Prematho Raa songs - Punnamila Vachindi Prema - Venkatesh Simran
Vložit
- čas přidán 7. 09. 2024
- Prematho Raa songs - Punnamila Vachindi Prema
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Prematho Raa,
Cast : Venkatesh, Simran
Director : Udayshankar
Music : Manisharma
Year : 2001
Songs:
1.Emaindho Emo
2. Preminchadame
3. Punnamila
4. Baabu Battayi
5. Chandamamatho
6. Gopala
7. Hay Dhaga Dhaga
మై ఫేవరేట్ పాట ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు ♥️
Same
కనిపించావే తారలా… కరుణించావే దేవిలా
వరమిచ్చావే ప్రేమగా… ప్రేమగా ప్రేమగా
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
పండగలా నవ్వింది ప్రేమ..!
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
నీ రాకతో శశిరేఖతో
నా కంటిపాపలో వెలుగొచ్చింది
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది
నీ చెలిమితో చిరుజల్లుతో
నా పూల కొమ్మలో చిగురొచ్చింది
నీ జోడితో చిరువేడితో
జడలో మెడలో ఒడిలో కులుకొచ్చింది
హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట
ఈ రామయ్యే పాడేది ఏకపదంటా
గోపెమ్మే చెప్పింది గుట్టు కధంతా
మరి చిలకమ్మే చెప్పేది… గొప్ప కథంటా
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
నీ లాలితో లాలింపులో
ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కౌగిళ్లతో
కలలో ఇలలో కనని కలిమొచ్చింది
నీ చేతితో చేయూతతో
ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది
నీ ఆటతో సయ్యాటతో
అచటో ఇచటో ఎచటో హాయొచ్చింది
హరే కృష్ణయ్య దోచాడు… కన్నెతనాన్నే
మరి రామయ్యే కోరాడు… ప్రేమ వరాన్నే
అలా రాధమ్మే కొసరింది… కలికితనాన్నే
ఇలా ఈ గుమ్మే నడిపింది… వలపు రథాన్నే
పున్నమిలా వచ్చింది ప్రేమ..!
ప్రియా గుండె లయ నువ్వంది ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దరలేచి… ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్యే అయ్యావు ఉన్న పళంగా
సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా
సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా
Super bro
వెంకటేష్ గారి ప్రతి పాట సూపర్ హిట్ ప్రేమ పాటల లో వెంకటేష్ గారి నీ మించి ఎవరు లేరు iam వెంకటేష్ గారి పెద్ద అభిమాని ని ❤RS❤
Adi kadu guru credit Manisharma melody song's
S
వెంకటేష్ గా రి ప్రతి పాటా సూపర్ హిట్ ప్రేమ పాటల
@@konankinrs7997 no no bro all credit goes to singer's bro sujatha mam & udit narayana sir 😘😘😘😘
Oka chance adagakapoyava movie lo
ఇది... Duet అంటే ఇలా ఉండాలి..👌👌
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సూపర్ udit narayan garu& sujatha garu excellent singing
2001 వచ్చింది అప్పుడు నా వయస్సు 17years 😌😋😋😋😌😌😌😌
Who listen in 2024
Kakarla here
2024 aug
🎧🎧🎧🎧🎧
Manisarma gari music ki nenu chevi kosukuntanu, Narasimhanaidu, , annayya movie music ki nenu fida aipoyanu , mani sarma when we can listen ur music again💐💐👍👍👍👏👏👏
Strenth song BGM 👌👌👌👌👌
One of best song in tollywood ❤❤❤
Melody brahma manisharma garu
నిన్నటి దాక కృష్ణుడు, మరో రామయ్య ల ఐవాయవు ఉన్న పలంగా 👌👌👍👍
Venkatesh Garu best family entertainer & Best when comes melody king.....
Sentimental king of Collection King Venkatesh Garu all movies blockbuster hits very nice sir you are the family entertainment movies
1:48 Nee rakatho sasirekhatho...a beatu aa musikku... Mani sharma iragadisadu!👌👌
haaa correct ....
dandiya beat adhi
Venky songs always rocks.....
all films of venkatesh sir are super hits ; amazing actor venkatesh; very very less failures ;nice song
Evergreen Musical Hit PREMATHO RAA❤️❤️
super song....venkatesh is one of the finest hero in tollywood.....
What a voices of Sujatha mam and uditnarayan
వెంకటేష్ గారి మూవీస్ లో పాటల లు తో పాటు ఫ్యామిలీ ఎంటర్నెనర్
Superb
Kalali Prashanthgoud క
Nice
Superbbbbbbbbb
Kalali Prashanthgoud
Venky mama is handsome actor in tollywood then and now
దగ్గుబాటి వెంకటేష్ లైక్
అక్కినేని నాగార్జున కామెంట్
mani Sharma music is good for all vicatory venkatesh movies
Avnanna
manisharma sir ,rocks music ,mind blowing .
ramakrishna v 7
Ee pata vintunte manasu chala thelika paduthundhi
Aa lyrics aa tune aa voice 🥰🌸❤️
My favourite hero what a expressions love you vekatesh garu
heart touching song in
udit narayan voice
venkatesh...dance...manchi comedy ga vundi.....
nice music by melody king manisharma sir
మా ఫేవరెట్ పాట వెంకటేష్
one of my favotieeee
meldoy brahma mani sharma:)
Super song ever green
My favourite song 💖💖
😢😢😢 naa Chinnanati cinema🎦
Enno gurtulu gurtostunnayi
Nenu teprikard lo vintunti
Like here👇👇👇 2020 November
Melodies king Anna patalu
Uddthinarayan supar👌💐💐💐💐💐💐💐🙏
one of my favourite songs..
naku kuda .. baby
Bagunnai songs
Latha Sri hai
Latha Sri hi
Latha Sri
Super
Simran hight sprrrrrr fentastic.e song lo thana dress's stylee Anni sprrrrrr lvu u Simran garu
Hareeeyyy krishnaayee paadindiii asthaapadam gaaa
Eeeeee goppaameee paadindiii eeekhaaa padam gaaa
.మణిశర్మ మ్యూజిక్ అద్భుతం
I Big Fan For venkatesh garu
గోపెమ్మే చెప్పింది గుట్టు కదంత. చిలకమ్మ చెప్పింది గొప్ప కదంత.Deep meaning.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ.కి ఒక లైక్ వేసుకోండి.👌👌🌺👏🙏🙏
Simran dance is super,venky u always rockzzzz
Maria
Old is gold 😍
venky movies songs nachhanivaallantu
evarundaru
endurance anni only
movies kaabatti
my favorite hero only venky
@@saraswathisaru3934 x
Ei movie lo songs ante eistam unavallu oka like vesukondi
manisharma music kekaa
Deepthi Srirangam photo
Super song
08/06/2018 still listening ...😀,nyc melody
watched n listen many times still
this is the womderful song this movie semaran superb acting
Super song
కృష్ణయ్య పాడింది అష్టపది అంట,ఈ రామయ్య పడేది ఏకసతి అంట ఆ
okapudu simran tollywood queen acting lo kani physic lo kani yevaru thanaki equall kadhu now a days heroins yevaru! simran ur superb
Manchi dill song Abbo super cute in Jodi dance
Anu Ramesh
Ilian Darling nee manasu gillaleeda Simran darling tharuvatha..
S
ఇప్పుడు హీరోయిన్స్ జస్ట్ త్రీ.. ఫోర్ మూవీస్ ఓన్లీ.. నెక్స్ట్ kanipincharu.. పాత హీరోయిన్స్ కి ఉండే గ్రేస్ వేరే..
Nuvvu devudu ayya Mani Sharma music super asalu
excellent song nd evergreen song
08/06/2022 still lising
Super song👌👌👌👌
One of best Jodi of the Venkatesh and simran
what happened to movies and songs like these ? Gone...
One&only Manisharma do these kind of songs rest of the others.🎹🎹🙏🙏🎵🎵
నిన్నటి దాక కృష్ణుడు, మరో రామయ్య అయ్యావావు ఉన్న పరంగా
Extrabast chusina tharuvatha e song vinna vallu oka like vesukondii
Superrrr song venkatesh and simran jodi nice love u song
one of the best song in tollywood ever and forever....
nice
my favorite song and I am big fan of manisharma sir
2024 లో వింటున్న....వెంకీ మామ ❤
i love this song
lovely song
Town wide victory venkatesh fans🙏🙏
Manisharma is an ultimate music director
bala krishna
bala krishna
3
@@adinarayanatalari9333 uuu
O
Yes
కృష్ణయా పాడింది అష్టపది, ఈ రామయ్య పాడేది ఏకసతి అంట 👌👌 Lyrics
super song Manisharama garu
talada siva hi
talada siva u
superb songgggggggg🌼💚
superrrrrrrrrrrrrrrrrrrrrrr
Old is gold 🎶🎶🎻
Simran fans okasari like vesukondi
nice song
Beautiful song.....
కనిపించే తార ల, కరుణిచ వే దేవిల,వరం ఇచ్చావే ప్రేమ గా లిరిక్స్ 👌👌👍👍
2021 lo వింటున్న vallu Like కొట్టండి 👍👍👍👍👍👍❤❤❤❤❤
Venky is a complete actor, man
I love this song one of the my favourite
Venky sir rockz
eppatiki me movies and super ga untai
Mani Sharma sir, lovely music malli eppudu sir songs venaliniundhi
Magic voice udit ji
venky Simran super pair we miss so sad ,,, super song
i like this song this melody song
I'm tamil but i love simran vijay pair tha supro super
Nice song 😍❤ ❤
all time super hit songs vinkey sir
my favorate song for ever
Na lover gurthuku vasthe ee pata vintu kurkunta
superb song
my childhood dance song
super venti
Non boring movies are venky sir movies. Very good movies
Anjaneyulu Anchala jju
melody bramha\m/
venkey...... soo......... Sweet