తిరుపతి లో శ్రీకృష్ణదేవరాయల నిజమైన రూపాన్ని చూద్దాం రండి || చంద్రగిరి కోట

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2023
  • Music promoted by:-
    CZcams Audio Libery........
    తిరుపతి లో శ్రీకృష్ణదేవరాయల నిజమైన రూపాన్ని చూద్దాం రండి || చంద్రగిరి కోట
    #vikramvihari #తిరుపతి #chndragiri fort

Komentáře • 76

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +14

    శ్రీ కృష్ణ దేవరాయలు గురించి వీడియో చాలా బాగా చెప్పారు ఇలాంటి చూడలేదు
    Thank you all beat you
    విక్రమ్

  • @jayalaxmi676
    @jayalaxmi676 Před rokem +12

    శ్రీకృష్ణాదేవరాయల ఆస్థానం లో ఉండే కవులు అష్టదిగాజ్జకవులు 8 మంది

  • @BCSPRASAD
    @BCSPRASAD Před rokem +6

    తురకొల్లు మన దేశానికి పట్టిన చీడ

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 Před rokem +1

    Super tamudu

  • @user-ux2dh7hu8o
    @user-ux2dh7hu8o Před rokem +8

    రత్నగిరి కొండపై వెలసిన రాణి మహల్, ఊరిలో వెలసిన 4 బావులు హంపీ లో ఉన్న బావులకు ఒకే పోలిక ఉంది. కోట ఇప్పటికీ కట్టుదిట్టంగా ఉన్నది.
    రత్నగిరి గ్రామం,
    సత్య సాయి జిల్లా
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před rokem

    Wow chaala adbutam gaa undi ee fort good video

  • @user-ux2dh7hu8o
    @user-ux2dh7hu8o Před rokem +21

    పెనుకొండ లో ఉంటూ పెనుకొండ కి సమీపమ్ లో ఉన్న రత్నగిరి కొండపై ఉండేవారు.. ఇప్పటికీ కూడా రత్నగిరి కొండ, కోట, ఇక్కడ దొరికే రత్నాలు రాయల చరిత్ర కు నిదర్శనం.. రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారు ఇక్కడ.అందుకే ఈ దుర్గాన్ని రత్నగిరి అని పెట్టడం జరిగింది

  • @padmapriya509
    @padmapriya509 Před rokem

    Vikram maa vooru vacchavu.Chaala Santhosham.Kotanu bhaga choopinchavu.

  • @SanjeevaKumar-yv2se
    @SanjeevaKumar-yv2se Před 2 měsíci +1

    Nenu తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు రాజా మహాల్,రాణి మహల్,చాలా సార్లు చూసాను.

  • @saradaippagunta9686
    @saradaippagunta9686 Před rokem +1

    Adbutam museum memu chudali anukunnam kani kudaraledu .ipudu chustunnam good🎉🎉

  • @ravichandra198
    @ravichandra198 Před rokem +1

    Super video bro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @YankuVenkatesh
    @YankuVenkatesh Před rokem +3

    ವಿಕ್ರಂ ವಿಹಾರಿ ನಿಜವಾಗಲೂ ಒಳ್ಳೆಯ ವಿಡಿಯೋಗಳನ್ನು ಮಾಡಿದ್ದೀರಿ.
    ಧನ್ಯವಾದ.
    ಜೈ ಕರ್ನಾಟಕಾಂಧ್ರ ಭೋಜ
    ಕೃಷ್ಣದೇವರಾಯ.
    ಜೈ ಕರ್ನಾಟಕ.

  • @cnscns6088
    @cnscns6088 Před rokem

    Video start place continue Vikram vihari ❤

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Před rokem +5

    మంచి ప్లేస్ చూపించావు బ్రదర్, థాంక్యూ, కానీ కెమెరా స్పీడ్ గా మూవ్ చేస్తున్నారు కళ్ళు తిరిగినట్లుంది

  • @buddharamachandrarao301
    @buddharamachandrarao301 Před rokem +5

    బాబు నీకు సరి చరిత్ర సరిగా తెలియదు చరిత్ర తెలుసుకొని చెప్పు కృష్ణదేవరాయలు హంపి విజయనగరం లోనే ఉండేవాడు తరువాత బహుమనీ సుల్తానులు యుద్ధం తరువాత ఆయన వారసులు పెనుగొండ చంద్రగిరి దుర్గాలు వచ్చే చిన్న రాజ్యాలు అందులో చంద్రగిరి వర్గంగా ఉండేది విజయనగరం శాస్త్రి పెనుగొండ చంద్రగిరి తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నాకు తెలిసిన చరిత్ర ఇది❤

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Před 9 měsíci

    Very good video👌 👍✋

  • @padmaedla1512
    @padmaedla1512 Před rokem +1

    Nice

  • @mallikarjunareddythummala3129

    Statue Veera venkata pathi rayala varidi he is great king

  • @tarinidivakar1088
    @tarinidivakar1088 Před rokem +2

    శ్రీ కృష్ణ దేవరాయలు గారిని సరింగా చూపించలేదు. బ్రదర్.

  • @user-mb9xi2ol5x
    @user-mb9xi2ol5x Před 8 měsíci

    nice video

  • @rudrabhatlanarasimhamurthy8385

    Nice video

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Před rokem

    Best video

  • @medamnagabhushanamma3335
    @medamnagabhushanamma3335 Před 5 měsíci

    Thimmarusumhamarti,kavikaadu

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 Před rokem +1

    సినిమా హీరో లా శ్రీకృష్ణ దేవరాయలు ఉండాలంటే ఎలా. ఆయన ఎలా ఉన్నా మన తెలుగు వారికి ఎప్పటికి హీరో నే

  • @neerajasathi7237
    @neerajasathi7237 Před rokem +1

    Chandragiri❤❤❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Chandragiri kotani chala baga chupinchinaru krishana devaraya vigraham chala bagundi beautiful video vikram garu Tq andi

  • @kirank809
    @kirank809 Před rokem

    Good job👏👏👍

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Před rokem +1

    Nice video Anna ❤❤

  • @VijaykumarAllupeddinti

    Thanks Vikram nice video👍

  • @naveenvj4273
    @naveenvj4273 Před rokem

    Super anna

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 Před 8 měsíci

    విక్రమ్ విహారి గారు ఇదిగో రాయలు వారి విగ్రహం అంటూ బిల్డింగ్ స్లాబు చూపిస్తున్నారు. షూటింగ్ సక్రమంగా చేయడానికి ప్రయత్నించండి. బెస్ట్ ఆఫ్ లక్. దీపావళి శుభాకాంక్షలు.

  • @disztan
    @disztan Před rokem

    Very nice bro.

  • @battula2020
    @battula2020 Před rokem +1

    Bro konchem briefing tho patu pics kuda correct choopinchandi.alage camera ni speed ga tippakandi k na

  • @vrr3025
    @vrr3025 Před rokem

    Nice🎉

  • @dhanunjayam9275
    @dhanunjayam9275 Před rokem

    Video ವನ್ನು ಸ್ವಲ್ಪ ಸ್ಲೋ ಆಗಿ ಮಾಡಿ ಬ್ರೋ ಸೂಪರ್ 🎉🎉🎉

  • @thotavenkateswarlu4482
    @thotavenkateswarlu4482 Před rokem +1

    Anna video kocham speed ga undhi

  • @neerajasathi7237
    @neerajasathi7237 Před rokem +1

    Inka undhi bro paina uri teestaru kada place kuda undhi marichipoyaaru alage rani snanam chese baavi kuda undhi akkada water chala baaguntundi

  • @chempb8910
    @chempb8910 Před rokem

    Good video bro🎉

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před rokem +1

    Sri Krishna Devarayalu fore father is from Tulu Naadu, now in Karnataka. But his mother is from Rayala seema.

  • @skbasha5985
    @skbasha5985 Před 2 měsíci

    THIMARASU KAVI KAADU MAHAMANTHRI

  • @shanthireddy7469
    @shanthireddy7469 Před rokem

  • @Ragchhavrathod
    @Ragchhavrathod Před rokem +2

    Srikrishna devarayala ... Real image vundhi ...painting adhi ..oka italian traveller gisaru ...google lo search cheyandi ..

    • @uhv13
      @uhv13 Před 5 měsíci

      Yela yenno pics unnai

  • @pulakantilakshmi-gq2bn

    😃👋👌💐🥰

  • @saieswarigadikota-pd9ul
    @saieswarigadikota-pd9ul Před 9 měsíci

    Anna adhi చంద్రగిరి కోట

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 Před rokem

    Chinna devaki kadu........Chinnama Devi.

  • @anandprabhas4029
    @anandprabhas4029 Před rokem

    211 like👈

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 Před rokem

    Nice video bro super ♥️

  • @MrKoteswaragupta
    @MrKoteswaragupta Před rokem +1

    Babu video clarity ga ledu

  • @CTMSreenivasuluVlogs-yk7uy

    Hi, bro

  • @kothananaji2551
    @kothananaji2551 Před rokem +1

    Eppudu srikrishna devarayalu varasulu avarayina vunnaremo video cheyyi bro. Video bagundhi. 👍👌

  • @p.v.v.ramanamurthy4314

    తిమ్మరుసు, మంత్రి.

  • @venkateshwerreddy3235

    Srikrishana Devarayalu kanada varu kadu Vari vamsham varu Telangana varu parsthutham karnataka lo wonna di appatlo Telagu Rajjam.

  • @rajasia8275
    @rajasia8275 Před rokem +1

    Intaku srikrishnadevarayalu gari asalu rupam edi?

  • @ramu9779
    @ramu9779 Před rokem +1

    This is not Sri Krishna deva rays fort ..

  • @annangiramakrishna2101

    Next time Pl. Use Camera Proparly. Other wise Eyes will damage

  • @raghuveerreddy729
    @raghuveerreddy729 Před 8 měsíci

    Thimmarusu, krishnadevarayalaku manthri ante minister. Not kavi

  • @YadhuvamsikrishnaSadhula

    Brooo Neeke Ganuka dhammu unte Chandramukhi real house Kerala lo ki velli okka video chai house lopalaki velli
    Appudu oppukuntam nuvvu thopu youtuber Ani

  • @omkarallinone7327
    @omkarallinone7327 Před rokem

    Hi bro

  • @kotikelapudinarasimharao7543

    Thimmarasu kavi kaadu mahaa mantri bri

  • @rsreevani
    @rsreevani Před rokem +1

    తిమ్మరుసు కవి కాదు. కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి. అష్టదిగ్గజాలు కవులు.

  • @sangavanitha3646
    @sangavanitha3646 Před rokem

    Regional science center in Tirupati can do video on this place ....anna

  • @simplysiris
    @simplysiris Před rokem

    Timmarusu is minister

  • @mastanyadav393
    @mastanyadav393 Před rokem +2

    యాదవ్ రాయలు

  • @ahsahi3409
    @ahsahi3409 Před rokem

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rayappavr2689
    @rayappavr2689 Před rokem +1

    There is no Royal palace of vijayanagar king . Only in Chandragiri of Rama Rayalu.

  • @rajakumaryarraguntla-bs1es

    తిమ్మరుసు అంటే కవి కారు, అతను మహా మంత్రి. తెలియకపోతే తెలుసుకొని చెప్పు. తప్పు చెప్పకు.

  • @BalaKrishna-ce2bk
    @BalaKrishna-ce2bk Před 3 měsíci

    అది తిరుపతి కాదు రా స్వామి చంద్రగిరి తెలుసుకో

  • @ntrntr1465
    @ntrntr1465 Před rokem +1

    వీడియో మెరుపు తీగా లాగా కదులుతున్నది. Not good video man

  • @palnadu..1774
    @palnadu..1774 Před rokem

    Okka articani sariga chupinchaledu waste video time waste 😂😂

  • @kavitha396
    @kavitha396 Před rokem

    Nice video