విశాఖ వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులు చించి వేసిన గుడివాడ అమర్నాథ్ | Ntv

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • విశాఖ వైసీపీ కార్యాలయానికి అంటించిన నోటీసులు చించి వేసిన గుడివాడ అమర్నాథ్ | Ntv
    #gudivadaamarnath #vishakapatnam #ycp #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Komentáře • 63

  • @Life_short123
    @Life_short123 Před 8 dny +99

    నోటీసు ఇంగ్లీష్ లో ఉండేసరికి అర్ధం కాలేదు .తెలుగులో ఇవ్వండి.

    • @chandujulai3934
      @chandujulai3934 Před 8 dny +3

      😂

    • @MAHESHKUMAR-om2xb
      @MAHESHKUMAR-om2xb Před 8 dny +1

      😂😂😂

    • @sreenivas9880
      @sreenivas9880 Před 8 dny

      Cheyyandi Ilage Ravanakastam ga..

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 Před 8 dny

      Vallu English medium

    • @Politicalanalysisap
      @Politicalanalysisap Před 8 dny

      బాబు పవన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరు కలిసి వాళ్ళకి అవసరం అయినా ఫలితం తెచ్చుకునారు
      జగన్ కార్పొరేట్ కి విరుద్ధం
      జగన్ లంచాలకు విరుద్ధం
      జగన్ ఉంటే ఎంప్లాయిస్ కి తినడానికి లేదు
      ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్న పెద్ద పోస్ట్ ఎంప్లాయిస్ కూటమి ని గెలిపించారు
      జగన్ ని ప్రజల ని మోసం చేశారు
      ఇది ముమ్మాటికి ఎంప్లాయిస్ ప్రభుత్వం
      ఎంప్లాయిస్ గెలిచారు
      ప్రజలు అండ్ జగన్ ఓడిపోయారు
      ఈ విషయం లో ఏమరపాటు లో జగన్ క్రాస్చెక్ పెట్టుకోలేదు
      జగన్ కి తెల్సు ఎవరు కూటమి ని గెలిపించారో ఎలా గెలిపించారో కానీ ఆధారాలు లేవు
      వాళ్ల అందరికి దేవుడు అండ్ టైం సమాధానం ఇస్తాయి

  • @sreesree3670
    @sreesree3670 Před 8 dny +71

    గుడ్డు మంత్రికే గుడ్డు పగిలే రోజులు వచ్చాయ్

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Před 8 dny +18

    వీళ్లు ఎంత మూర్ఖులు ,అవిచిపకూడ దు అని తెలీని వారికి పోయినా సారి మంత్రి పదవి ప్రజలు ఎలాగ పెట్టారు.తూ వీళ్ల బ్రెయిన్ మోకాల్లో వున్నది.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Před 8 dny +15

    ఇప్పుడు ఇజిగా పగలగొట్టవొచ్చు. ఈ మానికూడ బొక్కలో వేయవచ్చు.

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 Před 8 dny +39

    ఆలా చించేయటం చట్ట రీత్యా నేరం. అరెస్ట్ చెయ్యాలి.

    • @sambayamparala3001
      @sambayamparala3001 Před 8 dny +1

      Neeku kallu unnayara chinchi veiledhu jagratha lepi thanini chavukinnaru

  • @user-yh7ur8qb4h
    @user-yh7ur8qb4h Před 8 dny +13

    Manchi pani chesaru amarnath gaaru

  • @TruthTony
    @TruthTony Před 8 dny +25

    Egg minister 😂

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf Před 8 dny +7

    ఎదురు తిరగండి ప్రతిచోట అప్పుడు నిలుస్తుంది మీ పార్టీ క్యాడర్

  • @snehavideos7441
    @snehavideos7441 Před 8 dny +4

    బొక్కలో వేసే వరకు మారరేమో!?

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Před 8 dny +17

    Anna parti పేరుతో కొన్ని, టురిజం పేరుతో కొన్ని,బినామీ పేర్లతో కొన్ని రాష్ట్రం చాలాచోట్ల అనుమతులు లేకుండా palece కట్టారు.వాటినన్నింటినీ కూ చేయల్సిందే

  • @Eswar9010
    @Eswar9010 Před 8 dny +1

    అన్న పార్టీలతో సంబంధం లేదు అది కట్టిన బిల్డింగ్ దేనికైనా ఉపయోగించండి

  • @user-ij3ku9kb6t
    @user-ij3ku9kb6t Před 8 dny +8

    Manchi pani chesaru

  • @Saveap937
    @Saveap937 Před 8 dny +7

    Guddu gadiki guddu peekadame raledu😂

  • @telugurdy1530
    @telugurdy1530 Před 8 dny +2

    అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 151 లో 5 తీసి 11 ఇచ్చారు....పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా యెప్పుడు ప్రజలు నమ్మరు ఇంకా ఛాన్స్ ఇవ్వరు ..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
    మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

  • @swenkumarpulavarthi7663

    Andhra Pradesh state People think of you

  • @balusuravarpu-xz6bz
    @balusuravarpu-xz6bz Před 8 dny +3

    Super news

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf Před 8 dny +1

    ఇది ఇట్లా చించాల వల్లి అంటించిననోటీసులు

  • @santhiswaroopa1351
    @santhiswaroopa1351 Před 8 dny +6

    TDP future kanapaduthundi naku 2029 lo

  • @palakollutastes7313
    @palakollutastes7313 Před 8 dny +4

    Meru pappu la unte avvadu me power anti srate ki chupinchlasian time vochindi....power lone kadu power lepoyina alage undali

  • @Eswar9010
    @Eswar9010 Před 8 dny +1

    ఆ బిల్డింగ్ కూల్చినంత మాత్రాన మనకు ఏమి రాదు అది పేదలకు ఏదో చేయండి

  • @swenkumarpulavarthi7663

    AP Government is not good

  • @Onelifelovelife
    @Onelifelovelife Před 8 dny

    Such wonderful palaces for party very good😂😂😂😂

  • @venkeyrunner1026
    @venkeyrunner1026 Před 6 dny

    గుడ్డు

  • @shyamprasad8052
    @shyamprasad8052 Před 8 dny

    Ippudu chinchutharu repu kulchesariki eduatharu😂😂

  • @ravurivenkateswararao3708

    Please 1st arrest egg minister

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 Před 8 dny

    CBN గారి రెంట్ ఇల్లు కీ ఎలా నోటీసు పెట్టారు, ఇప్పుడు రూల్స్ గుర్తుకు వస్తున్నాయ్. ఒక విషయం గుర్తుకు పెట్టుకోండి, మీరు ఎంతమొట్టుకొన ఇక్కడ ఎవరూ వినరు

  • @ravurivenkateswararao3708

    Please Arrest him i.e Egg minister

  • @giridhark9889
    @giridhark9889 Před 6 dny

    Tdp will target all ycp offices. There is no doubt in that. Please go to Supreme Court. How come tdp build its party offices in govt lands but demolish the party offices of ycp?

  • @kusaraju4400
    @kusaraju4400 Před 7 dny

    Veedu 5 years it minister ga chesadu ante nammalekapotunna westgadu

  • @sreeramtangirala4345
    @sreeramtangirala4345 Před 4 dny +1

    TDP arachaka palana

  • @harikrishna5666
    @harikrishna5666 Před 8 dny

    Good job
    Alage cheyali

  • @Chowreddy786
    @Chowreddy786 Před 8 dny

    Egg minister

  • @KantipudiChowdary
    @KantipudiChowdary Před 8 dny

    గుథఎథవనిలోపలదె

  • @sambayamparala3001
    @sambayamparala3001 Před 8 dny

    Chinchiveiledhu sarenaa

  • @Politicalanalysisap
    @Politicalanalysisap Před 8 dny

    బాబు పవన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరు కలిసి వాళ్ళకి అవసరం అయినా ఫలితం తెచ్చుకునారు
    జగన్ కార్పొరేట్ కి విరుద్ధం
    జగన్ లంచాలకు విరుద్ధం
    జగన్ ఉంటే ఎంప్లాయిస్ కి తినడానికి లేదు
    ఎలక్షన్ డ్యూటీస్ లో ఉన్న పెద్ద పోస్ట్ ఎంప్లాయిస్ కూటమి ని గెలిపించారు
    జగన్ ని ప్రజల ని మోసం చేశారు
    ఇది ముమ్మాటికి ఎంప్లాయిస్ ప్రభుత్వం
    ఎంప్లాయిస్ గెలిచారు
    ప్రజలు అండ్ జగన్ ఓడిపోయారు
    ఈ విషయం లో ఏమరపాటు లో జగన్ క్రాస్చెక్ పెట్టుకోలేదు
    జగన్ కి తెల్సు ఎవరు కూటమి ని గెలిపించారో ఎలా గెలిపించారో కానీ ఆధారాలు లేవు
    వాళ్ల అందరికి దేవుడు అండ్ టైం సమాధానం ఇస్తాయి

  • @vadderambabu9968
    @vadderambabu9968 Před 7 dny

    Ysr

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 Před 8 dny +1

    Ycp.😅😢😂😅😢😂

  • @anoopkr508
    @anoopkr508 Před 8 dny

    Veedu inka maraledha

  • @mamumamu2617
    @mamumamu2617 Před 6 dny

    Vella ki pogaru teggaledu rrr ne himsincharu kada ala treetment undali

  • @yadagirigiri9261
    @yadagirigiri9261 Před 3 dny

    వీడు ఒక సవట

  • @Chowreddy786
    @Chowreddy786 Před 8 dny

    Guddu 😂😂

  • @bharathgayak9351
    @bharathgayak9351 Před 8 dny

    Guddu podhuguthundhee

  • @paulwilson2225
    @paulwilson2225 Před 8 dny

    Enni palace lu kadthadu ra jaganreddy oorri ki okka palace prajala sommu tho.

  • @chepurisathish7876
    @chepurisathish7876 Před 7 dny

    Ntvgadiinewsuabichagaluntv

  • @manjulag5425
    @manjulag5425 Před 8 dny

    Guddu podhugthunatu undhi

  • @venkatmunna9532
    @venkatmunna9532 Před 8 dny

    Chenchi omlet veskoo

  • @vijay2007india
    @vijay2007india Před 8 dny

    2019 లో టీడీపీ వారికి నిద్రపట్టకుండా చేశాం మరి ఇప్పుడు వాలు మనకు చుక్కలు చూపిస్తారు. ఈ అమర్నాథ్ ఇంత త్వరగా రియాక్ట్ అయినట్లు వైసీపీ ప్రభుత్వంలో అయుంటే ఈయన గెలిచేవాడేమో😂😂😂😂

  • @Nuthalapatisatish-eb1dz
    @Nuthalapatisatish-eb1dz Před 8 dny +1

    Guddu babu gadeki karma god is great