కొండ పంటల సంత|Hill tribal Market @Pedavalasa | Pure Tribal products

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2022
  • కొండ పంటల సంత|Hill tribal Market @Pedavalasa | Pure Tribal products ‎@MyluRams #teluguvlog #Market #tribal Market #forest Hill station biggest tribal Market in Pedavalasa near chinthapalli. it's very hight place in forest hill area. completely Tribal people comes with theire won products...

Komentáře • 444

  • @thallarajesham8725
    @thallarajesham8725 Před rokem +142

    ఆ అమాయక స్వచ్ఛమైన నిష్కపట హృదయులను చూస్తుంటే సంతోషంగా ఉంది. నిజమైన హిందుత్వం గల మానవ జాతి బిడ్డలు వీరు. 🌹🙏🌹

  • @sarathkumar3082
    @sarathkumar3082 Před 2 lety +75

    మాయ మోసం తెలియని వాళ్ళు,స్వచ్ఛమైన నవ్వు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +64

    ఈఅమాయక గిరి పుత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి వీరి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించాలి, మధ్య దళారులను అరికట్టాలి 🍈🍌🥭🌽🌶️🍆🥜🥒🥬🥕pure organic food👌జై ఆదివాసీ 🙏ప్రభుత్వం ఈ అమాయక గిరిజనులనుకు ఆసరా పతకాలు అందించాలి.. పెద్ద వలస అడవి సంతను పరిచయం చేసిన మీ యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదములు 🙏

  • @anjaneyulua8521
    @anjaneyulua8521 Před rokem

    అయ్యా వాళ్ల పేర్లు వాళ్ల ఊర్లు ఎవడిక్కావాలి. కెమెరా ఆ కూ రగాయల్ని మీదే పెట్టి ఎక్కువసేపు చూపిస్తే మాకు అర్థం అవుద్ది. కల్లు గురించి ఎవడిక్కకావాలి. మీ వీడియోస్ వల్ల మాకు విజ్ఞానం పెరగాలి గానీ అక్కరలేని మాటలు ఎక్కువగా ఉన్నాయి. మీ అభిమాని ఆంజనేయులు గుంటూరు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +41

    5 &6 సంవత్సరాల చిన్న పిల్లలు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వాళ్ళ నిర్మలమైన మనస్సు లో నుండి వచ్చే మాటలు 🙏💐ధన్యవాదములు సార్ చాలా అనందం కలిగింది ఈ వీడియో చూస్తుంటే 👌👌👌👌

  • @sandeepkishanreddy7960
    @sandeepkishanreddy7960 Před rokem +46

    ఇది చూస్తుంటే కళ్ళు ఎంబటి నీళ్లు వస్తున్నాయి. ఒకప్పటి మన భారతీయ సంస్కృతి చూపించారు. చాలా గర్వంగా ఉంది. హస్త కలకారులుకు గవర్నమెంట్ సహాయం చేయాలి

  • @skrasool5479
    @skrasool5479 Před 2 lety +60

    అలాంటి స్వచ్చమైన ప్రకృతి వ్యవసాయ పంటలు,సేంద్రియ ఎరువుల కూరగాయలు చాలా అరుదు.అలాంటి కూరగాయలు చూడడమే కష్టం.చాలా బాగుంది అక్క మీరు ఇంకా ఇలాంటివి బాగా చుపించాలి

  • @jinkajittu9951
    @jinkajittu9951 Před rokem

    కూరగాయలు సరిగా చూపించలేదు

  • @govardhan1868

    రైతు భరోసా కేంద్రం 🎉

  • @rajkiran3285
    @rajkiran3285 Před rokem +1

    Valu telugu vala leka...orrisa vala🤔🤔

  • @saraseethayya9813
    @saraseethayya9813 Před rokem +28

    నైస్ అన్న మా గిరిజనుల యొక్క పేద బ్రతుకులు,అమాయకపు బ్రతుకులు

  • @user-rl6fo6xl6s
    @user-rl6fo6xl6s Před rokem +19

    అమాయకులైన వీరు ఎంత సిగ్గు పడుతున్నారూ చోపడానికి ❤️

  • @eeretisatyasaisrinivasarao2653

    చుసారా ఎంత దీన స్థితిలో వున్నారొ మన గిరిజన ప్రజలు మనకి స్వాత్ంత్ర్యమ్ వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఇదే పరిస్థితి

  • @rameshbabu6969
    @rameshbabu6969 Před rokem +18

    భయ్యా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మేము చూడలేని ప్రదేశాలను సంతలను ముఖ్యంగా సంతలను చూపిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు. శుభం భూయాత్

  • @ghantasalasongsbyrachapundaree

    ఈ జీవన వాహినిలో..దేవుడు చేసిన మనుషులు...అడవి సంత సందడిగా ..చూడ భలే ముఛ్ఛటగా..అవసరాలు తీర్చెగా.. Nice.. bro thanq..🥀👌🏕️🌲

  • @anandarao595
    @anandarao595 Před 2 lety +22

    మీరు పెడుతున్న ప్రతి వీడియో సూపర్

  • @ramukanithi5886
    @ramukanithi5886 Před 2 lety +53

    Super bro ancient civilizations. నిజమైన మానవ జీవనం గిరిజన ప్రజల జీవన విధానంలో భాగంగా thank you🙏

  • @syed_najma
    @syed_najma Před rokem +11

    Wow నాకు గ్రామాలంటే చాలా ఇష్టం.పల్లెలు మన దేశ పట్టు కొమ్మలు ❤️

  • @sitabhargavi460
    @sitabhargavi460 Před 2 lety +11

    వాళ్ళ నవ్వులో ఎంత స్వచ్చత వుందో అచ్చం ప్రకృతి లాగా.... ప్రకృతిని మించిన అందం ఏముంది అసలు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +13

    స్వచ్చ మైన‌ మనస్తత్వం. కలవారు ఈ గిరిజనులు. వాల్లని. యామార్ఛుతారు. పట్నం వాసులు