కొండ పంటల సంత|Hill tribal Market @Pedavalasa | Pure Tribal products

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2022
  • కొండ పంటల సంత|Hill tribal Market @Pedavalasa | Pure Tribal products ‎@MyluRams #teluguvlog #Market #tribal Market #forest Hill station biggest tribal Market in Pedavalasa near chinthapalli. it's very hight place in forest hill area. completely Tribal people comes with theire won products...

Komentáře • 444

  • @thallarajesham8725
    @thallarajesham8725 Před 2 lety +142

    ఆ అమాయక స్వచ్ఛమైన నిష్కపట హృదయులను చూస్తుంటే సంతోషంగా ఉంది. నిజమైన హిందుత్వం గల మానవ జాతి బిడ్డలు వీరు. 🌹🙏🌹

  • @skrasool5479
    @skrasool5479 Před 2 lety +60

    అలాంటి స్వచ్చమైన ప్రకృతి వ్యవసాయ పంటలు,సేంద్రియ ఎరువుల కూరగాయలు చాలా అరుదు.అలాంటి కూరగాయలు చూడడమే కష్టం.చాలా బాగుంది అక్క మీరు ఇంకా ఇలాంటివి బాగా చుపించాలి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +41

    5 &6 సంవత్సరాల చిన్న పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వాళ్ళ నిర్మలమైన మనస్సు లో నుండి వచ్చే మాటలు 🙏💐ధన్యవాదములు సార్ చాలా అనందం కలిగింది ఈ వీడియో చూస్తుంటే 👌👌👌👌

  • @saraseethayya9813
    @saraseethayya9813 Před 2 lety +28

    నైస్ అన్న మా గిరిజనుల యొక్క పేద బ్రతుకులు,అమాయకపు బ్రతుకులు
    చాలా క్లుప్తంగా చూపించారు. ఏ అభం శుభం తెలియని వారు అన్న మా గిరిజనులు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +13

    స్వచ్చ మైన‌ మనస్తత్వం. కలవారు ఈ గిరిజనులు. వాల్లని. యామార్ఛుతారు. పట్నం వాసులు

  • @eeretisatyasaisrinivasarao2653

    చుసారా ఎంత దీన స్థితిలో వున్నారొ మన గిరిజన ప్రజలు మనకి స్వాత్ంత్ర్యమ్ వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఇదే పరిస్థితి

  • @user-rl6fo6xl6s
    @user-rl6fo6xl6s Před 2 lety +19

    అమాయకులైన వీరు ఎంత సిగ్గు పడుతున్నారూ చోపడానికి ❤️

  • @sandeepkishanreddy7960
    @sandeepkishanreddy7960 Před rokem +46

    ఇది చూస్తుంటే కళ్ళు ఎంబటి నీళ్లు వస్తున్నాయి. ఒకప్పటి మన భారతీయ సంస్కృతి చూపించారు. చాలా గర్వంగా ఉంది. హస్త కలకారులుకు గవర్నమెంట్ సహాయం చేయాలి

    • @CSHNMurthy22
      @CSHNMurthy22 Před rokem

      అవును..వాళ్ల పేదరికం, నిజాయితీ..కళ్ళ వెంబడి నీళ్ళే వస్తాయి ..

    • @CSHNMurthy22
      @CSHNMurthy22 Před rokem +1

      మనం అనుకునే నాగరిక సమాజం ఈ మంచిని కోల్పోయింది విపరీతమైన స్వార్థం తో

    • @pokururajusupermadamok6938
  • @rameshbabu6969
    @rameshbabu6969 Před 2 lety +18

    భయ్యా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మేము చూడలేని ప్రదేశాలను సంతలను ముఖ్యంగా సంతలను చూపిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు. శుభం భూయాత్

    • @MyluRams
      @MyluRams  Před 2 lety +1

      చాలా కృతజ్ఞతలు గురూ

    • @venidheeru8281
      @venidheeru8281 Před rokem +1

      Chaala ante chaala thanks

  • @ghantasalasongsbyrachapundaree

    ఈ జీవన వాహినిలో..దేవుడు చేసిన మనుషులు...అడవి సంత సందడిగా ..చూడ భలే ముఛ్ఛటగా..అవసరాలు తీర్చెగా.. Nice.. bro thanq..🥀👌🏕️🌲

  • @anandarao595
    @anandarao595 Před 2 lety +22

    మీరు పెడుతున్న ప్రతి వీడియో సూపర్

  • @ramukanithi5886
    @ramukanithi5886 Před 2 lety +53

    Super bro ancient civilizations. నిజమైన మానవ జీవనం గిరిజన ప్రజల జీవన విధానంలో భాగంగా thank you🙏

  • @syed_najma
    @syed_najma Před rokem +11

    Wow నాకు గ్రామాలంటే చాలా ఇష్టం.పల్లెలు మన దేశ పట్టు కొమ్మలు ❤️

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +64

    ఈఅమాయక గిరి పుత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి వీరి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించాలి, మధ్య దళారులను అరికట్టాలి 🍈🍌🥭🌽🌶️🍆🥜🥒🥬🥕pure organic food👌జై ఆదివాసీ 🙏ప్రభుత్వం ఈ అమాయక గిరిజనులనుకు ఆసరా పతకాలు అందించాలి.. పెద్ద వలస అడవి సంతను పరిచయం చేసిన మీ యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదములు 🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před rokem +7

    PRAKRUTHI ఒడిలో సంత చాలా బావుంది. .....వీడియో చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపించింది. మంచి వీడియో తీశారు. అభినందనలు.

  • @sitabhargavi460
    @sitabhargavi460 Před 2 lety +11

    వాళ్ళ నవ్వులో ఎంత స్వచ్చత వుందో అచ్చం ప్రకృతి లాగా.... ప్రకృతిని మించిన అందం ఏముంది అసలు.

  • @sarathkumar3082
    @sarathkumar3082 Před 2 lety +75

    మాయ మోసం తెలియని వాళ్ళు,స్వచ్ఛమైన నవ్వు

  • @patarasathibabu6251
    @patarasathibabu6251 Před 2 lety +10

    బాగున్నాయండి మీ వీడియోస్ సూపర్ గా చేస్తున్నారు

  • @rameshthondapu860
    @rameshthondapu860 Před 2 lety +13

    మీ వీడియో చాలా బాగుంది,గిరిజనుల గురించి చూపుతున్నారు,అక్కడ మార్కెట్ చాలా బాగుంది, వారు చాలా మంచి వారు

  • @dakesuvarnaraju5217
    @dakesuvarnaraju5217 Před 2 lety +5

    పెడవలస సంత బాగాషూట్ చేసారుచాలా బాగుంది

  • @s.khadarkhadar4096
    @s.khadarkhadar4096 Před 2 lety +34

    ఈ కాలం లో కూడా, ఇలాంటి కల్మషం లేని మనుషులు ఉండటం, చూస్తేంటే మనసుకు జాలి వేస్తుంది. ❤️❤️

    • @kusumakumari1007
      @kusumakumari1007 Před rokem +2

      వాళ్లకి తక్కువ అంచనా వేయకండి సిటీ వాళ్ళు అమాయకులు వాళ్లంతా తెలివైన వాళ్ళు ఎవరూ లేరండి ఎందుకంటే మా ఊరు ఆ పక్కనే వాళ్లకి పోలీసులు కూడా జడుస్తారు

    • @vararamapoloju3274
      @vararamapoloju3274 Před rokem +1

      Supar

  • @sreeramseelam5537
    @sreeramseelam5537 Před 2 lety +10

    ఆ వస్తువులను పూర్తిగా చూపించాలి.

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 Před 2 lety +56

    కష్టాన్ని నమ్ముకుని బ్రతికేటోళ్లు కల్మషం లేని మనుషులు ఏదుగు బోదుగు లేని జీవితం స్వాతంత్య్రం వచ్చినా బాగుపడని జీవితాలు....😔 ఏమిటో భారత్ వెలిగిపోతొంది అంటున్నారు వీరి బ్రతుకుల్లో వెలుగులు సూణ్యం

    • @MyluRams
      @MyluRams  Před 2 lety +3

      మీ మాటలు మనసుని తాకాయి sir,😊

    • @srinivas.k5512
      @srinivas.k5512 Před rokem +3

      స్వాతంత్ర్యం వచ్చి మనమేం సాదించాం అన్న మన రక్త సంబంధీకులే మనకు బద్ద శత్రువుల్లా భావించే సమాజం మరియు కాలుష్య పూరితమైన సమాజంలో బ్రతుకుతున్నామ్ దాన్నే మనం ఆధునీకథ అనుకుని భ్రమలో బ్రతికేస్తున్నామ్....

    • @srinivas.k5512
      @srinivas.k5512 Před rokem +4

      వీళ్ల దగ్గర డబ్బు అయితే లేకపోవచ్చు కానీ కులం, అంటరానితనం, స్వార్దం, ఈర్ష్య లాంటి జబ్బులున్న జనాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా చాలా ఒక పూట తిండి లేకపోయినా చాలా సంతోషంగా గడుపుతున్నారు వాళ్ల సంతోషాన్ని స్వాతంత్ర్యం అనే ముసుగుతో చెడగొట్టొద్దు అన్న...

    • @narasimhamurthi9952
      @narasimhamurthi9952 Před 8 měsíci

      Bjp చెబుతోంది కదా, ఈ పల్లేలు వాళ్లకు కనబడుట లేదు

  • @jyothijo2964
    @jyothijo2964 Před rokem +6

    కస్టపడి నిజాయితీ గా బ్రతికే స్వచమైన మనషులను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది. కానీ వారి పేదరికం మనసును కలచి వేస్తుంది....

  • @nihanthchannels2811
    @nihanthchannels2811 Před 2 lety +9

    అన్న నమస్కారం 🙏 నాది రాయసీమ
    నేను మొదటి సారి మీ వీడియో చూస్తున్న నాకు చాలా మంచి స్వఛ్చమైన అనుభూతి కలిగింది మన రాష్ట్రంలో ఇలాంటి సంత ఒకటి జరుగుతుంది అనేది మీ ద్వారా మొదిసారిగా చూసా చాలా సంతోషం 🙏🙏
    మీ ప్రయత్నానికి selute

  • @bgrrocky422
    @bgrrocky422 Před 2 lety +10

    బ్రో నీ వీడియో చూడడం ఇదే మొదటి సారి వీడియో చాలా బాగుంది ఇంకా ఇంకా చాలా వీడియో

  • @venkateshmargani8237
    @venkateshmargani8237 Před 2 lety +7

    బ్రో మీ వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మళ్లీ మళ్లీ చేయండి గిరిజన సంప్రదాయం ప్రపంచానికి తెలియజేయండి

  • @VenkyVenky-us1dk
    @VenkyVenky-us1dk Před rokem +9

    కల్మషం లేని స్వచ్చమైన అమాయక గిరిజన ప్రజలు ...

  • @dhanvantharinadimpalli8976

    గిరిజనుల కల్మషం లేని నవ్వు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది అండి వీడియో చాలా బాగా చేసారు

    • @MyluRams
      @MyluRams  Před 2 lety +1

      Thank you 😊 అండి

  • @sivareddy1100
    @sivareddy1100 Před 2 lety +15

    అన్న మీ కు ధన్యవాదాలు వైజాగ్ లో విలేజ్ సంత చూపించినదుకు నేను కచ్చితంగా ఆ సంతకి వెళ్తాను

  • @arunavasu6546
    @arunavasu6546 Před rokem +6

    Ilanti day's vastai le future lo... 👏👏👏I love village

  • @mvbharath123
    @mvbharath123 Před 2 lety +6

    ఎంత పచ్చదనమ్ అన్న మనుషులు కూడా స్వచంగా ఉనారు బ్రో

  • @kasukapakayala5981
    @kasukapakayala5981 Před 2 lety +3

    మీ వీడియోస్ బాగున్నాయ్

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 Před 2 lety +5

    స్వచ్చమైన జీవితం. స్వచ్చమైన మనుషులు.

  • @satishlacholla130
    @satishlacholla130 Před rokem +6

    కష్టపడి పనిచేసేవారు 🙏🙏🙏🙏🙏

  • @PushpaLatha-kg4ll
    @PushpaLatha-kg4ll Před 2 lety +2

    Pedavalasa mastaru ani piliche subbarao mastari ammaini, mee vedio chusi na chinnathanam gurthkuvachhindi, very happy

    • @MyluRams
      @MyluRams  Před 2 lety +1

      ఆ జ్ఞాపకాలే మనసు పొరల్లో తియ్యని అనుభూతి కలిగిస్తాయి

  • @jagadeeshgummudu3614
    @jagadeeshgummudu3614 Před rokem +5

    కల్మషం లేని మనసులు కల్తీ లేని పంటలు నిజమైన దొరలు

  • @panjalakavya7502
    @panjalakavya7502 Před 8 měsíci +1

    అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు.కొనేవాళ్లు కొంటా ఉన్నారు...అన్నా మీరు ఎవరో కానీ చాలా రిస్క్ తీసుకొని వీడియో తీశారు.ఈ గిరిజన సంత వీడియో నాకు చాలా బాగా నచ్చింది.మనిషికి మనిషి పట్టించుకోని ఈ సమాజంలో.ఈ అమాయకులను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది...ఏది ఏమైనా దేవుడున్నాడు.

  • @nageswararaokonthili9294

    మీ వీడియోలు బాగున్నాయి. నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆదివాసీల/గిరిజనుల జీవన విధానం గురించి తెలియజేస్తున్నారు. గిరిజనుల పండుగల , పెళ్లిల, వివరాలు కూడ వీడీయోలు తీయండి

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you sir..కచ్ఛితంగా వీలైనన్ని ఎక్కువ వీడియోలు చేస్తాను.

  • @nainiradhakrishnanvlogs6608

    Super brother nice 👌👌

  • @muralidharagk3801
    @muralidharagk3801 Před 2 lety +4

    New experience for me thanks for the video sir good explanation good expose

  • @lotus205
    @lotus205 Před rokem +1

    Music player Chala Bagundi ..

  • @kinchekrishna6120
    @kinchekrishna6120 Před rokem +2

    🙏🙏🙏 వీడియోస్ ఇ oట్రస్ట్ గా ఉంది చూస్తే చూడాలనిపిస్తుంది పెద్దవలస సొంత వీడియో చాలా చాలా బాగుంది 🙏🙏🙏🕉️ నమస్తే మా ఇల్లు రామ్ 🙏🕉️

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you రామ్ గారు

  • @surendraveeravallisurendra4839

    చాలా బాగుంది vala నేచర్ good

  • @SaiKumar-kw9hq
    @SaiKumar-kw9hq Před 4 měsíci +1

    A nice explore video

  • @roopadevivemulapudi4287
    @roopadevivemulapudi4287 Před rokem +1

    Hi Anna me videos chala intrest ga unnai I'm from chintapalli

  • @sairamram318
    @sairamram318 Před 2 lety +5

    Lots of lotsof emmo emo e manchi videos missing a lot in life from nature..evn we live in chaithisgarh village lifestyle but manna laaa matladaru ekkada prema ga navvu tho palakarinchina ..ha pedhammalu smile super oh super.especially i miss that bond akka chelli miru palakaristhunaru chudandi same me too i am missing in chaithisgarh nainu feeling lonely bored depressed,

  • @puvvalaprakash
    @puvvalaprakash Před rokem +1

    Super brother village lo santha

  • @ramamanimajhi6776
    @ramamanimajhi6776 Před 2 lety +5

    Superga undi Anna👌

  • @nimmalapujitha5008
    @nimmalapujitha5008 Před 2 lety +4

    Supar Anna

  • @muppidisyambabu715
    @muppidisyambabu715 Před 2 lety +7

    నాది ఉండి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ( జీకే వీధి గూడెం మా అత్త గారి ఇల్లు) లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మన సిటీలో కన్నా అక్కడ పల్లెటూరుసూపర్. అన్న నీ వీడియో సూపర్

  • @AmirKhan-mg4pm
    @AmirKhan-mg4pm Před rokem +2

    వీడియో చాలా అంటే చాలా చాలా బాగుంది

  • @mohanraosivarathri1962
    @mohanraosivarathri1962 Před 2 lety +1

    అన్నా మాది లక్కవరపు పేట.ఈ వీడియో తీసిన ఊరు పక్కనే!

    • @annapurnas437
      @annapurnas437 Před rokem

      Alludu nenu me jagadeesh mayani mana vuri peru net lo ekkinchesavu

  • @buchirajukuram7142
    @buchirajukuram7142 Před 2 lety +3

    సూపర్ అన్నా ఒక్కసారి అయినా వెళ్ళాలి

  • @sunusunu4683
    @sunusunu4683 Před rokem +1

    మై లో రామ్ గారు మీ వీడియో నేను చూసిన వీడియో లో మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాను చాలా చక్కగా ఉండండి అద్భుతం మంచి మంచి వీడియో లు ఇటువంటి వీడియోలు తీయండి మేము మిమ్మల్ని ఆదరిస్తాం జై హింద్

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you sunu గారు

  • @rameshgogula1376
    @rameshgogula1376 Před 10 měsíci

    పెద్ద వలస అడవి సంత బాగుంది అక్కడ ఉన్న గిరిజనులు సొంతగా పంట ఆ సంతలో అ మటము బాగుంది

  • @balarajukakuru4678
    @balarajukakuru4678 Před rokem +1

    Thank you Ramu చాలా బాగుంది

  • @naidu0066
    @naidu0066 Před 2 lety +5

    This video editing is super god bless you

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 Před rokem +1

    Papam yenne tharalyna edhey chaali chaalani brathukulu .government direct ga city lo market dharakay konali appudey veella jeevithalu bagupadthaye. Decent ga bathekay hakku vaallaki undhe. After 75yrs of independence inkaa elaney undhe india antey sigguchetu. Long live our tribes 👍🏼🙏🏼🙏🏼🙏🏼

  • @VenkyVenky-dw3rw
    @VenkyVenky-dw3rw Před rokem +6

    Hii bro iam also from near by pedavalsa,nice videos from pedavalasa market

    • @simeontelfer
      @simeontelfer Před rokem

      Awesome place bro. Hope you can show us around sometime soon.

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před 2 lety +2

    Very good information thank you brother

  • @narashimmurthinarashimmurt4141

    Their life is real life, see the innocent faces, body language, their confidence, they are casual, they are the real gods, goddesses. Interference of government or any body in name of their improvement is not required at all for these real heros.

  • @subhadrathati8849
    @subhadrathati8849 Před rokem +1

    Meru chala Baga chepthunnaru ..vaallatho manchiga matladuthunnaru.. super bro

  • @pbbestfriends5566
    @pbbestfriends5566 Před 2 lety +1

    ma ammama valu santha chupincharu,malli gurthu chesaru TQ bro,

  • @swatismania
    @swatismania Před 2 lety +6

    Super brother 👌👌👌👌👌👌😍😍😍

  • @vijjumamidi649
    @vijjumamidi649 Před 2 lety +11

    My village thank you for exploring my village sir

    • @jobk9444
      @jobk9444 Před 2 lety

      Bro, how to reach this village from Tuni

    • @manoharsaramanda8080
      @manoharsaramanda8080 Před 2 lety

      Im గొలుగొండ saramanda మనోహర్

  • @ramjee8491
    @ramjee8491 Před rokem

    నీవు సూపర్ బ్రో గిరిజన సంప్రదాయం గూర్చి తెలియజేసినందుకు థాంక్స్ బ్రో.,. 👍👍👌👌🙏

  • @sankararao6538
    @sankararao6538 Před rokem +2

    Chala bagindi vddo babu. May God bless you.

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Před 10 měsíci +1

    All is too good.

  • @venugopalbhavani7717
    @venugopalbhavani7717 Před 2 lety +1

    వీడియో చాలా బాగుంది సార్ చాలా కష్టపడి తీశారు ఎక్స్లెంట్ సర్లేంటివీడియో చాలా బాగుంది సార్ చాలా కష్టపడి తీశారు ఎక్స్లెంట్ సర్లెంట్ వీడియోలు మరిన్ని తీయాలని మా కోరిక

  • @santoshjesus7991
    @santoshjesus7991 Před rokem +1

    Wow Beautiful superb fantastic

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 Před rokem +3

    great job Ram garu

  • @sairamram318
    @sairamram318 Před 2 lety +5

    Thammi e lifestyle ki alasipothuman avarina richest people e villages lo elati houses katisthai rent purpose undaila baguntundhi
    .without damaging nature like not using much of petrol not cutting down trees ...

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +1

    Beautiful coverage brother. Chintapalli Maryam

  • @mutyalatirumaleswari6172

    Super super 👍 great loction beautiful

  • @maheshuke7137
    @maheshuke7137 Před 2 lety +3

    Super sir.....nice video.....

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 Před 2 lety +1

    Nature.naku.chala.lstam.nature.lo.teesay.me. videos.chustuntey. .happy..ga undhi.Mee. videos. anni.chustuntsm..hard.work never.failed.
    God.bless.you..... vijayalakshmi

  • @parisikavkrishnaveni4550
    @parisikavkrishnaveni4550 Před 2 lety +1

    బాగుంది

  • @Ohsaho_ohsaho_memes
    @Ohsaho_ohsaho_memes Před 2 lety +3

    Bro kd Peta, chinthapalli, rajaomangi, jogumpeta santhalukuda cover cheyi

  • @jayasri1366
    @jayasri1366 Před 2 lety +3

    Super 👌

  • @mounikatejavath1217
    @mounikatejavath1217 Před 2 lety +5

    Great job anna 🙏🙏🙏

  • @mypowerisjesus1137
    @mypowerisjesus1137 Před rokem

    Beautiful nice 👍🙂 fantastic 💖 super videos 😍😍😍

  • @maheshk2139
    @maheshk2139 Před rokem

    Maa Pedavalasa Market Super ga Chupinchav TQ... brother 🤗

  • @kajanagarajukumar4035
    @kajanagarajukumar4035 Před rokem +1

    Good exploring the tribal market 🤗👍🌴🌵🌲🥀 Dr K Nagaraju kumar...

  • @mydreams372
    @mydreams372 Před 2 lety +1

    Super bro..naku chala nachidee e video.. tqq

  • @yakaiahnaraboina6421
    @yakaiahnaraboina6421 Před rokem +1

    Anna. Super👌👌👌

  • @ammumounika9087
    @ammumounika9087 Před 2 lety +1

    Chala bagundi video realga velli chusinatte vundi super video ilanti vallaku facilities kalpinchandi

  • @vijayalakshmiparanthaman1699

    Mylu Rams I keep watching your videos....Great effort & like the way you interact with local people...

  • @ranaprathap9344
    @ranaprathap9344 Před 2 lety +3

    Hats up to u my lovely brother ni video's yedhi miss kakunda chusthunta fan ipoyanu bro ni channel ki like u ram bhai

  • @brupa2424
    @brupa2424 Před 2 lety +1

    Meru chala baaga matalu adhutunaru respect ga🙏👌🤝😍🌹🥀

  • @chintalarajupabbireddy1523

    Super andi👌🏼👌🏼

  • @chedalajagapathi5260
    @chedalajagapathi5260 Před rokem +1

    Madi అదే village brother thanks ma santha gurinchi chupinchinanduku

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 Před rokem +1

    Really beautiful video

  • @suryapangi4490
    @suryapangi4490 Před 2 lety +2

    Super Anna santa pdr lo aithe dharaalu mamuluga undadhu

  • @kalasettyvenu4668
    @kalasettyvenu4668 Před rokem

    నా మట్టి మనుషులు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి

  • @nerellachandrasekharsdelec8143

    Akkka Ani pelupu ne vedio laga chala swacham ga vudhi brother ♥

  • @satyanarayanadhanaboina2985

    super చాలా బాగా

  • @Appalayya22
    @Appalayya22 Před 2 lety +1

    A good video.

  • @bajanasuvarna7174
    @bajanasuvarna7174 Před rokem +1

    సూపర్ గాఉన్నది ...అన్న

  • @dasarasanthakumari8327

    Super ga undi