Vireno Banjara Block Buster Song|Teej Song 2022||Vijay Kumar Singer||Rohini|Kamal Eslavath||MadeenSk

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2022
  • #teejsong2022#Vijaykumarsinger#
    ✍️ FULL SONG LYRICS ✍️
    యాడి తార మండువా సారి సోనిరో సాగాళ రూపేరో
    దేవి తార దేవలేమా ఛోరీ ఝరలో మాలతి ఫూలేరో
    ఆయియే ఆయి చల్లి ఆయిచ తీజ్
    ఘణే దాడేమా రాజ్ కరేన
    బాయిఏ జావా చాలో హాటెన ఆజ్
    ఘవు దాణ చణా మోజ్ లాయేన
    దండియే దండలి మెరామారో పూజా
    నాయకణ డావ కరభారీ న పూచ
    నవడాడ నంగరిమ నంగార వాజ
    వడే ఝాడే పర డోళ హింజోలో హించ
    వీరేణో సాసున్ సంజాదేన్
    బాయిన్ బలాలేన్ అజో పరమేతి
    సాతణో సదారేసి గోళా వెన్
    కాళో ధుడేమ తీజ్ బోవ తిరమేతి
    యాడి తార మండువా సారి సోనిరో సాగాళ రూపేరో
    దేవి తార దేవలేమా ఛోరీ ఝరలో మాలతి ఫూలేరో
    ఛోరి కువారి వేగి తారే పూజారి
    దియా రాతేమ సేవ కరేన
    రుంగళిమాయి వెరీ ఖోధన పాణి భరి
    ఝారితి తోనఘాలేన
    గణ గోర గోరూర నసీబేమా రిజో
    ఘర ఘర మందా ఛేళి దామ్మన దేజో
    దుక్ఖేమాయి సాతరజో పామ్మణ వేజో
    వేలామాయి హాత భేళ మత భులిజో
    వీరేణో సాసున్ సంజాదేన్
    బాయిన్ బలాలేన్ అజో పరమేతి
    సాతణో సదారేసి గోళా వెన్
    జోడతి సే భళన్ నాచా గమ్మతేతి
    కాచియే కాచి పాకీ బోరడిర
    కాంటేమాయి హోళిస
    చణా గాడేదో
    మారేపిడియార మార
    సాత ఛెడావజేర
    ఛాతిపర లాత మారేదో
    ఆయియే మెరామాన వేరాయి వేళా
    బాయియో నారళేతి నవణ కరలా
    అజోయె వీరెణోతి టాంగే ధోరాల
    లారే సాలేలుగు తారే మన భరల
    వీరెణో తీజేన సెరాయి హాసు భర రోయి ఒలడి ఛోడన
    సాతణో ఖళియా వ్యాయిచాలి ఒలడి లేయిచాలి
    మన దూర కరన
    TQ FOR ALL🙏🙏🙏🙏🙏🙏🙏
    👉 PRODUCER
    BDR FORM LAND DEVELOPERS
    RAJESH NAIK
    👉SINGERS
    VIJAYKUMARSINGER
    ROHINI
    👉WRITTER
    KAMAL ESLAVATH
    👉MUSIC
    MADEEN SK
    👉DIRECTION
    DILIP SAI NAIK
    👉CHOREOGRAPHER
    SHIKAR VAIRUS
    👉ART DIRECTOR
    DJ SIKINDER
    CAM & EDITING
    KAMLI PATEL
    👉MANAGER
    NENU MI BHARATH
    👉CAST
    VIJAY KUMAR ,AKHILA,SWAPNA,ROHINI
    👉BEST SUPPORT
    KITTU PAWAN,AALI SINGER,SHIVA LUCKY,PULI
  • Hudba

Komentáře • 364

  • @chelpuriraju9946
    @chelpuriraju9946 Před rokem +9

    ఆహా ఏం వాయిస్ రోహిణి సూపర్ తెలుగు పాటలు పాడండి iam Big fan off you ఈపాటలో హోళీ తప్ప ఏమీ అర్ధం కాలేదు కానీ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది విరేనో అన్నప్పుడు చాలా బాగుంది వాయిస్ సూపర్

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Před rokem +8

    అమ్మ రోహినీ, నీ వాయిస్ చాలా బాగుంది రా, ఇలాంటి మంచి మంచి పాటలు పాడి, నువు కోరుకున్న స్తాయికి ఎదిగి, మన గొర్ భాయి బంజారా వాళ్ల పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను నాన

  • @mrnayak9959
    @mrnayak9959 Před rokem +13

    స్పష్టమైన వాయిస్ తో అల్ టైం ఎవర్ గ్రీన్ సాంగ్ 💐💐

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 Před rokem +7

    ఎక్కడో డీజే లొ విని యూట్యూబ్ లొ సెర్చ్ చేసి చేసి ఇప్పుడే ప్లే చేశా సాంగ్. Excellent song.అమ్మాయి వాయిస్ 👏👏👏👏👏

  • @PanugothuBabu
    @PanugothuBabu Před 2 měsíci +1

    Vijaya Kumar voice super ga vundhi ❤❤

  • @GANESH-ix1wx
    @GANESH-ix1wx Před rokem +2

    Female voice exlent chala bagundi kottga

  • @suparsrinu8021
    @suparsrinu8021 Před rokem +1

    Suparrr

  • @panduchavan6390
    @panduchavan6390 Před rokem +1

    Super song vijay anna

  • @rajendhernayak7410
    @rajendhernayak7410 Před rokem +14

    చాలా మంచి Voice Sister... ఈ పాటను ఒకసారి వింటే నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది.. పాట కూడా చాలా బాగుంది ....

  • @dpraveen5377
    @dpraveen5377 Před rokem +5

    వాయిస్ చాలా బాగుంది

  • @suryarathoddpl6961
    @suryarathoddpl6961 Před rokem +5

    రోహిణి గారు మీరు తగ్గేదెలే
    చాలా మంచి భవిష్యత్తు ఉంది మీకు మంగ్లీ ని మించిపోతారు

  • @ipschandu1996
    @ipschandu1996 Před rokem +102

    అమ్మ రోహిణి నీ వాయిస్ సూపర్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ, ఆల్ ద బెస్ట్...... ✊

  • @shaktichavhan4867
    @shaktichavhan4867 Před rokem +1

    Ek nambar bhau jay sevalal 🙏🏻

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 Před rokem +2

    రామ్ రామ్....సింగర్ మంగ్లీ వాయిస్ లాగే ఉంది. మంచి భవిష్యత్తు ఉంది

  • @momsworld14
    @momsworld14 Před rokem +5

    నైస్ సాంగ్ సూపర్ 👌👌🥰🥰

  • @Chinni-yd4lf
    @Chinni-yd4lf Před rokem +21

    By listening your voice Rohini jii just i have fallen in love with you and your voice 😍 one reason to hit this song it's your voice 🥳🥳 and Vijay Bhai 🤝 you are rocking like a rockstar 💥💥 keep rocking both of you 🙂

  • @banothsheshirao
    @banothsheshirao Před rokem +1

    Super song Vijaya brother

  • @ravimudavath505
    @ravimudavath505 Před rokem +3

    సింగర్ రోహిణి సిస్టర్ వాయిస్ వెరీ నైస్ చాలా బాగుంది 👌👌👌👌👌 ❤️❤️❤️❤️❤️

  • @ckankappa6870
    @ckankappa6870 Před rokem

    రోహిణి వాయిస్ చింపుతాది 👌👌👌💐

  • @padalalatha8047
    @padalalatha8047 Před 3 měsíci

    supar song

  • @jivan3764
    @jivan3764 Před rokem +1

    Super song

  • @mudavathmahendar1762
    @mudavathmahendar1762 Před rokem +4

    బ్రో మీ ఇద్దరు వాయిస్ చాలా బాగుంది సాంగ్ కూడా సూపర్ సూపర్ గా ఉంది

  • @Lakavathshanu
    @Lakavathshanu Před rokem +7

    అబ్బబ్బబ్బా లిరిక్స్ ఏమైనా రాశారా అన్న
    మరియు విజయ్ అన్న వాయిస్ సూప్పర్ రోహిణి అక్క ని వాయిస్ అయితే అచ్చం మంగ్లీ వాయిస్ ల ఉంది *ALL THE BEST BOTH OF YOU*💐💐💐

  • @dhanrajr2962
    @dhanrajr2962 Před rokem

    🥰🥰🥰🥰🥰🥰🥰 chal bagundi song

  • @gugulothuthirupathi4890
    @gugulothuthirupathi4890 Před rokem +1

    Mangli voice laa vundhi super akka

  • @somanpalliwonders1142
    @somanpalliwonders1142 Před rokem +1

    Mi voice ki🙏🙏🙏🙏

  • @abstar9057
    @abstar9057 Před rokem +1

    Banjara Sangeetha kala vaibhavam Vijay Kumar

  • @ckankappa6870
    @ckankappa6870 Před rokem

    రోహిణి &విజయ్ 👌👌👌👌💐🙏

  • @user-mv6tq3bn8r
    @user-mv6tq3bn8r Před 10 měsíci

    Outstanding bhau

  • @nnbanjara1352
    @nnbanjara1352 Před rokem +1

    మీ ఇద్దరి వైస్ సూపర్ గా ఉంది
    ఇంకో సాంగ్ పడండి

  • @anemnarotham6735
    @anemnarotham6735 Před rokem +2

    Song విట్టే చాలా బాగుంది ఇంతగా పడిన సాంగ్ tqq అల్ ది బెస్ట్ 😍🥰✨️

  • @V....J.....R..9703
    @V....J.....R..9703 Před rokem

    Super chellamma

  • @hanumaganeshnayak
    @hanumaganeshnayak Před rokem +6

    Rohini voice highlight of the song ✨❤️

  • @rajgraphicsyt1296
    @rajgraphicsyt1296 Před rokem +1

    Jay Sevalal 🙏👑

  • @nrredits333
    @nrredits333 Před rokem

    Khup mst song ch

  • @vnbanjara1408
    @vnbanjara1408 Před rokem +4

    Super ❤️

  • @tolaramsavari1035
    @tolaramsavari1035 Před rokem +3

    Ram Ram Jai sevalal 🚩🌺🙏🙏 jagadamba super songs

  • @ipschandu1996
    @ipschandu1996 Před rokem +35

    ఈ సాంగ్ ని ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది, వేరే లెవెల్ లో ఉంది వాయిస్, ఈ సాంగ్ కి నేను అడిక్ట్ అయిపోయాను, 🤩

  • @rmedia1141
    @rmedia1141 Před rokem +3

    సింగర్స్ ఇద్దరివి voice super vere levvvaaalllll🥰😍

  • @MUKESHjadhav12
    @MUKESHjadhav12 Před rokem

    Love from maharastra 🌹💕💕💞💞💖💖💖💖💖💖💖💖💖💞🌹🌹

  • @jithendarmunna6646
    @jithendarmunna6646 Před rokem +4

    Great song....రోహిణి వాయిస్....👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @mohanchavan6919
    @mohanchavan6919 Před rokem

    Mee songs Mee expression Anni chustente mimmalni kalavalani anipisthundi mana basha lo animuyhyalu i am so proud of you guys

  • @gsiddharthnayak1938
    @gsiddharthnayak1938 Před rokem

    Rockstar Vijay anna

  • @srinivashari9241
    @srinivashari9241 Před rokem

    సూపర్ సాంగ్

  • @mulukuntalaanil3042
    @mulukuntalaanil3042 Před rokem

    Mangli ante anthaku minchi voice😍😍😍

  • @thirupthibhukyabhukya8587

    supr song baga nachindhi

  • @plbanjara.6983
    @plbanjara.6983 Před rokem +1

    Super song 🎧🎙️🎧🎙️🎧🎙️🎧🎙️🎧🎙️🎧🎙️🎧🎙️🎧🎙️🤚

  • @mouneshrathod2497
    @mouneshrathod2497 Před rokem +1

    ಸೂಪರ್ ಬ್ರದರ್ osm ವಾಯ್ಸ್

  • @ramavathshashikala9942
    @ramavathshashikala9942 Před rokem +1

    Excellent ..... Voice super

  • @shekharofficial.
    @shekharofficial. Před rokem +10

    Mangli akka voice anukunna...... Vammo.... Goosebumps😍

  • @gorurchwakoyoutubchanal6768

    Rohini bai jai gor sikwadi jai gor sena🌷🌷 manukota jilla🌷🌷 super bai

  • @hanmanthuhanmanthu4675

    Super thammudu chellemma

  • @banothbiksham8769
    @banothbiksham8769 Před rokem

    Exlent muddu ga padavu

  • @suryarathoddpl6961
    @suryarathoddpl6961 Před rokem +3

    రోహిని తప్ప ఎవ్వరు పడలేరు ఈ సాంగ్

  • @ramrayatv1700
    @ramrayatv1700 Před rokem

    Super super hit na1

  • @ashokgodugu2744
    @ashokgodugu2744 Před rokem

    Song chala bagundhi

  • @rameshmathur5838
    @rameshmathur5838 Před rokem +1

    Jai Sevalal

  • @babunaik6351
    @babunaik6351 Před rokem

    Super akka and anna

  • @vudithyaharichander6124

    Thanq mana Banjara singers👏

  • @thirupathidheeravath9844

    Mee voice ki fida.... 💐💐

  • @shanker946
    @shanker946 Před rokem +3

    Congratlations vijay singer and rohini singer all the best ❤️ jai sevalal jai gor banjara

  • @musicfreevocals7731
    @musicfreevocals7731 Před rokem +1

    Pureeeeeeeeee voice both rock this .addiction towards not this both of u also.

  • @bunnyms906
    @bunnyms906 Před rokem +4

    బంజారా సాంగ్s సూపర్ గా ఉంటాయి బ్రో ఎందుకు నేను తెలుగు కానీ మీ బంజారా సాంగ్స్ 100 టైమ్స్ వింటాను బ్రో ఎందుకు బ్రో ఎలా సూపర్ గా ఉంటాయి విజయ్ ఆడియోస్ అండ్ వీడియోస్ బంజారా ఛానల్ బ్రో సూపర్ గా unnai

    • @dharavathsathish7273
      @dharavathsathish7273 Před rokem +1

      TnQ bro Always support to banjara youtube channel & banjara songs...

    • @bunnyms906
      @bunnyms906 Před rokem +1

      @@dharavathsathish7273 ha bro...... 🌹

  • @athramsagarhyd6915
    @athramsagarhyd6915 Před rokem

    Vijay bro....super song.... Adilabad

  • @harinaikbanjarasingerloves3544

    Ammai voice chala chala bagundi

  • @nrredits333
    @nrredits333 Před rokem +4

    JAY SEWALAL
    Vijay kumar You Are great singer and Rohini Bai Also Rock this song.
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jadavladdu
    @jadavladdu Před rokem +2

    Rohini akka big fan of your voice ❤

  • @ravinaik1947
    @ravinaik1947 Před rokem

    Rohini meeru mana telugu movies lo no 1 singer ga kavali mi voice 👌🏽👌🏽👌🏽💐

  • @rathlavathpavan9975
    @rathlavathpavan9975 Před rokem +1

    Super super

  • @koppunurukurrallu1888
    @koppunurukurrallu1888 Před rokem +1

    అన్న మన బంజార లో వుండే పాత పాటలు అంటే డాలో అని పిలుస్తారు మనవలు ఆలా ఒక పాట ని పాడండి అన్న please

  • @krishnamaddegalla9609

    Super nani vioce .Nenu st songs daily vinta super good performance

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Před rokem +17

    మంగ్లీ కంటే అద్భుతంగా ఉంది గొంతు
    ఆల్ ది బెస్ట్ రోహిణి 👍🌹

    • @balubanoth190
      @balubanoth190 Před rokem

      Rohini....Asalu matlevuuu nvu super .And vijay both of you rocks abbaa...Love you...

  • @devendarkalpana9857
    @devendarkalpana9857 Před rokem

    Super akka

  • @Manjanaik.K
    @Manjanaik.K Před rokem

    Waw super song

  • @rmproyt6227
    @rmproyt6227 Před rokem

    Super voice akk

  • @maheshrathod4953
    @maheshrathod4953 Před rokem

    Jay sevalal🏳️

  • @glnlinga1421
    @glnlinga1421 Před rokem

    Super voice akka

  • @rajuchouhan5205
    @rajuchouhan5205 Před rokem

    Superb

  • @srivardhanguguloth1818

    Super

  • @sk.meerambeesk.meerambee7597

    Ee song enni saarlu vinna vinalanipisthundi

  • @manjeshmanjesh9081
    @manjeshmanjesh9081 Před rokem

    Super ❤️❤️❤️❤️❤️

  • @jeevan_druva_2004
    @jeevan_druva_2004 Před rokem

    Super hit song Anna

  • @djloverSBJ2404
    @djloverSBJ2404 Před rokem

    Mst taii Super vaice ❤️🥰🥰

  • @sureshmegavath9403
    @sureshmegavath9403 Před rokem

    Abbae voice bagundi

  • @dilbanjara2549
    @dilbanjara2549 Před rokem

    👍 super

  • @s.muralimohan5363
    @s.muralimohan5363 Před rokem

    Super singer ang song

  • @jayasrikadavath4615
    @jayasrikadavath4615 Před rokem

    Supper

  • @ipschandu1996
    @ipschandu1996 Před rokem +2

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది👌👌👌

  • @im_sai_ok9806
    @im_sai_ok9806 Před rokem

    Junior mungli bai

  • @laxmanlaxman3867
    @laxmanlaxman3867 Před rokem

    Excellent song 🎵 wonderful words great song

  • @korrachinna8620
    @korrachinna8620 Před rokem

    Music is awesome madeen anna

  • @megavathnarayananaik6209

    సూపర్ సాంగ్ 🌹👍👍

  • @santhuchirram3864
    @santhuchirram3864 Před rokem

    Super ra

  • @Sudha5458
    @Sudha5458 Před rokem

    మి వాయిస్ చాలా హైలైట్ గా ఉంది మేడమ్

  • @poojasribhukya9634
    @poojasribhukya9634 Před rokem

    Rohini and vijay superb superb singer iam from nizamabad distic

  • @suryabanoth87
    @suryabanoth87 Před rokem

    Superb song teej song
    Rohini and vijay alla the best

  • @payamsruthisruthipayam1580

    Thaggedhayle Rohini super mind blowing song super ra exllent

  • @steelwooddecor1102
    @steelwooddecor1102 Před rokem +2

    Hamara Manoranjan karne ke liye aapka बहुत-बहुत dhanyvad

  • @santoshkethavat8289
    @santoshkethavat8289 Před rokem

    Super sang

  • @vinayakrathod3577
    @vinayakrathod3577 Před 11 měsíci

    Love from maharashtra