Annavaram Prasadam Making | Annavaram Prasadam Recipe in Telugu |

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2022
  • Annavaram Prasadam Making | Annavaram Prasadam Recipe in Telugu | @SumanTV Telugu
    #sumantvtelugu #annavaramprasadam
  • Zábava

Komentáře • 24

  • @amarnadhpettla2974
    @amarnadhpettla2974 Před rokem +6

    రుచికరమైన ప్రసాదం

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Před rokem +2

    బ్రామణోత్వమా మీరు స్వచ్ఛమైన తెనుగు చెప్పు విధానం ఆ సత్యదేవుని మహాప్రసాదం యెక్క వివరాలు ఇంతవరకు ఇంత బాగా తెల్వదు ఈ సుమన్ టీవీ ద్వారా తెలుసుకొన్నాం ధన్యవాదములు ఓంశ్రీ సత్యనారాయణ స్వామి నమో నమః

  • @rambabusaripalli7638
    @rambabusaripalli7638 Před rokem +26

    తిరుపతి లడ్డు.... అన్నవరం ప్రసాదం.... సింహాచలం పులిహోర..... ఇంటి వద్దే కాదు కదా ఎక్కడ చేసిన ఆ రుచి రమ్మన్న రాదు, ఆయా క్షేత్ర మహిమ అని జగమెరిగిన సత్యం

    • @satyanarayanmishra9036
      @satyanarayanmishra9036 Před rokem

      Holy place in temple

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 Před rokem

      ఒక్కసారి Beachpalli అంజనేయ స్వామి temple పులిహోర రుచి చూడండి ఆమోహం

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 Před rokem +1

      చౌక ధర లో శ్రీనివాస మంగపురంలో దొరికే వడ ఎంతో రుచి. శ్రీవారి సన్నిదానం లో 100/- కాని ఇకడ 15 లకే (Tealangana యాదాద్రి లడు కూడ ఎంతో రుచి)

  • @bvsraju5200
    @bvsraju5200 Před rokem +1

    Ome శ్రీ సత్య దేవాయ నమః.

  • @kumarkys4411
    @kumarkys4411 Před rokem +2

    Namonamaha narayana

  • @pitchaiah132
    @pitchaiah132 Před rokem +3

    Nice video

  • @chvennela5599
    @chvennela5599 Před rokem +1

    Panikirani vedios chhopistaru. Devadevudiu ASN Swamy prasadam vedio super.Thanks to anchor.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před rokem +3

    Oh🤔 ఈ vedio లో చెప్పిన ప్రకారం లెక్క చూస్తే అన్నవరంలో సగటున రోజుకి 50 to 60 వేల kgs ప్రసాదం (packet కి 150gm చొప్పున దాదాపు 4 లక్షల packets) తయారై sale అవుతుందన్న మాట. WOW!

  • @kumarkys4411
    @kumarkys4411 Před rokem +1

    Mani babu garu meku me staopeki namo nsmaha

  • @saichandhana3458
    @saichandhana3458 Před rokem +3

    🙏🙏🙏

  • @jyothijyothi4663
    @jyothijyothi4663 Před rokem +2

    🙏🙏

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 Před rokem +1

    తిరుపతి లడ్డుని జిల్లా కేంద్రాల్లోని స్వీట్ షాపుల్లోని. అమ్మించాలని మన సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని. సింహాచలం పులిహోర ని కూడా. అమ్మించేఏర్పాట్లు చేస్తారు మన సీఎం గారు.

  • @lakshminadha2857
    @lakshminadha2857 Před rokem +2

    Excellent program super

  • @swathigowds224
    @swathigowds224 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShyamSunder-qb9qm
    @ShyamSunder-qb9qm Před rokem +1

    🙏🙏🙏🙏

  • @vishalakshivanaparthi6414

    I am from anv

  • @balasankararaomattaparthi2538

    Ippati prasadam machines use chestunnaru antunnaru but every packet lo boggu mukkala vunde objects vastunnayi . Vati sangati matladandi swamy

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Před rokem +1

    Entha ruchikaramyna. Prasadam akkada dorakadu

  • @kumarkys4411
    @kumarkys4411 Před rokem +1

    Akka meku me chanallki me stapeki satinaraya swamy anu granm undu gaka

  • @anuavula6755
    @anuavula6755 Před rokem +3

    🙏🙏🙏