డైరీ పెట్టే కొత్తల్లో ఎవరిని అడిగినా డైరీ పెట్టవద్దు అన్న వాళ్లే | Successful Buffalo Dairy Farm

Sdílet
Vložit
  • čas přidán 3. 08. 2021
  • గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే రైతు గత సంవత్సర కాలం నుంచి డైరీ రంగంలో ఉన్నారు గతంలో ఇతర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించింది చంద్రశేఖర్ కరోనా ప్రభావం తను చేస్తున్న వ్యాపారంలో అంతగా ఆదాయం లేకపోవడంతో నిత్యం అవసరం ఉండే పాల వ్యాపారం అయితే బాగుంటుంది అని కొంతకాలం తన మిత్రులతో కలిసి కొన్ని డైరీ లను సంప్రదించారు ఆ డైరీ యజమానులు డైరీ రంగం అనేది అంత లాభదాయకమైన రంగం కాదని ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని నిరుత్సాహంగా కొంత అసంతృప్తికి లోనైనా నా వెన్ను దిగకుండా వారి యొక్క ప్రయత్నం కొనసాగించారు నేస్తం డైరీ ఫామ్ అనే పేరుతో ఒక డైరీని నెలకొల్పారు గేదెల లో అంత అనుభవం లేకపోవడంతో వారు ఎంపిక చేసుకున్న వారు అనుకున్నంత పాల దిగుబడి రాకపోవడంతో నిరుత్సాహ పడ్డారు నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మలచుకొని విను తిరగకుండా వారి యొక్క ప్రయత్నాన్ని కొనసాగించారు ప్రస్తుతం వారి వద్ద ఇరవై గేదలు ఉండగా రోజుకి 100 లీటర్ల పాల దిగుబడి వస్తుంది ఆ పాలను హోమ్ డెలివరీ చేస్తూ మంచి ఆదాయం లో ఉన్నామని డైరీ ఎజమాని చంద్రశేఖర్ చెబుతున్నారు
    కొత్తగా డైరీ పెట్టాలనుకునే యువకులు ఎవరైనా సరే గేదెల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనదని దాని గురించి తెలిసినప్పుడే డైరీ రంగంలోకి రావాలని గేదెల ఎంపిక తెలియకపోతే గేదెల ఎంపిక లో అనుభవం గడించిన రైతుల సహాయ సహకారాలు అందుకొని డైరీ లోకి రావాలని రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు డైరీ రంగం అన్నది ఎన్నో ఆటుపోట్లతో ఉంటుందని వాటిని అధిగమించి నప్పుడే మంచి లాభాలు చవిచూడొచ్చనే రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు
    అసలు ఈ డైరీ రంగంలో ఉండే ఒడిదుడుకుల ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ రంగంలో నిలబడగల ఎవరి వద్ద గేదని కొనాలి ఎలా కొనాలి అనే విషయాలతోపాటు మరెన్నో సలహాలు సూచనలు రైతు చంద్రశేఖర్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఉన్న వివరాలు కాకుండా మరి ఏ ఇతర సందేహాలు ఉన్నా రైతు చంద్రశేఖర్ ను సంప్రదించాలి అనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కు ఫోన్ చేయవచ్చు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు
    #i3MEDIA #i3Poultry #i3Farming #dairyfarm #buffalo #murrahbull #Nestamdiryfarm
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
    3imedia8119@gmail.com

Komentáře • 493

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 2 lety +355

    చంద్రశేఖర్ వున్న ది వున్నట్లు వాస్తవ విషయం చెప్పావు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ 👍👍👍👍👍 మా పిల్లలు డైరీ పెట్టాలని ఉబలాటపడుచున్నారు మంచి విషయాలు చెప్పి ఆనంద పరిచావు ధన్యవాదాలు 🙏🏾🌹🌹🙏🏾

    • @lokesh1344
      @lokesh1344 Před 2 lety +4

      Very good information sir 💯 true brother 🙏

    • @skshoukathali6300
      @skshoukathali6300 Před 2 lety +7

      మీ పిల్లలను ఒకవేళ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత గేదెలు కొనటం పాలు అమ్మటం ప్రతిదీ జాగ్రత్తగా చూసుకో మనండి సార్

    • @skshoukathali6300
      @skshoukathali6300 Před 2 lety +3

      @@Rd-jl4vu Yes ur correct Anna

    • @krishnachaitu1935
      @krishnachaitu1935 Před 2 lety +5

      Nageshwara Rao Garu,, mi pillalu dairy petali anukunte, petanivandi, encourages them to work in a dairy, ask them to understand the workforce involved in dairy, everyone who starts dairy can’t be foolish as him to start dairy or buy buffaloes based on others words. 10 dairy lu thirigithe dairy and buffaloes gurunchi theliyadu.

    • @Ranjitkumar-dd6fp
      @Ranjitkumar-dd6fp Před 2 lety +2

      Vadu vaadi friend Ni mosam chesi pettaadu adi .....kaavalante velli kanukkondi....amaravati

  • @bojjasampath4406
    @bojjasampath4406 Před 2 lety +126

    చాలా అద్భుతంగా చెప్పారు
    స్వచ్ఛమైన హ్రృదయంతో మాట్లాడిన ఒక స్వచ్ఛమైన రైతు మీరు
    చాలా గొప్ప విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు

  • @vinodrallpalli6537
    @vinodrallpalli6537 Před rokem +45

    నేను ఒక 20 వీడియోస్ చూసాను అన్న అందరూ positive side చేపినరు కానీ నువ్వు negative side కూడ చేపినవ్వ బ్రో good

  • @koyyaramuchitti9472
    @koyyaramuchitti9472 Před 2 lety +25

    చాలా బాగా చెప్పారు అన్న. కొత్తగా ఫార్మ్ పెట్టేవాళ్ళకి చాలా యూస్ అవుతుంది. గ్రేట్ జాబ్ బ్రో

  • @skshoukathali6300
    @skshoukathali6300 Před 2 lety +46

    ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విషయం ఇది

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 Před 2 lety +86

    చెప్పకనే చెప్పినవు బ్రో రాజమండ్రి పరిధి లో పక్కన ఉన్న జగ్గంపేట రామవరం కిష్ణవరం కట్రావుల పల్లి సామర్లకోట లో గేదెలు కొంటె నాశనం అయినట్టే .మాటల లో మాయ చేస్తారు

  • @anush119
    @anush119 Před 2 lety +42

    Everyone tells success story,but failure is the 1st stepping stone.thanks for sharing genuine story…looking for more stories to inspire youth

  • @narsireddymarakala5327
    @narsireddymarakala5327 Před měsícem +3

    నేను చూసిన విడియోలు కంటె చాల బాగ నిజం చెప్పారు 👏👏

  • @jayaprakash4741
    @jayaprakash4741 Před 2 lety +15

    Dairy Farm ante anthe easy kadhu...
    E field lo thigalante manchi fashion vundale patience vundalli....
    Miru cheppindhi nijam BAYYA....

  • @nagarajubula-2791
    @nagarajubula-2791 Před rokem +2

    అవును మీరు చాలా బాగాచేపరు నేను కూడా అలాగే మోసపోయను వాలు చేపడం ఒక గేది 8 లిటర్లు ఇస్తది అని చెపడం మన దగ్గర 2,3 లిటర్లు ఇవ్వడం

  • @raghuram8233
    @raghuram8233 Před 2 lety +5

    Thanks .Chala detailed ga cheppav..

  • @raaz8853
    @raaz8853 Před 2 lety +22

    This is very very useful message to all business peoples and everyone. You said fact, thank you bro..

  • @NewsHands
    @NewsHands Před 2 lety +6

    1. 2+2+2+2 for every three month's Buffalo's buying
    2. 3+3+3+3. for every three month's Buffalo's buying
    3. 4+4+4+4. for every three month's Buffalo's buying
    ఇలా కనుక బఫెల్లోస్ బై చేసుకుంటూ వెళ్ళితే 70% బఫెల్లోస్ మిల్క్ ఇస్తాయి అప్పుడు మన డైరీ లో ఎప్పుడు మిల్క్ ఉంటుంది కొన్ని సంవత్సరాలు కు కొత్త అనిమల్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు.

  • @barlachandrashekar5073
    @barlachandrashekar5073 Před 2 lety +7

    సరైన సమాధానం చెప్పారు ధన్యవాదాలు సార్👏👏👏

  • @yugeshkumarS
    @yugeshkumarS Před 2 lety +2

    Chala clear ga correct ga cheparu..

  • @kotanasrinu3386
    @kotanasrinu3386 Před 11 měsíci +1

    Exlent అన్న నువ్వు చాలా క్లారిటీగా నువ్వు ఫేస్ చేసిన ఇబ్బందులను చాలా క్లియర్ గా చెప్పావ్
    TQ so much

  • @newcreativeinteriors115
    @newcreativeinteriors115 Před 2 lety +1

    Tnq sir.
    Chalaa clearga cheppyaru dairy farm gurinchi

  • @rajashekaryadav8008
    @rajashekaryadav8008 Před 2 lety +16

    చాలా బాగా చెప్పారు

  • @kondavatribhumesh1637
    @kondavatribhumesh1637 Před 2 lety +5

    Bro.... Neelaga evaru chepparanukuntaa....
    Chaala baga explain chesav. Thqq bro

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 Před 2 lety +3

    Brokers number one palthugalu but self-confidence, self-thinking and self-working very good.🙏

  • @dgovardhan7906
    @dgovardhan7906 Před 2 lety +10

    Tq అన్న 🙏సూపర్

  • @subbareddy9405
    @subbareddy9405 Před 2 lety +14

    Well said Bro . You spoke from your heart

  • @uppulurisvideos1091
    @uppulurisvideos1091 Před 2 lety +5

    You r really honestly telling about dairy farm.

  • @venkatasubbaraopinninty3047

    Chakkaga , vivaranga cheppavu , thanx you and all the best. Nee anubhavanni chaalabaaga cheppavu.

  • @Dairyfarm362
    @Dairyfarm362 Před 2 lety +20

    Nv cheppindi nijam .Kani manam mundhu rithulani mosam chese vari names collect cheyyali all over Telangana and ap.nenu alredy running my dairy last 11 years.travarha valla daggra evaru buffaloes buy cheyakuda valla names and numbers and photos all CZcams channel lo pettali.manaku alredy i3MEDIA support lo vuntadi .alredy I am started work froud buffaloes brokers list.plz save the farmers is my aim 🙏

  • @vijaybhaskar8630
    @vijaybhaskar8630 Před 2 lety +3

    Practical ga chepparu.

  • @shivaKumar-cy8mv
    @shivaKumar-cy8mv Před 2 lety +10

    Great honest opinion . And honest information bro . New people's ki very very useful information . Tq for us

  • @SATYALIFESTYLESTUDIOS
    @SATYALIFESTYLESTUDIOS Před 2 lety +2

    Chala clarity gha choppadu chardra sekhar garu

  • @nirmalasangasani7604
    @nirmalasangasani7604 Před rokem +2

    చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు., 👍

  • @indushekharyadav33
    @indushekharyadav33 Před 2 lety +2

    Chandra Shekhar garu chala baga chepparandi 👍

  • @maneeshacheekatla164
    @maneeshacheekatla164 Před 2 lety +3

    Very good explanation

  • @arunummagoni4771
    @arunummagoni4771 Před 2 lety +4

    Chala nijalu chepparu anna thank you anna

  • @konathalagopi
    @konathalagopi Před rokem +1

    Enta clear ga chepparu bro..mee explanation chala bagudhi. Ela ne honesty ga unnadi. Thank you

  • @madhubabu6857
    @madhubabu6857 Před 2 lety +5

    Very genuine suggestion 👏

  • @RAMAKRISHNA-ts4bn
    @RAMAKRISHNA-ts4bn Před 2 lety

    Chala genuine ga cheppav brother.

  • @pakkurthisravan9970
    @pakkurthisravan9970 Před 2 lety +2

    Thank you good information

  • @mohammedrafimdrafi8075
    @mohammedrafimdrafi8075 Před 2 lety +1

    Hi chala manchi vishayalu cheppinavu thanks bro

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 Před 2 lety +4

    మంచిగా వివరించారు బ్రదర్

  • @nagulaajay3682
    @nagulaajay3682 Před 2 lety +3

    Chala manchiga chepparu bro

  • @roshanjameer4871
    @roshanjameer4871 Před 2 lety +9

    No words bro🤐🤐..... 💯% True' information...Take bow bro...🙌🙌🙇🙇🙇

  • @sattiswamy177
    @sattiswamy177 Před 2 lety +4

    బ్రదర్ నేను కూడా పెడదాము ఆనుకున్ననుకాని నువు చెప్పినట్టు ఆలోంచి మానేశాను

    • @adamamallesha924
      @adamamallesha924 Před 2 lety

      Hi brother Miru dairy start chesara ela undi menu start cheyalani anukuntunna

  • @lakshmivenkatesu11999
    @lakshmivenkatesu11999 Před 2 lety +7

    Super brother thank you for your information 🙏🙏👌

  • @yennisateeshkumar5643
    @yennisateeshkumar5643 Před 2 lety

    Thanks for information

  • @manojyannammanoj8970
    @manojyannammanoj8970 Před 11 měsíci +2

    ఫామ్ పెట్టుకోవాలి అనుకునేవారికి చాలా నీట్ గా ఫామ్ లోని నష్టాలు, లాభాలు అన్ని అర్ధమైయ్యేట్టుగా చెప్పారు అన్న. థాంక్యూ
    👏👏👏

  • @magapupulleswararao3913
    @magapupulleswararao3913 Před 2 lety +45

    Dont buy buffaloes nearest to jaggampeta and my humble request to you tube channels, dont support brokers.
    SAVE FARMERS 🙏🙏🙏🙏🙏

  • @nhpcollections2776
    @nhpcollections2776 Před 2 lety +2

    Real facts chepparu. Supper brother

  • @mannaruvenkaiahvenky2844

    Explanation is very nice

  • @SUNNYFORYOU540
    @SUNNYFORYOU540 Před 2 lety +18

    It's such a very nice feedback for everyone useful information for freshers

  • @ravipeddinti7152
    @ravipeddinti7152 Před 2 lety +6

    చాలా జన్యూన్ గా బాగా చెప్పావు అన్నా

  • @sudhakarchenna6584
    @sudhakarchenna6584 Před 2 lety +36

    Chala genuine information icharu Anna..mee dairy Inka develope avvali, meeru manchi profits teesukovali ani korukuntunna🙏

  • @deepakdkdr7169
    @deepakdkdr7169 Před 7 měsíci

    Everyword is precious from this Cattle Farm Owner 👌👌👌👌 , I took it as my feedback 🙏🏻🙏🏻

  • @madhumahi8806
    @madhumahi8806 Před rokem

    Correct information icharu bro TQ

  • @sivakrishna9927
    @sivakrishna9927 Před 2 lety

    Very good talking u have listen for purchasing buffalo

  • @SanjeevYadav-yd9pz
    @SanjeevYadav-yd9pz Před 2 lety +1

    Super cheppavu anna manchi information

  • @oplakshmanreddy2646
    @oplakshmanreddy2646 Před 2 lety +2

    Gud information for next generation

  • @manidharmadishetty9324
    @manidharmadishetty9324 Před 2 lety +1

    Suparr anna baga cheppav Anni

  • @dineshaneesh
    @dineshaneesh Před rokem +1

    Anna nenu chala chusanu dairy forms gurinchi meeru matram correct ga cheparu...tnq anna

  • @vijayorganicproducts5202

    Chala chala baga chepparu meru good

  • @LUCKYVENU-wy2mj
    @LUCKYVENU-wy2mj Před 2 lety +1

    Usefull new generation .....

  • @srinivasrajaka6835
    @srinivasrajaka6835 Před rokem

    Baga cheppavanna 👌👌👍👍👍

  • @marthamallesh115
    @marthamallesh115 Před 2 lety

    Anna garu chala ardhamaye vidhaga chepparu

  • @ranjitpatro7071
    @ranjitpatro7071 Před rokem

    Thank you so much for information anaya

  • @503tharun
    @503tharun Před 2 lety +1

    Genuine content

  • @diwakarroyal3619
    @diwakarroyal3619 Před rokem +1

    Well said Chandra Shekhar really great video ever seen recent times

  • @velagalakshmisrinivas9734

    మాటల్లో నిజం కనిపిస్తోంది. Neelaga chapta చాలామంది nastaporu

  • @durgambabu7167
    @durgambabu7167 Před 2 lety +1

    Good suggestions brother

  • @t.j8160
    @t.j8160 Před 2 lety +2

    సూపర్ గా చెప్పావు అన్న

  • @nareshkumarchoudary689
    @nareshkumarchoudary689 Před 2 lety +7

    Super chepparu bayya
    Chala genuine ga chepparu facts
    Chala mandi dairy farm day 1 nundi profit ani cheptaru kani meeru matram manam 5 years varaku profit expect cheyyakudadu ani chala clarity ga chepparu . Meeru pade kastaniki 👏👏👏

  • @naveenraman1789
    @naveenraman1789 Před 2 lety +2

    Great words bro i love you👌👌👍👍

  • @nagarajuramu3075
    @nagarajuramu3075 Před 2 lety +1

    Super message brother 👍👍

  • @kumarrajatentu2676
    @kumarrajatentu2676 Před rokem

    Chala chekkaga explain chesarandi

  • @sandeepcf1
    @sandeepcf1 Před 2 lety +2

    Very genuine....

  • @meghnaanu5559
    @meghnaanu5559 Před 2 lety

    Good information

  • @nagnag5418
    @nagnag5418 Před 2 lety

    Tq Anna jenuine information

  • @bikshapathibegar3271
    @bikshapathibegar3271 Před rokem

    Super bro చాలా బాగా చెప్పావు

  • @BUMCHIKBUM7
    @BUMCHIKBUM7 Před rokem +5

    చాలా బాగా చెప్పారు.. 🙏🏻

  • @balagoudparkala1466
    @balagoudparkala1466 Před 2 lety

    Chala baga vivarincharu

  • @pselvam70
    @pselvam70 Před rokem

    Chala great visayam cheparu truth cheparu thank you brother

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 Před 2 lety

    Good video bro
    Baagaa chepparu

  • @gowthamchintapalli6524

    Well explained

  • @madhubabu3697
    @madhubabu3697 Před 2 lety

    Super ga chepparu brother

  • @adireddy7182
    @adireddy7182 Před 2 lety +2

    Super video ❤️❤️👍

  • @Bullishflg10
    @Bullishflg10 Před rokem

    Super chepparu

  • @munikrishna7343
    @munikrishna7343 Před 2 lety

    Anna meeru matladutuvune ma daggira manishi ma voori matldinattu vundi chala manchi information super Anna.

  • @rkreddy72
    @rkreddy72 Před 2 lety +1

    Good information brother

  • @mrao4364
    @mrao4364 Před 2 lety

    Good Sekhar 👍

  • @nagarajugoud9462
    @nagarajugoud9462 Před 2 lety

    Anna meeru baaga chepparu govt support cheyali

  • @Anilyadav-tf1yy
    @Anilyadav-tf1yy Před 2 lety

    Chala baga cheppav brother

  • @pallaparajuthota6799
    @pallaparajuthota6799 Před 2 lety +1

    అన్న super chyapava nice

  • @kishorkota1037
    @kishorkota1037 Před 2 lety

    బాగా చెప్పావు చంద్రా...

  • @omsrilakshmimanikantaarche2961

    You are so great brother

  • @AshokAshok-gk1gs
    @AshokAshok-gk1gs Před rokem +1

    Super Anna chala Baga chepparu

  • @gummalanaveen4069
    @gummalanaveen4069 Před rokem

    Super gaa cheppinaaru Anna👌

  • @laxmakotha3005
    @laxmakotha3005 Před 2 lety +1

    Thank q for right information. He his 100 percent right

  • @satheeshraj-zk2ic
    @satheeshraj-zk2ic Před rokem

    Chala honest ga cheparu brother.. All the best brother

  • @chennupraveenkumar
    @chennupraveenkumar Před 2 lety +12

    చెత్త వ్యవస్థ అయిపోయింది అంతా
    Bro నువ్వు చెప్పినట్లు గవర్నమెంట్ దేనికి సపోర్ట్ ఇవ్వదు

  • @naturalhappiness14321_
    @naturalhappiness14321_ Před 2 lety +1

    Anna very very nice nice good good msg

  • @alaikyaliyaspallavin3914
    @alaikyaliyaspallavin3914 Před 2 lety +5

    Hats off to u sir

  • @rajumudhiraj704
    @rajumudhiraj704 Před 2 lety

    Super ga cheparu 👌👌👌

  • @drchandramouli2317
    @drchandramouli2317 Před rokem +1

    Good information sir 🙏🙏🙏