సద్గురు వాక్కు సంజీవని లాంటిది...

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • సద్గురు వాక్కు సంజీవని లాంటిది...
    సర్వ రోగ నివారిణి అది...
    సకల శాస్త్రాలన్నీ కూడా సద్గురునోట
    చిన్నిచిన్ని మాటలుగా ఊటలూరుతాయి...

Komentáře • 48

  • @Jee-k5b
    @Jee-k5b Před měsícem +2

    ప్రవీణ్ అన్నా,నీకు గురువు గారంటే ఎంత పిచ్చో నీకు. గ్రేట్ అన్నా.🎉🎉🎉🎉🎉❤❤❤

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před měsícem +1

    🙏పూజ్యశ్రీ గురుదేవుల దివ్య పాద పద్మములకు అభివందనములు!💐

  • @kollisrinivas854
    @kollisrinivas854 Před měsícem +2

    Om Sri Gurubhyonamaha

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem +1

    మాటలన్నీ, విషయానందమే. ❤❤❤❤❤

  • @chennavijayalakshmi3956
    @chennavijayalakshmi3956 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏sadguru darshanam chaala santhosham❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula Před 21 dnem

    చూచేవాడుకూడలేడు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      @@subrahmanyand చూచేవాడికిమూలములేదు, అని. జ్ఞాత,జ్ఞానము, జ్ఞేయము, వీటిలో జ్ఞాతనే జ్ఞేయము గా తెలియ బడుతుంది, తెలియ బడేదిఅసత్యమనికదా. చూచేదిజ్ఞాత. అవునా. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      @@subrahmanyand పరిస్థితులు, నీవున్నావనిఅనుకోవడమువలన కలిగి నట్లు అనిపిస్తుంది. ఎండమావుల లో నీళ్లు ఉండితోచినవా? లేకతోచినవా? రెండు అక్షరములతో సమాదానం చెప్పు. వాదము పొడిగించకు.🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      @@subrahmanyand నీ వాక్యమునుబట్టి , నీ గురువేనీకుసమాదానము చెప్పాలి. రెండు అక్షరములతో సమాధానము. చెప్ప గలిగితే నీకే సమాధానము. భోధపడేది.

  • @asvachalapati6315
    @asvachalapati6315 Před měsícem +1

    NithyaSathya Divya Swarupude.ManaSADGURUVARENYULU.

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k Před měsícem +4

    🙏 శ్వాస పీల్చే అనేక దృశ్యాలుగా ఉన్న నేనులకి ఆధారంగా అదృశ్యంగా ఏ శ్వాస లేని ఏకైక అనంతమైన అఖండమైన నిత్యమైన సత్యమైన ఆనందమైన ఏ స్పర్శ లేని ఏకైక దైవమే నేను ఈ గురువుగారిని భౌతికంగా చూసే భాగ్యం ఇంతవరకు నాకు కలగలేదు ఎప్పుడో మరి 🙏

  • @AntarikshameSadhguru
    @AntarikshameSadhguru Před měsícem +2

    ❤❤ అద్భుతమైన దర్శనం ❤❤

  • @chilakalasuresh2271
    @chilakalasuresh2271 Před měsícem

    🙏🙏

  • @user-fn4xx5xq4p
    @user-fn4xx5xq4p Před měsícem +2

    I love you paramatma.

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 Před měsícem +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    ఉన్న చోటనేలేదనితెలియబడితే, చాలు, నేనుకు నేనే ఆది, నేనే అంతం. ❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      ​@@subrahmanyandఈ ప్రశ్న అడిగిన వారే, మొదలు చివర. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    ఎవడికి, తోస్తుందోవాడులేడు. ఉన్నదానినిఏమిఅనరాదు. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      @@subrahmanyand అనుకొనేదేలేనపుడు అనుకొనేదేముంటుంది.

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      0-0+0

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    చూచేది, చూపించేది, చూడబడేది, మూడుఒకటే, మూడిటిలోఏఒక్కటిలేకపోయిన, మూడువుండవు. ❤❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 22 dny

      ​@@subrahmanyandగురువు గారికి శతకోటి పాదాభివందనములు. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      ​@@subrahmanyandమూడు ఒక్కటే అంటే ఒక్కటనే మూడనికాదు, ఆ ఒక్కటి లేదు, నేను లేదు, నేను లేకపోయిన పిదప, మాటలులేవు ఏనిర్నయముచేయరాదు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      ​@@subrahmanyandనీకు నీవే ఆధారము నీకు నీవే నిరాధారము.❤❤❤❤❤❤❤❤❤❤

  • @hinayanabuddhism-ig4fs
    @hinayanabuddhism-ig4fs Před měsícem

    భగవాన్ నా తండ్రి🌹 👏

  • @babyshaik6036
    @babyshaik6036 Před měsícem

    Jai gurudev

  • @lakshmik1631
    @lakshmik1631 Před měsícem +1

    🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula Před měsícem

    గురువు గారు, నేను ను నిలబెడుతున్నారు, నిజానికినేనుకూడలేదు, నేను అనేది వున్నప్పుడు, సకలమువుంటుంది. ❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 22 dny

      @@subrahmanyand "0" 0"

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 22 dny

      రూపనిర్మితపధ్దతి పై మనము వ్యవహారం చేస్తున్నాము , కనుక రూపము అగుపించే వరకు., 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 22 dny

      @@subrahmanyand మహ త్వము.

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 22 dny

      @@subrahmanyand కన్నులు, పరికరములు🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      @@subrahmanyand నీ స్వరూపము వరకు, సూక్ష్మ దృష్టి తో. స్థూల దృష్టి తో అగ్ని వరకు, పృథ్వి భూతము నుండి పరాకాశము వరకు, "సకలము" నకు ఇంతకంటే మాటల ద్వారా వివరణ ఇవ్వడం సాద్యం కాదు. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @sri_nivas
    @sri_nivas Před měsícem

    Tq sir

  • @LachannaBoddula
    @LachannaBoddula Před 21 dnem

    నీవడిగిన ప్రశ్న నునీవే డిలీట్ చేస్తున్నావంటే, నీకు నీ పధార్థనిర్ణయము తెలియదని, తెలుసుకోవడం, ఇస్ఠములలేదని, అర్థం,ప్రశ్న లెందుకోనీకేతెలియాలి.

    • @LachannaBoddula
      @LachannaBoddula Před 21 dnem

      ​@@subrahmanyandనిన్ను నీవు డిలీట్ చేసుకో, సరిపోతుంది.

  • @sivakala1460
    @sivakala1460 Před měsícem

    సార్ గురువు గారి అడ్రస్ pettandi

    • @oshopebbuildings4082
      @oshopebbuildings4082 Před měsícem

      శ్రీకాళహస్తి చెన్నై రోడ్డు భారత్ గ్యాస్ గోడం దగ్గర

    • @sivakala1460
      @sivakala1460 Před měsícem

      @@oshopebbuildings4082 thank u sir

  • @user-pm2pd7cy1d
    @user-pm2pd7cy1d Před měsícem +1

    Venkataravana.n.oolavadi.chintamani.taluku.chikka.ballapura.distic.karnataka.gurugariki.na.namskaramulu.mataladatundeedi.manasa.atma.shareerama...venabadatu.undedi.naka.manasuka.atma.ka.chavika.ala.ayte.shreramu.undana.ledana.🙏🙏🙏💅💅💅🌹🌹🌹🌹🌹🌹🏵🌼🌻💮🌸🌺💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏💅🙏💅🙏💅🙏

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaoo9koteswararao850

    🙏🙏🙏🙏🙏

  • @nadellajyothi5450
    @nadellajyothi5450 Před měsícem

    🙏🙏🙏🙏🙏