శత్రుదేశం డ్రోన్ల‎పై... పక్షి అస్త్రం |Indian Army Trained eagles To Destroy Enemy Drones | 10TV

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • శత్రుదేశం డ్రోన్ల‎పై... పక్షి అస్త్రం |Indian Army Trained eagles To Destroy Enemy Drones | Special Focus | 10TV
    #indianarmy #blackkite #drone #specialfocus
    ►Watch 10TV LIVE: bit.ly/3TPuqF9
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    ► Follow us on Koo App:www.kooapp.com...
    ► Do Visit Our Link Tree Account :linktr.ee/10tv...
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #BreakingNews #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #LatestNews #10tvtelugu

Komentáře • 32

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 Před rokem +53

    ధరిధ్రం ఏమిటంటే ఇలాంటి రక్షణ శాఖకి సంబందించిన విషయాలు సాధారణ ప్రజలకు ఇంత ఆత్రుతగా చెప్పేయాల్సిన అవసరం ఏమిటి . శత్రువులను జాగ్రత్త పరచడానికా ఇలాంటి న్యూస్ ప్రసారం చేయడం వలన ఎవరికి మేలు చేస్తున్నారు.

    • @kodandaramuyudumalla7262
      @kodandaramuyudumalla7262 Před rokem +1

      Correct mana media dharidram vallu easy ga alert avutaru mana house key ekkada vundhi manake chupistunnam karma

    • @vsrmix
      @vsrmix Před rokem

      Konni kavalane leak chestaru.......so don't worry bro.....leak chesindi goranta maatrame....asalu chalaa untadi🙏

    • @vasantharao8967
      @vasantharao8967 Před rokem

      మీడియా అంటే ఇదే.....

    • @jyothilazarus7271
      @jyothilazarus7271 Před rokem

      Nijam chepparu

  • @nakkavenkat3186
    @nakkavenkat3186 Před rokem +13

    ఇలా అయితే మన పరిస్థితి పక్క దేశాలకు మీరు చాలా చక్కగా చెప్పారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కాని మీరు ఇలాంటి వాటిని చెప్పకండి plz మన దేశ గొప్పతనం గురించి అలా చెప్పడం దేశానికి చాలా నష్టం జరుగుతుంది కదా సార్ అందుకే మీరు చెప్పకండి ఇలాంటి గ్రద్దాలు చాలా ముఖ్యం మీరు చెప్పిన మాట లో పురాణంలో లేరు ఎప్పుడు ఉన్నవారు plz అర్ధం చేసుకోండి

  • @chinnakrishna6575
    @chinnakrishna6575 Před rokem +3

    ప్రమాదాలను పసిగట్టే ఆలోచన దేవుడు వాటికి ముందే ఇచ్చేశాడు సార్

  • @bhukyarudran
    @bhukyarudran Před rokem +4

    Indian army power

  • @ganeshvasanth6483
    @ganeshvasanth6483 Před rokem +3

    Great Indian army

  • @prayagakishoresarma6277
    @prayagakishoresarma6277 Před rokem +3

    ముంబై దాడుల్లో ఎన్డిటీవీ ఇటువైపు నుంచి భారత కమాండలు ఎవరెవరు ఎంతమంది ఏ ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు గొప్పగా లైవ్ లో చూపించేది పాకిస్తాన్ టీవీలో చూసి సాటిలైట్ ఫోన్ ద్వారా టెర్రరిస్టులకి సమాచారం ఇచ్చేది లైవ్ టెలికాస్ట్ ఆపిన గంటలో ఆపరేషన్ ముగిసింది పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు సొంత మీడియా

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Před rokem +1

    Gattack. Swift. Vazara. Vanti. 5th.6th.generation.dronelu.tayaru.chisthudi.bharath.

  • @mellikasalman
    @mellikasalman Před rokem +12

    మన దేశ రహస్యాలను మీడియా వాలే బయట దేశాలకు తెలుపుతున్నారు దారిద్ర్యం మీడియా వలనే

  • @pillisatish5809
    @pillisatish5809 Před rokem +3

    Great👍

  • @korraapprao5148
    @korraapprao5148 Před rokem +3

    ఇటువంటి సీక్రెట్ బహిర్గతం చేయడం తప్పు అవుతుందేమో..

  • @girim534
    @girim534 Před 29 dny

    🙏💯🙏💪💯🙏💐

  • @kalwasreedhar4844
    @kalwasreedhar4844 Před rokem

    Jai Bharat Jai Russia

  • @bekkantisuresh2112
    @bekkantisuresh2112 Před rokem +1

    Wow...good

    • @rameshjella1764
      @rameshjella1764 Před rokem +1

      Mana india armi rahasyavishayalanu evariki chappakadi

  • @atharali376
    @atharali376 Před rokem

    Good step,,bulbul pitta unda?

  • @padhmabhagyaswamyyadav5774

    🙏

  • @nidimorudevendranath2426

    It's not correct indian defense services army navy and air forces are great please support defense services india is great please don't leaks our defense services

  • @anjireddy5273
    @anjireddy5273 Před rokem

    Yilanti vishayalu asalu media leak cheyakudadu

  • @Naag---216
    @Naag---216 Před rokem

    Defenceku cotlu karchupetti technology thayaruchesi, lastuku kukkalu, gaddala meeda adarapadalsi vasthundi manaparisthithi!

    • @eeranaguruparimala3511
      @eeranaguruparimala3511 Před rokem +1

      Pellam pilalani vodhilesi oka pota duty chesi matladu

    • @Naag---216
      @Naag---216 Před rokem

      @@eeranaguruparimala3511 modi ki cheppu poi, yevarduty varidhi!

  • @rameshgoudgeedi7465
    @rameshgoudgeedi7465 Před rokem +5

    Great Indian army

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Před rokem +1

      👌OK.🤣. Eagle🦅. Drones. Tayyru. Chisina. Very. Better.