MLA Ramachandru Naik VS Deshapathi Srinivas | ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ vs దేశపతి శ్రీనివాస్..

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ vs దేశపతి శ్రీనివాస్.. జీ స్టూడియోలో రచ్చ రచ్చ..| CM Revanth Reddy | Telangana State Emblem, Sate Anthem | Jaya Jaya he Telangana | ZEE Telugu News
    #JayaJayaheTelangana #andesri #mmkeeravani #cmrevanthreddy #kcr #zeenewstelugu
    ---
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News CZcams
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

Komentáře • 159

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 Před 3 měsíci +9

    కళకు ప్రాంతం ఉండదు గద్దర్, గొరంటి వెంకన్న ఆంధ్ర ప్రాంతంలో చాలా పాటలు పాడి మెప్పించారు

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 Před 3 měsíci +19

    యాదాద్రి డిజైన్ ఆంధ్రా మనిషి ఆనంద్ సాయి చేసినప్పుడు మూసుకున్నారే. .

  • @venkatg1520
    @venkatg1520 Před 3 měsíci +6

    నీవు ఎక్కువ మడ్లడకు రా దేశపథి యాంకర్ సూపర్ ఉంది

  • @aravindreddy4871
    @aravindreddy4871 Před 3 měsíci +18

    ఉద్యమకారుల పెయిన కేసులు పెట్టినప్పుడు, కోదండరాం ఇల్లు పగలకొట్టినప్పుడు ఈ దేశపతి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళాడు...

  • @behonsethi557
    @behonsethi557 Před 3 měsíci +13

    స్వార్థ పరుడు దేశపతి ఆయనకు నీకు ఏమి నొప్పి .
    ప్రజలను పట్టించుకోలేదు వీళ్ళ బాస్ అంతుకే పండ పెట్టినారు

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 Před 3 měsíci +11

    KCR ఏది చేసినా సప్పుడు చేయకుండా చెవులు వూపి ఇప్పుడే స్వేచ్ఛ వచ్చి tv లకు మాంచి కంటెంట్...

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 Před 3 měsíci +6

    పనిలేనోడు పిల్లి తల గొరిగాడంట. . అదే ఈ చర్చ.

  • @chebbolusrinivaas4101
    @chebbolusrinivaas4101 Před 3 měsíci +6

    అభివృద్ధి ఫై రైతులకు కావల్సిన నీళ్లు ఆపేందుకు కట్టిన ప్రాజెక్ట్స్ ఫై దృష్టి పెట్టండి వానాకాలం వచ్చింది

  • @user-bd5is6je4z
    @user-bd5is6je4z Před 3 měsíci +2

    ఇచ్చిన హామీలను చేయలేక ప్రజలను పక్క దారి పట్టించడానికి ఇ వేషాలు ప్రజలు అంతా గమనిస్తున్నారు

  • @jampalarajujampalaraju5164
    @jampalarajujampalaraju5164 Před 3 měsíci +3

    రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీకి గులంగిరితనం చేయండి కానీ యావత్తు తెలంగాణ సమాజంలో మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి

  • @MrRajkumar38
    @MrRajkumar38 Před 3 měsíci +3

    దేశపతి ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నాడో పాపం బిడ్డ బాగా బలిశాడు గత ప్రభుత్వంలో

  • @CNN24Telugu
    @CNN24Telugu Před 3 měsíci +8

    కీరవాణి ని అవమానించడం తగదు...ఆంధ్ర ఇంజినీర్లకు ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు వీళ్లెక్కడ? యాదాద్రీ రూపశిల్పి ఎవ్వరు?

  • @Future-Options
    @Future-Options Před 3 měsíci +3

    జయ జయహె తెలంగాణ పాడటానికి గాయకుడు శంకర్ మహదేవన్, సంగీతము కీరవాణి మాత్రమే అర్హులు.

  • @succes-s6g
    @succes-s6g Před 3 měsíci +3

    అగరాదుర కెసిఆర్ తొత్తులు ఉచ్చ పడుతుంది కెసిఆర్ ఫ్యామిలీ మొత్తం జైల్లో పెట్టాలి అప్పుడు సమాజం అభివృద్ధి అవుతుంది

  • @nagarajukati9406
    @nagarajukati9406 Před 3 měsíci +3

    ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టినప్పుడు నోరు మెదపలేదు ఉద్యమకారులను గౌరవించనప్పుడు మాట్లాడలేదు.ప్రెస్ మీట్లో వెనక కూర్చొని వెకిలి నవ్వులు నవ్విందెవరో తెలుసు.

  • @nbram3264
    @nbram3264 Před 3 měsíci +3

    తెలంగాణ గీతాన్ని గతంలో అందెశ్రీ గారు కెసిఆర్ గారు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో పాడించడానికి ప్రయత్నం చేస్తే ఇదే దొంగ చంద్రబాబు తెలంగాణ గీతాన్ని😊 పాడనీయకుండా చేసిన ఘనుడు చంద్రబాబు ఇట్టి విషయం అందర్ శ్రీ గారే గతంలో అన్నారు మరి మరిచిపోయారా

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 Před 3 měsíci +1

    గీతం వ్రాసిన వారిని గౌరవించు కానీ పదే పదే ప్రశ్నించి ఎదుటి వారి మెప్పు కోసం ప్రయత్నించడం మూర్ఖ త్వం

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 Před 3 měsíci +2

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి

  • @venkatreddycherukupally7178
    @venkatreddycherukupally7178 Před 3 měsíci +1

    శ్రీనివాస్ గారు చాలా రోజులకు వచ్చారు.బి.ర్.స్. పార్టీ వుండదు.next బి.జే.పి. లైన్ లో ఉంటారు.

  • @upendarnaragoni2818
    @upendarnaragoni2818 Před 3 měsíci +1

    ఆంధ్ర వలని తెలంగాణ నుండి పంపించే దమ్ముoదా నాయకులలకి

  • @praveenbanoth5816
    @praveenbanoth5816 Před 3 měsíci +4

    MLA garu niku em thelusa

  • @rameshbabuboini2930
    @rameshbabuboini2930 Před 3 měsíci +5

    Deshapathi donka thirugudu maatalu aapu

  • @Ksomh8877
    @Ksomh8877 Před 3 měsíci +6

    Yadhadri టెంపుల్ ను తెలంగాణ వారు కట్టలేరా, ఎందుకు అందోళ్ళ తో కట్టించారు

  • @GelluSampath
    @GelluSampath Před 3 měsíci +5

    చందు నాయక్ మీకు సబ్జెక్టు తెల్వది ఏం తెలవదు ఇక మీరు కనుమరుగై పోవడం పక్క

  • @succes-s6g
    @succes-s6g Před 3 měsíci +1

    ఛానెల్ కు కేటీఆర్ ఎంత ఇచ్చాడు అందుకే ఈ డ్రామా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ బయట పడుతుంది అని బయపడ్తున్నాడు

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před 3 měsíci +2

    First arrest prakash and deshpathi

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 Před 3 měsíci +1

    MLA గారు చేప్పే ది టాపిక్ కాదు అని చేపట్టడం సరికాదు చాలా తప్పు

  • @kotharavindar6831
    @kotharavindar6831 Před 3 měsíci +3

    Jai congress

  • @satheeshchirra2893
    @satheeshchirra2893 Před 3 měsíci +1

    దేశపతి శ్రీనివాస్ గారు 10 స ఏమీ పీకారు

  • @komurellikanakam1332
    @komurellikanakam1332 Před 3 měsíci

    ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు అనుకూలమే. ప్రజలు వ్యతిరేకించడం లేదు. కేవలం కేసీఆర్ ప్రేరేపిత స్వార్థపర శక్తులు మాత్రమే పనిగట్టుకుని రాద్దాంతం చేస్తున్నారు. కేసీఆర్ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందున జీర్ణించుకోలేకపోతున్నారు.

  • @rameshbabuboini2930
    @rameshbabuboini2930 Před 3 měsíci +4

    Prakash garu meeru 10 years nundi em peekaaru. ....athi telivi chupisthunnadu

  • @sagarreddy9531
    @sagarreddy9531 Před 3 měsíci +1

    చార్మినార్ దేనికి సింహ్నంగా కట్టారు

  • @CNN24Telugu
    @CNN24Telugu Před 3 měsíci +1

    వేస్టే చర్చ

  • @andelaravali2999
    @andelaravali2999 Před 3 měsíci

    రామచంద్ర నాయుడు గారు అడ్డ సిద్ధంగా వాదిస్తున్నారు

  • @mandalasrinivas1880
    @mandalasrinivas1880 Před 3 měsíci

    సబ్జెక్టివ్ లేని ఎమ్మెల్యే తో చర్చ అన అవసరం ఇద్దరు మేధావులతో సోయి లేని ఎమ్మెల్యేతో చర్చ 🤦

  • @MrRajkumar38
    @MrRajkumar38 Před 3 měsíci

    తమ్ముడు దేశపతి కి ఎక్కడో మండుతున్నట్లుంది

  • @adavathravindra4945
    @adavathravindra4945 Před 3 měsíci +1

    Ooprakash gaadidha, muuksha deshpati ......... Meerentraa cheppedi........vest fellows

  • @srinivast2793
    @srinivast2793 Před 3 měsíci

    వెస్ట్ ఫాలో Naik..కాకతీయ తిరణం చార్మినార్ తీయడం..ఎంతమాత్రం ప్రజలకు ఇష్టం లేదు

  • @ou5704
    @ou5704 Před 3 měsíci

    జై రామచంద్ర అన్న జై కాంగ్రేస్

  • @RaviPrasu-rk4gm
    @RaviPrasu-rk4gm Před 3 měsíci

    కళాకారులు.BRR పార్టీ. కీ సలహాలు ఇస్తే బాగుండు sir

  • @kotharavindar6831
    @kotharavindar6831 Před 3 měsíci +1

    Doctor garu goodu

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Před 3 měsíci

    మొన్ననే కేటీఆర్ తెలంగాణ ప్రజలకన్న ఆంధ్ర ప్రజలు తెలివైన వారు అని చెప్పారు..ఎన్నికల్లో ఓడిస్తే తెలంగాణ ప్రజలకు తెలివిలేని వారని ఎట్లా అంటారు భజన పతి...10 ఏళ్ల అహంకారా పాలనకు బానిసలు మీరు

  • @venkatreddycherukupally7178
    @venkatreddycherukupally7178 Před 3 měsíci

    తీహార్ జైలు సరిపోలేదు

  • @RaviPrasu-rk4gm
    @RaviPrasu-rk4gm Před 3 měsíci

    అమరవీరుల స్థూపం.పెట్టొద్దు అంటారా sir.BRS పార్టీ వారు

  • @VikramReddyGarlapati
    @VikramReddyGarlapati Před 3 měsíci

    ఈ యాంకర్ వన్ సైడ్ ఉంది

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Před 3 měsíci

    స్వర్తపరుడు,.BRS కుటుంబ బానిస దేశపతి.. ఒకటో తరగతి పిల్లాడుకున్న ఇంకిత జ్ఞానం ఇతనికి లేదు..నిరుద్యోగులు 10 ఏళ్లుగా గోస పడుతున్నప్పుడు ఎక్కడ పోయావు భజనపటి

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 Před 3 měsíci

    Super deshapathi garu Jai kcr Jai Telangana 👊👋

  • @PAnjanKumar-em6pi
    @PAnjanKumar-em6pi Před 3 měsíci +1

    Brain lenellanu ennukunte....etlane untadi

  • @gaddamraju6447
    @gaddamraju6447 Před 3 měsíci +1

    ఈ ఎమ్మెల్యే డాక్టర్ సాబ్ గుంపు మేస్త్రి తో చెబుతడా😮😮

  • @Upedar-em5nj
    @Upedar-em5nj Před 3 měsíci +1

    రామచంద్రనాయక్ తెలంగాణ ద్రోహి

  • @rajukududula5167
    @rajukududula5167 Před 3 měsíci +1

    Ramachandru telangana leader ha?

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 Před 3 měsíci

    ఎదవలకి ఒక సబ్జెక్టు దొరికింది.‌
    బతుకు పోరాటం చేయండి.‌.

  • @sagarreddy9531
    @sagarreddy9531 Před 3 měsíci

    చేసిన తప్పు డైవర్ట్ కోసం

  • @MadhanMadhan-sr7zz
    @MadhanMadhan-sr7zz Před 3 měsíci +1

    Congress buchalu

  • @krishnagangadari1377
    @krishnagangadari1377 Před 3 měsíci

    Zee tv ki వేరె pani ledu prajala nu avamaninchadam Zee tv west rabai

  • @kotharavindar6831
    @kotharavindar6831 Před 3 měsíci +3

    Desapatiganni jaillodengandi revanthugaru

  • @gantlabixamareddy9382
    @gantlabixamareddy9382 Před 3 měsíci +1

    Inka enni rojulu kcr ni jokutarura

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 Před 3 měsíci

    TV anchors ki pani leka Anni time waste discussions.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 Před 3 měsíci

    ఈ యాంకర్ పెద్ద పుడింగిలా మాట్లాడుతుందే. . కాస్త లిమిట్ లో ఉండు తల్లీ.

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn Před 3 měsíci

    10 years villu amipikindru

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 Před 3 měsíci

    Deshapathi Srinivas ku ahankaram ekkuva.Ayana kante evaru intelligent lerani feel avuthadu. 10 years moosukoni koorchoni ippudu gappalu kodthaunnaru. Anni dramalu. Vallaku elections appudu Andhra vallu guthostharu. Anni waste matalu.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Před 3 měsíci

    KU gate also has toranam. Nit Warangal logo has toranam

  • @kondalreddy8372
    @kondalreddy8372 Před 3 měsíci

    Jai Congress

  • @balakrishnadasaram2738
    @balakrishnadasaram2738 Před 3 měsíci +2

    Ramachandru naik mla gari matalo pasa ledu

    • @duddelahariprasad4147
      @duddelahariprasad4147 Před 3 měsíci

      Anna vadiki Telangana charitra theliyadhu. Malli asal vadu ela MLA avindu avina BRS Kcr opposite ga vote lu veste gelchindu thappa inka em kadhu 😂

  • @kotharavindar6831
    @kotharavindar6831 Před 3 měsíci

    Hreo doctor

  • @Upedar-em5nj
    @Upedar-em5nj Před 3 měsíci

    ఉస్మానియా యూనివర్సిటీ గోల్కొండ కోటను ఎవరు కట్టించారు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి

  • @venkatreddy6009
    @venkatreddy6009 Před 3 měsíci

    Badakave gani call cut cheyandi

  • @BmkChary
    @BmkChary Před 3 měsíci +1

    Anchor basha Sariga Leduc cm ni ekavachamtho sambodistundi
    How to speak learn fist brs Anchor

  • @prakashmaysarapu9589
    @prakashmaysarapu9589 Před 3 měsíci +1

    వాణ్ణి డాక్టర్ గారు అని వాన్ని జోకుతున్నారు , అసలు మిమ్మల్లి అనాలి

  • @gedamramulu666
    @gedamramulu666 Před 3 měsíci

    మీరే అన్ని అదుగుతే మా గొందుల సంస్కృతి కోసం ఎవరైనా అడిగే వారేలేరా. మల్లి లాగి లాగి ఇంకా పధి ఎన్లు వొదవాడి.

  • @npr1198
    @npr1198 Před 3 měsíci

    Excellent counter by Hon'ble MLA Ramchander Nayak gaaru , economic looting is done by Andhra , then y don't v get help from Kiravaani for singing a song 👍👍👍👍💪💪💪💪💪💪💪💪

    • @duddelahariprasad4147
      @duddelahariprasad4147 Před 3 měsíci

      Arey,,,, burra ledhu ani ardamaidi avina BRS party vethirekanga gilchindu kani prajala istam tho gelavaledhura

  • @abhishekgoud8573
    @abhishekgoud8573 Před 3 měsíci

    Subject lenonni teskocchi debate lalla kusopedthe waste , congress candidate ki no subject

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 Před 3 měsíci

    Evadu ramchandra naik

  • @anandmandadi6686
    @anandmandadi6686 Před 3 měsíci

    Medhavilanabade prakash,deshapathy garlaku kcr yedi chesina correcte.okasari ee krindi commentlu chadavandi.

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 Před 3 měsíci

    Samaaaka sarakka trible kigs kada. Adi rajarikam kadu

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 Před 3 měsíci

    Kakatiya kalatoranam kapadukoleni congress ku samadai

  • @user-bd5is6je4z
    @user-bd5is6je4z Před 3 měsíci

    Dmgga పాలన నడుస్తుంది

  • @bingikondaiah4032
    @bingikondaiah4032 Před 3 měsíci +1

    Amma medam nuvvu brs kovartve artham indi

  • @ou5704
    @ou5704 Před 3 měsíci

    మ్యూజిక్ ఎవరు కొడితే ఏంది,.

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 Před 3 měsíci

    Deshpati selfish

  • @satyanarayanabombothula47
    @satyanarayanabombothula47 Před 3 měsíci +1

    Androllaku contract ichhinappudu em peeknav ra deshiga

  • @user-gr1mx8nn6d
    @user-gr1mx8nn6d Před 3 měsíci

    Time pass chesthunnaru.

  • @gouthamvishal3947
    @gouthamvishal3947 Před 3 měsíci

    Are houle desapathi telivi leni medavi

  • @rangaiahdasari7700
    @rangaiahdasari7700 Před 3 měsíci

    10yers dhaga akkada poendru Anna udhyamakarulu

  • @satyanarayanabombothula47
    @satyanarayanabombothula47 Před 3 měsíci

    Samantha di Telangana nara deshiga

  • @satyamdandem1418
    @satyamdandem1418 Před 3 měsíci

    Sanyaasulu....yadagiri Gutta project, Kamaleshwaram project adrollaki echinappudu emi peekindru veellantha& kodandaram& other telangana activists pyna caselu pettinappudu emipeekindra makyaloedellaraa.... pichakuntla channel & debate😮😮

  • @janakireddy7289
    @janakireddy7289 Před 3 měsíci

    Prakash,srinivas gariki epude kothaga matalu vasthunaya andi 9.5years enduku noru lepakuda dhora vese biscuits thintu kurchunaru epudu gurtu vasthunda Telangana atham gouravam

  • @venkatreddy6026
    @venkatreddy6026 Před 3 měsíci

    10 year s dongal s

  • @tvenkat9947
    @tvenkat9947 Před 3 měsíci

    State lo chala samasyalunnai .amulyamaina samayanni weast cheyakandi please Ktdm .tg.

  • @Venugopal-dc4qw
    @Venugopal-dc4qw Před 3 měsíci

    Desh pati new ami matladthavo neky thluvd matl band chyi

  • @VikramReddyGarlapati
    @VikramReddyGarlapati Před 3 měsíci +1

    అరేయ్ v ప్రకాష్ గా కాళేశ్వరం గురించి మాట్లాడు రా

  • @nvkvenkatakrishnaprasad7325
    @nvkvenkatakrishnaprasad7325 Před 3 měsíci

    MLA ki no sense, dwandha matalu

  • @gaddamramesh719
    @gaddamramesh719 Před 3 měsíci

    Contactarula gurinchi endhuku subject enti nivu matladadhi endhi

  • @cnuyamaha434
    @cnuyamaha434 Před 3 měsíci

    evadu vidu adigite kcr antadu😂😂

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Před 3 měsíci

    VALLU MEDHAVULU KAADHU CHEMUCHELLU KCR BAJANA PARULU

  • @satyanarayanabombothula47
    @satyanarayanabombothula47 Před 3 měsíci

    Dochukunnadi chaladara deshiga

  • @siddhbhai-xe1jy
    @siddhbhai-xe1jy Před 3 měsíci

    Appudu k c r pettinsppudu emi peekinsru gaddi pocha

  • @Ksomh8877
    @Ksomh8877 Před 3 měsíci +3

    తెలంగాణ డబ్బులు ఆంధ్ర కాంట్రాక్టర్ లకు dhochpedutuntey ఒక్క మాట మాట్లాడని వారు ఇప్పుడు లేస్తున్నారు

  • @satyanarayanabombothula47
    @satyanarayanabombothula47 Před 3 měsíci

    Sangeethaniki jathi bedamendira houley deshi

  • @balakrishnabadagoni0076
    @balakrishnabadagoni0076 Před 3 měsíci

    Evariki em cheyanapudu levani norlu ipudu lesthunnai ,,inka vaallu otamini jeerninchukolekapothunnaru telangana musugu lo andhra vallaki contract lu ichi vela kotlu thinnaaru ipudu oka kalakarudi gurinchi racha chesthundru