SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2023
  • SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC
    #lallayilemahesh #lallayilemusic #bonalasongs #janulyribonalasongs
    SOURCE OF THE SONG FROM : BAINDLA
    LYRICS-SINGER : LALLAYILE MAHESH
    MUSIC : NAVEEN SAMBARI
    DJ MIX :SAI KAMAREDDY
    DOP : SHANKAR CHIRRA
    EDITOR : HARISH VELPULA
    CAST : JANU LYRI
    SPECIAL THANKS TO : MUTHYALA VENKATESH
    MALYALA GOUDS COMMUNITY
    MALLYALA YELLAMMA TEMPLE
    #harishvelpula #bonalasongs2023 bonalasongs #naveensambari
    #satthuluunnarusaithotla #janulyrinewbonalasongs
    #2023bonalasongs
    #shankarchirra #yellammasongs
    #yedamappadamlepanga
    katthulu unnaru saithotla
    yedamapadham lepanga thalli
  • Hudba

Komentáře • 6K

  • @shaikzameer9192
    @shaikzameer9192 Před měsícem +24

    Iam Muslim but this music is mind blowing ❤

  • @Breathe2.0
    @Breathe2.0 Před rokem +12341

    ఎల్లమ్మ తల్లి భక్తులు ఒక like ఏసుకోoడి 🙏🙏🤟

  • @rajesshmerugu9584
    @rajesshmerugu9584 Před 2 měsíci +13

    మా ఇంటి దేవతా రేణుకా 🌴🌴🙏ఎల్లమ్మ తల్లి 🌴🙏

  • @s_k_creation_1_4_39
    @s_k_creation_1_4_39 Před 3 dny

    నా హెల్త్ మంచిగా అయ్యేలా చూడు ఎల్లమ్మ తల్లి 😔🔱

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES Před rokem +276

    అద్భుతమైన పాటని అందించినందుకు కళాకారులందరికి కళాభినందనలు💐👌😊. డప్పుల మోతలు, సత్తుల ఆటలు.. బైండ్ల వారి జమిడికెలు.. హుషారైన తారాగణం... ఆకట్టుకునే విజువల్స్ తో.. అందరిని మెప్పించారు😊👌 విజయోస్తు💐💐😊👍

  • @Happy.tears.
    @Happy.tears. Před rokem +253

    Goosebumps song చాల బాగుంది, జై రేణుకా ఎల్లమ్మ తల్లి అందరి కష్టాలనీ తొలగించి సుక సంతోషాలతో సలగ దీవించు యెల్లమ్మ తల్లి🙏♥

  • @user-vg3ex1zz4y
    @user-vg3ex1zz4y Před 14 dny +13

    Maa inti Devatha sri Renuka yellamma Thalli .paata vintune unna video chusti thellaripoindi mahesh Anna garki.Danyavadalu

  • @tulasinarayanan225
    @tulasinarayanan225 Před 6 dny +1

    Super music ❤❤

  • @sandhyagoud1683
    @sandhyagoud1683 Před rokem +829

    అందరి కష్టాలనీ తొలగించి సుక సంతోషాలతో సలగ దీవించు యెల్లమ్మ తల్లి🙏♥️

  • @ADRFilmFactory
    @ADRFilmFactory Před rokem +184

    నా తెలంగాణ జానపదం ప్రపంచాన్ని ఉర్రూతలు యోగిస్తుంది
    కోట్లు పెట్టి తీసే సినిమా పాటలు మరుగున పడ్డాయి నా తల్లి తెలంగాణ సాంప్రదాయం పాటలన్నీ ప్రపంచాన్ని మోగిస్తున్నాయి నా భాషను యాసను వెక్కిరించిన నక్కజిత్తుల కూతలు అన్ని కనుమరుగై పోయాయి ఇది నా పల్లె పదం ఇది నా జానపదం జై ఎల్లమ్మ తల్లి జై జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 3:37

  • @Madhuvarma0704
    @Madhuvarma0704 Před 10 dny +1

    Song asalu aaaa sounds tho chala natural ga realistic chala bagundhi and goosebumps loaded song🙏

  • @maruthik20
    @maruthik20 Před 2 měsíci +28

    ఇది కదా మన తెలంగాణ పాట అంటే.....

  • @Rajashekar.Achari
    @Rajashekar.Achari Před rokem +72

    మీ అందరికీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏

  • @BHAKTHISONGSALLGODS
    @BHAKTHISONGSALLGODS Před rokem +14

    ఈ పాట విని 🙏🙏🙏🔥 Dj mix super 😍👍👌

  • @Sardarms-dj8fk
    @Sardarms-dj8fk Před 3 dny +1

    Beutiful 😢song music so super😢

  • @user-mz3vh2ht5z
    @user-mz3vh2ht5z Před 8 měsíci +8

    Supar song

  • @user-ik3jl4gt4f
    @user-ik3jl4gt4f Před rokem +61

    పాట వినగానే నిజంగా gossbumb s అచ్చినయ్... All the best best your hole team members జై రేణుక మాత,🙏

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Před rokem +46

    జై ఎల్లమ్మ తల్లి
    నీకు శతకోటి వందనాలు అమ్మ 🙏🙏
    Team members... What is energy... సాక్షాత్తు అమ్మవారే నాట్యం చేసినట్టుగా ఉంది 🙏🙏

  • @bommidicherlaramasubbaiah
    @bommidicherlaramasubbaiah Před 5 měsíci +2

    ఈ పాట వింటుంటే మా ఇంటి దేవత మా ఇంట్లో తిరుగుతూ పడి నట్లు వుంది జై జై ఎల్లమ్మ తల్లి

  • @JSanvika-fo1pl
    @JSanvika-fo1pl Před 9 měsíci

    Super

  • @raghukathi9228
    @raghukathi9228 Před rokem +114

    ఎల్లమ్మ తల్లి పాట 👌ఇలాంటి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను 🙏

  • @gugulothsagar329
    @gugulothsagar329 Před rokem +52

    ఎల్లమ్మ తల్లి 🙏 భక్తులు పాట సూపర్ గా ఉంది జై బోలో ఎల్లమ్మ తల్లికి సాంబ్రాణి పొగతో ఎల్లమ్మ తల్లికి జై బోలో ఎల్లమ్మ తల్లి కి జై 🙏🙏🙏🙏🔱🔱🔱🔱

  • @user-xx5nl7sw8d
    @user-xx5nl7sw8d Před 2 měsíci +107

    సూపర్ సాంగ్ జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @danchanalayashwanth816
    @danchanalayashwanth816 Před rokem +977

    అమ్మ ఎల్లమ్మ తల్లి అందరికీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇచ్చి విజయాలను సాధించే దిశగా అడుగులు వేసేల చూడు తల్లి.....🙏🙏🙏🙏🙏

  • @chandhubhai9685
    @chandhubhai9685 Před rokem +770

    ఎల్లమ్మ తల్లీ పాట వినగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంది 🙏🙏🙏 జై ఎల్లమ్మ తల్లీ 🙏🙏🙏

  • @chakalisrinivas7891
    @chakalisrinivas7891 Před rokem +93

    పాట విన్నంత సేపు ఏదో తెలియని ఆనందం చాలా బాగ పడరు ఓం శ్రీ మాత్రేనమః🙏

    • @chitlalaxman3810
      @chitlalaxman3810 Před rokem +1

      ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 3:03 😊😅😮❤❤❤❤😂🎉🎉🎉🎉🎉😮😮😊😊😊❤❤❤❤❤❤❤😂😂😂😂🎉😮😅😢😊

  • @natural681
    @natural681 Před rokem +10

    ఈ పాట ఇంటే బోనం ఎత్తుకొని దుంకాలనిపిత్తుంది. ❤❤❤ ఎన్నడూ ఎగురనోల్లు, దుంకనోల్లు కూడా దుంకి దూలాడుతరు.❤❤❤❤🙏🙏🙏🔥🔥🔥🥰😘

  • @user-rn8hc6bb4l
    @user-rn8hc6bb4l Před dnem +3

    Super song 😅😍

  • @VillageBoyRajuDM
    @VillageBoyRajuDM Před rokem +15

    ఇలాంటి పాట ఈ సంవత్సరంలో ఇంకొకటి వస్తుందో లేదో అనుకుంటున్న చాలా బాగా ఉంది🎉

  • @sunchukankaiah9873
    @sunchukankaiah9873 Před rokem +761

    ఈ పాట చాలా బాగుంది దీనిని శివసతులు వింట్టే కచ్చితంగా దేవుడు వస్తుంది

  • @Venusitara7467
    @Venusitara7467 Před 8 měsíci +17

    0:26 Goosebumps vacchinai meelanti Talent unnavallanu Tollywood industry lo teesukovalani manaspurthiga korukuntunna ❤❤❤❤

  • @dammagonibabugoud1233
    @dammagonibabugoud1233 Před rokem +6

    అన్నగారు పాట సూపర్ మీకు ఎల్లవేళలా మన కులదైవం అయినటువంటి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నెన్నో తీసి పై మెట్టుకు ఎదగాలని......?🤝🙏 𝓈𝓅𝑒𝒸𝒾𝒶𝓁𝓁𝓎 𝓉𝒽𝒶𝓃𝓀𝓈 𝓉𝑜 𝑀𝒶𝒽𝑒𝓈𝒽 𝒷𝓇𝑜🎉🎉

  • @dathumudhiraj8340
    @dathumudhiraj8340 Před rokem +59

    అన్న ఈ పాట వినడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా. చెప్పుకుంటాం ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ కం మీరు మరెన్నో అద్భుతాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ. ఈ పాట వినండి సేపు ఏదో పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది.. అన్నా అలాగే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పాడిన ఈ పాటలో ఈ అద్భుతమైన పాట. సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్....🙏..........🚩🚩🚩🚩🚩

  • @shivakumarsayannagari169
    @shivakumarsayannagari169 Před 9 měsíci

    Superb

  • @UmajiKarthik
    @UmajiKarthik Před měsícem

    Thanks anna❤

  • @narendharchanty4601
    @narendharchanty4601 Před rokem +155

    ఈ పాట వింటుంటే పునాకలు వస్తున్నాయి సూపర్ సాంగ్ మహేష్ అన్న

  • @AkulaRakesh-007
    @AkulaRakesh-007 Před rokem +277

    ఇ పాట చిన్న పిల్లలకు కూడా చాలా నచ్చింది మన సంప్రదాయా పాటలు ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.. ఎల్లమ్మ తల్లి దయ ఉంటే అన్ని వున్నట్టే 🚩🚩

  • @villagevenket2315
    @villagevenket2315 Před 29 dny

    Super ❤

  • @thiripathi6440
    @thiripathi6440 Před 8 měsíci

    Super 😊😊😊

  • @naveengangaputra3492
    @naveengangaputra3492 Před rokem +8

    మహేష్ అన్న ఈ బోనాల సీజన్ లో దుమ్ము రేపుతాది కచ్చితంగా. మంచి ఊపు ఉన్నది patalo🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sonubabu3625
    @sonubabu3625 Před rokem +10

    👌👌👌👌two డేస్ లొ 30 టైమ్స్ విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... goosebumps 🙃🙃

  • @mallappakotika5957
    @mallappakotika5957 Před 7 měsíci

    😮😮super song🎉🎉🎉🎉❤❤

  • @vardhansgovindhula
    @vardhansgovindhula Před 9 měsíci

    ❤🎉👌👏. What a song

  • @saidurgaadurga5537
    @saidurgaadurga5537 Před rokem +7

    Osm 🥰❤️ goosebumps vasthunnaie song vintunte 👏👏 jai yellamma thalli ❤

  • @jinnaravi4058
    @jinnaravi4058 Před rokem +175

    ఈ లాంటి పాటలు మరి అన్నో పడాలని నేను మనుసుపూర్తిగా ఆశిస్తున్నా suppar సాంగ్ 👍🙏🙏🙏🙏🙏🙏

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 Před 10 dny +15

    Exlent Wonderful Song Very nice 😂😂😂

  • @vmahesh2020
    @vmahesh2020 Před rokem +6

    ఆ రేణుక ఎల్లమ్మ దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి బ్రదర్ మీకు మీ కుటుంబ సభ్యులకు ఇలాంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్❤

  • @lasyachityala1085
    @lasyachityala1085 Před rokem +12

    సాంగ్ వింటేనే పూనకం వచ్చేలా ఉంది... మ్యూజిక్ అదుర్స్.... ఊపు ఊపేస్తది కచ్చితంగా 👌👌

  • @GameChangerlast
    @GameChangerlast Před 5 měsíci +5

    Jayaho Gouds 💪

  • @Suvarnadoosa1824
    @Suvarnadoosa1824 Před 8 měsíci

    Superb🎉

  • @kennysandy9936
    @kennysandy9936 Před rokem +87

    ఎల్లమ్మ తల్లి పాట ఎన్ని సార్లు విన్న తక్కువే ఎల్లమ్మ తల్లి భక్తులు ఒక లైక్ వేసుకొండి 1.1crore views congratulations lallayile music 🙏

  • @doosamadhavidoosa6074
    @doosamadhavidoosa6074 Před rokem +5

    నైస్ సింగ్ ఎన్ని సార్లు విన్న మల్లి వినాలి అనిపిస్తుంది......ఎల్లమ్మ తల్లి....🥥🥥🙏🙏🙏

  • @user-zg1uj4yt5g
    @user-zg1uj4yt5g Před 10 měsíci

    Super😊😊

  • @Ysreddy666
    @Ysreddy666 Před rokem +11

    జాను మేడం కు నిజంగా దేవత ఆవహించింది అన్నట్లుగా చేసింది ఆల్టైమ్ సూపర్బ్

  • @allamrahul5069
    @allamrahul5069 Před rokem +92

    ఆన్న మి అన్ని పాటల కంటే ఈ పాట మాత్రం నాకు బాగా నచ్చింది జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏

  • @muma1829
    @muma1829 Před 9 měsíci +8

    Super 🎉😊😊

  • @srinusrinu4848
    @srinusrinu4848 Před 6 dny

    Marvelous 😮😮😮😮😮❤❤❤❤❤😊😊

  • @BhavaniNadikoppu-vr3ol
    @BhavaniNadikoppu-vr3ol Před rokem +12

    So nice Annaya
    Song 👌👌
    Jay bolo Renuka yellamma thalli ki Jayyyyyyyyyyyyyyyyyy 🙏🔱🕉️

  • @kalyanibanoth6271
    @kalyanibanoth6271 Před rokem +19

    సాంగ్ చాల బాగుంది జై రేణుకా ఎల్లమ్మ తల్లి🙏🙏🙏

  • @mogullasrinu-uk8fl
    @mogullasrinu-uk8fl Před 8 měsíci

    Super bro

  • @T.KANAKAIAHTANGALLAPLLY

    Super 🎉😊

  • @AkhilaAudiosAndVideos
    @AkhilaAudiosAndVideos Před rokem +201

    అద్భుతమైన పాటని అందించినందుకు కళాకారులందరికి కళాభినందనలు💐👌😊. డప్పుల మోతలు, సత్తుల ఆటలు.. బైండ్ల వారి జమిడికెలు.. హుషారైన తారాగణం...

  • @MohanLal-xu5oh
    @MohanLal-xu5oh Před rokem +50

    🙏🙏🙏🙏🙏
    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా ఉంది.జై ఎల్లమ్మ తల్లి 😍🙏🙏

  • @user-zx5mx7kk1m
    @user-zx5mx7kk1m Před 6 měsíci +2

    Super Anna

  • @pratheekgoud5240
    @pratheekgoud5240 Před rokem +766

    ఇప్పటికీ ఒక 50 సార్లు విన్న ఆయిన ఊపు తగ్గట్లే..
    జై రేణుకా ఎల్లమ్మ తల్లి..🙏

  • @HitechGuru-mn1yc
    @HitechGuru-mn1yc Před 11 měsíci +39

    ఈ పాట వింటుంటే నాకు కూడా డాన్స్ వేయలనిపోస్తుంది సూపర్ అన్న ఆ అమ్మవారి సాంగ్ ఈ పాటలో అందరూ చాలా బాగా పూనకలు వచ్చేటట్లు చేశారు ప్రతి ఒక డాన్సర్ లో పూనాకలు కనిపించాయి

  • @pollegoniramurthi5925
    @pollegoniramurthi5925 Před 9 měsíci +1

    Super song

  • @aybfjchchvghcggxhhx3204
    @aybfjchchvghcggxhhx3204 Před 8 měsíci +9

    Nice song

  • @omnamashivaya....7978
    @omnamashivaya....7978 Před rokem +17

    ఎల్లమ్మ తల్లి ఎప్పుడు మా పైన నీ ఆశీషులు ఉండాలి తల్లి 💐💐

  • @madhu7787
    @madhu7787 Před rokem +5

    సూపర్ సాంగ్ అమ్మ ఎల్లమ్మ తల్లి జై జై ఎల్లమ్మ ఇంతా మంచి సాంగ్ పాడిన అన్న గారు కి వందనాలు జై జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏

  • @Srinivaspaladugu
    @Srinivaspaladugu Před 7 měsíci

    Wow❤❤❤❤

  • @lmkbanjara8717
    @lmkbanjara8717 Před rokem +75

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఈ పాట వింటే అమ్మవారు నిజంగానే పూనకం రూపంలో అలాగే ఈ పాట వింటే ఒళ్ళు వళ్ళు జల్లు అంటుంది సూపర్ సూపర్ బావ this సాంగ్ 🙏🏽🙏🏽💯💯

  • @nanipallapu7021
    @nanipallapu7021 Před rokem +214

    పాట గురించి చూసినవాళ్లు ఎంతమంది కనుమరుగు అవుతన్నా కలల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ పాటకోసం కష్టపడ్డ అందరికీ చాలా థాంక్స్ ❤🤟👌

  • @C_Narasimhulu
    @C_Narasimhulu Před 9 měsíci

    Super ❤❤❤❤❤❤

  • @LocalTv587
    @LocalTv587 Před rokem +10

    సత్తులు వున్నారు సాయి తోట్ల అనే లిరిక్ మీద పాట అనుకోకుండా తీసిన సాంగ్ సూపర్ డూపర్ హిట్..❤❤

  • @FamousTvHyderabad
    @FamousTvHyderabad Před rokem +91

    నిన్న గోల్కొండ మొత్తం దద్దరిల్లింది ఈ పాట 🤩🤩

  • @nagpragalla5417
    @nagpragalla5417 Před rokem +5

    👌👌Excellent song.
    ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ పాటలాగే ఇంకా ఎన్నో మంచిపాటలు మాకు అందించాలని కోరుకుంతున్నాను.

  • @venkateshcheriyala6988
    @venkateshcheriyala6988 Před rokem +39

    I love Telangana mana culture ni inka trend chestu unnaru super... ❤

  • @eirigiswapna6578
    @eirigiswapna6578 Před 9 měsíci +40

    చిన్నపిలాలు ఈ పాట విటు తిటున్నారు గుడ్ సాంగ్ సూపర్ అన్న

  • @ajaybabu6666
    @ajaybabu6666 Před rokem +11

    పూనకాలు వస్తున్నఈ ఈ పాట చూస్తుంటే అందరికీ
    ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి

  • @jatothuvasu6893
    @jatothuvasu6893 Před rokem +194

    ఇ పాట వింటుంటే రోమలు నిక్కబుడుస్తున్నై...🙏
    When I am leasing this song... goosebumps coming
    💥👌👍....

  • @rajeshgoud5179
    @rajeshgoud5179 Před 16 dny +33

    Jai Gouds jai yellama thalli

  • @mybrandelectronicskamaljil2054

    ఏళ్ళ తరబడి ఎల్లమ్మ కొలువులు పండుగలు చేస్తున్న బైండ్ల కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి..
    జై రేణుక ఎల్లమ్మ తల్లి జై జై బైండ్ల

  • @ashokyadavelukuchi8583
    @ashokyadavelukuchi8583 Před rokem +832

    పాట వింటుంటే రోమాలు నిక్కొడుచుకుంటాయి,🙏🏻🎉

  • @mysakumaraswamy2721
    @mysakumaraswamy2721 Před 2 měsíci +11

    Super song brother hindulandaru like chiyand

  • @ShankarGoud4267
    @ShankarGoud4267 Před rokem +5

    ❤ మాటలు లేవు పాట వింటుంటే 🫢🫢 కానీ సూపర్ సాంగ్ ❤

  • @saithonukunoori412
    @saithonukunoori412 Před 2 měsíci +1

    Tradition,Grace and choreography ❤

  • @user-bb5pj8gg2l
    @user-bb5pj8gg2l Před 26 dny

    👌👌👌👌👌ellamma song🙏🙏🙏🙏

  • @vallalaramakrishnayadhav5038

    ఈపాట వింటుంటే
    మా గురువు
    సుక్క.సత్తయ.గారు
    గుర్తోచిందు😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckyveera6342
    @luckyveera6342 Před rokem +119

    ఆ బంగారు తల్లి రేణుక్ ఎల్లమ్మ మా కుల దేవతా పాట చాల బాగాపడారు మీ అందరికి నా వందనాలు మరి యేలటి పాటలు ఇంకా పాడాలి అని కోరుతునా 🙏🙏🙏🙏

  • @yashbeats2165
    @yashbeats2165 Před 9 měsíci +1

    Endhi bro a music ❤❤

  • @user-gk8sl8cz1g
    @user-gk8sl8cz1g Před 8 měsíci +6

    Superb song 👌👌

  • @goudajettyraju8153
    @goudajettyraju8153 Před rokem +4

    పాట సూపర్ ఇందులో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ❤

  • @sannithuyyala9410
    @sannithuyyala9410 Před rokem +4

    బహు ముచ్చటముగా నున్నది మహేష్ గౌడ్ గారూ__అమ్మవారు బైలేల్లంగా ఏయ్🥳🥳🕺🕺

  • @houseofteaching611
    @houseofteaching611 Před 2 dny +1

    Kaliiio showww

  • @vikramreddy2484
    @vikramreddy2484 Před 9 měsíci +3

    🙏🙏🙏👌👌👌 wonder full

  • @kommaswarupa9991
    @kommaswarupa9991 Před rokem +18

    శరణర్థి మహేష్ అన్నగారు పాట చాలా బాగుంది 🙏👌👌

  • @divyasree4763
    @divyasree4763 Před rokem +9

    Trending song. Pakkaa... Next bathukammaa lo song... Moguddi💃💃🥳🥳🥳👏🎉🎉🎉🎉

  • @SadhiGundla
    @SadhiGundla Před měsícem

    Super❤❤❤

  • @LingareddyLinga-ye8dr
    @LingareddyLinga-ye8dr Před 3 měsíci

    Nice ❤