Puttaparthi MLA Palle Sindhura Reddy Superb English Speech In Assembly | Pawan Kalyan | News Buzz

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • Puttaparthi MLA Palle Sindhura Reddy Superb English Speech In Assembly | Pawan Kalyan
    #sindhurareddy #pawankalyan #apassembly
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • Zábava

Komentáře • 845

  • @ds970316
    @ds970316 Před 7 dny +591

    దయచేసి రాష్ర్ట ప్రభుత్వం కి సంబంధించి , ఉత్తర్వుల,మాటలు తెలుగు లో ఉండాలి, తమిళనాడు ను ఆదర్శంగా తీసుకోవాలి

    • @user-zi6vs2dk3w
      @user-zi6vs2dk3w Před 7 dny +21

      అవన్నీ అడగకు మా, ప్రభుత్వ స్కూల్ లో మాత్రమే తెలుగు, ఓన్లీ నారాయణ లో మాత్రమే ఇంగ్లీష్, ఏమంటే ఫీజు రెడీ చేసుకో, నీకు చేత కాకపోతే తెలుగు దేశం కార్యకర్త చేయి, చదువు రాణి వారు, అంత అక్కడే ఉంటారు,cbn పాఠశాల అలానే ఉంటది మరి

    • @venumokenapalli
      @venumokenapalli Před 6 dny +7

      Telugu lo matladu akka

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 Před 6 dny +2

      English thelidina varu asamble lo chalamandi unaru bangaru , mundu telugu lone matladadam nerchuko mma

    • @santoshsai84
      @santoshsai84 Před 6 dny

      U dont know eng??🤔🤔..shame on u

    • @santoshsai84
      @santoshsai84 Před 6 dny

      ​@@venumokenapalliu dont know eng akka..🤔🤔😂🤣

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 Před 6 dny +486

    తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచి తెలుగు మాట్లాడక పోవడం దురదృష్టం.

    • @Wanderthoughts
      @Wanderthoughts Před 6 dny +10

      I don’t feel so, Brother💙

    • @studyedutechjobscompetitiv3726
      @studyedutechjobscompetitiv3726 Před 6 dny +9

      Jaganna english medium

    • @saik9980
      @saik9980 Před 5 dny +7

      Avida Father Kerala lo police officer kinda vellarruu...avidaa akadee poti pergadam thoo Telugu rakapovachuu...Bashaa valla problem ledhuu

    • @bhargava.g
      @bhargava.g Před 5 dny +7

      ఇందులో తప్పు లేదు bro. వాళ్ల qualification and talents theliyali gaa?

    • @user-wr7ez2fn4p
      @user-wr7ez2fn4p Před 5 dny

      వాళ్ళ telent work లో చూపియ్యమను

  • @user-NaithamRam
    @user-NaithamRam Před 7 dny +436

    తెలుగు స్టేట్ లో తెలుగు మాట్లాడితే బాగుంటది...ఎందుకంటే నాకు english రాదు😢😂

    • @mnrgodse
      @mnrgodse Před 7 dny +9

      Niku English rakuntey velli nerchu ko putta parthi niyojaka vargamlo adukkone vallaku kuda English vasthundhi mari niku radu antey desaniki em nastam emi ledu amey em matladindho maku andariki artham aiendhi

    • @sgprintersm
      @sgprintersm Před 7 dny +1

      ok parvaledu

    • @user-zi6vs2dk3w
      @user-zi6vs2dk3w Před 7 dny

      తెలుగ చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ మీడియం, అందరి MLAs కొడుకు కూతురు ఏ మీడియం, తెలుగు కావాలా మీకు

    • @testvenky8619
      @testvenky8619 Před 7 dny +4

      Jagan mamayya andhuke school lo English pettindi

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 6 dny

      ​@@testvenky8619teachers recruitment edhi ???
      Buvvunte saripoda koora kooda untene thinagalam

  • @sumithrakoraboina459
    @sumithrakoraboina459 Před 6 dny +138

    ఇటువంటి చట్ట సభలలో తెలుగు లో మాట్లాడటం వల్ల తెలుగు భాషకు ప్రాధాన్యత పెరగడమే కాకుండా విలువ కూడా పెరుగుతుంది. స్పీకర్ గారు ఈ విషయం లో మీరు కొంత శ్రద్ధ చూపాలి..

  • @lokeswaraod2149
    @lokeswaraod2149 Před 7 dny +73

    It's good to see young talent like you in Assembly, All the best

  • @Neelu128
    @Neelu128 Před 7 dny +185

    ఇది ఆంధ్రప్రదేశ్ నా అమెరికా కొద్దిగా అర్థం కావట్లే. ప్రజలు కు తెలుగు లో తెలపగలరు 🙏

  • @pokemonitishere202
    @pokemonitishere202 Před 7 dny +126

    అమ్మా తల్లి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వస్తుందని తెలిస్తే ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు. నీ ఇంగ్లీష్ వొక్యాబులరీ చూసి ఇంగ్లీష్ వాడు కూడా మురిసిపోడు. ఎందుకంటే అక్కడ అడక్కుతినే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది.
    ఈ అతి ఆపి నిన్ను ఈ నేలకు ఎన్నుకున్నందుకు ముందు ఈ మట్టి భాష మాట్లాడు. ఇక్కడ ప్రజల భాష గర్వంగా మాట్లాడు. ప్రజల సమస్యల గురించి చెప్పు.
    జై తెలుగు తల్లి 🔥 ✊
    జై ఆంధ్ర 💪

  • @pasupathinavarasala9405
    @pasupathinavarasala9405 Před 6 dny +88

    తెలుగులో ఏడ్చి ఉంటే
    లేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అని అనేదానివే కాదు.🤦🏻‍♂️

  • @anilintrestingfacts5716
    @anilintrestingfacts5716 Před 6 dny +42

    Wow😂 late Chandra baabu naayidu gaaru super 😂😂😂😂😂

  • @user-hf5ct9ni5p
    @user-hf5ct9ni5p Před 7 dny +139

    తేలుగు రాష్ట్ర లో తేలుగు మాట్లాడితే మంచిది ఇంగ్లీష్ ఇంట్లోని పెట్టాలి

  • @PaashupathaAsthra
    @PaashupathaAsthra Před 7 dny +88

    ఇంగ్లీష్ ఎందుకమ్మా ? ఇంగ్లీష్ అవసరానికి మాత్రమే .. ఆనవాయితీ కాదు .. తెలుగోళ్ళకి ఒక భయం .. ఇంగ్లీష్ లో మాట్లాడక పోటెయ్ గుర్తింపు ఉండదేమో అని .. 😮

    • @geetathumula7140
      @geetathumula7140 Před 5 dny

      Avenu Anna Telugu thalli pata ledu
      Eppudu basha kuda vadatledu

  • @prasadmeesala5553
    @prasadmeesala5553 Před 6 dny +59

    అయ్యన్నకి ఇంగ్లీష్ అర్థమౌతుంది అంటావా

    • @manoharpolivlogs8116
      @manoharpolivlogs8116 Před 5 dny +6

      Naaku kuda ade doubt bro

    • @newbgms3253
      @newbgms3253 Před 5 dny +4

      Same feeling bro

    • @sridharannalldass4288
      @sridharannalldass4288 Před 5 dny +3

      Ss

    • @rn-xb9gn
      @rn-xb9gn Před 5 dny +5

      Manage. Chestaadu anubhavjnudu kada.....oo datttaaaa......I think whattttoooooo ....whattu😅

    • @hindhudharmam.143
      @hindhudharmam.143 Před 5 dny +1

      జలగన్న ఇంగ్లీష్ స్పీచ్ ఒక్కసారి వినండి, పవన్ ఇంగ్లీష్ స్పీచ్ కూడా వినండి

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před 6 dny +1

    Very simple language...sweet to hear ,, thanq

  • @1984ms
    @1984ms Před 5 dny +6

    మిమ్మల్ని ఇంగ్లీషులో ఎవరు మాట్లాడ మన్నారు మేడం, తెలుగులో నే చక్కగా కిందకి చూడకుండా మాట్లాడ వచ్చు, మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు కదా !!?, మీరు ఎంపిక అయినందుకు అభినందనలు 💐మీ భాద్యతలను సమర్థవంతంగా నిర్వహించండి.

  • @hanumanaik2396
    @hanumanaik2396 Před 6 dny +41

    ఇంగ్లీష్ మాకు మీకన్నా బాగా వచ్చు తల్లి
    తెలుగు లో మాట్లాడాలి ఓవర్ తెలివి వద్దు
    మీ నియోజకవర్గం ప్రజలకు ఎమ్ అర్థం అయింది....?

  • @KanaparthiNaresh-qp3zc
    @KanaparthiNaresh-qp3zc Před 5 dny +33

    English మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఎక్కడైనా హెల్ప్ అవుతుంది…
    Lets appreciate her skills
    భాష ఏదైనా భావం గొప్పగా చెప్పే సామర్థ్యం ఉంది..
    రామ్మోహన్ నాయుడు గారిలా ఎదగాలి ఈ అమ్మాయి ✨✨

    • @mallikamadineni7840
      @mallikamadineni7840 Před 5 dny +6

      But tanu chuse matladutundi, she is speaking like students reading textbook in a class.

    • @suneethareddy7406
      @suneethareddy7406 Před 5 dny +2

      Lkg పిల్లలకు కూడా వస్తుంది ఇంగ్లీష్ ఆమె కంటే బాగా తెలుగు అమ్మాయిగా

    • @user-co4nx5ne9x
      @user-co4nx5ne9x Před 5 dny +3

      రామ్మోహన్ నాయుడు ఏదుగుతే సరిపోదు
      శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి.. కదా

    • @Kausik-bz1ml
      @Kausik-bz1ml Před 2 dny

      English andariki vacchu.... ekkada edi matladalo adi maatladithe adi strate ki icche gouravam

  • @kamarajubasi6742
    @kamarajubasi6742 Před 5 dny +13

    మేము అంతా చదువు కోలేదు మాకు ఎలా తెలుస్తోంది తెలుగు లో మాట్లాడి తే బాగుందనిపించింది అనుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 😂

  • @Mom00009
    @Mom00009 Před 6 dny +3

    Good efforts.. Seeing and reading

  • @myself1232
    @myself1232 Před 5 dny +6

    Speaker should make mandatory to talk all MLAs in our mother tongue Telugu 🙏

  • @RamKumar-ss5cb
    @RamKumar-ss5cb Před 6 dny +12

    very good ..we appreciate young blood with literacy in assembly

  • @isaakyo
    @isaakyo Před 5 dny +16

    తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం, తెలుగు నాయకులు తెలుగు మాట్లాడేవారిని అసహ్యకరమైన ఆంగ్ల భాషతో సంబోధించడం చాలా దురదృష్టకరం.
    ఎందుకు ఈ బట్లర్ ఇంగ్లీష్? దేవుడు ఈ బట్లర్ ఇంగ్లీషు నుండి తెలుగును రక్షించుగాక

  • @maheshnadipudi9826
    @maheshnadipudi9826 Před 7 dny +37

    అమ్మ స్పీకర్ గారి కి ఎమైనా అద్దమయింద

  • @ChowdaryVV
    @ChowdaryVV Před 5 dny +3

    Good presentation.
    All' the Best.

  • @Satsadhana
    @Satsadhana Před 4 dny +1

    Dear all
    Madam sindhura was grown up at Kerala her studies was in Kerala from her small age so she had difficulty to read telugu
    But she ability❤

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 Před 5 dny +5

    పల్లె రఘునాథ్ రెడ్డి గారి అమ్మాయి చాలా చక్కగా శాసనసభలో ఆంగ్ల ప్రసంగం చేశారు తెలుగులో ఇంకా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అనుకుంటా 😊

  • @rajasekhar9986
    @rajasekhar9986 Před 6 dny +28

    Late Nara Chandra babu Naidu garu🎉🎉🎉🎉🎉🎉

  • @nageswaraop5996
    @nageswaraop5996 Před 6 dny

    Well spoke madam.. keep it up.. Thanq

  • @fran20000
    @fran20000 Před 5 dny +3

    ఈమె కంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివే అమ్మాయిలే చక్కగా english మాట్లాడుతున్నారు

  • @dastagirimoula996
    @dastagirimoula996 Před 7 dny

    ❤🎉 great.. keep tup.. andi

  • @sudeerbabuyallapragadada6174

    Very good speech. Keeep it up sister

  • @eunice3673
    @eunice3673 Před 6 dny +17

    Ami english Late Chandra babu Naidu annadhi aamey😊😮

  • @user-iy2kg2cn2o
    @user-iy2kg2cn2o Před 7 dny +3

    Ayyanna garu great ❤❤🎉🎉 u honerble speaker

  • @sreekala7154
    @sreekala7154 Před 7 dny +1

    Super mam

  • @obulesumadichekkala4380

    Truly appreciate Madam 🙏🎉🎉 State need Like Fully Educated people like you Madam.. Thank you 🙏

  • @nagarajumba
    @nagarajumba Před 6 dny +1

    Great

  • @vimkanksc
    @vimkanksc Před 6 dny

    Congratulation sister . you will be a better position in upcoming days …

  • @VEERAPOGUHanumantharao
    @VEERAPOGUHanumantharao Před 7 dny +61

    అతి త్వరలో పార్లమెంటుకు పోతున్నావ్ బిడ్డ ఎంపీగా పోతున్నావ్

  • @girichandrabalaji9421
    @girichandrabalaji9421 Před 7 dny +21

    సూపర్ స్పీచ్ మేడం

  • @mahammadshareef160
    @mahammadshareef160 Před 7 dny +13

    Late Chandrababu anesindi ante andaru kalisi Edo plan vesinattu undeyy😂

    • @pathintishivashankar2886
      @pathintishivashankar2886 Před 6 dny +1

      తధాస్తు దేవతలు వింటే ఏం అవుతుందో తల్లి

    • @shaikpasha2323
      @shaikpasha2323 Před 6 dny

      Sorry cheppinde ra vayntanay

  • @user-mg7vu7sm9b
    @user-mg7vu7sm9b Před 5 dny

    Dear Madam, well done, you got a great opportunity at such a young age. Next time, please prepare well as per agenda and come to the assembly. Please raise the bar of MLAs.

  • @MohanKumar-kf2pb
    @MohanKumar-kf2pb Před 5 dny +1

    Thanks maa
    LATE CHANDRA BABU NAIDU GOOD ENHLISH MA

  • @AdilakshmiAkkivarapu
    @AdilakshmiAkkivarapu Před 6 dny

    Nice speaking madam garu and vioce

  • @chandrikachandrahasareddy9449

    నువ్వు లేడీస్ వైపు చూస్తుంటే భయమేస్తుంది అయ్యా సామి

  • @ramaraojaggurothu4800

    Super i wish you all the best madam garu ...

  • @swapnadodda9430
    @swapnadodda9430 Před 11 hodinami

    It's good to see educated young ladies in assembly.

  • @RealmeMobile-ld7dv
    @RealmeMobile-ld7dv Před 7 dny

    Superb

  • @nanicreations2479
    @nanicreations2479 Před 14 hodinami

    Akka ne speech very next level ankoo...... Nenu Telangana

  • @narasimhaenterprises9884

    తెలుగు లో మాట్లాడాలని కోరుకోడం తప్పులేదు అంతచిన్న వయసులో అసెంబ్లీ కి వచారు అభినందించాలి చదువుకొన్న ఆమెని కామెంట్ చెయ్యడం సరికాదు .....👌👌👌👌👌👍👍👍👍 అభినందనలు తల్లీ

  • @naveenganlanki3033
    @naveenganlanki3033 Před 7 dny +10

    🎉 nice talking Madam

  • @tatendrabethabattula3240

    Congratulations annaya

  • @jonnalagaddavenkatasubbaia1050

    Speech super

  • @uhaluusulustoriesworld

    ఈపాటికి ఓకె అక్క కానీ నువ్వూ ఎమీ చెబుతునవో నీకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ తెలియాలి లేకపోతే ఈ సారి కష్టం!! ఈది తెలుగు రాష్టo నువ్వూ వుంది తెలుగుదేశం ఈది గుర్తుపెట్టుకో

  • @user-xg1im3cm8i
    @user-xg1im3cm8i Před 5 dny +3

    Verygood.madamu

  • @harikoyyana7000
    @harikoyyana7000 Před 6 dny

    Good 👍

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls Před 6 dny

    Nice good language

  • @magamworks8908
    @magamworks8908 Před 6 dny +4

    మేడం గారు తెలుగులో మాట్లాడండి
    లేకపోతే వైసిపి నాయకులు భాషను కూడా తప్పు పడతారు
    కానీ మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @adityam5614
    @adityam5614 Před 5 dny +1

    0:33 సెకండ్స్ దగ్గర ఎందుకు cut చేసారో నాకు తెలుసు.... లైవ్ చూసా... 😂😂😂

  • @rajanarayanaadunoju6673

    సూపర్ 🙏

  • @mallikarjunt29
    @mallikarjunt29 Před 5 dny

    Entha chakkaga Sir antunnaru andi. .....we need such a good leaders... congrats to all the winners there.😊

  • @chiranjeevi4531
    @chiranjeevi4531 Před 7 dny +18

    telugu lo matladali ani korukontunna endhukante idhi ap assembly kabatti miru matladedhi mi niyojakavarga prajalu kuda artham chesukovali kabatti

    • @mnrgodse
      @mnrgodse Před 7 dny +2

      Hello bro puttaparthi adukkone vallaku kuda English vasthundhi nuvvemi tension padaddu ok maku artham avuthondhi niku English rakuntey velli nerchuko

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před 7 dny +4

      ​@@mnrgodse
      అడుక్కునేవాళ్లకు కూడా వచ్చే ఇంగ్లీష్ ఎందుకు లే తమ్ముడు. ముందు తెలుగు నేర్చుకోమని చెప్పు మీ పుట్టపర్తి వాళ్ళని.
      తెలుగు నేల అయ్యుండి ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉన్నారు.

  • @SunnyVij-jf5tv
    @SunnyVij-jf5tv Před 7 hodinami +1

    SIR : Slave I Remain *(given by British people)

  • @Ramsi560
    @Ramsi560 Před 6 dny

    Nice speech

  • @ramakrishnapraturi3280

    Your speech is simply superb. How to solve your putaparthi constincy major minior problems.

  • @RaviTeja-rl5oo
    @RaviTeja-rl5oo Před 4 dny +1

    ❤ superb madam

  • @ashokGogu-bi8zb
    @ashokGogu-bi8zb Před dnem

    Super akka English 🎉🎉

  • @raviadangi7201
    @raviadangi7201 Před 5 dny

    Good speaking

  • @kishorebiry9576
    @kishorebiry9576 Před 5 dny

    Happy to see young talent speaking in the Assembly

  • @naveenkumarsankaberi5660

    💥 నాయకులారా! దయచేసి అసెంబ్లీ లో తెలుగులో మాట్లాడండి.. మన మాతృ భాష ను గౌరవించి కాపాడండి. మీరు చాలా గొప్ప విద్యను అభ్యసించి ఉండవచ్చు కానీ మీరు మాట్లాడుతున్నది ప్రతి తెలుగువాడికి అర్థమవ్వాలి. మీరు నేర్చుకున్న ఇంగ్లీషును సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మాట్లాడండి... మీ కన్నా నా అన్వేషణ అనే ఛానల్ నడుపుతున్న అన్వేష్ చాలా రెట్లు గొప్ప. ఇతర దేశాల వారితో తెలుగులో మాట్లాడి వారిని కూడా ఏదో ఒక తెలుగు మాట పలికిస్తాడు.... ధన్యవాదములు 🎉

  • @sivaiahmanda7962
    @sivaiahmanda7962 Před 7 dny

    Super💐 I love you

  • @bveraareddy1086
    @bveraareddy1086 Před 6 dny +2

    మన మాతృభాష తెలుగు తెలుగులో మాట్లాడటం నేర్చుకోండి అసెంబ్లీలో 5 కోట్ల మంది చూస్తారని గ్రహించి తెలుగులో తెలుగులో మాట్లాడటం నేర్చుకోండి అర్థం కాక పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నాడో మీ వైపు

  • @user-mc6vz3ef4j
    @user-mc6vz3ef4j Před 7 dny

    Super sindura Garu

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Před 6 dny +3

    తెలుగు రాదా మనం ఆంధ్రప్రదేశ్ లో నే గా ఉన్నాము. తెలుగులో మాట్లాడతే అందరికి అర్థమైవుతుంది అందంగా ఉంటుంది

  • @gck126
    @gck126 Před 5 dny +1

    NEXT NEEKKU MP SEAT

  • @KimTae-fe6iq
    @KimTae-fe6iq Před 6 dny

    Well come to our proudest young MLA ❤❤❤❤

  • @prasantuprasantu5358
    @prasantuprasantu5358 Před 6 dny

    Super

  • @babajantasleem5292
    @babajantasleem5292 Před 5 dny

    🎉 2 nd OYC superb🎉

  • @m.venkateswararao7657

    💐💐💐🙏🏼

  • @user-bn5cj1lw9c
    @user-bn5cj1lw9c Před 5 dny

    సూపర్

  • @user-et8yb8ll7j
    @user-et8yb8ll7j Před 6 dny +3

    Late chandrababu😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤

  • @Hima-b1w
    @Hima-b1w Před 5 dny

    Good madam supar speech
    Madam

  • @hemaramanathturala5636

    Super madam garu 🎉

  • @user-ny7ug5yr4k
    @user-ny7ug5yr4k Před 5 dny

    All the best all

  • @vemupeddiraju3425
    @vemupeddiraju3425 Před 2 dny

    Exlent madam allthe best

  • @beemesherolla2684
    @beemesherolla2684 Před 2 dny

    Nice English talking good salute

  • @JhansiraniGali-kannaiah

    Kudos to thumbnail..to increase viewers

  • @YarrapalliRamamohan
    @YarrapalliRamamohan Před 5 dny

    Good

  • @kathyaniganga9692
    @kathyaniganga9692 Před 5 dny

    👏👏👏👏👏👏

  • @RamavathSwamy-xb3zl
    @RamavathSwamy-xb3zl Před 5 dny

    Great speech❤ English Jai cbn sir

  • @jagadeeshsunkara123
    @jagadeeshsunkara123 Před 6 dny

    ❤❤

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 Před 7 dny +50

    మన భాష లేకపోవడంతో పెద్ద దరిద్రం

    • @APPOLICEASPIRANT
      @APPOLICEASPIRANT Před 6 dny +1

      Peddireddy ramachandra reddy kuda ysrcp. Mla. Monna assembly lo English lo pramanaswekaram chesadu bro.. Appudu nenu adhey anukunna andharu telugu loo chestuntey peddireddy entii English loo chestunnadu attention kosama anii.. 😂😂😂

    • @harishnadhareddy1480
      @harishnadhareddy1480 Před 6 dny +1

      OK Anna peddi reddy అట్లా మాట్లాడకుండా పోవడం పెద్ద దరిద్రం

  • @KiranKumar-qf5di
    @KiranKumar-qf5di Před 5 dny +4

    ఇటువంటి యంగెస్ట్ లీడర్స్ మన రాష్ట్రానికి కావాలి

  • @narayana4271
    @narayana4271 Před 5 dny +1

    మీమామ 100 ఎకరాలు అనంతపురం దగ్గర ఆలమూరు గ్రామం దగ్గర కాబ్జా చేశాడు నిరుపేదలకు అన్యాయం చేశాడు వాళ్ళ గోడు మీకు తగులుతుంది పక్కా

  • @naravarimanju
    @naravarimanju Před 6 dny

    Very good speech,
    Except Late.

  • @saibaba242
    @saibaba242 Před 6 dny +2

    పుట్టపర్తి సింధురా రెడ్డి మేడమ్ సూపర్ ఇంగ్లీషులో స్పిచ్ బాగ మాట్లా ది పవన్ కళ్యాణ్ సార్ సింధురా అక్క మేడమ్ బాగా మాట్లా డి ది pawan kalayan super speech palli sindhura madam how super english supar pawan kalayan full happy.❤

  • @davulurikondalarao4433
    @davulurikondalarao4433 Před 7 dny +6

    Baga batti pattav

  • @user-zm2sv5dg1z
    @user-zm2sv5dg1z Před 7 dny

    super nice god bless you

  • @hani_pen
    @hani_pen Před 6 dny

    🙏

  • @kesavap1130
    @kesavap1130 Před 7 dny +9

    I don’t understand why people try the language they don’t have control over. It is shame that, she doesn’t know the meaning of late

  • @smanikumari6353
    @smanikumari6353 Před 2 dny

    SUPER

  • @thupakulagangadhar4401

    Ayyanna..inner feeling ....nuuv telugulo matladu amma 😂😂😂