ఆంధ్ర స్టైల్ పప్పు చారు 😋 ఈ చిన్న టెక్నిక్ తో చేస్తే ఎప్పుడు చేసి చాలా రుచిగా ఉంటుంది | Pappu Charu

Sdílet
Vložit
  • čas přidán 29. 10. 2022
  • ఆంధ్ర స్టైల్ పప్పు చారు 😋 ఈ చిన్న టెక్నిక్ తో చేస్తే ఎప్పుడు చేసి చాలా రుచిగా ఉంటుంది | Pappu Charu | Andhra Pappu Charu | Pappu Charu Recipe In Telugu | Pappucharu Recipe | How to make Pappu charu
    Munakkada Curry -
    • రుచికరమైన ములక్కాడ కర్...
    Hyderabadi Bagara Baingan -
    • స్పెషల్ గుత్తి వంకాయ క...
    Beerakaya Curry -
    • ఎప్పుడుచేసేలా కాకుండా ...
    Dondakaya Vepudu:
    • దొండకాయ శనగపిండి కారం ...
    Tasty Tomato Curry:
    • టమాటో కర్రీ రుచిగా చేయ...
    Dondakaya Curry:
    • దొండకాయ మసాలా కర్రీ ని...
    Vankaya pachadi :
    • వంకాయతో పచ్చడి చేసారా?...
    Gutti vanakaya :
    • గుత్తి వంకాయ ఎప్పుడు చ...
    Tomato Kurma :
    • ఏం వండాలో తెలియకపోతే ఇ...
    Vankaya Curry:
    • ఒకేరకం వంకాయ కర్రీ తిన...
    Vankaya Pachi Pulusu :
    • వంకాయ పచ్చి పులుసు ఇలా...
    Munakkaya Masala Curry:
    • ఓసారి మునక్కాయ మసాలా క...
    Vankaya Masala Fry :
    • Vankaya Masala Fry | వ...
    Tomato Pachadi :
    • నోరూరించే టమాటో నిల్వ ...
    Follow Me on -
    Instagram / shravanis.k…​
    facebook / shravanis.k…​
    My Accessories & Utensils home page:
    www.amazon.in/shop/shravanisk...

Komentáře • 328

  • @mannemsrimannarayana3657
    @mannemsrimannarayana3657 Před rokem +108

    మీరు వీడియోలో పప్పు మెదపటానికి చూపించిన వస్తువు (సంప్రదాయమైన పేరు)రెండు చేతులు మద్యలో పెట్టుకొని తక్కువ పరిమాణంలో ఉన్నపెరుగు చిలికే కవ్వం కాని పప్పు మెదపటానికి ఉపయోగించే సాధనం పేరు "పప్పు గుత్తి " గుండ్రముగా ఉంటుంది గమనించగలరు

  • @Navy865
    @Navy865 Před rokem +78

    Today చేయాలనుకొన్నాను... Correct time లో video చేశారు శ్రావణి గారు... Thank u

  • @alrounder7091
    @alrounder7091 Před rokem +24

    చిన్న బెల్లం ముక్క కూడ వేస్తె ఇంకా బాగుంటది మేడం 👍😍

  • @susansusan6442
    @susansusan6442 Před rokem +29

    ఆంధ్రా స్టైల్ పప్పు చారు మేము కూడా ప్రయత్నం చేసాము సూపర్ అక్కా

  • @pthirumalanaidu2606
    @pthirumalanaidu2606 Před rokem +1

    అక్కా ఇది కొత్తగా ఎమి లెదు...మా ఇంటిలో ఇలాగే చేస్తారు... కాని మిరు చెసే విధానం చూస్తె అది చాలా taste గా ఉంటుందని మాత్రం చెప్పగలను...

  • @chinnuavin108
    @chinnuavin108 Před rokem +2

    Madam chicken mutton store chesukuni kavali anukunappudu vandukune laga video pettandi , Bachelors ki paniki vasthadi .

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 Před rokem +1

    Asalu endhulo varaity amundhi.andharu chese paddathega.mari meeru cheppina tecnic anto naku artham kaledhu

  • @khv6748
    @khv6748 Před rokem +5

    Shravanis kitchen is really a underratted channel shravani garu u deserve more than this meeru chupinchina prati recipe evvaru chesina correct ga vastai probably meevi amma cheti vanta recipes ala migita vanta channel vi sarriga ravu but meevi matram correct ga vastai i tried all ur cake recipes bhale vacchai

  • @nirmalanimmivideos9219
    @nirmalanimmivideos9219 Před rokem +1

    ఇంగువ యాడ్ చెయ్యండి సిస్టర్ సూపర్ గా ఉంటుంది

  • @user-le9uk9gg5c

    Sravani ma akka peruu miru kuda chala baga chestunnaruu i like it mi vantalane follow avuthanu yeppadu sravani akka ❤

  • @Gold.Mahila
    @Gold.Mahila Před rokem +15

    మీరు చేసే వంటలు అన్ని చాలా బాగుంటాయి

  • @user-ur8nj6gf6h

    I try this recepi today chala baga kudhirindhi tq sis😋😋😋

  • @sailasree6442

    Pappu charu chala baga kudirindi thank you Sravani garu

  • @lebanonprayerhouseeluru4991

    Thnq madm 💐💐💐💐 Preparation good. Congratulations 🙏🙏🙏

  • @chbhanu2453

    Chala bagundhi nenu try chesanu super akkaa😊

  • @tsug1689
    @tsug1689 Před rokem +4

    Super recipe akka chala bagundhi

  • @vani4528
    @vani4528 Před rokem +4

    Super respe akka thanku

  • @vamsin4704
    @vamsin4704 Před rokem +2

    Today try chesanu madam bagundhi thanks

  • @naveencharipalik
    @naveencharipalik Před rokem

    Chalabaga chesaru.. Nenu kuda try chesanu chala baga vachindi.. Tq sravani garu

  • @kavyapaul7211
    @kavyapaul7211 Před rokem

    Nenu try chesanu madam extraordinary taste