Usiri Sagu |ఉసిరి సాగు| 99496 14751 | Indian Gooseberry Farming | Amla Cultivation | AgriTech Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • #Usiri #Amla #Gooseberry
    In India, the Amla tree is cultivated in the states of Uttar Pradesh, Gujarat, Maharashtra, Madhya Pradesh, Rajasthan, and Tamil Nadu. The total area under Amla production is about 50,000 hectares with an annual production of about 2 lakh tonnes of fruit. Uttar Pradesh and Himachal Pradesh are major amla growing states in India. Amla farming has a long life and low maintenance and hence it is profitable. Amla can grow well in a dry area. Its scientific name is Embelicaofficinalis. It is the most important crop in India and has high medicinal value.
    👉For More Details and to Purchase Plants:👈
    Silpa Clonal Nursery 📞9949614751 (V V Surendra)
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾Usiri Sagu | ఉసిరి సాగు: • Usiri Sagu |ఉసిరి సాగు...
    🌾Control Your Motor Pump with Mobile: • Video
    🌾Guava Cultivation Planting Pruning Fertilizing Marketing: • Guava Cultivation Pla...
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu CZcams @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 171

  • @srinivasaraorayudu7450
    @srinivasaraorayudu7450 Před 3 měsíci +1

    Very good information Ramakrishna Garu.

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA

    చాలా మంచి విషయాలు తెలియజేశారు మీకు సురేంద్ర గారికి శ్రీధర్ గారికి అభినందనలు రైతులకి చాలా ఉపయోగ పడుతుంది నైస్ వీడియో 👍

  • @sandeshkundana6555
    @sandeshkundana6555 Před rokem +1

    Chala manchi videolu chestu raithuku ento melu chestunnaru.Thank you

  • @madhanmohanreddy1336
    @madhanmohanreddy1336 Před 3 lety +5

    Experiment cheyataniki chala mandhi ready ga unnaru brother. Ela pandinchali ani cheppdaniki kuda chala websites unnay. Marketing side buying/selling ibbandhulu adhigaminchadniki videos cheyyandi. Bigbasket lanti vallatho vallu ela konugolu chestunnaru vallu face chestunna problems enti lantivi try cheyandi brother

    • @surendravv1966
      @surendravv1966 Před 3 lety +3

      పంట పండిచడం పాత్ర 50/%, marketing పాత్ర 50%..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +4

      చాలా మంది రైతులు పంట పండించడంతో వారి పని పూర్తి అయింది అని భావిస్తారు అందువల్లే రైతుకు ఆదాయం తగ్గుతుంది. సొంతగా మార్కెట్ చేసుకోగలిగితే రూపాయికి పది రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెటింగ్ అనేది ఒకరు చెబితే అవ్వదు ఒకరు చేసిన విధానం మరొకరికి సాధ్యపడదు.
      అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను.
      Thank you sir

    • @madhanmohanreddy1336
      @madhanmohanreddy1336 Před 3 lety +1

      @@AgriTechTelugu అవును సార్ మీరు చెప్పింది నిజమే. కానీ మార్కెటింగ్ నీ బాగా చేస్తున్నా రైతులను కలిసి వారు ఎలాంటి పద్ధతులు వాడారో తెలుసుకోవటం వలన వేరే వారు ఆదర్శంగా మరియు మార్కెటింగ్ కు ఉపయోగబడతాయి.
      Suppose ee usiri raithu prathamamga market ni ela sampadinchagaligaru lantivi. Already chala direct selling apps unnai eg. Naagali, Na Panta, Agribazaar, e-nam. Veetilo marketing chestunna raithulanu kalisi ivi entha varaku upayogabadthunayi ibbandhulu telusukovatam valana raithulu me channel dwara veeti gurinchi teluskune avakasam undhi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@madhanmohanreddy1336 ఒకే తప్పకుండా సార్

  • @purnachandraraokodali3056

    చక్కగా చెప్పారు అండి, మాది తెనాలి మం. పెదరావూరు.

  • @sandeepmudiraj9949
    @sandeepmudiraj9949 Před 3 lety +4

    Bro nuvvu first telugu raithu badi youtube chanel rajendhar reddy annavi videos chusi inter view cheyadam nerchuko all the best🤔

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +3

      ఎవరి పద్ధతి వారికి ఉంటుంది బ్రో.
      Any way thank you

  • @vishveshwarkovuri9889
    @vishveshwarkovuri9889 Před 3 lety +9

    One small request bro.
    Cultivation తో పాటు మార్కెటింగ్ side concentrate చెయ్యండి.
    మార్కెటింగ్ is mist important 🙏🙏🙏

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +1

      అలాగే సార్.
      మార్కెట్ అనేది ప్రతి రైతుకు ఒకలనే ఉండదు. కొంత వరకు రైతు తనకు ఉన్న ఉన్నారులను బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది.

    • @vishveshwarkovuri9889
      @vishveshwarkovuri9889 Před 3 lety +1

      @@AgriTechTelugu అవును. I agree with you bro.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@vishveshwarkovuri9889 👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 3 lety +1

    Very good breather

  • @chavalamchandrasekhar1728

    sweet corn saagu gurinchi raithu tho video cheyyara

  • @chittikarunakar4806
    @chittikarunakar4806 Před 2 lety +1

    Good information sir. God bless you 🙏

  • @mohdkhysercheera180
    @mohdkhysercheera180 Před 3 lety +1

    Right sir

  • @vankudothkavitha6829
    @vankudothkavitha6829 Před 3 lety +2

    Madi hybd sir coriyar dvara available vunte maku Chala better sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేయండి

  • @madhanmohanreddy1336
    @madhanmohanreddy1336 Před 3 lety +2

    Usiri madyalo anthara panta ga kobbari thota veskovatam manchidena. Sannaga podugga peragadam valana usiriki ibbandi kalagadhu. Me abhiprayam?

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er Před 4 měsíci +1

    మనీ ముందే ఇమ్మంటున్నారు
    Next day Supply ఎలా నమ్మడం సరుకు ఇచ్చి క్యాష్ తీసుకుంటే ఎవరైన ముందుకువస్తారు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 4 měsíci

      Velli dabbulu ichi tesukondi

    • @Srikanth-bc8er
      @Srikanth-bc8er Před 4 měsíci

      @@AgriTechTelugu అంతదూరం వెళ్లడం కుదరకపోవడమే కదా డెలివరీ చేయమంటున్నాం

  • @yennamhanumanthareddy7232

    Without grafting for how years will take for getting usury kayalu Brother

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 Před 2 lety +1

    దరిద్రంగా ఉసిరిలో కూడా మొక్కలు కొనుడు రకాలు మళ్ళీ దానిలో....... చివరికి ఇలా అయ్యింది దేశం . అలాచేసాయి ఇతరదేశాలు మనల్ని . విత్తనం నుండి మందులు ఎరువులు, యంత్రాలు అన్నీ విదేశీ కంపెనీలు బాగుచేయడానికి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety +1

      సార్ ఇవి విదేశాల చెట్లు అని ఎవరు చెప్పారు మీకు

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Před 3 lety +3

    Kayadigubadi peragataniki trips

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      ఈ రైతు ఏమి చేయడం లేదు.
      ఎరువులు, మందులు వాడుకుంటే సరిపోతుంది

  • @maneeshamanu743
    @maneeshamanu743 Před měsícem +1

    Ippudu kuda undaa akkade thota

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Před 3 lety +4

    ఎకరాకు 200 అయితే సెంటుకి=2×40=80

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      సెంటు కు రెండు పడతాయి అనుకోవాలి. పొలం సన్నగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు

  • @gayatridevis9553
    @gayatridevis9553 Před 3 lety +3

    Namaskaram.
    How can I get Ur seedlings sir. And may I know the price

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      Each plant 100RS
      Mobile number available in title, description

  • @naveen1178
    @naveen1178 Před 2 lety +1

    👌👌👌👌👌

  • @Lakshmi-ux4nm
    @Lakshmi-ux4nm Před 3 lety +4

    Maa entlo 15 years pedda chettu unde, kaani kayalu levu, suggestion cheppagalaru.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      ఆ చెట్టు తీసేసి మరొక చెట్టు పెట్టండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@thatikondaramesh3663 👍

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 Před 3 lety +1

      బహుశా "మగ" చెట్టు కావచ్చు

    • @muralimamidipally5122
      @muralimamidipally5122 Před 3 lety +1

      నేను నిన్న ఒక పెద్ద మనిషిని అడిగాను ఒక సమాయాన chettu ki గొడ్డలి కాటు పెట్టాలి ani cheppadu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@muralimamidipally5122 అంటారు కానీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా try చేయడం లో తప్పు లేదు

  • @nshobha6692
    @nshobha6692 Před 2 lety +1

    Ma entlo usiri 4 years avutunnadi eppati varaku pootha ledu Kaya ledu chettu 1st floor datinadi memu daniki emi cheyali cheppandi please..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      అది నాటు రకం అయి ఉంటుంది. ఆరు సంవత్సరాలు పట్టవచ్చు

    • @nshobha6692
      @nshobha6692 Před 2 lety +1

      K tq andi

  • @ShoaibAhmed-yu2rw
    @ShoaibAhmed-yu2rw Před 3 lety +3

    Hello sir mai ku hona hai amla ka hai price 2 kilogram hona mai ku

  • @kanakalaramu8262
    @kanakalaramu8262 Před 3 lety +1

    Bro Nallaregadi Soil Lo Usiri Mokkalu Natu kovacha Bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      అన్ని నెలలు అనుకూలంగా నే ఉంటాయి.

  • @dsr6699
    @dsr6699 Před rokem +1

    About marketing

  • @varmacpt9263
    @varmacpt9263 Před 2 lety +1

    నేను ఉసిరి వేసి 7 యియర్ అయింది ఒక్క కాయ కాయలేదు ఇంక కాయదు తీసివేయడం మంచిది అనిపిస్తుంది

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      మొక్కలు మంచివి కాదేమో సార్

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Před 3 lety +1

    బహుశా "మగ " చెట్టు కావచ్చు. వేరే మొక్క పెట్టుకుంటే మంచిది

  • @suhel8150
    @suhel8150 Před 3 lety +1

    Ma area lo kilo 60- 70 rupees sir ....

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      అవును ధర ఉంది కాని ఎక్కువ రేటు చెప్పడం కరెక్టు కాదు అని చెప్పలేదు

  • @alamhariprasad3762
    @alamhariprasad3762 Před 3 lety +2

    I am interested to captivate but tell me marketing details

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంది సార్ కాల్ చేయండి

  • @rajeshkumarlavu1092
    @rajeshkumarlavu1092 Před 3 lety +3

    నల్ల బంక మట్టి లో నాటవచ్చా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      ఏ చెట్టు అయిన పెరుగుతుంది అనుకోండి ఇది కచ్చితంగా పెరుగుతుంది.

  • @huemagazine5165
    @huemagazine5165 Před rokem +1

    Is black soil suitable for it ?

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA

    40సెంట్ల కి ఎన్ని మొక్కలు నాటారు తెలియజేయగలరు🙏

  • @nallavothulamurali5948
    @nallavothulamurali5948 Před rokem +1

    మార్కెట్ ఎక్కడ

  • @pagadalavenkataramana7581

    చౌడు భూముల్లో వేసుకోవచ్చా సార్

  • @javahharreddivanga1949
    @javahharreddivanga1949 Před 3 lety +2

    Slow slow slow anchor garu.

  • @thoothukuriravindar9610
    @thoothukuriravindar9610 Před 3 lety +3

    మరీ అంత ధర ఉండదు,రైతులను తప్పు త్రోవ పట్టించకు, ఏది చెప్పిన మార్కెట్ లో,తెలుసుకొని మాట్లాడాలి.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      సార్ మేము మార్కెట్ ధర చెప్పాము, రైతు కు వస్తున్న ధర కూడా చెప్పాము. ప్రస్తుతం వ్యవసాయం లో ఏదయిన రైతు అమ్ముకుంటేనే లాభం

  • @venkatareddymulagundla9326

    Marketing Alla

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Před 3 lety +2

    రాతి ఉసిరి అంటే వేరు. ఇది వేరు. దీన్ని పెద్ద ఉసిరి అనే అంటారు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +2

      మా ప్రాంతం లో పెద్ద ఉసిరి, రాతి ఉసిరి అంటారు మరి

  • @asharammeena2614
    @asharammeena2614 Před 2 lety +1

    I want 1000plan in rajshan pleaese send plant price and kota transport charj

  • @padminiraj2655
    @padminiraj2655 Před 3 lety +2

    Nellikai in tamil

  • @k.florencecharles4524
    @k.florencecharles4524 Před 3 lety +2

    మాకుఒక మొక్క పంపుత్రార

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      మీరు వచ్చి తీసుకువెళ్లాలి

  • @chandurao1867
    @chandurao1867 Před 3 lety +3

    Dont believe,no market,i cutdown 25 acs

  • @icongrk
    @icongrk Před 3 lety +2

    Konda vusiri

  • @k.ramakrishnareddy7412
    @k.ramakrishnareddy7412 Před 2 lety +1

    Mokajalupaticanipotaya

  • @SRLogicMaths
    @SRLogicMaths Před 2 lety +1

    ma usiri chettu 4 years avuthundi kani kayalu Kayadam ledu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      అది నాటు వెరైటీ అయి ఉంటుంది. లేదా ఇంకా ఏదయినా కారణాలు ఉన్నాయి ఏమో

    • @SRLogicMaths
      @SRLogicMaths Před 2 lety +1

      @@AgriTechTelugu natu verity chettu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      @@SRLogicMaths ok

  • @DCR2301
    @DCR2301 Před 3 lety +2

    Plant Price entha Sir

  • @nagenderkumar86
    @nagenderkumar86 Před 2 lety +2

    ఉసిరి చెట్టు ఎన్ని ఇయర్స్ బ్రతుకుతుంది బ్రదర్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      డిస్క్రిప్షన్ లో నెంబర్ కి కాల్ చేయండి

  • @kotyadaganesh6835
    @kotyadaganesh6835 Před 2 lety +1

    Akkada market vundi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      మార్కెట్ చేసుకోవాలి సార్

  • @vishveshwarkovuri9889
    @vishveshwarkovuri9889 Před 3 lety +2

    తక్కువ మోతాదులో కొన్ని మొక్కలు కావాలి
    పంపించగలరా?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +1

      నర్సరీ రైతు సురేంద్ర గారికి కాల్ చేయండి

    • @surendravv1966
      @surendravv1966 Před 3 lety

      Silpa clonal nursery .9949614751

  • @lifestyle665
    @lifestyle665 Před rokem +1

    Usiri seeds available vunda

  • @modernpoet7155
    @modernpoet7155 Před 3 lety +1

    సార్ ఈ మొక్కలు ఏ ఊరిలో దొరుకుతాయో చెప్పండి.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +1

      డీస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి

  • @vadlanarasimha9011
    @vadlanarasimha9011 Před rokem +1

    Antha abadham okko video lo okkalaga chepthunaru

  • @nerellaajay7272
    @nerellaajay7272 Před 3 lety +2

    Naku oka mokka kavali sir, place ekkada sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      పెదలంక గ్రామం, భట్టిప్రోలు మండలం గుంటూరు జిల్లా

    • @nerellaajay7272
      @nerellaajay7272 Před 3 lety +2

      sir, online lo pamputara madi krishna district

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@nerellaajay7272 no
      వచ్చి తీసుకువెళ్లాలి

  • @maneeshamanu743
    @maneeshamanu743 Před měsícem +1

    Aa raitu number pettandi contact avutaam

  • @lifestyle665
    @lifestyle665 Před rokem +1

    Plz maku plant kavali

  • @abhijeetjagadale4258
    @abhijeetjagadale4258 Před 3 lety +2

    Hindi video please sir

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 Před 2 lety +1

    మొక్క ఖరీదు ఎంత చెప్పండి?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      200 అనుకుంటా సార్.
      డిస్క్రిప్షన్ లో నర్సరీ నెంబర్ ఉంది కాల్ చేయండి.

  • @agrimessage6239
    @agrimessage6239 Před 3 lety +3

    లక్షకుడా రాదు మోసపోకండి

  • @kamallailaiah7103
    @kamallailaiah7103 Před 3 lety +2

    ఒక మొక్క ఎంత

  • @papagantivenkey960
    @papagantivenkey960 Před 3 lety +2

    Usire

  • @lakshminarayanbomma4460
    @lakshminarayanbomma4460 Před 2 lety +1

    Sir plant aderss kavali sir 1acra lo farming chesthanu sir contact number kavali sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేయండి

    • @lakshminarayanbomma4460
      @lakshminarayanbomma4460 Před 2 lety +1

      EA time lo call cheyavachu sir

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      @@lakshminarayanbomma4460 ఎదో ఒక టైం లో చేయండి సార్

  • @vishveshwarkovuri9889
    @vishveshwarkovuri9889 Před 3 lety +1

    ఉసిరి రకము ఏంటి bro?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety +1

      మీరు పూర్తి వీడియో చూడలేదు
      ఇవి రెండూ రకాలు ఉన్నాయి మరొక్కసారి చూడగలరు

    • @vishveshwarkovuri9889
      @vishveshwarkovuri9889 Před 3 lety +1

      @@AgriTechTelugu yeah, thank you bro.
      Nice vlog👌👌👌

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      @@vishveshwarkovuri9889 thank you sir

    • @surendravv1966
      @surendravv1966 Před 3 lety +2

      Bhavani sagar 1, NA4(krishna)

    • @vishveshwarkovuri9889
      @vishveshwarkovuri9889 Před 3 lety +1

      @@surendravv1966 మేము first కొన్ని (తక్కువ) మొక్కలు పెంచాలి anukuntunnam.
      Pampinchagalara?

  • @mandaramakrishnareddy1576

    నేను మీతో మాట్లాడాలి... మీ ఫోన్ నెంబర్ చెప్పగలరు

  • @thoothukuriravindar9610
    @thoothukuriravindar9610 Před 3 lety +3

    బాబు,మరీ అంత బడాయి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 lety

      👍

    • @kistaiahbudda4042
      @kistaiahbudda4042 Před 2 lety

      Sir nenu ma enti faghat mokka nati 5years datindi inka pootha katha ledu chala badaga undi emanna mandulu cheppandi please endukanta er mokka sreeshailam nundi thechanu please answer me

  • @greentech5759
    @greentech5759 Před 2 lety +2

    Sir u number

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 2 lety

      డిస్క్రిప్షన్ లో ఉంది సార్

  • @chavalamchandrasekhar1728

    sweet corn saagu gurinchi raithu tho video cheyyara