ఆకాశి పండుగ తిప్పలు… Ft.Pekamedalu | My Village Show | Anji Mama | Raju | Anil Geela
Vložit
- čas přidán 20. 08. 2024
- Actors: Anjimama, Anil Geela, Raju, Chandhu, Vinod kishan, Anooshakrishna, Suravva, Thirumal Gorre, Madhu Elkus
Written & Directed by: Anil Kante
DOP: Madhu Aluwala
Editing:Prudhvi
Lighting: Madhu Elkus
Sync Sound: Amar
Executive Producer: Prashanth Sriram
Producer: Srikanth Sriram
Any promotions
Email : brands@myvillageshow.in
ఇది ఇది ఇది మేము కోరుకునే village Show ' అంజి mama', Anil Anna, Raju, Chandu 👌👌👌. ఇలాంటి మరిన్ని maku aaa పాత village show లు ఇంకా ఇంకా కావాలి 🔥🔥🔥
అంజి మామ కు ఓక లైక్ వెసుకొండి ❤
చూసేదే అంజి మామ గురించి ఒక్కటీ ఏంటి రెండు కొడుతా ❤️❤️
అంజి మామ ఇన్ని రోజులు ఎక్కడికి పోయావే
అంజి మామ చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చారు
పండుగ అన్నాక అప్పాలు చేసుడు జీవితం అన్నాక అప్పులు చేసుడు కామన్ 😂😂😂😂😂
అంజి మామ చాలా రోజుల తర్వాత
కనిపించిండు చాలా సంతోషంగా ఉంది టీం అందరికీ ఆకాశ పండుగ శుభాకాంక్షలు 💐🤝
ప్రాతంతో సంబంధం లేకుండా మీ వీడియోస్ చాలా బాగుంటాయి.....ఎంతలా అంటే వర్షాకాలం లో వచ్చే మట్టి వాసన లాగా
0:32 పండుగ అన్నక అప్పలు చేసుడు
జీవితం అన్నాక అప్పులు చెసుడు రెండు కమెన్.. సూపర్ రైమింగ్ 😂😂
Anjimama is back
Anji mama is back😊
నాది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తణుకు నేను అంజి మామ కి పెద్ద ఫ్యాన్ లైఫ్ లో ఒక్క సారి అయినా అంజి మామ ను అనీల్ అన్న రాజు అన్న చందు అన్న ఇంకా గంగవ్వ ను శ్రీకాంత్ అన్నాను మిగిలిన అందరును కలవాలి అని ఉంది.
Pooo Mari karimnagar
Wel-come 2 My Village show
Jai jagan.
Beautiful place tanuku
Come to lambadipally 🎉🎉🎉🎉
మై విలేజ్ షో అంటే అంజి మామ అంజి మామ అంటే మై విలేజ్ షో 👌👌👌👌
చాలా రోజుల తరువాత అంజి మామ ను చూస్తున్నాం చాలా సంతోషం ప్రతి వీడియో లో అంజి మామ ఉంటే అది బ్లాక్ బస్టర్ రే
Anji mama come back,Anil bhai,Thofu Chandhu Anna super 😂😂😂
Try for akashi Panduga HYD alludu with Lambadipalli Bamardhi 🎉🎉🎉
సూపర్ చాల బాగుది వీడియో Anji Mama is back and అందరికి ఆకాషి పండుగ శుభకాంక్షలు 👌👍❤️❤️🥰🥰💐💐🐐🐐
చాలా రోజుల తర్వాత అంజి మామ మరియు అనిల్ అన్న గారు ఇద్దరు వచ్చేసారు చాలా బాగుంది వీడియో ❤🥰
Annalu nenu pedda fan ni my Village show ki indulo andaru kanpicharu chaala anandanga vundhi. Mana Telangana sanskuti sampradayalanu marchipokunda vedios chestunnaru anduku meeku kruthagnathalu inka meeru andharu kalisi manchi shows cheyalani korukuntunna. All the best to entire teem members.😊😊😊
lakshmi is looking more beautiful to me 😊 her beauty is amazing ❤
మహశివరాత్రి రోజు శివుడికి, తొలి ఏకాదశి రోజు విష్ణవుకి భక్తితో ఉపవాసం ఉండే పండుగలు, ఇవి మాంసహరం తినే పండుగలు కావు తినడం మహపాపం. ఏ పండుగ ఎందుకో ఎలా చేసుకోవాలో తెలియదు, పండుగ అంటేనే జనాలు చుక్క, ముక్క అన్నట్టుగా అలవాటు పడ్డారు.
Mana Telugu arthamaye valandhariki milkuri Anji garu matram mama ne
Anji mama is back.Vedeo matram kirrack 😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉
Director Neelagiri mamilla anna all the best 💐💐
Anji mama nuvu videos lo regular ga ravadamledu yenduku
Raju Anilu. love you bro ❤❤❤❤❤❤❤
అంజి మామ చాలా రోజుల తర్వాత కనబడ్డాడు చాలా సంతోషం అంజి మామ
Mali Me old videos gurdhu vachai anna chala bhagundi
My village videos super Anna chala chala chala chala bagunda super super
చాలా రోజుల తర్వాత అంజి మామ నీ చూడడం చాలా ఆనందంగా ఉంది
కామెండి వీడియో చాలా సూపర్ 🎉🎉🎉👌👌👌👌
Nice video Gangavva missing
What a dedication mowa. Oka tamil actor ayi vundi mana Telangana yasa lo promotions cheyadam ante saahasamane cheppali he did it well...
కన్నడ యాక్టర్స్ యాక్షన్ బాగుంది, యాస కొత్తదనంగా అనిపించింది. తమ్ముడు అనిల్ నాది వరంగల్ రమ్మంటే అన్ని సదురుకొని వస్తా మీరు టీం లో చేరడానికి
8:56 పర్లేదు మంచిగానే ట్రై చేసిండు..❤
గంగవ్వ ఉంటే ఇంక బాగుండేది😊 సూపర్👌
Old artist gold super Anji mama Anil
Anji Mama, after long time
వచ్చాడు వచ్చాడు వచ్చాడు ....అందరికీ మామ మన అంజి మామ.....తోప్ ఇస్ బ్యాక్ ❤🎉
Now onwards please named our Chandhu Anna as Thofu Chandhu from summer video part 👍🌞
Anji mamo 😍😍😍 enni rojulu aende ninnu chudaka
Malli chala rojula tharvatha andharu vacharu super
Anji mama chala rojulu tharvatha video lo kanipiyadam welcome back Anji mama super video tholi ekadashe Shubakanshalu
Anjimama keka
Anji mama chala rojulaa tharvatha😂😂😂
అందరికీ తొలకాశి పండగ శుభాాంక్షలు అంజి మామ ఎన్నాలకు. వీడియో లో వచ్చారు టీమ్ అందరికీ నమస్తే
Anji mama is back🎉❤
Anji mama is back Anji mama ante Tigar
Anji mama I love you😅😅😅
Welcome back anji mama❤🎉anil anna❤
Anna nen Aythe my village show videos chusi chusi full telangana slang nerchukunna
Super undhi heroine
Anjimama chala rojulaki vacharu
అంజి మామ రాజు అన్న అండ్ అనిల్ అన్న తిరుమల అన్న చందు అన్న వీళ్ళందరూ కలిసి యొక్క వీడియో తీయడం చాలా బాగా ఉంది
Super comedy show 🤣 👍
Nice video
Suravva super akutingu
ఇట్లాంటి సినిమాలకు మంచి యాక్టర్స్ పెట్టుకోవచ్చు కదా అన్న. వాళ్ళు ఎట్లున్నారు అంతా. సినిమా కాన్సెప్ట్ బాగుంది.
Super super super
Anjii mama videos super
nice
Anji mama ❤
Anjuman is back my favourite Srikanth anna
Anji mama super
సూపర్ 👌
అన్న మన ఏరియా లో జరుగుతున్న క్రిప్టో... చైన్ బిజినెస్ మోసాల గురించి.. గ్రామాల్లో యువత నీ గృహిణి లని మోటివేట్ చేసి.. పెట్టుబడి పెట్టించే మోసాల గురించి మంచి స్క్రిప్ట్ తో ఒక వీడియో చేయండి..plsss...
Anjimama kanapadapothe rendu groupulu ienai ani anukunnam
Super 👌👌🙏
All super
Super video
Super super
👌👌👌👌👌
Super👌👌♥♥💙💙
Anil anna Dia hard Fan ekkada love you Anil anna 😘🥰
Anji mama is back
అంజి మావ. బగ్గ రోజుల తర్వాత అచ్చిండు..
ఎటు వేయినవే..??
Laxman character after ni Tamil lo negative character chestadu!!!!! Superga mataldutundu telugu!!!!
Ganggava ledu 😢
SUPERB MVS
Hi anna 2 like❤ from mancherial ❤
Anjii mama super
Anji mama back video super ❤
Bharatheeyudu movie spoof theeyandi bro..❤
Super👌
చాలా రోజుల తర్వాత అంజి మామా ను చూసాం కాబట్టి మామా కోసం ek like tho bantha hey
Anji mama keka
anji mama after a long come back.......
Anji mama.... videos ...thisthalev endhuke...
19th is my bday
produced by my name kaavali e movie ki?
ill pay double
Bro nuvvu Naa peru shiva movie lo unnav kadhaa
Super Funny video
Anna videos kasta twaraga apload cheyandi❤
Super
సింగిల్ స్క్రీన్ లో అంజి మామ అనిల్ అండ్ చందు నీ చూడటం మంచి ఎంజాయ్ ఇచ్చింది.. ఆ ముగ్గురి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్న .. హెలరీయస్ వీడియో కోసం వెయిటింగ్ ఇక్కడ ఫ్యాన్స్ 😊😊
Offtar long time ❤❤❤
Anji mama ❤❤ Always ❤❤
అంజి మామ సూపర్ ❤❤❤
Screen chala clear undi camera manchi konna rente.
మై విలేజ్ షో కు అంజి మామ వెన్నుముక్క😂😂😂
Mama eakad vunavu❤❤❤
Anji mama is back❤❤❤❤
Nice video.
Baga chesharu🎉