అరేయ్ నీకెందుకురా మా ఏపీ గురించి ?కేటిఆర్ పై రెచ్చిపోయిన రఘు రామ | Raghu Rama Krishnam Raju | KTR |

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #Sasimedia #Raghuramakrishnamraju #Ktr
    అరేయ్ నీకెందుకురా మా ఏపీ గురించి ?కేటిఆర్ పై రెచ్చిపోయిన రఘు రామ |Raghu Rama Krishnam Raju | KTR |

Komentáře • 104

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Před 17 dny +46

    Ktr గాడు ఆంద్రా వెళ్లిన నా ఫ్రెండ్ ఆంధ్రా లో రోడ్లు గుంటలమయం, కరెంట్ లేదు అని చెప్పేడు అని తనే చెప్పి ఇప్పుడు సైకో గాడి పాలన బెస్ట్ హీరో ఎందుకు ఒడిపోయాడో అంటుంటే గజనీ ktr అని ప్రజలు పిలుచుకోవాలి, ఇంతకు ముందులా కాదు kcr పాలనలో ఇప్పుడు ఆంద్రా లో 10 ఎకరాలు అమ్మినా తెలంగణా లో ఒక్క ఏకరం కూడా కొనలేరు అంత బాగా అభివృద్ధి చేసారు kcr అనికూడా అన్నాడు

  • @purusothamp8135
    @purusothamp8135 Před 16 dny +16

    జగన్ మాటలు విని మిమ్మలను అన్యాయంగా చిత్రవధ పెట్టిన అధికారులని వడలిపెట్టకూడదు రాజు గారు! వారికి తగిన శిక్ష పడాలి! ఎదురు చూస్తున్నాం!

  • @Dlv924
    @Dlv924 Před 16 dny +18

    మిమ్మల్ని కిడ్నాప్ చేయడం లో వాడి పాత్ర కూడా వుంది. అనుభవిస్తాడు 😅

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Před 17 dny +15

    ఇది గదా ఓ మంచి రాజకీయ నాయకుడు చేయవలసినది. ఓ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని, ఆ ప్రజలకు, ప్రాంతానికి కావలిసిన అవసరాలను సమకూర్చిటం, అభివృద్ధి వైపు నడిపించడం. Hats off for your administrative capabilities Sir.

  • @lamarnathreddy5644
    @lamarnathreddy5644 Před 16 dny +21

    ఆర్ ఆర్ ఆర్ గారు మీరు గ్రేట్ లీడర్ మీకు మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నాను తప్పకుండా వస్తుంది మీ కల నెరవేరుతుంది

  • @baburaouppu
    @baburaouppu Před 16 dny +7

    ఊరుకొండి సార్, వాడి వల్లనే జగన్ ఓడిపోయాడు 😂😂😂
    అందరినీ విమర్శిస్తున్నారు అయినా వాళ్ల స్థాయికి చేరడు 😂😂😂

  • @rameshraopasupuleti6424
    @rameshraopasupuleti6424 Před 16 dny +5

    Election activity అయిపోగానే ప్రజోపయోగ కార్యక్రమాలలోకి దూకిన మీ నిబద్ధత అనన్య సామాన్యం. రఘురామ రాజ్యం వచ్చినట్లే ఉంది. రాజకీయ వ్యవహారాలు కాస్త పక్కన పెట్టి పరిపాలన చక్క దిద్దుతున్న కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు అభివృద్ధి పథంలో నడవగలరని, ఏడుకొండలవాడు దయతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నా

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 Před 17 dny +17

    RRR should be given chairmanship of TTD at Tirupati

    • @krishnareddykatta5324
      @krishnareddykatta5324 Před 17 dny +4

      He should have accommodated in the cabinet

    • @vikramkumar27
      @vikramkumar27 Před 13 dny

      Then who will take care of ABN and Tv5 as he has to attend the daily debates.

  • @seshubkl
    @seshubkl Před 17 dny +33

    రాఖుల్ రావు... సమంత కుటుంబాన్ని వేరుచేసాడు 100% phone taping చేసారు ఆడవారిని చేర్చారు fact

    • @BharathReddy-nj9cy
      @BharathReddy-nj9cy Před 16 dny +1

      Me Ayya sushinda ra poi

    • @jhansivejella-sm8rt
      @jhansivejella-sm8rt Před 16 dny

      Vaadiki enduku Ap Sangani (ltr)
      Vaadi sangati vaadu choosukunte chaalu
      Ap lo Velu pettataniki Siggu ledaa❓

  • @SudhakarBokka
    @SudhakarBokka Před 17 dny +7

    He has to face what Samantha facing. His wife does not have guts to give him divorce

  • @narayanarao6982
    @narayanarao6982 Před 16 dny +3

    గౌరవ RRR గారికి 🌹🌹🙏🙏🙏.To involve people in developing activity is super idea. దీనివల్ల ఈ స్టేట్
    మనది అనే భావం ప్రజలకు కలుగుతుంది. really super idea sir... Thank q q🙏🙏🙏.

  • @Farmers_First
    @Farmers_First Před 16 dny +6

    ఈ కేటీఆర్ గారు వాడి తాగుబోతు అబ్బ ఇద్దరూ కొవ్వెక్కి కళ్ళు కనపడక వాగుతున్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలాలను అనుభవించి తెలంగాణను సర్వ నాశనం చేశారు.
    ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి అభివృద్ధి కానీయకుండా అమరావతిని పోలవరాన్ని నాశనం చేశారు. అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర ప్రజలను అవమానపరిచి నీచమైన భాష మాట్లాడారు. ఈ ఇద్దరూ ఒళ్లంతా విషం నింపుకొని ఆంధ్ర ప్రజల మీద విపరీతమైన ద్వేషంతో నీచమైన రాజకీయాలు చేశారు. లక్ష కోట్ల నక్షత్రమైన జలగ గారిని అడుగడుగునా సమర్థిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఒకవేళ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే అది తెలంగాణకు నష్టమని భావించారు.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Před 13 dny +2

    కేటీఆర్ గాడు వాడి అయ్య కేసీఆర్ అదే పనిగా ఆంధ్రవాళ్ళని తిట్టడం పనిగా పెట్టుకొని జగన్ రెడ్డి సంకనాకడం చూస్తే అందరికీ కంపరంగా వుంది.ఇంతకు ముందు తెలంగాణ సెంటిమెంటు అడ్డం పెట్టుకొని ఆంధ్ర వాళ్ళని తిట్టడం ఎలక్షన్లలో ఓట్లు వేయించుకోవడం గెలిచాక జగన్ కెసిఆర్,కేటీఆర్ చెప్పేవి శ్రీరంగ నీతులు దూరెడి దొమ్మరి గుడిసెలు అన్న సామెత చందంగా కాంట్రాక్టులు,ఎలక్షన్లలో ఒకది సంక ఇంకొకడు నాకడం తప్ప ఏమీ చేసింది లేదు.రానురాను రాజుగుర్రం గాడిద అయ్యిందట ఎలా వుంది కేటీఆర్ పరిస్థితి.లోకేష్ గారినీ 2019 కంటే ముందు 2024 వరకు ఎలా మాట్లాడింది అందరూ చూసారు.కానీ లోకేష్ గారు the best అనిపించుకుంటే కేటీఆర్ the worst fello of తెలంగాణ అంటున్నారు ఏపీ ప్రజలు.

  • @veeraiahchowdaryadusumilli4288

    Sasi Mediya ❤🎉🎉🎉
    RRR King 🤴 🙌🏻 ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravikumarkalamraju5044
    @ravikumarkalamraju5044 Před 17 dny +3

    CBN will give high profile position to RRR garu in next three months. There should be a reason for not giving portfolio now. Just hold on RRR garu. you deserve best.

  • @seshubkl
    @seshubkl Před 17 dny +29

    బాగా గడ్డి పెట్టారు 😂

  • @kuchimanchiradhakrishna7614

    Ktr ku paniledu phone taping ludu he is free thats why he is talking about Andhra pradesh

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 Před 17 dny +1

    RRR గారూ.. రేవంత్ రెడ్డి గారికి ఏం పని ఏపీ గురించి...అయన రాష్ట్రం ఆయన చూసుకుంటే సరిపోతుంది కదా

  • @Gr20377
    @Gr20377 Před 16 dny +1

    Pani cheyyadam is more important than the position .. RRR garu knows about that.. when the time comes right things will happen

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Před 17 dny +3

    S.....AP saiko thoka patukuni😂😂😂1 St eedi samudram lo paddadu...kcr ktr😂😂super❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 16 dny +2

    KTR. FOX,DOUBLE FACED, JAGAN. BEST BUDDY 🥾👠👞🪱🐉🐍

  • @anuradhaboppana5873
    @anuradhaboppana5873 Před 9 dny

    Raju gaaru hat's off

  • @sharath4226
    @sharath4226 Před 11 dny

    Ee interview tharvathaina padukondi sir chala mathulo unnaru😮

  • @maheswaradosakayala1492
    @maheswaradosakayala1492 Před 16 dny +3

    Vadiki Inka Balupu taggaledu

  • @washingdonkandrakota6327

    Superb development. Namaste hatsof to you sir.

  • @satyasree4439
    @satyasree4439 Před 16 dny +1

    Super sir ktr the most ego person.... tonnula koddi ego vadiki ktr

  • @srinuvoda
    @srinuvoda Před 15 dny

    All the best sir. ❤

  • @krishnakumaribhupathiraju6498

    Jai RRR GARU

  • @mohanrao5014
    @mohanrao5014 Před 13 dny

    Kar ki చాలా బాగా బుద్ధి చెప్పా రు

  • @atlurisatyanarayana
    @atlurisatyanarayana Před 17 dny +1

    Please take care of your own sister in jail? Be prepared for the onslaught of the cases which your honourable father is going to face? Think about yourself how you can overcome from the cases where your son pushed you. Maintain your own friendly relationship with your friend but leave the state of Andhra Pradesh to its own course of action. If you continue to spread venom in the state, it is not in the good spirit of the relationship between states.

  • @user-do4dp2yr4u
    @user-do4dp2yr4u Před 14 dny +1

    K T R. K C R& Kavitha.. YCP JaganReddy Veru Avinithi dhopidilu Donglu

  • @venumudhana
    @venumudhana Před 16 dny +1

    Langa kit please teenf 🎉

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Před 17 dny +2

    Sir ,you are great . though cbn has not given, you have taken nice post of countering political Enemies on behalf of TDP.
    Wait sir, you will get correct post.100%.l hope

  • @gowthambabu1960
    @gowthambabu1960 Před 15 dny

    సూపర్ రాజు గారు❤❤❤❤❤

  • @KrishnaSuroju
    @KrishnaSuroju Před 13 dny

    నువ్వు అంత పెద్ద చొప్పదంటూ హీరోవు కదా, అందుకే అందరికి నీ గురించి అవసరం.

  • @vinaykumar6096
    @vinaykumar6096 Před 10 dny

    Jai ktr

  • @sarmaryn2697
    @sarmaryn2697 Před 14 dny

    Jai Sri Ram Rachha banda Raju garu oka nayakudu tana prantanni yela chusukovalo chesi chupistu naru🎉

  • @VRL369
    @VRL369 Před 16 dny

    RRR great sir🎉🎉

  • @k.satyanarayanarao1159

    Vaallu odipoyaakaa mind dobbindi.

  • @aravindbabukadiyala2010

    Jai RRR

  • @nagasujana7708
    @nagasujana7708 Před 15 dny

    CBN kooda telangana gurinchi ikada jenda paatutam ante parleda . Revanth Reddy AP vachi sharmila ni cm chesta ante parleda ktr okkare ikkada tappu ga unnara tappulu andari lo unnay andi .

  • @mvenkatesh.6768
    @mvenkatesh.6768 Před 12 dny

    Super exllent

  • @yesupetta4700
    @yesupetta4700 Před 12 dny

    Please mind you own business uncles

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 Před 17 dny +1

    ANCOUNTAR CHEYYALI ..
    ANNI FAMILY DISTAB CHESINAV HOTAL VAITAR..

  • @chintalauma6533
    @chintalauma6533 Před 17 dny +3

    RRR garu..gentle man.
    .miru racha.banda.continue cheyandi raju garu..

  • @rajeswararao4579
    @rajeswararao4579 Před 17 dny +2

    Goodsir

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 15 dny

    డి కె బోసు లందరికి అన్నీ కావాలి.

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Před 15 dny

    తెలంగాణ సెంటిమెంట్ బాగా సొమ్ము చేసికొని లక్ష కోట్లు పైనే దోచుకున్న ఫ్యామిలీ. ఇప్పుడు పతివ్రతలిపోయారు.

    • @baburaouppu
      @baburaouppu Před 13 dny

      @@srinivasavarma4087 పతివ్రత పాయసం వండితే తెల్లవారిన చల్ల బడలేదు అంట , రకూల్ రావు ఉవాచ

  • @vishnuvardhanreddysarugari7189

    Ts lo nukindi saripole ap lo velupetadu

  • @dclradio1015
    @dclradio1015 Před 16 dny

    Anna Neeku Telangana lo property undha ? Business undha ?

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w Před 11 dny

    Mimmalni etthukellenduku anta. Mandi avasarama

  • @prasadrao7936
    @prasadrao7936 Před 17 dny +4

    ఏపీ లో బాబు గారు rrr గార్కి హోం మంత్రి నీ చేస్తే బావుండేది

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Před 17 dny +8

    I am RRR fan ❤,,👌👌😹😹

  • @lakshmiappaji5325
    @lakshmiappaji5325 Před 13 dny

    Kavthamma Katha chusukomandi mundu

  • @manikumari1472
    @manikumari1472 Před 17 dny

    Telangana CM Ap gurinchi matladite nee noru padipoinda

  • @vsrinu5950
    @vsrinu5950 Před 17 dny

    Evm గోల్ మాల్ తొ win , Rrr మీరు Bank Money ఎపుడు కడుతారు. Tv loo సొది మానండి మిరు bank money తొందరగా కటితె bank loo మాలాంటివారి మంచి జకుగుతుంది

    • @user-hy5su4bh8o
      @user-hy5su4bh8o Před 16 dny +1

      Minga leka mangala varam matalu manandi, marandi, E.V.M goal mal vunte B.j.P ki seatlu yenduku taggayi.

    • @Boorakrishna.1958
      @Boorakrishna.1958 Před 16 dny

      Evm goal mal aithe central lo vunna bjp ap lo kuda governament form chesedhi

    • @user-hy5su4bh8o
      @user-hy5su4bh8o Před 16 dny +1

      @@Boorakrishna.1958 Anthe kadu central lo full mejority techukone varu kada, y.c.p valla mangala varam matalu anthe.

  • @c.subramanyamraj2625
    @c.subramanyamraj2625 Před 14 dny

    ItaralapanimeedaunnasradhaKTRKiatanipanimed@ladu

  • @Yuvaanreddy
    @Yuvaanreddy Před 15 dny

    90000 మ్మ్ రోడ్ ధింపాండి వీడికి,,,from Hyderabad

  • @narasimhareddy8272
    @narasimhareddy8272 Před 17 dny

    Nekujargenapudu eluchlu spadechalydu vanke thothulu

  • @nasarshaik7573
    @nasarshaik7573 Před 16 dny

    Ktr ayya,...andra vaddu ,telangana muddu antu andra vaallani picchinaa buthulu thitti, jagan otami gurchi maatladadam thagadhu.asalu mike telangana lo REGECT by the UNFIT brs ani prajalu vote ane STAMP venisaa inkaa pragalbalu enduku.? Asalu brs undadu kadaa.

    • @vinaykumar6096
      @vinaykumar6096 Před 10 dny

      Ktr una knowledge mi polticians unda brother mi Andhra people happy ga unaru telangana lo evaru koruru nashanam kavali ani ani states bagundali development avali 50 50 telsukoni anodhu brother okari mida noru paresukoni anadam easy

  • @nagarjunparthasarathi6868

    Ktr mee akkani kapaduko , cheta kani veda

  • @pratapp6976
    @pratapp6976 Před 17 dny +1

    Ahankaaram ponanthavaraku anthe. Adhikaaramlo vunnapudu chesinavi marachi A P vishayaalatho yemito Pani.

  • @raviravipambala
    @raviravipambala Před 14 dny

    Jai KTR Anna ✊️✊️

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 Před 15 dny

    Ma TG gurinchi enduku

  • @raghukandiraju1022
    @raghukandiraju1022 Před 17 dny

    Vadu Good morning cheppedhi khali places kabja cheyadaniki ani baaga talk

  • @anilkumarmungili2750
    @anilkumarmungili2750 Před 16 dny

    RRR ni neglect chesthe CBN ki future undadu

  • @murthyraju9689
    @murthyraju9689 Před 16 dny +1

    RRR గారికి మినిస్టర్ evvali ontariga జగన్ ని edirinchina magadu

  • @venkatkrishnamaragani5423

    Neku banana tappa, emi rada?

  • @subbaraov4116
    @subbaraov4116 Před 16 dny

    K. T. R. Pedda cyco

  • @kalyan7034
    @kalyan7034 Před 14 dny

    Ari modunlajakoda nevu 11 yers pragne ladau laga untavu lajakoda gida miskoni andhr lonpani chusukunpoka

  • @kalyan7034
    @kalyan7034 Před 14 dny

    Adhra tdp lanakidddku lara chputhonkada

  • @Farmers_First
    @Farmers_First Před 16 dny +4

    ఈ కేటీఆర్ గారు వాడి తాగుబోతు అబ్బ ఇద్దరూ కొవ్వెక్కి కళ్ళు కనపడక వాగుతున్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలాలను అనుభవించి తెలంగాణను సర్వ నాశనం చేశారు.
    ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి అభివృద్ధి కానీయకుండా అమరావతిని పోలవరాన్ని నాశనం చేశారు. అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర ప్రజలను అవమానపరిచి నీచమైన భాష మాట్లాడారు. ఈ ఇద్దరూ ఒళ్లంతా విషం నింపుకొని ఆంధ్ర ప్రజల మీద విపరీతమైన ద్వేషంతో నీచమైన రాజకీయాలు చేశారు. లక్ష కోట్ల నక్షత్రమైన జలగ గారిని అడుగడుగునా సమర్థిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఒకవేళ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే అది తెలంగాణకు నష్టమని భావించారు.