పుష్ప సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది కానీ వెళ్లలేదు..| Sacrificing Star Sunisith |@Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • పుష్ప సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది కానీ వెళ్లలేదు..| Sacrificing Star Sunisith |@Signature Studios
    #sunisith #signaturestudios #funnyinterview #comedy
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Komentáře • 341

  • @Ramakanth_Chityala
    @Ramakanth_Chityala Před měsícem +260

    ఎవడో సృష్టించిన ఈ ప్రపంచంలో నేను ఉండడం ఎందుకు అని . వీడికి వీడే ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.😂😂😂

  • @raghurichards
    @raghurichards Před měsícem +57

    Veediki unna self confidence lo oka 5% confidence naku unna kuda ee patiki edho okati sadinche vadini mawa 😢😅

  • @vijetha9958
    @vijetha9958 Před měsícem +66

    నాకు వీడి మాటలు వింటుంటే ఒక విధమైన స్ట్రెస్ వస్తుంది ఏదో తెలియని మెంటల్ ఎక్కుతుంది తల తిరుగుతుంది మొత్తం😊

    • @user-lq6lo7to6h
      @user-lq6lo7to6h Před měsícem

      😂😂😂😂

    • @HACKEReye122
      @HACKEReye122 Před měsícem +3

      అప్పుడేనా level 1 లో ఉన్నారు మీరు, 101 level మాది, skip చేయండి వీడి videos!

    • @user-fx4in4hl6g
      @user-fx4in4hl6g Před měsícem +1

      అయితే నీకు మెంటల్ problem ఉంది.😂. Actual గా ఐతే వాడివి వింటుంటే.. stress తగ్గుతుంది. కానీ నీకేమో.. స్ట్రెస్ వస్తుంది అంటున్నావ్..😂😂😂

    • @rajsekhar9484
      @rajsekhar9484 Před měsícem

      Rakesh master kuda alage feel ayyadu 😂😂😂

    • @GamESIy
      @GamESIy Před měsícem

      😂😂

  • @flatfnf
    @flatfnf Před měsícem +40

    Eedu sacrificing star kadhu suffering star..... 😂😂

  • @jyothsnareddymusku4470
    @jyothsnareddymusku4470 Před měsícem +33

    ఆఖరికి సునీషిత్ ని పట్టుకున్నావా 🤣

  • @The_berserker_armor
    @The_berserker_armor Před měsícem +25

    Ituvanti vaani interview chesi Mee స్థాయి తగ్గించుకున్నారు. అతను చెప్పేవన్నీ అబద్ధాలని మీకు తెలుసు మాకు తెలుసు

  • @chsamsonpastor5865
    @chsamsonpastor5865 Před měsícem +26

    నంద్యాలలో ఎనిమిది సంవత్సరాల పాప అత్యాచారం చేసి చంపితే ఒక్క వీడియో కూడా పెట్టలేదు . ఇలాంటి పనికిమాలిన వాళ్లను ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మనుషులేనా

    • @shamalalaxminarayana1236
      @shamalalaxminarayana1236 Před měsícem

      Correct చెప్పినవ్ bro

    • @SreenivaS_Universe_Is_God
      @SreenivaS_Universe_Is_God Před měsícem +1

      నువ్వు పెట్టు

    • @RamanaChiluveru
      @RamanaChiluveru Před 27 dny

      Yes bro pichhi parakastam

    • @chsamsonpastor5865
      @chsamsonpastor5865 Před 27 dny

      @@RamanaChiluveru వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే వాడికంటే వీళ్లే పెద్ద పిచ్చి వాళ్ళు

    • @midhunkumar1454
      @midhunkumar1454 Před dnem

      Correct

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 Před měsícem +24

    యాంకర్ మీద ఉన్న వాల్యూ పోయింది

  • @ramanjinikrm2383
    @ramanjinikrm2383 Před měsícem +12

    క్రాంతి గారు మెంటల్ గాని ఇంటర్వ్యూ చేస్తారని అనుకోలేదు😢

  • @srikanthmacherla8920
    @srikanthmacherla8920 Před měsícem +4

    Kranthi anna interview lo comedy ledani veeni thechavaa😂😂😂😂

  • @Knucklehead-fq9cz
    @Knucklehead-fq9cz Před měsícem +4

    కలామ్ గారు కలలు కనమన్నారు కథలు మింగమనలేదు😂

  • @SreenivaS_Universe_Is_God
    @SreenivaS_Universe_Is_God Před měsícem +1

    బ్రో నువ్వు తోపు బ్రో, సినిమా ఆపద్దం, ఫాన్స్ ఆపద్ధం, సొసైటీ ఆపద్దమ్, అందులో సినిమాలు, నువ్వు అందరినీ ఒక ఆట అడుకుంటున్నావు😂😂😂😂😂

  • @HACKEReye122
    @HACKEReye122 Před měsícem +4

    నువ్వు సూపర్ అబ్బాయ్,మనసులో ఒకటి fix అయ్యావ్ అదే చేస్తున్నావ్, కొట్టిన తిట్టిన, ఒకటి నీకు పిచ్చి లేదు, కొంతమంది చిన్న problems తట్టుకోలేక చనిపోతున్నారు, ఎట్ల సింపుల్ గా తీసుకోవాలో చెప్పు, ఆ కంటెంట్ పైన videos చెయ్!

  • @DurgaprasadBalam-pn6xj
    @DurgaprasadBalam-pn6xj Před 27 dny +2

    మళ్లీ కొట్టేదాకా కూడా నువ్వు మారవు😂😂

  • @syednoor921
    @syednoor921 Před měsícem +1

    మనుషులు నిజం కూడా ఎంత నిజంగా చెప్పారు ఇంత నిజంగా మాట్లాడేస్తున్నాడు

  • @uppalasrinivas3469
    @uppalasrinivas3469 Před měsícem +2

    Emi kranthi Ekkada dhaka Vachava 😅😅😂😂😂

  • @rameshsinde3888
    @rameshsinde3888 Před měsícem +13

    😂😂😂😂ఎవడు దొరక్క ఆఖరికి వీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నవారా క్రాంతి గా...😅వీడు నువ్వు సేమ్ టూ సేమ్ రా క్రాంతి గా 😂😂😂

  • @Adhitya_official
    @Adhitya_official Před 10 dny +1

    మనం ఒక జాబు రాకపోతే సంక్రాంతి కిందికెళితే నేను ఆ కంపెనీలో చేస్తున్న ఈ కంపెనీలో చేస్తున్నాను చాలామంది అంటారు మనం కూడా ఏదో ఒక అబద్ధం చెప్పక తప్పదు . వీడు కూడా అలాగే చేస్తున్నాడు

  • @maheshd7362
    @maheshd7362 Před měsícem +2

    Voddhu le pora rey....egiri thantha nee yakka😂😂😂😂

  • @arunvlogs99
    @arunvlogs99 Před 18 dny +3

    క్రాంతి ఇప్పటివరకు నీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది. వీడి ఇంటర్వ్యూ తో మొత్తం పోయింది నీ మీద

  • @northcoteplazasoulpattinso292

    just to laugh I watch him, out of the box mindblowing answers with 1000% confidance 😀😀

  • @rameshgurram9569
    @rameshgurram9569 Před 3 dny

    ఇప్పుడు వీణ్ణి ఏ చెప్పు తో కొట్టాలి..😂

  • @chanduchint
    @chanduchint Před měsícem +1

    ఒక్కొక్క dialouge ఒక్కొక్క comment ఒక్కొక్క 💎 లాంటిది 😂😅😂

  • @chinmayachowdary
    @chinmayachowdary Před 22 dny +1

    Sunisith is needed for CZcams.

  • @sarmav6532
    @sarmav6532 Před 12 dny +1

    Anna nuvvu oka varganiki inspiration

  • @rajugunda8911
    @rajugunda8911 Před 13 dny

    క్రాంతి అన్నా నువ్ సూపర్ మీరు ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయాలని
    ఇప్పటికైనా తెలుసుకున్నదుకు ❤

  • @mohammedabdulnayeem8377

    వీడు గాఢనిద్రలో ఉన్నాడు కళలాప్రపంచములో ఉయ్యాల ఊగుతున్నాడు వీడిని నిద్రలేపే ఒక పులిలాంటి వాడుకవాలి

  • @medishettysanthoshkumar736

    100 కోట్లు తో కాకుండా నువ్వు లక్ష కోట్ల కు అది పతి కావాలి బ్రదర్..
    😢😢😢😢😢

  • @ramanujanacademy6564
    @ramanujanacademy6564 Před 20 dny +1

    అనవసరం గా వీడిని సెలబ్రిటీ ని చేస్తున్నారు

  • @kranthikummari1200
    @kranthikummari1200 Před měsícem

    jabardhasth chusi navvukunna rojulu chala unai khani.... Sunishith... Chala navvipichindu... Super 👌🏻👌🏻👌🏻🤣🤣🤣🤣🤣 vidi matalu vidiki tharuvatha gurthukuda undav....😂😂😂

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 Před měsícem +2

    అసలు గీసుంటోన్ని interview చెయ్యాలని నీకెలా అనిపించిందిరా అయ్యా... అసలు నువ్వు జర్నలిస్టువేనా... గీ lafoot గాన్ని interview చేస్తున్నావ్...

  • @TheSoulOfWind999
    @TheSoulOfWind999 Před 5 dny +1

    Ethaniki Pichi confirmed 😮

  • @srinukalla5789
    @srinukalla5789 Před měsícem +3

    అప్పుడప్పుడు ఎలాంటి ఎర్రి పూక లే ఇంటర్వ్యూ చేయాలి అన్న కొద్దిగా

  • @g.vijayender4583
    @g.vijayender4583 Před 28 dny +1

    కామెడీ స్టార్

  • @Jangaavinashyadavavinashyadav

    Vedi interview chustuntey na mind motam riverse lo panichestu vundi😂😂😂

  • @nagswaerokandhika4090
    @nagswaerokandhika4090 Před 12 dny +1

    నీకు సిగ్గు లేదా భయ్యా....అంత మంచి జర్నలిస్టు నువు గొప్ప గొప్పొల్లను ఇంటర్వ్యూ చేశారు....
    వీనితో అవసరమా.... నీ ఇజ్జాత్ నువ్ తీసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా ఇందులో....

  • @GhantaRavi123
    @GhantaRavi123 Před 25 dny +1

    అల్లు అర్జున్ చిన్న నటుడుగా వదిలేసి ఉంటావు 😂

  • @seemashaik4388
    @seemashaik4388 Před měsícem +4

    సరే... నిజమే ఇవి2024 వర్షాకాల సమావేశాలు.. అనే చెప్పుకోవాలి
    సున్షిత్ తో.... గడికో దెబ్బ అని సినిమా తియ్యాలి

  • @medishettysanthoshkumar736

    తమన్నా చెప్పు తీసి కొడ్తా.
    నిన్ను కొడ్త అంటే తమన్న 😢😢😢 చెప్పు ఇస్తుంది

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 Před 2 dny

    అన్నా... మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎర్రిపూ చేస్తున్నాడు.

  • @Akiqfinancialservices-d9v

    Veedu cheppedi nijam correct 💯 kaani EARTH 816 LO 😂😂 MULTIVERSE MAYA

  • @pavansingh6316
    @pavansingh6316 Před měsícem +1

    idhe correct😂😂

  • @srimanikantastudioraju3695

    ఎవడి తో నాకేంటి నా ప్రపంచం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుతా మీ ఇష్టం ఉంటే వినండి లేకపోతే లేదు నన్ను ఇంటర్వ్యూ చేయమని నేను అడిగానా ఇప్పుడు చచ్చినట్టు మీరు వినాల్సిందే...

  • @shivag6279
    @shivag6279 Před 2 dny

    Please kranthi garu elanti varitho interview cheya voddu

  • @medishettysanthoshkumar736

    తమన్నా 😂😂😂

  • @bharathmom1116
    @bharathmom1116 Před měsícem

    Perfect jodi anna super comenation 🎉

  • @medishettysanthoshkumar736

    సిబిఐ ఆఫీస్ 😂😂

  • @playzone_its_your_world

    Biscuit 😂😂

  • @avinashreddy1122
    @avinashreddy1122 Před měsícem

    Mi interview every time fallow ayye vadini enka mi midha unna respect poyindhi e interview tho...

  • @srsusri777
    @srsusri777 Před měsícem +1

    తిన్న తన్నులు సరిపోలే

  • @SudhanAmbeeru
    @SudhanAmbeeru Před 6 dny

    Veeniki 10 years ki CBI lo job vachindhi😂😂😂😂😂😂

  • @shyam2777
    @shyam2777 Před 10 dny

    😂😂😂😂😂😂😂😂😂 nuvu super mama

  • @chiranjeevivangapandu3132

    Malli vachadu ra veedu
    Naku COVID time lo manchi timepass chesanu veedi video's tho

  • @tippanisagar4815
    @tippanisagar4815 Před měsícem

    వాడే జోకర్ అంటే వాడికన్నా పెద్ద జోకర్ గాడు ఈ యాంకర్ గాడు వాడు చెప్పే పిచకుంట్ల అబద్ధాలకు ఈడు పెద్ద ఇన్వెస్టిగేటర్ లా ప్రశ్నలు అడుగుతున్నాడు

  • @vankudothakhil
    @vankudothakhil Před 7 dny +1

    నాకు వీడు వీడియోలు చూస్తుంటే ఫ్యూచర్లో నేను కూడా ఏడి లా తయారై పోతానేమో అనిపిస్తుంది నాకు

  • @chanduyadav4867
    @chanduyadav4867 Před měsícem +1

    Villa iddarni nenu kphb kada saree katukoni pilstunte chusina😂

  • @GamESIy
    @GamESIy Před měsícem +1

    😂😂 8 crores cheque aa

  • @Pk-ky5bzw
    @Pk-ky5bzw Před 5 dny

    Self satisfaction star

  • @imb75
    @imb75 Před měsícem +1

    This interview is a sensational, I think this guy wil face very serious consequences after this vdo

  • @mamidivinayteja4917
    @mamidivinayteja4917 Před měsícem

    Anna neku correct person dorkinduu😂😂😂

  • @ganapatijeelakarra6320

    మంచి స్త్యరకల్పన కలిగిన వ్యక్తి

  • @nagayadav2229
    @nagayadav2229 Před měsícem

    1year back interview 😂😂😂

  • @sudhakarboda3742
    @sudhakarboda3742 Před měsícem

    అన్న క్రాంతి అన్న నువ్వు సూపర్

  • @Adhitya_official
    @Adhitya_official Před 10 dny +1

    ఇంకా తెలుగు ఇండస్ట్రీలో సినిమా వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఎంతోమంది పిచ్చి వాళ్ళు తయారవుతారు గుర్తుపెట్టుకోండి

  • @kirankumar-zb2gy
    @kirankumar-zb2gy Před 13 dny

    Contract employee as a peon ga matrame work chese avakasam undhi

  • @lingaprasad.m2278
    @lingaprasad.m2278 Před měsícem

    Edu malli vachindra 😂😂😂😂😂

  • @user-lq6lo7to6h
    @user-lq6lo7to6h Před měsícem +1

    Vidi prapancham veru...evadu emaina ankoni 😂😂😂

  • @shobhanchintha
    @shobhanchintha Před 14 dny

    Papam..... Kranthi anna buuraaa బుర్ర మొత్తం తిన్నాడు

  • @chin2bhukya2718
    @chin2bhukya2718 Před měsícem

    Bro in 2050😂

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 Před měsícem

    😂😂😂😂😢😢 edhi special Interview

  • @SagarSatya-jj2od
    @SagarSatya-jj2od Před měsícem +1

    Coffee colour Innova 😂😂😂
    Adani kuda Ananth ambani marriage ki special flight kuda pampadu.., I know, nuv video lo kanipinchav sir😂😂😂

  • @mamiditejaswani3817
    @mamiditejaswani3817 Před měsícem +1

    Timepass avvadaniki... Night time nidrarakapothe... Sodhila vinadaniki ea sodhi chalu.. sunshit...

  • @sarayu405
    @sarayu405 Před 16 dny

    Kranthi garu dont loose u r value

  • @rafishaik5472
    @rafishaik5472 Před 9 dny

    Em feel undi maama

  • @My.film.updates
    @My.film.updates Před 20 dny

    6:03 dhorikisadhura 😂

  • @puliraghuramreddy2048

    Ray anchor babu vedu neku set po edi ne range gurutu paytuko okay 😅😂

  • @batmanreddy9022
    @batmanreddy9022 Před 25 dny

    Jai sacrifing star😢😢😢😢😢

  • @Pest-control-in-hyd
    @Pest-control-in-hyd Před 14 dny

    😂😂😂😂😂

  • @infiniteorbit3105
    @infiniteorbit3105 Před 9 dny

    😂😂

  • @vangalasantosh
    @vangalasantosh Před měsícem +1

    Kranthi Bhai....em Pani Leda vidini patkochinav...don't get down kranthi

  • @snvsaikumar7790
    @snvsaikumar7790 Před měsícem +1

    Veediki Rakesh master e correct... E lokam lo unna aayana ee interview chusthe matram malli karra teesukuni kodatharu ayya....😢😢😢

  • @meezanmohammad5699
    @meezanmohammad5699 Před měsícem

    Anna anchor ki 🫡

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg Před měsícem

    Edhi kranthi staie😂😂

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 Před měsícem

    రఘు అన్న గారు మోస్ట్ వాంటెడ్ బిగ్ ఫిల్మ్ స్టార్ సునీషిత్ గారితో
    మీ ఇంటర్వ్యూ ఎలా ఉందంటే
    "కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు" ఉంది😂

  • @RamanaEtamsetti-j1s
    @RamanaEtamsetti-j1s Před měsícem +1

    Chivaraki veedi ni interview chesav ante mee channel entha Dikkumalina stage lo undho

  • @latifkhan535
    @latifkhan535 Před 22 dny

    I am Sunishith Fan

  • @hemanthlanka-tx6te
    @hemanthlanka-tx6te Před 11 hodinami

    Anchor Anna meeru chela Opika ga matladuthunaru... Vadiki mookam meeda okkati dengithe nijalu cheppevadu

  • @kirankumar-zb2gy
    @kirankumar-zb2gy Před 13 dny

    2004 soundarya case investigation chesanu annadi bro appatiki mandu cheppina dhani tho chusthe manodhi inter aindhi CBI job adhi investigation officer icharanta

  • @pvnaveen8552
    @pvnaveen8552 Před měsícem

    Anna meru Elanti vaditho interview cheyadani

  • @gowthamyadav1andonly
    @gowthamyadav1andonly Před 9 hodinami

    అవసరమా e panjoduku ఎవడు

  • @nagururavitez0517
    @nagururavitez0517 Před 24 dny

    9:20 nijangane annada nenu tappuga vinnana🤔

  • @ShaikSuhana-lb5pe
    @ShaikSuhana-lb5pe Před měsícem +1

    CAR LO..PETROL.VUNDHA

  • @sureshbabu-cu2mm
    @sureshbabu-cu2mm Před měsícem

    Comedy bagane undi kadha bayya

  • @sriramsrinivasrao8784
    @sriramsrinivasrao8784 Před měsícem

    క్రాంతి గారు మీ కర్మ కు మీరే బాద్యులు ఏంటి సర్ మీరు మీకు దణ్ణం సర్

  • @harikrishna-bf9bp
    @harikrishna-bf9bp Před 25 dny

    E CZcams channel vallu veedini vadilinchukundam ankuna villa valla kadhu..😂

  • @prashhanthjp8106
    @prashhanthjp8106 Před měsícem

    Next uppal balu . Aggipetta maccha
    Interview loading.... 😂

  • @dundagisk9404
    @dundagisk9404 Před 25 dny

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వుంది

  • @user-oc2dm7tv2b
    @user-oc2dm7tv2b Před měsícem +1

    Eeyanaiki meeru dabbulichi pilustara or eeyane neeku dabbulichi ee interviews cheyinchukuntada…? Too much idi but still you r entertaining it

  • @Ravicommonman
    @Ravicommonman Před měsícem

    8 cr 😂
    1 cr 😂

  • @blackzdevil007
    @blackzdevil007 Před měsícem

    Ambani son marriage invitation kuda vachindi..vadiki