imran Anna కొడుకు Hospital లో ఉన్నాడు | Pareshan Family

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • imran Anna కొడుకు Hospital లో ఉన్నాడు | Pareshan Family
    #pareshanfamily
    #pareshanboys
    #imranAnnaకొడుకుHospitalలోఉన్నాడు
    #pareshanboys1
    #imranAnnaకొడుకు
    #babbu

Komentáře • 4,1K

  • @HarishNani-pl6xm
    @HarishNani-pl6xm Před rokem +1631

    కచ్చితంగా బాగైతాడు అన్న మీరేం టెన్షన్ తీసుకోకండి అందరి దేవున్లు మీకు అనుగ్రహిస్తాడు జై శ్రీ రామ్🙏

  • @sureshlogos798
    @sureshlogos798 Před rokem +792

    బాబు తోరాగ కోళుకోవల నీ అంధరమ్ కోరు కుంధాం🙏💖

  • @boseyenugula8324
    @boseyenugula8324 Před rokem +487

    అన్న బాబు కి ఏమి కాదు అన్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాము 🙏

  • @soulful_music_creations1973

    మీ అబ్బాయి ఆరోగ్యం బాగుపడాలి ప్రార్థించడానికి మేమంతా ఉన్నాము జై హింద్జై 🙏🙏

  • @rakeshmudhiraj4273
    @rakeshmudhiraj4273 Před rokem +228

    మీ బాబు తొందరగా కోలుకోవాలని ఆ దేవున్ని కోరుకుంటున్న ❤️❤️ జై హనమాన్ 🚩🚩

    • @rajuroyala6303
      @rajuroyala6303 Před rokem +2

      అన్నయ్య ఏమి కాదు బాబు కి నీవు టెక్సన్ తీసుకోకు జై శ్రీ రామ్

  • @mahindragidla511
    @mahindragidla511 Před rokem +306

    బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రతి ఒక్కరం ప్రార్ధిదాం 🙏

  • @sandashivakumaryadav4717
    @sandashivakumaryadav4717 Před rokem +239

    మీ కొడుకు అతి తొందరలో కోర్కోవాలని ఆశివాయని కోరు 🙏🙏🙏🙏

  • @ramanaadn2973
    @ramanaadn2973 Před rokem +17

    అన్న నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటావు ఇప్పుడు ఏడుస్తుంటే మాకి ఏడుపువస్తుంది..అన్న బాబు కి ఏమి కాదు అన్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాము.జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @bikkasiresha2503
    @bikkasiresha2503 Před rokem +139

    అన్నా బాధపడకు అన్నా వదిన వదినకి ధైర్యం చెప్పన్నా బాబుకి బాగుంటుంది ఆ దేవుని మనస్ఫూర్తిగా

  • @ravigoudravi645
    @ravigoudravi645 Před rokem +119

    త్వరగా కోలుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను జై దుర్గా మాత🙏🙏🙏

  • @snrgoud4177
    @snrgoud4177 Před rokem +150

    బాబు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నా మీరు ధైర్యంగా ఉండండి 🤝🙏

  • @ganeshchitti143
    @ganeshchitti143 Před rokem +14

    Get well soon early ra Nani ❤️❤️..
    త్వరగా తగ్గాలని మనసారా కోరుకుంటున్నాము ఇమ్రాన్ భాయ్. మీరు ఏమి టెన్షన్ పడకండి అన్న. మీరు ఎప్పటిలానే మాజక్ చేస్తూ, సంతోషంగా నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ, ఎప్పుడు మీరు బాగుండాలి అన్న

  • @bandiumesh6612
    @bandiumesh6612 Před rokem +40

    పిల్లాడు విలైనంత తొందరగా కొలుకోవాలి,ఆ దేవుడి ఆశిషులు అప్పటికి ఉండాలని కోరుకుంటూ ......జై శ్రీ రామ్ 🙏

  • @arunvutukuri387
    @arunvutukuri387 Před rokem +73

    మీ బాబు తొందరగా కోలుకొని రావాలని అందరం ఆ భగవంతుని ప్రార్ధన చేస్తున్నాం

    • @mallikachampion1437
      @mallikachampion1437 Před rokem

      Anna Babu ki am kadu anna nuvu manchodive me manchi jarugutunndi anna

  • @bashaspm8498
    @bashaspm8498 Před rokem +78

    Dont worry ఇమ్రాన్ భాయ్,
    పిల్లలకు 10సంవత్సరాల వచ్చే వరకు
    చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి
    తొందరగా కోలుకుంటాడు

  • @RajKumar-px2oq
    @RajKumar-px2oq Před rokem +11

    బాబు విలైనంత వరకు జల్ది కొలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాము జై భవాని మాతా🙏🙏

  • @NareshKumar-te9nc
    @NareshKumar-te9nc Před rokem +57

    ఇమ్రాన్ అన్న మీ బాబు తొందరగా కోలుకోవాలని ఆ దేవున్ని కోరుకుంటున్న నీ మంచి మనసుకు మంచి జరగాలి అని కోరుకుంటున్నా

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 Před rokem +35

    ఇమ్రాన్ Bhai , ఎలా ఉంది మీ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. మీకు అంతా మంచే జరుగుద్ది. 🤲

  • @venkyvillagelifestyles7918

    💞మీ బాబు త్వరగా త్వరగా కోరుకోవాలని ఆశిస్తున్నా మీరు టెన్షన్ పడకండి ఇమ్రాన్ అన్న 🥰

  • @esriramsriramreddy5164
    @esriramsriramreddy5164 Před rokem +20

    అన్న బాబుకి ఏం కాదు నువ్వు ఏడువాకు నాకు ఏడ్పువస్తుడి ఏం కాదు❤️🙏

  • @kommabalaji3582
    @kommabalaji3582 Před rokem +44

    Be strong imran Anna ❣️ Don't worry
    Thapakunda recovery aythadu get well soon Irfan praying for god

  • @srinivascmgopika881
    @srinivascmgopika881 Před rokem +59

    ఎంతో మందికి సహాయం మంచి చేసే మీకు
    అంత మంచే జరుగుతుంది. తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవునికి
    ప్రార్ధన చేస్తాను.. ఖచ్చితంగా కొలుకుంటాడు
    మీరేమి బాధ పడ్డోడు...
    అన్న

  • @RDfoodservice
    @RDfoodservice Před rokem +37

    అందరి కష్టాలు మోస్తున్న దేవుడివి అన్నా నువ్వు ఎంకదు అన్న 😢🙏🙏

  • @bandravallinarsimulu9230

    అన్నా బాబు తొందరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా జై హనమాన్ 🚩🚩🚩🙏🙏

  • @Liker441
    @Liker441 Před rokem +34

    బాబు కి బాగుండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 😢😢

  • @c.harshaparsad1433
    @c.harshaparsad1433 Před rokem +74

    అన్న నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటావు ఇప్పుడు ఏడుస్తుంటే మాకి ఏడుపువస్తుంది 🥺ప్ల్జ్ అన్న బాధ పడకండి అన్న బాబు కి ఎం కాదు తొందర్లో మాలి చూపి అన్న 🥺🥺🙏

  • @AshokKumar-he7yr
    @AshokKumar-he7yr Před rokem +73

    🙏🙏🙏🙏 నా తరపుకెళ్లి ఓం నమశ్శివాయ నీ కొడుకుకి మంచిగా కావాలని కోరుకుంటున్నా అన్నయ్య🙏🙏🙏

  • @Mr_Nadh_Creations
    @Mr_Nadh_Creations Před rokem +3

    అన్న ఎంకాదు తముడు తొందరగా కొలుకుంటాడు Ayyappa 🙏🕉️ రక్షిస్తడు anna ఎం కాదు చింతించకండి god bless your family 💞

  • @saisiri_official
    @saisiri_official Před rokem +16

    Get well soon chinnu 😕 devudu blessing anni nee meedha untayi💯 don’t feel sad bro and sis set avthundhi antha 💯 may god bless you beta

  • @siddimedia5479
    @siddimedia5479 Před rokem +24

    మీలాంటి వాళ్ళు బాగుండాలి అన్న 🤝🤝 బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నా 🙏🙏

  • @chikkemjayaprathap5724
    @chikkemjayaprathap5724 Před rokem +15

    గాడ్ బ్లెస్ యు అన్న మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు త్వరగా కోలు కుంటా డని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bandarakesh4920
    @bandarakesh4920 Před rokem +1

    మనస్పర్తిగా కోరుకుంటున్న ఆ దేవుడు చల్లగా చుడాలని 🙏🙏👍😘😭

  • @harshakovvuri5718
    @harshakovvuri5718 Před rokem +33

    Get well soon beta😔 may God bless you abundantly and soon recovery 🕉️☪️✝️

  • @vaishnavimarthy7366
    @vaishnavimarthy7366 Před rokem +43

    Wish our little munchkin a speedy recovery 🥺🥺❤️ Get well soon baby boyy 💫💖

  • @bunnybalraj408
    @bunnybalraj408 Před rokem +7

    కంచితంగా . బాగుంటాడు ఆన్న. బాబు మీరు చేసిన మంచిపనులు ఎదో ఒక. రుపం లో. మీకు. సహాయం. చేస్తాయి... God bless u beta...🙏

  • @nakkaraboinashekar2510
    @nakkaraboinashekar2510 Před rokem +2

    అన్న బాబు కి ఏం కాదు మల బాబు తోని వీడియో తిస్తవు జై హనుమాన్ 🙏🏻

  • @Rashmika_gaming_yt
    @Rashmika_gaming_yt Před rokem +42

    GET WELL SOON....GOD BLESS YOU☪️🕉️✝️🇮🇳 ANNA NAVU KASTAPADATAV AA GOD NINU CHALA CHUSTADU

  • @akankshaginnarapu6998
    @akankshaginnarapu6998 Před rokem +38

    Get well soon...god will bless uh ✝️🙌

  • @NaveenKumar-gs1sd
    @NaveenKumar-gs1sd Před rokem +10

    అన్న తమ్ముడికి ఎం కాదు అన్న తొందరగా కోలుకొవాలని దేవుల్లందరిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @Malleshnayak99
    @Malleshnayak99 Před rokem +7

    ఇమ్రాన్ అన్నా కొడుకో త్వరగా కోలుకోవాలని దేవుని మొక్కుతునం🙏🙏😢

  • @Kanti_Swamy_777
    @Kanti_Swamy_777 Před rokem +15

    All is well Anna be strong
    దేవుడు కష్టాలు తిర్శవలకు కష్టాలు ఇస్తాడు అన్న don't వారి మీరు కోరుకున్నా దేవుడు నైయం chasthadu

  • @praju8832
    @praju8832 Před rokem +34

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR👑 🤟

  • @kaavatirohith1498
    @kaavatirohith1498 Před rokem +19

    మీ Son త్వరగా కొలుకోవాలని దేవుడిని ,🙏🙏 మీరూ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా

  • @krushnakurama3824
    @krushnakurama3824 Před rokem

    తొందరగా బాబు ఆరోగ్యం బాగుపడాలని..నా ఇష్ట దైవం వింకటేశ్వరా స్వామికి కోరుకుంటున్న 🙏

  • @sudharshanraju7337
    @sudharshanraju7337 Před rokem +10

    ఇమ్రాన్ అన్నయ్య మీ బాబు త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని కోరుకుంటాను. ఓం నమశ్శివాయ.

  • @rishicom-cx9li
    @rishicom-cx9li Před rokem +4

    బాబు తొందరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాము అన్న🙏🙏

  • @kesarajuvijay6996
    @kesarajuvijay6996 Před rokem +7

    Anna neku vela mandi fans unnaru andari bleesings tho ne koduku chala happy ga untadu dont worry about ur son god bless with your son

  • @srikanthbattikadi9727

    బాబు త్వరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నా జైశ్రీరామ్ టెన్షన్ పడకన్నా

  • @uday_darling_editz3134
    @uday_darling_editz3134 Před rokem +177

    GET WELL SOON CHINNAA 🙏☪️🕉️✝️ ..........🙏

  • @markanithin6144
    @markanithin6144 Před rokem +12

    అన్న వదిన మీరేం బాధపడకండి బాబు హెల్త్ భాగవుతుంది మా అందరి సపోర్ట్ ఉన్నంతవరకు ఏం కాదు.. దేవుడా చిన్నా హెల్త్ బాగుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న వదిన బాధపడకండి మీకు మేం దేవుడు ఉన్నాం

  • @harsha999India
    @harsha999India Před rokem +37

    మీ కొడుకు త్వరగా కోలుకోవాలని మీ కుటుంబం కోసం ప్రార్థిస్తాను, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని దేవుళ్లందరూ ప్రార్థిస్తాను

  • @ismartlakkivlogs3297
    @ismartlakkivlogs3297 Před rokem +35

    We do pray bhaiya, don't worry. He will become healthy soon.

    • @saikrrish7339
      @saikrrish7339 Před rokem +2

      Get well soon china . We do pray anna

    • @yemulmahesh
      @yemulmahesh Před rokem

      We do pray bhaiya worry. He will be come healthy son.

  • @pranithkumar2422
    @pranithkumar2422 Před rokem +9

    Anna be strong antha set ayithadi anna nuvvu strong ga undu anna

  • @cvenkataravikiran
    @cvenkataravikiran Před rokem +13

    Don't worry Imran Anna we are with you your boy will get well soon and with a speed recovery be cool be happy have a smiley face with you and your family also
    Let's all pray for imran Anna son to have a speed recovery...god bless him 🙏

  • @AbhishekAbhishek-qd3te
    @AbhishekAbhishek-qd3te Před rokem +6

    Dont very imran anna 🙏🙏 మీ కొడుకు కు ఏమి కాకూడదని fast గా రికవరీ కావాలని అన్ని దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏👍👍

  • @user-yc2zy8hl2z
    @user-yc2zy8hl2z Před rokem +17

    ఎం భాద పడకు అన్న మీ లాంటి మంచి వాళ్లకు ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు అన్నయ్య 🙏🙏🙏ఓం నమో శివయ్య

  • @dilip2373
    @dilip2373 Před rokem +24

    Bro don't worry be strong ur son will get well soon bro jai hanuman 🙏🙏🤲🤲

  • @nethalaraju748
    @nethalaraju748 Před rokem +1

    అన్న బాబు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం

  • @prashanthdasaram826
    @prashanthdasaram826 Před rokem +4

    అన్నయ్య నువ్వు ఏం బాధ పడకు నువ్వు చేసిన మంచి పనులకి హా దేవుడు కూడా మీకు మంచిగా చూస్తాడు కొడుకుకి ఏం కాదు అన్నయ్య కొడుకు తర్వాత కోలుకోవాలని మనసు స్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్న అన్నయ్య 🙏

  • @radhikathirupathi8240
    @radhikathirupathi8240 Před rokem +5

    మీ మంచి మనసుకు.. దేవుడుమీకు మంచే చేస్తాడు

  • @Johnsonsidhu850
    @Johnsonsidhu850 Před rokem +13

    ఇమ్రాన్ అన్నా తమ్ముడు కోసం మేము అందరం ప్రేయర్ చేస్తాము మంచిగా త్వరలోనే ఏమి ప్రాబ్లం లేకుండా నార్మల్

  • @user-pq4jv5vd4s
    @user-pq4jv5vd4s Před 2 dny +1

    Bhaiya Namaz padoo bhaiya inshaallah Allah tik kar dagaa ❤

  • @deepakbajaj7623
    @deepakbajaj7623 Před rokem +8

    Prayer for your son speedy recovery imran bhai this hard time too shall pass soon ! stay strong pareshan family 🙏🙏

  • @balamilesh2232
    @balamilesh2232 Před rokem +8

    Get well soon praying for God 🙏

  • @rameshkotapeta9424
    @rameshkotapeta9424 Před rokem

    అన్న ఆ దేవుడు అస్సలు ఏప్పుడు మీ బాబుకు ఏప్పుడు ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @mohammadazeema902
    @mohammadazeema902 Před rokem +6

    Be strong bhaiya...inshallah may Allah blessed with healthy and happiness To you and your family and that little king.... Just move forward don't think more.... Thinking is the West of time... .. Be strong we are all with you bhaiya...

  • @salmansk1303
    @salmansk1303 Před rokem +7

    I wish him a speed and healthy recovery ❤️

  • @vamshivamshi8765
    @vamshivamshi8765 Před rokem +10

    Don't worry bro child will be okay... We all are praying to little one .. please don't take any tenision... be strong bro... We all are there for you...

  • @lakshmitadi2015
    @lakshmitadi2015 Před rokem

    Meru strong ga vuntene baby twaraga recovery avuthadu, Babu tho smiley videos thestharu Meru😆 me family epudu happy ga vundali. God will bless u

  • @rohitchirumamilla1029
    @rohitchirumamilla1029 Před rokem +5

    My heart goes out for your family! This generation kids are not that immune to diseases as we or our ancestors were in the past, stay safe and my prayers to your kid and stay strong!

  • @vincenthelenmary4795
    @vincenthelenmary4795 Před rokem +11

    Don't worry bro child will be okay.....we all are praying to little one....please don't take any tension....be strong bro....we all are there for you....

  • @bonthapallyvinaygoud1174
    @bonthapallyvinaygoud1174 Před rokem +17

    Get well soon beyta 🙏may God bless you 🔱🤲

  • @kottamsiva3759
    @kottamsiva3759 Před rokem

    అన్నా మీ బావకి ఏం కాదు కోరుకుంటాడు ధైర్యంగా ఉండండి

  • @pallashivaramgoud4471
    @pallashivaramgoud4471 Před rokem +10

    get well soon irfan❤️

  • @ShivShaktivashikaran
    @ShivShaktivashikaran Před rokem +8

    మా అందరి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి కొద్ది రోజుల్లోనే మీ బాబు ఆనందంగా ఉండడం జరుగుతుంది

  • @bobbaladeekshithreddy4854

    Get well soon god bless you all 😃...

  • @t.pawanismgh
    @t.pawanismgh Před rokem

    Anna బాబు కు ఏమి కాదు మీరు ఎంతో మందికి సహాయం చేసినారు మీమల్ని బాబు వదినమ్మను ఆదేవుళ్ళు చల్లగా చూస్తారు అన్న ఏడుకొండల స్వామి ఇంరాన్ అన్న బాబు కి బాగా ఐపోవాలి స్వామి బాగా ఐనది అంటే ని కొండకి వస్తాను వేడుకొండల స్వామి 🙏 అ బాబు కి ఏ కష్టం రాకూడదు హ్యాపీ గా ఉండాలి స్వామి 🙏 చల్ల గా చూడు తండ్రి 🙏 కచ్చితంగా ని కొండకి వస్తా నడిచి వస్తా కొండకు

  • @rachanaevangeline6072
    @rachanaevangeline6072 Před rokem +4

    God bless you nana! ❤️You will get well soon! 🤗 Speedy recovery!

  • @abhilashgoud595
    @abhilashgoud595 Před rokem +4

    Get well soon anna don't worry God bless your son anna 🙏🚩🙏

  • @srikanthboya5140
    @srikanthboya5140 Před rokem +5

    Get well soon Irfan 💙

  • @parmesh78609
    @parmesh78609 Před rokem

    ఇమ్రాన్ భాయ్ ఆదాబ్ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటివరకు వరకు అప్డేట్ నీ ఫ్యాన్ ని నిజాయితీని పట్టుదలన్ని కృషికి హాట్సాఫ్ to you

  • @sandhyareddy4855
    @sandhyareddy4855 Před rokem +6

    Get well son little Imran 🙏🙏🙏

  • @rajeshchowhan1585
    @rajeshchowhan1585 Před rokem +4

    నా పాపకి కూడా 2డేస్ నుంచి ఫీవర్ అన్న ఇ 2డేస్ నుండి నేను ఎలా ఉంటున్నానో అర్ధం కావడం లేదు.. నిద్ర లేదు తిండి లేదు ఎవరికి చెప్పుకోలేని బాధ... మా వైఫ్ చుస్తే బాధపడుతుంది అని వాష్రూమ్ కి వెళ్లి ఏడుస్తున్నా అన్న... 😭😭

  • @ROHITH_143
    @ROHITH_143 Před rokem +4

    Get well soon chinna 🙏

  • @kirak_srinu_yadav3312
    @kirak_srinu_yadav3312 Před rokem +2

    Don't worry Anna ... మీరు అందరికీ help చేస్తారు మీకు అపది వచ్చింది అంటే ఆ దేవుడే చూస్తాడు చూడాలి కూడా get well soon cute little boy 🙏🙏

  • @lazysoul.01
    @lazysoul.01 Před rokem +5

    I'm praying for your son to recover quickly, I'm praying for your family to be happy. 🕉✝️☪️💝

  • @akhilreddy6227
    @akhilreddy6227 Před rokem +4

    bro dont worry your son will recover fast please dont worry🖤

  • @Maheshnk0006
    @Maheshnk0006 Před rokem +6

    Get well soon 🤞🥺☪️🕉️✝️

  • @praisejesus8357
    @praisejesus8357 Před rokem

    అక్కా... ఇమ్రాన్ is good guy.. pl bear him patiently.. we love u all..

  • @MonaViyaan
    @MonaViyaan Před rokem +5

    Praying for your son... he will be alright soon .. take care brother

  • @t.vasantha7216
    @t.vasantha7216 Před rokem +4

    Prayer for your son speedy recovery imran anna 🙏🙏🙏✝️🙇‍♀️🙇‍♀️

  • @harshansudda8286
    @harshansudda8286 Před rokem +2

    ఎం కాదు అన్నా మీరు టెన్షన్ అవ్వకండి జై శ్రీ రామ్

  • @sbyuga
    @sbyuga Před rokem

    అన్న ఆ దేవుడు ఎప్పుడు మచివాళ్లకే అన్నీ కష్టాలు పెడతాడు అన్న బాబుకి ఏమి కాదు భగ్వతది బయపడకు అన్న

  • @vemalarajeshkumar3451

    Anna Nadi Andhra Anna
    Meru andarki manchi chesaru andari tarapuna meku me Babu ki family god blessings Anna..

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 Před rokem +1

    నమస్కారం అన్నయ్య గారు మీ బాబు ఆరోగ్యంగా ఉంటాడు ఏం బాధపడకండి కచ్చితంగా కోలుకొని మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు

  • @user-er4yy2el4d
    @user-er4yy2el4d Před 4 měsíci

    Anaa nuvu andari manchi korukuntav devudu ni manchi korukuntav m kadu antha manchi jaruguthadi babu manchi ga ayipothadu god bless you erfan

  • @madhavimadhu4691
    @madhavimadhu4691 Před rokem

    Bada padaku imran bhai babu tonda rga kolukuntadu god blessings meku apudu undalani korkuntuna god bless you kanya

  • @lifemotivation623
    @lifemotivation623 Před rokem +2

    అన్న నువ్వు బాధపడకు పైనా మనకి శివయ్య ఉన్నాడు మంచి చేసే వాళ్ళకు శివయ్య ఆశిస్సులు ఎప్పటికి ఉంటాయ్ ఏం కాదు అన్న బాబు తొందరలో కొలుకుంటాడు...
    🙏

  • @omkarsaiteja3820
    @omkarsaiteja3820 Před rokem

    Get will soon chota imran bhai 🤝 wish you all the success ra... Beta. ..... Thondaraga gaa back 2 back gaa.. Videos ki ravala nv happy ga vunte desham baguntundi wish u all the success may god bless you beta...

  • @gamingwithravan415
    @gamingwithravan415 Před rokem

    kangaru padakanna Bhagavutundiley devudu vunnadu nuvvu chesina manchi panulu valla ina babu ke bagavutundi ❣️
    JAI HANUMAN ❤️💖