Video není dostupné.
Omlouváme se.

Unknown Facts About Kamalalayam Temple | Nayanar Stories | Temple Mysteries | Arunachala Madhavi

Sdílet
Vložit
  • čas přidán 4. 10. 2022
  • #DharmaSandehalu #AstroRemedies #SumantvSpiritual
    Watch ►Unknown Facts About Kamalalayam Temple | Nayanar Stories | Temple Mysteries | Arunachala Madhavi
    Suman Tv Spiritual is the Premier CZcams channel on religion and spirituality in Telugu states and Telugu people across the world. We strive hard to provide the best possible spiritual education to hundreds of thousands of our viewers with the generous help of renowned spiritual and religious Gurus. The spiritual practices of Hindu religion touches upon every aspect of Human life from the Womb to the Tomb. How best we live in between these two stages is the crux of Indian spirituality and Suman TV showcases the best of these practices by these Gurus for making life of Humans more happier and peaceful.
    Do subscribe and watch the videos of Suman Tv Spiritual for a peaceful and Happier life.

Komentáře • 203

  • @rekharani-cg4bt
    @rekharani-cg4bt Před rokem +27

    మాధవి గారు,
    మీరు ధన్యజీవులు. ఇంత గొప్ప లక్ష్యం మీరు ఏర్పరచుకోవటం, దానికి అడుగడుగునా మీకు సహాయ సహకారాలు అందటం, మీరు కోరిన విధంగా శివభక్తుల దర్శనం లభించటం- ఇవన్నీ మీపై శివయ్యకు గల అపార కృపావిశేషాలను తెలుపుతున్నాయి. మీరు చెప్తున్నప్పుడు మీమనసు ఎంతగా ద్రవిస్తున్నదో అర్ధమవుతుంది. నాయనార్ల చరిత్రలపై మీరు చేస్తున్న పరిశోధన నిజంగా అద్భుతం. ప్రశంసనీయం. మీద్వారా అవన్నీ తెలుసుకోవటం మాఅదృష్టం.
    మీకు శతకోటి వందనాలు.

  • @aparnavemparala7210
    @aparnavemparala7210 Před rokem +35

    🙏అమ్మా ఏడుపు ఆపుకోలేకపోతున్నాను భగవంతుడు మీలోనే ఉన్నాడు నీపాధ స్పర్శ నాకు ప్రసాదించమ్మ

    • @arunachalamadhavi7171
      @arunachalamadhavi7171 Před rokem

      czcams.com/video/Pn5d2H6gRcA/video.html

    • @saraswathibai8043
      @saraswathibai8043 Před rokem +2

      Good morning Mam
      Total strength: 48
      Present: 35
      Leave: 10
      Long leave:
      Abscond:
      Sick:
      Leave Mamatha pranaya. sandhya
      Madhavi Hema Lata i Shireesha swapna tulasi ipriyanka merry
      3 bangalore

    • @SampathKumar-kx5bm
      @SampathKumar-kx5bm Před rokem

      Thanks. a lot mam

  • @narayanarao8668
    @narayanarao8668 Před rokem +15

    హరి ఓం అరుణాచలేశ్వర అమ్మ మీకు పాదాభివందనములు ఎంతో చక్కగా ఇటు వంటి విషయాలు తెలియని విషయాలు చాలా చాలా విషయాలు ఎంతో అద్భుతంగా ఎమోషనల్ గా హృదయపూర్వకంగా మీరు చెప్పిన విషయాలకి నా కంట నీళ్లు రప్పించాయి చాలా చాలా వందనములు భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ధన్యులు ధన్యోస్మి మీ యొక్క దర్శన భాగ్యం కూడా చేసుకోవాలని మా ఆకాంక్ష ఆత్మ ప్రణామములు🕉💐🛐🙏🙏🙏

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Před rokem +45

    కళ్ళ నీళ్లతో మీకు పాదాభివందనాలు అమ్మ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ధన్య వాదములు అమ్మ

  • @tsomasundarareddy3114
    @tsomasundarareddy3114 Před rokem +6

    అమ్మా నేను ఎందుకు పుట్టానో తెలియదు,కానీ నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి తల్లీ.నిన్ను గురించి నీ వీడియో ఇప్పుడు చూశాను.చాలా ఆనందం కలిగింది.నిన్ను ఎలా దర్శించుకోవాలి తెలుపగలరు.మిమ్మల్మి దర్శించు కోవాలి దయచేసి తెలుప గాలేరు.నేను ఒంటరిగా రావటం ఇబ్బంది జైగురుదేవ

    • @arunachalnageswararao
      @arunachalnageswararao Před 7 měsíci +1

      అమ్మగారు రమణ మహర్షి ఆశ్రమానికి ఆపోజిట్ ఇంట్లో ఉంటారు

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Před rokem +7

    అమ్మా! బంగారు తల్లీ! మీ పవిత్ర పాదారవిందములకు వందనములు🙏🙏🙏

  • @user-of2tz8mv5r
    @user-of2tz8mv5r Před rokem +14

    అమ్మ శిరసువంచ్చి పాదాభివందనం ఓం అరుణాచల శివాయా నమః ఓం అరుణాచల శివాయా నమః ఓం అరుణాచల శివాయా నమః

  • @bandagangaraju378
    @bandagangaraju378 Před rokem +4

    భారత, భాగవతాలు, రామాయణం, భగవద్గీత ....ప్రధానంగా మహా విష్ణువు ని కీర్తిస్తూ ...బహుళ ప్రచారంలో వున్నవి.( అంతేమేరకు) మహాశివుని గురించి పురాణ గ్రంధాలు సంఖ్యలో తక్కువేమోనని పిస్తుంది.. ఈ దిక్కుగా మాధవి గారి క్రుషి , శ్లాఘనీయము. యూట్యూబ్ మాధ్యమం విషయాన్ని మేడ్ ఈజీ గా చేస్తుంది..

  • @vasundaradevi2152
    @vasundaradevi2152 Před rokem +5

    అమ్మా, మీవంటి పరమ. భక్తుల దర్శనం కోసం మావంటి అల్పులం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మీ దర్శనం కోసం మేము ఎక్కడ కు రావాలి. అరుణాచల శివ. నమో నమః. 🙏🙏🙏🙏🙏

  • @VR-1962
    @VR-1962 Před rokem +9

    అమ్మ, మీరు వర్ణించిన విధానం అమోఘం. 🙏🙏🙏 కృతజ్ఞతలు

  • @laxmaiahkaspe6968
    @laxmaiahkaspe6968 Před 3 měsíci

    అమ్మా మీరు కారణ జన్మలు మిమ్ములను అరుణాచలం లో ఒక్క సారి మిమ్ములను దర్శించు కావాలని ఉంది అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను

  • @phanikumar2373
    @phanikumar2373 Před rokem +6

    So clearly explained...🙏

  • @KiranKumar-zb2mc
    @KiranKumar-zb2mc Před rokem +12

    ఓం అరుణాచలేశ్వరాయ నమః భగవాన్ రమణ మహర్షి 🙏🙏🙏🙏🙏

  • @giridharchinivar9077
    @giridharchinivar9077 Před rokem +1

    Chaala baga cheppinaru ammavaru, emitante bhavi taram yuvathaku mana pradeshaala gurinchi inka ekkuvaga vallu andaru ante yuva taram vallu devidimeeda bhakthini penchukoni Sanmargamulo nadavalani koruthu Ammavaru nijanga Eshwarudi anugrahamtho inka ekkuvaga bhakthini prasadinchalani vinnapam chesukuntu namaskaramu chestunnanu ammavariki.

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం. నమస్కారం.

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 Před rokem +9

    మీరు ప్రింట్ చేసిన పుస్తకం మాకు అందినది అమ్మ చాల ధన్య వాదములు అమ్మ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

    • @sudheerkumarvarmakanumuri807
      @sudheerkumarvarmakanumuri807 Před rokem +4

      Online lo దొరుకుతుందా లేక ఎలా పొందలో చెప్పగలరు

    • @arunachalamadhavi7171
      @arunachalamadhavi7171 Před rokem

      czcams.com/video/Pn5d2H6gRcA/video.html

    • @arunachalamadhavi7171
      @arunachalamadhavi7171 Před rokem

      czcams.com/video/Pn5d2H6gRcA/video.html

    • @nareshcp30
      @nareshcp30 Před rokem +2

      maku oka copy kavali ela dorikindho dayachesi chepagalaru please 🙏

    • @srinivasaraochinta9670
      @srinivasaraochinta9670 Před rokem

      @@nareshcp30 అరుణాచల మాధవి గారు కి మీరు ఫోన్ కాల్ చేసి, పోస్టు ద్వారా పొందవచ్చు.

  • @sanyasiraoruttala9014
    @sanyasiraoruttala9014 Před rokem +1

    HI ,Arunagi Madhavi garlic namaste I have felt very very deeply in myself. Thankful to you and I will meet u.

  • @ramanaprasad5368
    @ramanaprasad5368 Před rokem +3

    I want your Blessing Amma.i have seen my beloved late mother you taught my destiny.with regards.Ramana Prasad

  • @bandagangaraju378
    @bandagangaraju378 Před rokem +2

    Really inspiring ......Pranams .

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 Před rokem +1

    Madhavi gaariki koti koti vandanaalu! Chala chakkaga nayanarla gurinchi cheppaaru! Parameswarudu meeku inka sakthi ni istadu Amma! 🙏🙏🙏

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 Před rokem +5

    AMMA NAMASKARAM.

  • @aborginepolicies3677
    @aborginepolicies3677 Před rokem +6

    There are no words to express your devotion. 🙏🙏🙏

  • @dineshdinnu3644
    @dineshdinnu3644 Před rokem +9

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలరమణ 🙏

  • @ramireddyidamakanti7354
    @ramireddyidamakanti7354 Před rokem +3

    Hatsaf mam, I'm proud of because you came from AP

  • @pydisivakrishna9216
    @pydisivakrishna9216 Před rokem +1

    thank you for making these videos Suman TV Than you

  • @YoungStars9
    @YoungStars9 Před rokem +2

    Madhavi Garu meeku 🙏

  • @nagamani3539
    @nagamani3539 Před rokem +1

    Good information abt nayanar. Om har har madeppa.

  • @agurupraveenachary764
    @agurupraveenachary764 Před rokem +2

    Thalli mi padhalaki naa namaskaralu na pranamina parameswarunikosam chela visalalu cheparu

  • @parthasarathirao9009
    @parthasarathirao9009 Před rokem +1

    Ammagaríki namassulu Tks a lot

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Před rokem +5

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏🙏🙏🙏

  • @tannerusiva9781
    @tannerusiva9781 Před 8 měsíci +1

    I am crying still end I love siva very much..I am searching for natinar stories I got now

  • @surekhaakula8554
    @surekhaakula8554 Před rokem +2

    Om Arunachal Shivaya namaha,amma meru chala baga chepparu milo adevudi pie unna bhakthi spashatonga kanipisthundi 🙏🙏🙏

  • @mandalasrinivas
    @mandalasrinivas Před rokem +1

    Thnkx gor maa

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 Před 6 měsíci

    Madhavi Ammagari anubhavalu and varu chestunna seva adbutam.

  • @arunakumari2708
    @arunakumari2708 Před rokem +4

    🙏🙏🙏🌹 arunachala shiva arunachala shiva arunachala shiva

  • @mohankomali2178
    @mohankomali2178 Před rokem +3

    అరుణాచల శివ అరుణాచల శివ. వివరణాత్మక జ్ఞానాన్ని అందించిన మాతాజీకి ప్రణమాలు.🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb Před 3 měsíci

    ఈ మహాకార్యాని చేయటానికే మాధవి అమ్మ జన్మించారు 🙏🙏🙏

  • @kooraharichander5088
    @kooraharichander5088 Před rokem +2

    Om aruna chaleshwaraya namha aaa. Amma meru chependi yenthoo madurai madhuram me swaramloo unnadandi me padalaku shata koti vandanalu

  • @sreedharn6233
    @sreedharn6233 Před rokem +3

    మీ కృషి కి పాదాభివందనాలు

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s Před rokem

    అమ్మ నీ దర్శనం మహాభాగ్యం తండ్రి అయిన తరువాత కాసేపు కూర్చొని ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేను అరుణ చల శివ నీ పాద యాత్ర ప్రారంభం చేయాలి అని ఆశ పడుతున 🌷🌷🌷🌷🌷

  • @ratham3064
    @ratham3064 Před rokem +1

    Amma vintunte kannillu.aagatamledu.tally. meeku vandanalu

  • @suryaprakash2798
    @suryaprakash2798 Před rokem +1

    అరుణాచల శివ నమస్కారాలు అక్కగారు

  • @veerrajuvanapalli1391
    @veerrajuvanapalli1391 Před rokem +1

    Amma,Mata pratyaksha Nayyanarini pahi pahi, Ee Katha Vinna memu kuda Challa Adhrustavanthlamenam 🙏🙏🙏🙏🙏

  • @amarkumara1
    @amarkumara1 Před 11 měsíci

    Thanks Amma

  • @rekhanaidu8887
    @rekhanaidu8887 Před rokem +2

    Amma meku padhabhivandhanam amma

  • @MP-ln9pw
    @MP-ln9pw Před 3 měsíci

    Om Namah Shivaya

  • @jairan886
    @jairan886 Před rokem +1

    ధన్యవాదాలు అమ్మ

  • @annapurnaalle5102
    @annapurnaalle5102 Před rokem +1

    Amma meeku na kannetito padabi vandanalu

  • @sannerisarada9872
    @sannerisarada9872 Před 6 měsíci

    Eeswara kataksha siddirastu meeku amma meeku na padabhhi vandanam.

  • @jyothiimmadisetty1811
    @jyothiimmadisetty1811 Před rokem +3

    Amma maku book kavale dhaya chase pampenchade

  • @yogamaster2618
    @yogamaster2618 Před rokem +1

    Arunachala madhavi garki namaskaram, prathi apisode schools lo pradarsana chesthe, pillalaku adhyathmikatha kaluguthundi, anni bhashalalo dabbing chesthe chala baguntundi ani alochana. Tappu ga anipisthe thelika ga theesukondi, subham arunachala sahitha apithakuchumamba krupa kataksha siddhirasthu.

  • @srinivasbolli7476
    @srinivasbolli7476 Před rokem +1

    🕉️ Arunachala Shiva🙏
    Jai Gurudev Swamy

  • @vinayakboddu7756
    @vinayakboddu7756 Před rokem +2

    🙏🙏Aruna chala shiva arunchala shiva

  • @madhavilathachukkapalli4935

    Arunachala siva Arunachala siva Arunachalaaaa.

  • @sivarathrimadhavi5193
    @sivarathrimadhavi5193 Před 8 měsíci

    Amma ku koti koti pranamalu

  • @polesridevi9374
    @polesridevi9374 Před rokem +1

    Amma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 Padabivandanalu

  • @gsushasai2135
    @gsushasai2135 Před rokem +1

    🙏🙏🙏 amma padabhivandanalu

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Před rokem +2

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ........ 🙏🙏🙏🌹🌹🌹.....

  • @vishnusaikiranageneral5455

    🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🙏

  • @beeralingeswarapowerlooms1003

    అమ్మ మీ పాదాలకు నమస్కారాలు. తల్లి

  • @padmarajupranavi3460
    @padmarajupranavi3460 Před rokem +2

    Abba bhale chepparu madam

  • @sowjanyalakshmi4992
    @sowjanyalakshmi4992 Před rokem +1

    Amma baboiiii.....yedupochestodandi......intha bakthi na,🙏🙏🙏🙏

  • @chinthaginjalavenkat9592

    Tq for suman tv

  • @beeralingeswarapowerlooms1003

    ఓం నమః అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 Před rokem +1

    om నమశ్శివాయ

  • @sambasivaraochindukuri5942

    🙏🙏 AMMA me pada pada duliki sastaga namaskaramu lu 🙏🙏🙏🙏🙏🙏

  • @pandusarnya7172
    @pandusarnya7172 Před rokem +2

    💐ఓం నమః శివాయ💐

  • @sagi.s9991
    @sagi.s9991 Před rokem

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala shiva🙏🏻❤️❤️❤️

  • @devoutcatholic8735
    @devoutcatholic8735 Před rokem +1

    Arunachala shiva

  • @RamanathaSastry
    @RamanathaSastry Před rokem +1

    హర హర మహాదేవ

  • @badrinathroyal5078
    @badrinathroyal5078 Před 8 měsíci

    Om namah sivaya Hara Hara Mahadev shambho Shankara

  • @haraharamahadevharasambhos1172

    Amma meeru chala dhanyulu.maku meeru rasina pusthakam yekkada dirukuthundi

  • @ranantha3866
    @ranantha3866 Před rokem +4

    ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ.ಈಗ್ರಂಥವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರಕಟಿಸೋಣ.

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 Před 7 měsíci

    Om Sri arunaacha siva.

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 Před 8 měsíci

    Amma.me.padapadmalaku.shathakotivandanalu.amma.me.pada.darshanam.koraku.a.bagavanthudu.anugrhaichalani.vedukuntunnanu.talli🏵️🌺🏵️🌺💐🌷🏵️🌺🌷🙏🙏🙏🙏🙏

  • @sknatural9068
    @sknatural9068 Před rokem +1

    Amma mimmalini chusthunte Maa Amma gurthuku vasthundi...

  • @jvramadevi4070
    @jvramadevi4070 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 matalu levu maa,

  • @macharlaramakrishna6818
    @macharlaramakrishna6818 Před rokem +1

    Arunachala shiva apitacuchamba🙏🙏🙏🙏🙏

  • @studentfee6436
    @studentfee6436 Před 8 měsíci

    om arunachaleshwaraya namaha

  • @porumamillashekunthala3102

    Amma miku shatakoti vandanalu🙏🙏🙏🙏

  • @ratham3064
    @ratham3064 Před rokem

    Meeru cheputunte manasu sokasandamu avutundi Talli Ratna Singh vsp

  • @pnbvarma1217
    @pnbvarma1217 Před rokem

    Amma meeku padabhivandanalu..mimmalini..oka saari choose adrustam dorukutunda...🙏🙏🙏

  • @user-sr9js2lc3g
    @user-sr9js2lc3g Před 6 měsíci

    Namskaram amma

  • @venkatashwarlukothakonda3007
    @venkatashwarlukothakonda3007 Před 10 měsíci

    Arunachala Shiva. Amma. Namaskaramulu

  • @lokanath3456
    @lokanath3456 Před rokem +1

    ఓం అరుణాచల శివ 💐🙏💐

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 Před 8 měsíci

    ఓం శ్రీ అరుణాచల శివ.

  • @aborginepolicies3677
    @aborginepolicies3677 Před rokem +2

    🙏🙏🙏

  • @SLWCSWFH
    @SLWCSWFH Před rokem +1

    Aame mokham lo aa anandhanni chusthene telusthondhi,devudu enthaga anugrahincharo ani

  • @nallavothulabalakrishna444

    ఓం అరుణాచల శివాయ 🌺🍎🍒🥥🥥🙏

  • @RambabuTalasila-nv5eb
    @RambabuTalasila-nv5eb Před 11 měsíci

    Omnamahsivayanamaha

  • @kalpanan1436
    @kalpanan1436 Před rokem +2

    🙏

  • @narasimhareddymandhadi8917
    @narasimhareddymandhadi8917 Před 9 měsíci

    Padabi.vandanam.ammagaru

  • @satyanarayanach388
    @satyanarayanach388 Před 7 měsíci

    Amma sairam

  • @vijayareddy4292
    @vijayareddy4292 Před rokem +1

    Amma 🙏 🙏 🙏 🙏

  • @jakkulajagan4727
    @jakkulajagan4727 Před 6 měsíci

    Matha ninu anveshanalo vunna.,,, miru chepimdi 100℅ nijaniki daggaralo vundi, naku gyanam kavali plz

  • @yalavalalakshmikoteswari1953

    Amma me paapa gurinchi cheppandi cheppandi talli yemi anukokandi

  • @cmaruthikumari
    @cmaruthikumari Před rokem +4

    What is the name of the book? Please let us know from where we can buy

    • @rajeshbolem13
      @rajeshbolem13 Před rokem +1

      Ramanasramam lo vunna book stall lo periya puranam ani oka book vundi ..Telugu lo ...

    • @gopallk8616
      @gopallk8616 Před rokem

      ​@Rajesh Bolem 🎉

  • @rswowworld5607
    @rswowworld5607 Před rokem +3

    Amma mee book naaku kaavali plz elaa pondali am in hyderabad

  • @narayanaraju3505
    @narayanaraju3505 Před 8 měsíci

    Amma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @b.baikadishankar4870
    @b.baikadishankar4870 Před rokem

    Hrudhaya madhi nivasa kailasavasa aatma Jyothi swarupa namo arunachalaswaraya artanariswaraya namo namaha 🙏🙏🕉️