అప్పటికప్పుడు చేసే పచ్చి మాగాయ ఈ కొలతలతో చేసి చూడండి మొదటిసారి చేసినా బాగా వస్తుంది|Magaya Pachadi

Sdílet
Vložit
  • čas přidán 9. 05. 2022
  • #MagayaPachadi
    #PachhiMagaya
    #Uragaya
    Ingredients for Pachhi Magaya :-
    Chopped Mango 4 cups(Pedda Rasalu 5 kayalu )
    Salt 1/2 cup(Koodiga thigginchi tisukovali)
    Red chilli powder 1cup
    Fenugreek seeds 2spn
    Mustard seeds 4spn
    Sesame seeds oil (or) Ground nut oil 1&1/2cup
    For tempering :-
    Sesame seeds oil
    Mustard seeds 2spn
    Dry chillis 10
    Hing 1/2spn
    😍😍😍😍😍😍
    Tanqq for watching
    Plzz subscribe our channel for more videos
  • Jak na to + styl

Komentáře • 120

  • @savithri48
    @savithri48 Před 12 dny

    Mangomukkalu pasupu. Uppu veci two days urinataruvata j juice filter check endapetti popu etc kalipite years together baguntundi

  • @godhavarikonaseemaruchulu
    @godhavarikonaseemaruchulu  Před 2 lety +13

    పచ్చి మాగాయ కి కావాల్సిన పదార్థాలు :-
    ఊరగాయ కలిపేటప్పుడు ఎక్కడ కూడా తడి తగలకుడదు
    ఊరగాయ కలిపాక కూడా తడి గాని గాలి గాని తగలకుండా నిల్వ చేసుకోవాలి
    లేకపోతే పచ్చడి బూజు వచ్చి పాడవుతుంది అండి
    మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు (పెద్ద రసాలు 5 కాయలు)
    కళ్ళు ఉప్పు 1/2 గిన్నెకి కొద్దిగా తగ్గించి వేసుకోవాలి అంతగా తక్కువా ఉంటే ఒక వారం రోజులు తరవాత చూసి వేసుకోవచ్చు
    కారం 1గిన్నె
    పప్పు నూనె 1&1/2గిన్నె (వేరుశెనగ నూనె అయిన వాడుకోవచ్చు)
    మెంతులు 2spn
    ఆవాలు 4spn
    కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి
    పోపు కోసం :-
    పప్పు నూనె
    ఆవాలు 2spn
    ఎండు మిర్చి 10
    ఇంగువ 1/2spn
    మామిడికాయ ముక్కలు 3గంటలు ఎండలో పెట్టుకోవాలి అండి
    😍😍😍😍😍😍
    Note :- పచ్చి మాగాయ 5 లేదా 6 నెలలు మాత్రమే ఉంటుంది
    ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరo నిల్వ ఉంటుంది

  • @lakshmiprabhajeyaraman2495

    Chala chala chala thanks Andi . I'm waiting for this video

  • @saraswathicheruku3324
    @saraswathicheruku3324 Před 2 lety

    Chala chala bagundi andi

  • @jopandu2253
    @jopandu2253 Před rokem

    Chaala thanks andi meeku

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 Před 2 lety

    Baga chesaru

  • @kishoresona508
    @kishoresona508 Před měsícem

    Anni vantalu chalabaga kolatalato chebutunnaru thank u andi

  • @devikrishna1229
    @devikrishna1229 Před 2 lety

    Chaala baavundi Andi. Nenu tappakunda chestha. Thank you for sharing

  • @mallipudilakshmi4787
    @mallipudilakshmi4787 Před 2 lety

    Chalabagundi Naku chalabaga nachindi TQ goutami garu

  • @gullipallivenkatalakshmi5180

    Super ga chesaru

  • @SS-nw1up
    @SS-nw1up Před 2 lety

    Super Andi

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Před rokem

    Adbhutham Gauthami garu. Chala chala thanks andi

  • @ismartrajeswarikitchen

    Very nice good sharing 😋😋👍🥰

  • @durgaragola7808
    @durgaragola7808 Před 2 lety

    Thank you sister chala baga cheparu

  • @lavanyab3228
    @lavanyab3228 Před 2 lety

    Super akka😍😍

  • @karthikguthula9606
    @karthikguthula9606 Před 2 lety

    👌👌

  • @vijayalakshmilaksnhmi3006

    Sampradaya padhatilo baga cheparu menu kuda try chestam

  • @sivaanv8385
    @sivaanv8385 Před rokem

    మాగాయ సూపర్ గా చేశారు మీరు

  • @LakshmiLakshmi-ow4ew
    @LakshmiLakshmi-ow4ew Před 2 lety

    Super mam magaya 😀😀

  • @anandamaryjhansielepe2979

    Very nice andi

  • @usharao6609
    @usharao6609 Před 2 lety

    Meeru edhi chesinaa excellent!

  • @kkollu2390
    @kkollu2390 Před 2 lety +3

    Challa thanks Gautamigaru epatinuncho waiting pachimagaya kosam kolathalutho cheparu thankyou very much.

  • @Kameswari382
    @Kameswari382 Před 2 lety

    Tq mam

  • @swathi417
    @swathi417 Před měsícem

    Nice mam

  • @venkatapadamvathiswayampak5947

    Maagaya Too Yemmi

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 lety

    👩‍🍳👍👌

  • @sagardxr9118
    @sagardxr9118 Před 2 lety +2

    Real life vantalakka 😍.....Akka always love ur vedios ......

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 Před 2 lety

    Voice nice andi

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 Před rokem

    Kaaram yemi vadaru rangu bagundi

  • @Lakshmi-uh1ec
    @Lakshmi-uh1ec Před 17 dny

    Tq so much andi

  • @nagamanipandit8149
    @nagamanipandit8149 Před 2 lety +1

    Thank you for your response to my query.

  • @sujathapentakotta6170
    @sujathapentakotta6170 Před 2 lety

    Hi akka super

  • @kothananaji2551
    @kothananaji2551 Před 2 lety +1

    Super ga chesaru. Gowthami garu. Memu kuda pacchi maagaaya pettamu. Chala baaguntundhi. 👌 👍

  • @padmaa9943
    @padmaa9943 Před 2 lety +1

    మాగాయ సూపర్ గా చేశారు మీరు గౌతమి సిస్టర్ 👌

  • @adilakshmimedepally5556
    @adilakshmimedepally5556 Před 2 lety +2

    🤩😍👌

  • @prafulpatilclass-vlll1274

    Yenni rojulu nilva untundi mam

  • @nagalakshmid5443
    @nagalakshmid5443 Před 2 lety

    Gowthami garu 1 gongura ki salt?

  • @renukar1774
    @renukar1774 Před 2 lety

    I like so much mango always susthavinte notila jollu vasthavanthi

  • @damarajujnanaprasuna4083

    Chala bavundi ammaluu. Noru ఊరిపోతోంది.🙂🙂

  • @nagamanipandit8149
    @nagamanipandit8149 Před 2 lety

    Good morning Gowthamigaru.mouthwatering magaya bhale bhale.mamidi baddalu endalo pettatam thappanisara ?

    • @godhavarikonaseemaruchulu
      @godhavarikonaseemaruchulu  Před 2 lety

      Very good morning Nagamani garu , avunu andi compulsory andi
      Meru fridge pettukunte intilo fan gali lo ayina arapettukovachu 3hrs ala unchesi magaya kadupulo vachu andi

  • @sivasubbarao1887
    @sivasubbarao1887 Před 2 lety

    Mukkalu..4..ginnelu..migatavi..anni..kalapi..4..ginnelu..vundali..ade..secret..good..video..easy..to..make..

  • @avssaraswathi2605
    @avssaraswathi2605 Před 2 lety

    Hi akka good afternoon akka 😋😋

  • @nagalakshmid5443
    @nagalakshmid5443 Před 2 lety

    Hello Gowthami garu uppu gongura ki 1kg ki uppu kolatha cheppandi

    • @godhavarikonaseemaruchulu
      @godhavarikonaseemaruchulu  Před 2 lety

      Kg లో తెలియదు నాగలక్ష్మీ గారు గిన్నె కొలతలతో చెప్పాను అండి గోంగూర ఆవకాయ వీడియో లో

  • @shabbusana13
    @shabbusana13 Před 2 lety

    Video nachaledandi ...asalma baledu mi paddathi ... magaya kalipyaka .. rice kalipi naku mudha pettaledu .. na notlo nillu vachesay .. ala baguntundandi mi video 👌🏻👌👌👌🏻👌

  • @kammarisunitha4052
    @kammarisunitha4052 Před rokem

    Akka meru thumb nail pettandi editing lo

  • @ushasrialladi3699
    @ushasrialladi3699 Před 2 lety

    Memu vellulli vayam inguvavadathsmu

  • @radhakavipurapu432
    @radhakavipurapu432 Před 2 lety

    Kaaram yemi vadarubrand cheppandithokkudu pachadi antaru idena

  • @lavanyak6678
    @lavanyak6678 Před 2 lety

    Pedda rasalu ante pedda aachari kayala andi

  • @venkatalakshmiradhakrishna8158

    Karampacketbrand

  • @sumapallavi4536
    @sumapallavi4536 Před 2 lety

    Pachhi magaya pachhadilo bellam veyyavachhu vesthe adi antha veyaali west godavari vaipu bellam vesi pachhadi oedatharu adelagi teliyadamledu

  • @ranivarmav7635
    @ranivarmav7635 Před měsícem +1

    తక్కువ వేశారు కనుక మీరు కలుపుకోవచ్చు తప్పులేదు❤నేను మొన్న ఎక్కువ వేసా అల్లం పచ్చడి లో😂1/4th వెయ్యలసింది 3/4 వేసా చికాకుగా ఉండి టెస్టు చూడలేదు కానీ మావారికి చూపించా ఆయన బాగుందా అంటే హుం అన్నారు🤣సరేఅని అన్ని నీటిగా సర్ధేసి ఫ్రెష్ ఐ పడుకున్న అప్పుడు గుర్తొచ్చి పరిగెట్టి టెస్టు చూసి జడుచుకుని మా ఆయాన్ని లేపి క్లాస్ పీకా😆అంటే నీతో ఎందుకు వచ్చిందిలే అని ఉప్పు అనిపించినా చెప్పలేదు అన్నారు🤦🏻‍♀️ఉప్పు ఆయన తింటే bp నాకు పెరిగింది, మర్నాడు మళ్ళీ అన్ని కలిపి పచ్చడి సైజ్ పెంచి ఓ కొలిక్కి తీసుకొచ్చా🙃అంటే మొన్న భీమవరంలో ఉన్న ఎండ ఫుల్ ఉంది అని సరదాగా పాతరోజులుల చింతపండు బెల్లం ఉప్పు ఎండపెట్టి చాలా చాలా పెద్ద ప్రొసెస్ తో చేస అందుకే మళ్ళీ కష్టం అయ్యింది,అతి ఏది మంచిది కాదు కాని తక్కువ ఐతే ఏం పర్లే అండీ sorry ఎందుకు🤗అండీ❤

  • @manjudivya8535
    @manjudivya8535 Před 2 lety +1

    Hi me uri Peru chopara

  • @user-on5jz2ng7l
    @user-on5jz2ng7l Před 3 měsíci

    ముక్కలు చల బాగా ఎండిపోయాయి ఎం చేయాలి అప్పుడు చెప్పు అక్క please reply kosam waitting please akka😢

    • @dvsjyoti549
      @dvsjyoti549 Před měsícem

      ఎప్పటికప్పుడు. కొంచం. కొంచం. వెడ్నీళ్ళు. కాచి చల్లార్చి. ముక్కలు. అందులో. వేస్కుని. ఇంగువ. పోపు. పెట్టండి
      ఓసారి. నాకలా. ఐతే..
      అమ్మ. చెప్పారు..
      నీళ్ళు. బాగా . చల్లారాలి..వేడి ఉండకూడదు

  • @sundaripidaparthi7489

    Thodu.magaya

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 Před 2 lety

    మాగాయకి మెంతులు ఎక్కువ వేస్తారు తొక్కుడుపచ్చడికి ఆవాలు ఎక్కువ వేస్తారు మాగాయలో వెల్లుల్లి వేయరు తొక్కుడుపచ్చడిలో వేయించి న వెల్లుల్లి వేస్తారు

  • @pasumarthikoteswararao2792

    వినయంతో చెప్పే ఛానల్ లో మొదటిది. చిన్న సలహా మన్నించాలి ఊరగాయలు ప్లాస్టిక్ అస్సలు వద్దు వాడకూడదు గాజు,పింగాణీ మాత్రమే వాడాలి ఆహారానికి ఎక్కడ రాతిండి వాడకూడదు స్వాతంత్య్రం కాలంలో భారత ఖైదీలు త్వరగా మరణించాలని జైలులో రాతిండి లో వండి పెట్టే వారట,ప్లాస్టిక్ కూడప్రమాడకరం,ఈ విషయం గూ గుల్ లో ఉంది.దయచేసి ప్రోచాహించ వద్దు.మీరు చెపితే చాలా మంది మారతారు ఎంతో పుణ్యం.

    • @godhavarikonaseemaruchulu
      @godhavarikonaseemaruchulu  Před 2 lety

      Tanq andi ,అవును అండి క్షమించండి, తప్పకుండా అండి

    • @pasumarthikoteswararao2792
      @pasumarthikoteswararao2792 Před 2 lety

      హాయ్ ఎవిరివన్ ఈ సంబోధన మనసుకి హత్తుకుంటుంది.నీ తల్లితడ్రులిద్దరూ ధన్యులు నీకు అనేక మంగళా శాసనాలు.శుభం.

    • @sucharithathanguduslsuper1464
      @sucharithathanguduslsuper1464 Před 2 lety

      @@pasumarthikoteswararao2792 మీరు చెప్పినట్లు చేస్తోన్న ఓరగా బాగా వచ్చింది

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Před 2 lety

    ఇష్టమొచ్చినట్లు వేసేస్తే ఉంటుందా... దిక్కుమాలిన వీడియో.

  • @koyyanaprakash4105
    @koyyanaprakash4105 Před 2 lety

    మగాయకి ముక్కలు వురబెటను కానీ వర్షం వల్ల ఎండబెట్టడం అవ్వలేదు అమి చేయాలి

    • @godhavarikonaseemaruchulu
      @godhavarikonaseemaruchulu  Před 2 lety

      Ayyo avuna andi , పర్వలేదులే అండి పాడవ్వవు అనుకుంటున్న అండి డైలీ కలపండి sis

    • @koyyanaprakash4105
      @koyyanaprakash4105 Před 2 lety

      Ok andi

    • @koyyanaprakash4105
      @koyyanaprakash4105 Před 2 lety

      Ante nenu ముక్కలకు బరువు కూడా పెట్టును

    • @godhavarikonaseemaruchulu
      @godhavarikonaseemaruchulu  Před 2 lety

      @@koyyanaprakash4105 avuna andi అందాక fan గాలిలో అన్న పెట్టండి sis

    • @koyyanaprakash4105
      @koyyanaprakash4105 Před 2 lety

      Thanks andi