓఎస్ లింక్ చేయడానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు ఎంత జరుగుతున్న ప్రభుత్వ ఎందుకు పట్టించుకోదు ఎవరు ఎందుకు ప్రశ్నించరు హర్ష సాయిలు మాత్రమే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు క్రికెట్ బెట్టింగ్ జరిగేటప్పుడు ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదు ఒక యాడ్ చూపించి మనల్ని ఒక తప్పుదోవ పట్టించే విధంగా మన చేత కొనుగోలు చేపించి మన ఆరోగ్యం పాడైనప్పుడు ఎందుకు ప్రశ్నించరు, అంత ఎందుకు ఒక సిగరెట్టు పెట్ట మీద పొగ తాగుట హానికరము అది రాసి ఉంటుంది ఆ సిగరెట్ తాగి మనకు క్యాన్సర్ వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించరు హర్ష సాయి చేస్తే పోయింది ప్రాణం ఇలా యాడ్స్ వల్ల సిగరెట్ వల్ల తప్పుడు సమాచారాలు వల్ల మన ఆరోగ్యం పాడైపోయి చెడిపోతే అది మాత్రం ప్రాణం కాదు అంతేనా...

  • @laxman6549
    @laxman6549 Před 2 měsíci +21

    ఆయన పేద వాళ్లకు హెల్ప్ చేస్తున్నారు మీరు చేయరు ఆయనను చేయనీయరు అందరు కలిసి ఆయన మీద పడుతున్నారు సిగ్గు లేదు మీకు భాషను మాస్టర్ నువ్వు చేయలేకపోయిన హెల్ప్

    • @informationcentre7912
      @informationcentre7912 Před 2 měsíci +2

      Betting aap ki advertisement cheyyadam correct aa bro? Manchodu betting ni protsahisthada? Only dabbu gurinchey idhantha..

    • @vivekraja7883
      @vivekraja7883 Před 2 měsíci

      ​@@informationcentre7912ఇంత ఆలోచించిన నువు ఆ బెట్టింగ్ యాప్స్ ని బాన్ చెయ్యమని ఎందుకు చెప్పడం లేదు..?

    • @nenumesimhaputhra4729
      @nenumesimhaputhra4729 Před 2 měsíci +1

      ఒక్కడికి సాయం చేసినా ఏయి మంది మోసపోతున్నru. అందులో నా friend కూడ ఉన్నాడు

    • @srinug8034
      @srinug8034 Před 2 měsíci

      అరె హౌలే ఆయన చెప్పేవన్నీ నిజాలు రా ఫస్ట్ నువ్వు తెలుసుకుని మాట్లాడు

    • @RajuN-lx6zz
      @RajuN-lx6zz Před 2 měsíci

      పదిమందిని నాశనం చేసి ఒక్కడికే help చేస్తే మంచిదా?
      హర్ష సాయి కి అంత డబ్బు ఎక్కడినుండి వస్తుంది

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Před 2 měsíci +26

    మీరు ప్రశ్నించాలి అంటే హర్ష సాయి ఒక్కడే కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ఇలాంటి వాటికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుంటే ఎవ్వరు ఇలా చేసే అవకాశం ఉండదు కదా....

    • @P-wb2ic
      @P-wb2ic Před 2 měsíci

      S meeru cheppedhi nijame kaani veelakantha dum undalikada adugataniki

    • @madhukumartavva2087
      @madhukumartavva2087 Před 2 měsíci +2

      Velli Harsha Sai m...gudu😂😂😂😂😂😂

    • @P-wb2ic
      @P-wb2ic Před 2 měsíci

      @@madhukumartavva2087 nuvvu velli ravi baseer gaddhi m......gudu🤣🤣🤣🤣🤣

    • @P-wb2ic
      @P-wb2ic Před 2 měsíci

      @@madhukumartavva2087nuvve aapani chey baguntundhi neeku alavatega 😂😂😂

    • @srikanthGV45
      @srikanthGV45 Před 2 měsíci

      Malli video chudu betting chesukoni emaina chesukoni Kani Harsha Sai ani cheppi mosam chesthunaru daniki respond Enduku avatledu ani antunadu

  • @RamRamu-lj8cr
    @RamRamu-lj8cr Před 2 měsíci +16

    ఒరేయ్ ఎవర్రా మీరంతా ఎందుకురా హర్ష సాయి మీద పడతారు

  • @madupathicollections
    @madupathicollections Před 2 měsíci +9

    Thank you thammudu manchi msg echaru

  • @srikanthvadluri-yu5lu
    @srikanthvadluri-yu5lu Před 2 měsíci +6

    Nice super message basheer garu

  • @alluofficial1759
    @alluofficial1759 Před 2 měsíci +5

    E sully ga interview aavasarama

  • @aandrewsmedia3082
    @aandrewsmedia3082 Před 2 měsíci +9

    సార్ అన్నాది కరెక్ట్ అయితే ముందు ఆ యాప్స్ బ్యాన్ చేస్తే మంచిది అనుకుంటా?

    • @surikumar4661
      @surikumar4661 Před 2 měsíci

      Ban chesina description lo link undi download cheyandi antaru kada ban cheyalsindi people who is promoting

    • @aandrewsmedia3082
      @aandrewsmedia3082 Před 2 měsíci

      @@surikumar4661 meeku conecept ardham kaledu anukunta, apps ban cheste evarain ela promot chestaru.

  • @durgakumarimavidi9564
    @durgakumarimavidi9564 Před 2 měsíci +5

    Thanu famous aiyaadani nuvu baaga feelavuthunnattunnav

  • @wassurider8211
    @wassurider8211 Před 2 měsíci +6

    Bahseer master waste ..fame kosam edaina chesthadu 😂😂😂😂

  • @crazyboysofficial4397
    @crazyboysofficial4397 Před 2 měsíci +7

    Basheer anna meru super anna

  • @fayazkhan3401
    @fayazkhan3401 Před 2 měsíci +7

    Basheer master correct chappinaru ❤

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Před 2 měsíci +5

    Good👍 msg bro super

  • @user-wf3uf7nz8n
    @user-wf3uf7nz8n Před 25 dny

    Good information sar.baga.chay.pparu

  • @kummarisrikanth4116
    @kummarisrikanth4116 Před 2 měsíci +6

    Endhuku ra manchi chese vaala pyna negative spread chestaru..political lo kuda enno mosaalu scam lu avtnunnay..vaarini anandi raa dhammu untey..meeru manchi cheyyaru chese vaalani cheyyanivvaru

    • @P-wb2ic
      @P-wb2ic Před 2 měsíci

      Veedu help cheyyadu vere vallu chesthe mandukoni chesthunnadu

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Před měsícem

    Nice 👍🙂 topic chala rojullaki

  • @Ashokkumar-xc8zk
    @Ashokkumar-xc8zk Před měsícem +2

    Harsha sai ki niku compare yentra ball ga..

  • @jyothishchandra0078
    @jyothishchandra0078 Před 18 dny

    Avunu edi currect

  • @SudhakarSS-cj1lj
    @SudhakarSS-cj1lj Před 20 dny

    హలో బషీర్ సార్ మీకు పబ్లిక్ కావాలంటే ఎలాగైనా చేసుకోండి మీరు ఒకరికి సాయం చేయరు చేసేవాన్ని చేయనీరు అందుకే రాజకీయం వ్యవస్థ చెడిపోయింది కనీసం మారిష సాయిని చూసి గవర్నమెంట్ సిస్టం చాలామంది మారుతున్నారు,🇮🇳 ఇండియా భారత బిడ్డ హర్ష సాయి 🙏🙏🙏

  • @vivekraja7883
    @vivekraja7883 Před 2 měsíci +5

    తెలంగాణ పోలీస్ వారికి నా యొక్క విన్నపం ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసే విధంగా చర్యలు తీస్కోండి తరువాత ఆ టాపిక్ తో వీడియోస్ ని చెయ్యనివ్వకుండా చూడండి ఎవడెవడో వచ్చి ఇంటర్వూస్ ఇచ్చేస్తున్నాడు. ఇతను బషీర్ మాస్టర్ అంట ఎంత ఖాళీగా ఉన్నాడో ట్రేండింగ్ టాపిక్స్ వెతుక్కుని మరీ ఇంటర్వూస్ కి వచ్చేస్తాడు. అదే ఆయన మాస్టర్ అని ఫీల్ అయిపోతున్నారు కాబట్టి కష్టబడి మూవీస్ కి కొరియోగ్రఫీ చేస్తే ఆ డాన్స్ చూసి మేమే ఆనందిస్తాం కదా.. 🙏

  • @user-xi2un6oi7v
    @user-xi2un6oi7v Před 2 měsíci +5

    Reyi e society lo manchi ga untay bad chayshayavallu chala kukaalu unaru dantlo kondaru miruu

  • @sunnamshiva7794
    @sunnamshiva7794 Před 2 měsíci +1

    Super b master ❤❤

  • @user-gy7id1qo7d
    @user-gy7id1qo7d Před 19 dny

    అప్పట్లో సోషల్ మీడియా లేదని వీడు బాధ వీడు చేసిన సాయానికి నేను డెవలప్ అవ్వలేదని బాధ

  • @maheshgutthula3923
    @maheshgutthula3923 Před měsícem +1

    Last ki dance Rani dance master kuda harsha Sai gurimchi matladutunnadu…chi

  • @praveenrajpj1828
    @praveenrajpj1828 Před měsícem +1

    Nv guru ni mosam chesi poinodhivi nv matladuthunava mosala gurinchi Rakesh master lantivali usruthaguluthadhi

  • @ArifmdArif-q5v
    @ArifmdArif-q5v Před 23 dny

    Assl ethanu yevaru interview endhuku 😊

  • @CHEMITECH-nh4qk
    @CHEMITECH-nh4qk Před 2 měsíci +1

    Telugu janaalu gurinchi entra vaagutunnav.....

  • @muluguanjibabu2260
    @muluguanjibabu2260 Před 14 dny

    Sir Harsha Sai name chepi mosam chesrhunnaru sir

  • @pattemveeralakshmi9592
    @pattemveeralakshmi9592 Před měsícem

    Avunu Anna neenu kuda hendi cefffd naku helff chesthanani phone peyi cheinchukunnadu. Ok vedhavva. Aayyadhava. Vadi nambar kuda nadhaggarundhi annna

  • @naveenv5412
    @naveenv5412 Před měsícem

    ఉత్తా గా కావాలి అని అనే విధం గా తయారు చేసారు

  • @pinkypinks4806
    @pinkypinks4806 Před 2 měsíci +1

    Abba abba abba harsha venukala paddarentra miru.. Miku chatha naithey miru ado oka help cheyandi tana mida adava kandi youtube motham ede lolli

  • @pardhasaradhikantamani3506
    @pardhasaradhikantamani3506 Před měsícem

    Mr basheer garu,
    Meeru half knowledge tho or meekunna knowleldge tho matladuthunnru ardham chesukovalsindhi chala vuntadhi
    1) ED oka vela meeru cheppindhi nijam ayitha ippatiki vallu find chestharu and dobbulu pogottu kunnavallu pichollu kadhu epatikey police la ki compliant chesi vundali
    2)Second thing meeru antha change cheyali antey and meeru chipinchey proofs nijamythey why cant you go to police and file a complain instead endhuku meeru media loki vachi interview chesthunaru
    3)Avaryna sampadinchadanikey kastapadatharu thanu thana brain petti sampadisthunadu and janalani nenu help chesthunna meeru dabbulu ivvandi ani tisukuntey appudu meeru matladali altogether adhi different case
    4)Ayana peru meedha vere vallu mosam chesthey meeru kuda awareness program cheyochu thanu awareness cheyalani andhuku demand cheyalii
    5)memu kuda indhantha me following or me fandom penchukovadam kodam chesthunaru anukovacha??
    6)Thana venakala vunna crew ki upadhi kalpisthunadu and thaniki tochinantha Sayam chesthunadu dhaniki thanu kastapadi build chesukunadu he has alrights to spend his earned money
    7)vallaki help chesam vellaki help chesam ani cheppukuntey e prapancham lo chala mandhi chestharu Basheer garu andharu video lu pettukuni sampadincha leru adhi atani dedication style and hard work.

  • @anjereddy6365
    @anjereddy6365 Před 2 měsíci +5

    Pora west ga

  • @Shashidhar-k9i
    @Shashidhar-k9i Před měsícem

    అయినా అనుమతి ఇచ్చిన గవర్నమెంట్ను వదిలేసి హర్ష సాయి ని తిట్టడం ధైర్యం అనిపించుకోదు.
    బెట్టింగ్ యాప్స్ వల్ల తొందరగా మెదడుకు రివార్డు వస్తుంది. సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అని కూడా అనిపిస్తుంది.బెట్టింగ్ యాప్స్ ఉపయోగించడానికి ముఖ్య కారణం అదే.
    ఇలాంటి విషయాలను చదువులో విద్యార్థులకు చెప్పాలి. ఆ పని ప్రభుత్వం చేయదు. ఇప్పుడు ముఖ్యంగా నిందించాల్సింది ప్రభుత్వాన్ని

  • @vnrfacts9575
    @vnrfacts9575 Před 2 měsíci +2

    Bhasheer wonderful గా మాట్లాడాడు

  • @MsRajkumar19831
    @MsRajkumar19831 Před 25 dny

    Mosapoyinavaru police complaint isthRu kada mari

  • @sreeharimass1990
    @sreeharimass1990 Před 17 dny

    Orey bank Peru cheppi vela mandi mosam chestunnaru Ala Ani banks Anni close cheyala verri pushpalu

  • @anilgm9730
    @anilgm9730 Před 2 měsíci +1

    Idhi yaparamuuu😂😂😂

  • @RkRk-nv4ye
    @RkRk-nv4ye Před 26 dny

    Betting app run chesevalla mida padaru , ms Dhoni inka pedda pedda celebrities mida padaru , metho equal ga youtuber edigipothunnadu ani kadupu manta anthe. Me iddarni chusthuntenay asihyanga vundi . Kadupu manta vedavallara

  • @Kduraga-e4b
    @Kduraga-e4b Před 2 měsíci +1

    Xjebeuqgabbcmmrurk

  • @Sureshhd79
    @Sureshhd79 Před měsícem

    Harsha సాయి గాన్ని support చేసే వెధవ లు చాలా మంది... B. Tech 1yr, 2yr, 3rdyr, మరియు డిగ్రీ 1,2ndyr స్టూడెంట్స్ మాత్రమే, వీళ్లు ఇంకా సంపాదించడం లేదు, చదువులో వున్నారు un metured పర్సన్స్, పని చేసుకొని బ్రతికే ఎవ్వడు కూడా వీన్ని support చెయ్యడు వాడి వెనకాల వున్న స్కాం గురించి ఆలోచిస్తారు

  • @pavan2386
    @pavan2386 Před měsícem

    Nijamokadho teskokunda gorrelekka mosapothe ina m jethad

  • @krishnamohan2147
    @krishnamohan2147 Před měsícem

    Evadu vedu asalu ? Bhasheer ah? Em chestadu vedu ?

  • @maheshmahi1888
    @maheshmahi1888 Před 2 měsíci +1

    Po ra huka

  • @santhoshpriya469
    @santhoshpriya469 Před 2 měsíci

    Ayya midea mitrulara miru ilanti vallaninpilichi time waste cgeyyakandi ...adi government drustilo pettandi..adi mi media valla avtundi samanya Mansi valla kadu ...vellandaru dongale ..

  • @avinashnadumula4335
    @avinashnadumula4335 Před 2 měsíci +1

    Gutinagaeaju hastham vundi

  • @jallavenkatanarasimharao8387

    Gunti Nagaraju videos bund chey

  • @ramruthikbanoth2939
    @ramruthikbanoth2939 Před 2 měsíci

    Ne mokham lo suli neku m chesindu Harsha sai

  • @jallavenkatanarasimharao8387

    Ne veyya evdra nv

  • @praveenpraveen9341
    @praveenpraveen9341 Před 16 dny

    Edu paydhaaa adhavaaaaa

  • @ramruthikbanoth2939
    @ramruthikbanoth2939 Před 2 měsíci

    Nanipisthe cha popistham bochuga

  • @Rajakumar06068
    @Rajakumar06068 Před 2 měsíci +3

    Nijame maa friend kuda mosapoyadu

  • @aravindpalle2804
    @aravindpalle2804 Před 2 měsíci +1

    Madichipettuko cheppakapote unkokarini vimarshinchadam niku avasaramaa

  • @Kduraga-e4b
    @Kduraga-e4b Před 2 měsíci

    Xjebeuqgabbcmmrurk