Maha Lakshmi Ashtakam | ఈరోజు శ్రీ మహాలక్ష్మి అష్టకం చదివినా, వినినా లక్ష్మీ కటాక్షం వరిస్తుంది.

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • Maha Lakshmi Ashtakam | ఈరోజు శ్రీ మహాలక్ష్మి అష్టకం వినినా, చదివినా లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. #astrology #lakshmi #horoscope #mahalakshmi
    • ఇంద్రునిచే చెప్పబడిన ఈ...
    ఇంద్ర ఉవాచ -
    నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
    శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 1 ॥
    నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
    సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 2 ॥
    సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
    సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 3 ॥
    సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
    మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 4 ॥
    ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
    యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 5 ॥
    స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
    మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 6 ॥
    పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
    పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 7 ॥
    శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
    జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే ॥ 8 ॥
    మహాలక్ష్మి అష్టక స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
    సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
    ఏకకాలం పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।
    ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
    త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।
    మహాలక్ష్మీర్ భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
    [శ్రీ మహాలక్ష్మి అష్టక స్తోత్రం సంపూర్ణం]

Komentáře •