UBER Drivers Fire On CM Revanth Reddy | Telangana Politics | UBER Drivers Rate Card Issue |Wild Wolf

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • UBER Drivers Fire On CM Revanth Reddy | Telangana Politics | UBER Drivers Rate Card Issue |Wild Wolf
    #wildwolftelugu #wildwolf #cmrevanthreddy #telanganapolitics #publictalk
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 276

  • @sriyadav6679
    @sriyadav6679 Před 22 dny +65

    కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు డ్రైవర్స్ కి ఇచ్చిన హామీలు అమలు చేయాలి

  • @b.veerannabanoth2249
    @b.veerannabanoth2249 Před 22 dny +36

    ఈ రేట్లు కనుక పెంచకపోతే డ్రైవర్లు ఆత్మహత్యలు స్టార్ట్ అవడం ఖాయం అందులో నేను ఒకడిని

  • @LaxmanLaxman-vk1dx
    @LaxmanLaxman-vk1dx Před 22 dny +63

    మనకు మనమే ఏకం అవ్వాలి ఎక్కడి కార్లు అక్కడే ఆపేయాలి ఇంత మంది డ్రైవర్లు ఉన్నారు అందరూ ఏకమైతే ఏ పనైనా సాధ్యమే అన్నా మన దాంట్లో మనకి కమిట్మెంట్ లేదు

  • @DjrowdyVlogs
    @DjrowdyVlogs Před 22 dny +25

    ఫస్ట్ మీ యూట్యూబ్ డ్రైవర్స్ హే గా ola uber rapido ఎర్నింగ్స్ వీడియోస్ యూట్యూబ్ లో పెడుతున్నారు రోజుకి 2000.3000 సంపాదిస్తునాం అని మీరు చేసుకున్న కర్మ మీకే తగిలింది

  • @mullaabdulbasha9815
    @mullaabdulbasha9815 Před 22 dny +25

    అరే,సామి.ముందు ఆర్టీసీ లో వుచిత బస్సు ప్రయాణం ఆపమనంది.

  • @DjrowdyVlogs
    @DjrowdyVlogs Před 22 dny +16

    ఆలా యూట్యూబ్ లో చూసి జాబ్ చేసేవాళ్ళు కూడా జాబ్ మానేసి కొత్త కార్లు తీసుకున్నారు మీ యూట్యూబ్ డ్రైవర్స్ వాళ్ళు ఇలా అయిపోయింది క్యాబ్ పరిస్థితి

  • @bandarisrinivassrinivas8673

    అన్న ఇదంతా వేస్ట్ ఎయిర్పోర్ట్ ఆపండి అన్న తుక్కుగూడ 20మంది శంషాబాద్ 20మంది 40మంది నాతో రండి 3రోజులల్ల మీకు పరిష్కారం ఉంటుంది వీళ్లను నమ్మకండి 🙏

  • @SameedSami-rr5vg
    @SameedSami-rr5vg Před 22 dny +12

    మార్పు వచ్చింది తెలంగాణ సచ్చింది

  • @b.veerannabanoth2249
    @b.veerannabanoth2249 Před 22 dny +15

    నా తోటి డ్రైవర్ మిత్రులు అందరికీ దండం పెట్టి చెబుతున్నా అందరూ ఓలా ఉబెర్ రాపిడో బంద్ చేసి మనకు రేట్లు పెంచే విధంగా చేసుకుందాం ఎవరూ తొందరపడి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి మన వినయ్ భూషణ్ అన్న చేస్తున్న ప్రయత్నాన్ని అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అందరూ ఒకే తాటిపై ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఏ ఉబర్ ఓలా అయినా దిగివస్తుంది😢 అందరికీ అర్థమవుతుంది అందరూ సహకరించండి ప్లీజ్ ప్లీజ్😢

  • @nnewsvoiceoftelangana
    @nnewsvoiceoftelangana Před 22 dny +5

    డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది దయచేసి ఓలా ఉబెర్ నడుపుకునే కార్ డ్రైవర్లకు వారు అనుకున్న డిమాండ్లను నెరవేర్చవలసిన ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాము
    #saveuberdrivers
    #saveuberdrivers
    #saveuberdrivers

  • @BabluBablu-um7gx
    @BabluBablu-um7gx Před 23 dny +13

    జై డ్రైవర్

  • @girich9036
    @girich9036 Před 22 dny +22

    nuvu Bane chesthunavu ok nenu kuda niku support kaani madyala rapido 2 whillers valu yemi chesaru mere bathakala memu brathakakudada Mike family s unnaya cheppandi brothers Naku car konukone antha somatha Naa daggara ledu

    • @Karkamahesh
      @Karkamahesh Před 22 dny +1

      Bike transport ga change chesuko brother

    • @dineshmudhiraj3004
      @dineshmudhiraj3004 Před 22 dny

      ​@@Karkamaheshmiru kuda taxi close cheskoni transport vehicle thiskondi

    • @Karkamahesh
      @Karkamahesh Před 22 dny +1

      @@dineshmudhiraj3004 hello madhi transport vehicle brother already first telusuko yellow number plate ani transport ani

    • @Ramanjiyadavnarramula5884
      @Ramanjiyadavnarramula5884 Před 22 dny

      Anna Meru bathakoddu ani memu anadam ledu Anna
      Nivu TG na
      AP na cheppu anna
      Taxi katti bike thiskoni nadupuko Anna

    • @dineshmudhiraj3004
      @dineshmudhiraj3004 Před 22 dny

      @@Karkamahesh aithe 2 wheeler vallaki familys undava anna e Hyderabad lo yela brathakali miku kuda telsu kadha

  • @prabhakarR9830
    @prabhakarR9830 Před 22 dny +5

    కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రభావం

  • @aniloffical1156
    @aniloffical1156 Před 22 dny +9

    ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేయాలి 🙏

  • @sukendherg
    @sukendherg Před 22 dny +3

    ముందు మాట్లాడే వ్యక్తి చస్తం అని బెదిరిస్తుండు.... కానీ నేనూ చవడానికి సిద్దాం అంటలేదు అతని వెంట నడవకండి స్వార్ధం, మీరు ఏకమై వుండండి...... మీ హక్కులకై పోరాడండి..... చావులు కాదు పరిష్కారం.... జై డ్రైవర్ అన్నా....✊✊💪

  • @dmallesh6565
    @dmallesh6565 Před 22 dny +13

    ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది వేరే రాష్ట్రాల బండ్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా తిరుగుతున్నాయి వాటి పైన రవాణా శాఖ నిద్ర పోతుందా కొంచెం దృష్టి పెట్టండి

  • @amgothrammi4983
    @amgothrammi4983 Před 22 dny +12

    నేను ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు చావండి మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలిఅన్నారు అందరూ ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్లు

    • @vasuvasu4121
      @vasuvasu4121 Před 20 dny

      దూల తీర్చిన సిఎం గారు 😂😂😂😂

  • @kasrlashekar.2341
    @kasrlashekar.2341 Před 22 dny +17

    Plz రేవంత్ అన్న నువ్వు వచ్చాక మీ బాగు పాడుతాం అనుకున్నాం కానీ ఇలా అనుకోలే plz help 🙏🙏🙏

  • @vijaykumarnarendramodi4991

    అందరు దయచేసి సీఎం హౌస్ నీ ముట్టడి చేసి అందర్లు కార్లు ఆఫీసు ముందు పెట్టీ ధర్నా చేయాలి

  • @krishnamanoharyadav7745
    @krishnamanoharyadav7745 Před 18 dny +1

    2 వీలర్ మీద రాపిడో ఉబెర్ పార్ట్ టైం జాబ్ గా చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మరియు జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు బైక్ రైడర్స్ జోలికి వెళ్లొద్దు అన్న....బైక్ రైడర్స్ కి కడుపు లేదా ఇల్లీగల్ అంటున్నారు... రాపిడి Uber కంపిణి వల్లే ఐడి ఇచ్చి రైడ్ చేసుకోమంటున్నారు ... రెట్లు పెంచండి అనటం సమంజసమే

  • @lavanyau1
    @lavanyau1 Před 22 dny +6

    petrol price taggaali diesel price taggaali

  • @vaishnaviyaram
    @vaishnaviyaram Před 21 dnem +3

    2 wheeler thiyakudadhu.....its not correct andharu brathakali me problrm anto cheppandi

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru Před 19 dny +1

    అందరూ రూల్స్ పాటిస్తే అందరూ మంచిగా బతుకుతారు చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నది ట్రాన్స్పోర్ట్ ఎక్కడి వాహనాలు అక్కడ నడిస్తేనే అందరూ సంతోషంగా ఉంటారు

  • @bhanothubalaji
    @bhanothubalaji Před 22 dny +3

    నీకు ఒక్కడిదే కడుపు టు వీలర్ విడిది కడుపు కాద

  • @mdaziz4044
    @mdaziz4044 Před 22 dny +4

    Very good anna

  • @chennaiahkolukulapally3545

    👍👍👍👍👍🙏 ఐ యాం సపోర్టెడ్ అన్న🙏

  • @RaghunathG-k8o
    @RaghunathG-k8o Před 22 dny +3

    Good job

  • @venkateshpadamatinti4535
    @venkateshpadamatinti4535 Před 22 dny +3

    Bike meda 1person A kadha car bok chess koledu kadha

  • @suryaprashanth3641
    @suryaprashanth3641 Před 22 dny +3

    Owners became workers under corporate 😢

  • @bairapagapramu2130
    @bairapagapramu2130 Před 21 dnem +3

    Rapido bike chesevalu manushulu Kara siggu undali

    • @santoshkumarramagalla
      @santoshkumarramagalla Před 18 dny

      యెల్లోప్లేట్ బండ్లు నడపాలి taxi కి అది తెలుకో అన్న

  • @madhuk2543
    @madhuk2543 Před 21 dnem +2

    Uber worrest service illegal business all drivers very loss in uber iam 3 years service in uber please TG Government help driver's 🙏

  • @s.s.6474
    @s.s.6474 Před 22 dny +4

    Vaastawaaniki Uber ola ni penchi poshinchinde driverlu....ippudu baadha padadm deniki....

  • @-Myselfofficial
    @-Myselfofficial Před 22 dny +3

    Ola , uber, rapido, Hyderabad driver andaru kalasi key of karyakramani chypatali please support me all cab driver s

  • @user-id9fn1ns8m
    @user-id9fn1ns8m Před 22 dny +1

    Annagaru super👌

  • @prathap2781
    @prathap2781 Před 11 dny

    ఏ టాక్సు ఏ రేట్ కార్డు లేనిది ఒక్క మంగలి షాప్ ఏ...దానికి పెట్టాండి రేట్ కార్డు టాక్సు...👈🔥😠😡😡

  • @Khanna1711
    @Khanna1711 Před 2 dny +1

    Help me driver full support

  • @devakathesandeep4487
    @devakathesandeep4487 Před 19 dny

    Anna thank you for supporting 🙏🙏

  • @user-cb1ps7xq3d
    @user-cb1ps7xq3d Před 12 dny +1

    బుతం Uber.

  • @VinayKumar-we7bo
    @VinayKumar-we7bo Před 21 dnem +1

    China, malaysia, thailand lo kuda bike taxi untai. Okkadu vellali ante ekkuva charges Ela kattali.

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Před 21 dnem +1

    Super 💯

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 Před 22 dny +1

    Super

  • @kasrlashekar.2341
    @kasrlashekar.2341 Před 22 dny +7

    వాళ్లకు కొంచం న్యాయం చేయండి 🙏plz

  • @Shivansh.anvithavlogs
    @Shivansh.anvithavlogs Před 22 dny +1

    చాలా సార్లు ఆటో కు cub ku same price 😢 ఆటోలో 3ప్యాసింజర్స్ cub lo 4 ప్యాసింజర్స్ with ఏసీ ఫుల్ lagegge😢

  • @chavansanto1807
    @chavansanto1807 Před 22 dny +2

    Jai ho driver anna

  • @sweetysonu7405
    @sweetysonu7405 Před 19 dny

    ఉబర్ లో చాలా కమిషన్ పోతుంది అన్న 😢😢

  • @JamesY-pn5ew
    @JamesY-pn5ew Před 23 dny +3

    Ee problem ki strike chesthe ne solution

  • @kasrlashekar.2341
    @kasrlashekar.2341 Před 22 dny +2

    అన్న అందరూ of chyandi cab anni apandi plz

  • @adavellyrambabu8039
    @adavellyrambabu8039 Před 20 dny

    దయచేసి cab డ్రైవర్ అన్నవాళ్ళ బాధలను తొందరగా తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంను cm రేవంత్ గారిని కోరుతున్నాను.

  • @user-gz1cg9kr3d
    @user-gz1cg9kr3d Před 22 dny

    Super Anna💙

  • @VijaykumarMankala
    @VijaykumarMankala Před 22 dny +2

    Jai drivers

  • @Anusha.com123
    @Anusha.com123 Před 6 dny

    మేడం ఎవరెస్టు కూడా ఉబర్ ఉన్న వివరిస్తూ బాగా లింకుపై జనాలను ఘోరంగా మోసం చేస్తారు క్యాప్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ పేమెంట్ పేమెంట్ తీసుకొని బండి రిటన్ అది ఒక నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసిన మూడు నెలలు అయినాక కూడా పైసలు ఇయ్యను అంటారు మూడు నెలలు ఖచ్చితంగా పైసలు ఇస్తా అంటుండు ఇది నేను మీడియాకు చెబుతున్నాను అందులో నేను కూడా మోసపోయిన వాణ్ని దయచేసి ఇది కూడా ఎవరెస్టును కూడా జరా చూడాలి మీరు 🙏🙏🙏🙏🙏

  • @coolsingh2469
    @coolsingh2469 Před 17 dny

    ఈ డ్రైవర్ లు ఎం తక్కువ లేరు.... అన్ని కాన్సల్ చేస్తారు.... ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు

  • @dineshmudhiraj3004
    @dineshmudhiraj3004 Před 22 dny +3

    Bikes vallaki familys undava brother 😢

  • @advaithyadavkondaveni5300

    Good

  • @krcvlogs2421
    @krcvlogs2421 Před 22 dny +1

    👍

  • @RameshRamesh-xu7jk
    @RameshRamesh-xu7jk Před 21 dnem

    Yess yes your correct 💯💯💯💯 Anna

  • @vidyasagarrenukuntla8404

    జై శ్రీరామ్... జై హనుమాన్

  • @gvinayvarma9219
    @gvinayvarma9219 Před 22 dny

    Super anna

  • @kiranevents1312
    @kiranevents1312 Před 21 dnem +1

    6km long pickup ఉంటే క్యాన్సల్ చేయాలి. Rapiod is best

  • @johnnyjohnny7216
    @johnnyjohnny7216 Před 15 dny

    Correct

  • @Satishkmrk
    @Satishkmrk Před 22 dny

    అందరూ cng కి మారండి లేదా మీ cab లకి పెట్రోల్ లేదా డిసీల్ కి ప్రభుత్వ సబ్సిడీ అడగండి.

  • @HussainAliQatar
    @HussainAliQatar Před 23 dny +2

    Hi good morning drivers anna jay telangana all cabs drivers deond
    Uber and ola repido synonyms
    Every cabs drivers domad like this want ola and Uber also. mini booking 25 rupees km and prime booking 35 rupees per km and minimums 5 km booking 220 Fare and any airport booking drop 1000 in 30 to 35 km airport fare 1000 drop only and tell to customer minimums luggage 1and 2 bigs and mini booking allowed 3 passagers and prime booking allowed 4 passagers allowed
    All company to my domad like this
    I hope do it all my cabs drivers domad
    Thank you all off support cabs drivers jay telangana jay drivers anna 😂😢😅

  • @nissarmohammed9601
    @nissarmohammed9601 Před 10 dny

    Yemaindi Anna petrol dorkaleda😂😂😂

  • @Shivansh.anvithavlogs
    @Shivansh.anvithavlogs Před 22 dny

    పచ్చ ప్లేట్ వల్ల taxes కట్టలేక చస్తున్నం😢

  • @kmahender9224
    @kmahender9224 Před 22 dny

    Iam saport anna

  • @user-ml6yd1ch2p
    @user-ml6yd1ch2p Před 22 dny

    Anna great annna❤️

  • @bandarisrinivassrinivas8673

    జై డ్రైవర్ అన్న

  • @irahoof01
    @irahoof01 Před 11 dny

    Need to update fares

  • @nnewsvoiceoftelangana
    @nnewsvoiceoftelangana Před 22 dny

    #saveuberdrivers

  • @balumallampet3235
    @balumallampet3235 Před 22 dny +2

    West government Congress

  • @phatanimrankhan4798
    @phatanimrankhan4798 Před 21 dnem

    Do support everyone

  • @islamicseries7213
    @islamicseries7213 Před 22 dny

    👍👍

  • @Manacab5846
    @Manacab5846 Před 22 dny

    జై driver ✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @bjyothi3011
    @bjyothi3011 Před 20 dny +1

    Jai driver anna

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před 20 dny

    Cm ఇంటి దగ్గర కు పోయి ధర్నా చేయండి

  • @machendart6997
    @machendart6997 Před 22 dny +1

    Were sterat vehicle chalane vunai sar

  • @anilmesram2768
    @anilmesram2768 Před 22 dny

    కొత్తగా హామీలు పెట్టి ఇలా డ్రైవర్ల తోటి అవసరమా సార్ చెయ్యాలంటే చాలా హామీలు ఉంటాయ్ గా ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు డ్రైవర్ల గురించి ఆలోచన రాలేదా...
    డ్రైవర్లకు కడుపులో కొట్టినవ్ సార్
    Plz helf సీఎం సార్ డ్రైవర్లకు కు ఆదుకోండి 🙏🙏🙏

  • @UdyarajSonu
    @UdyarajSonu Před 21 dnem

    Anna ❤

  • @telugu591
    @telugu591 Před 21 dnem

    Jai driver

  • @singer_sandeep
    @singer_sandeep Před 4 dny

    1 kilometre ki kuuda 50rs demand chestheyy yevaru travel cheyyali ani korukuntaru bayya.... AUTO.... Night aitheyy chaalu... Addamaina charges cheppi demand chestharu.

  • @klaxmanlaxman3665
    @klaxmanlaxman3665 Před 21 dnem

    ఇలాంటి విషయాలు మీడియా మాత్రం పట్టించుకోదు పనికిరాని విషయాలు మాత్రం పట్టించుకుంటుంది మీడియా

  • @Nijammathrame
    @Nijammathrame Před 22 dny +1

    bike paina poiedi okka de raa

  • @SKULLER213
    @SKULLER213 Před 11 dny

    No income in cabs😣

  • @Vikramteja53
    @Vikramteja53 Před 22 dny +1

    Airport lo vehicles stop Chesta problem clear

  • @jaipalreddyjeedipally4012

    ప్రైవేట్ ట్రావెల్స్ లో ఒన్ ప్లేట్ కార్లు టాక్స్ కు తిప్పుతున్నారు వాళ్ళను కంట్రోల్ చేయండి.లేదా క్యాబ్ లను ఒన్ ప్లేట్ లో తిప్పుకునే పర్మిషన్ ఇవ్వండి.

  • @SonjoyPaul-fs1tb
    @SonjoyPaul-fs1tb Před 21 dnem

    Asal ola,Uber,rapido ban cheyali! Avasaram unnappudu correct ga raru so ban cheyali

  • @user-id9fn1ns8m
    @user-id9fn1ns8m Před 22 dny +1

    Free buses rapido elantivi vuntey ela iethadhi

  • @venkatraghavan4255
    @venkatraghavan4255 Před 19 dny

    Company should reduce commission percentage. Better leave your jobs from über and ola companies

  • @atlaanilkumar7172
    @atlaanilkumar7172 Před 22 dny

    Ola ,Uber ,rapido rate cards thaggincharu etu petrol diesel rates penchutharu mari ela bathukutham chepandi

  • @user-pm3xc8cq9c
    @user-pm3xc8cq9c Před 22 dny

    It's not under state government.... Problem

  • @bandarisrinivassrinivas8673

    అన్న ఫస్ట్ ఎయిర్పోర్ట్ బంధుపెడితే చాలు విల్లు చేసేది ప్రభుత్యం ద్రుష్టిలో పడానికి తప్ప ఏమీ లేదు ఏమీ కాదు

  • @omerhussain6741
    @omerhussain6741 Před 22 dny

    Govt application start..band ola uber.rapidoo

  • @vasuvasu4121
    @vasuvasu4121 Před 20 dny

    ఫ్రీ bus cancel చెయ్ మని CM కి చెప్పండి.. ప్రాబ్లం ఉండదు

  • @pilliraju1344
    @pilliraju1344 Před 21 dnem

    ఆటోలో గేమ్ ఎత్తాలి రా నాయనా వాడు ఏమి ఆదుకుంటాడు

  • @munavathvikram7726
    @munavathvikram7726 Před 22 dny +15

    Ola, rapido, uber anni Telangana lo ban chesesi only yaary app start chesthe baguntundhi

  • @invincible-fx2xy
    @invincible-fx2xy Před 19 dny

    Car luxury miru car. Ammi bike konukondi

  • @DharmaDevender-mv6ft
    @DharmaDevender-mv6ft Před 21 dnem +1

    💐💐👌👏👏👍

  • @RRCDrive
    @RRCDrive Před 22 dny

    Atanu Drivers ki head aa??? 😂😂😂

  • @kasarlavenkatvenkatmaharaj4372

    ఎటు పోయినా బస్ చార్జి తీసుకుంటారా

  • @ravindrayembari1316
    @ravindrayembari1316 Před 21 dnem

    Driver annalaku manchi cheyaali cm sir