Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.
    The message given by the Samaveda is "Tatvamasi" - it is me in everything. It means I am the consciousness. Just as there is a sacred inner consciousness in me, the entire universe also contains a sacred consciousness. Like you, I am sacred. We all hold the consciousness of the universal man.
    సామవేదం ఇచ్చే సందేశం తత్వమసి - అది నేనై ఉన్నాను. ఏ పవిత్రమైన ఆత్మ చైతన్యం నాలో ఎలాగైతే నిండి ఉందో అది నీలోను, ఈ విశ్వమంతటా నిండిఉంది. నాలాగే నీవునూ పవిత్రుడవు. మనందరమూ విశ్వచైతన్య పురుషుని చైతన్యాన్ని ధరించి ఉన్న పవిత్రాత్ములము. సృణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా, ఆయే దామాని దివ్యాని తస్తు - అమృతస్యపుత్రా ఎంతటి అద్భుత వాక్యం. వివేకానందులు ఈ వాక్యాన్నే చికాగో మహాసభలలో జలద గంభీర స్వరంతో గర్జించారు. నీవు పాపివి కాదు అమృత పుత్రుడవు. మనిషిని పాపి అనడమే అన్ని పాపాలలోకి పెద్దపాపం.
    నాలుగు వేదాలు క్రింది లింకులో యం.పి.3 లో అందిచబడ్డాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    iish.org
    #Madan Gupta
    #Vande Bharatham TV
    #BJP
    #RSS
    #Bharateeyulu
    #Rishi Jeevan Samaj

Komentáře • 131

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Před 17 dny +1

    భూతప్రేతాల వివరణ అధర్వణ వేదంలో విపులంగా ఉంది.

  • @leninkrishna
    @leninkrishna Před měsícem +4

    ఇంత గొప్ప విషయాలు మాకందరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం ధన్యులం జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జై జగన్నాథ ఇలాంటి ఎన్నెన్నో విశేషాలు తెలియజేయండి మీ ఛానల్ ద్వారా ❤🧡🧡✊✊

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 Před 2 měsíci +17

    ఆర్యా నేను నాస్తి కు డి నీ అయినా మీ వివరణ అమోఘం అద్భుతం

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 2 měsíci +1

      నమస్కారం సర్.మీరు నాస్తికులుగానే ఉంటే మంచిది.ఎందుకంటే వేదాల గురించి తెలుసుకుని సందేహాలు వస్తే సరైన వివరణ దొరక్క మళ్ళీ నాస్తికులుగా మారాల్సి వస్తుంది.

    • @themadangupta
      @themadangupta  Před měsícem +6

      @@laxnalaxna5424 అస్తి నాస్తి కి వేదంలో చోటు ఉంది. వేదాల నుంచి పుట్టిన షట్ దర్శనాలలో వైశేషికం కూడా ఒకటి.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před měsícem

      ​@@themadangupta
      విశ్వరూప సందర్శన యోగము
      శ్లో।। 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ।
      ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ।।
      (నిరాకారము)
      భావము:- వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.
      వివరము:- ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు.
      1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.
      2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.
      పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před měsícem

      ​@@themadangupta
      విశ్వరూప సందర్శన యోగము
      శ్లో।। 53: నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ।
      శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ।।
      (నిరాకారము)
      భావము:- నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.
      వివరము:- ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.

    • @achyuthjanagam2430
      @achyuthjanagam2430 Před měsícem

      ​@@themadangupta visheshikam. Ante

  • @sadashivmacha6571
    @sadashivmacha6571 Před 14 dny +1

    మాకు వేదాల సారం బోధించిన మీకు ధన్యవాదములు🎉

  • @ARAMU75
    @ARAMU75 Před měsícem +7

    మంచి వివరణ. తెలుగులొ వేదాలు కావాలి.

  • @vepurusuresh976
    @vepurusuresh976 Před 2 měsíci +6

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 Před 2 měsíci +8

    మీరు వేదాలను చక్కగా వివరిస్తున్నారు

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Před měsícem +1

    మన భారత దేశ హిందువుల,దేవాలయాల ఆర్థిక స్తోమత ప్రకారం వేదాలని నేర్చుకువాలి,పరిరక్షించాలని అనుకునే వారికి ,అర్హత ఉన్న వారికి వేదం నేర్చుకున్నంత కాలానికి ,నేచుకున్న తర్వాత అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందించి కొన్ని వేల మందిని వేద పండితులు తయారు చేయగల సత్తా ఉన్న జాతి మనది...జర్మనీ లో కొన్ని వేల ఇన్స్టిట్యూట్ లు వేదాలని నేర్పుతున్నాయి..అందుకే అక్కడ టెక్నాలజీ ఉన్నంత మరెక్కడా లేదు..దీనిని హిందూ పెద్దలు,సంస్థలు ,సంఘాలు పరిశీలించాలి...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాతా

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 Před 2 měsíci +7

    మహద్భాగ్యంగా భావిస్తాము🙏

  • @srinivast2793
    @srinivast2793 Před 2 měsíci +6

    అద్భుతంగా వివరించారు.. ధన్య వాదములు.. ఆర్య

  • @thulluruvenkateswarlu2909
    @thulluruvenkateswarlu2909 Před měsícem +6

    ధన్యవాదములు మరీ మరీ మహానుభావా.

  • @bejugamalatharamam5796
    @bejugamalatharamam5796 Před 2 měsíci +4

    ధన్యవాదాలు, నమోస్తు

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 Před 2 měsíci +4

    ధన్యవాదముల!

  • @raghavammayarlagadda7327

    1 మాకు వినిపించడం మా అదృష్టం చాలా కృతజ్ఞతలు నమస్కారాలు

  • @narayananmurthy110
    @narayananmurthy110 Před měsícem +2

    Chala except ga vunnadi Madanguptàgari veda la vevarana mee Darshana bhagyam kaligite na adjustment bhavisthunnanu. NAMO NAMAHA

  • @sm369
    @sm369 Před 2 měsíci +3

    Appreciate your efforts to educate a common man like us.

  • @55rkraju
    @55rkraju Před 12 dny

    Dhanyosmi Gupta garu. You are doing a great service to Sanathan dharma. Your explanation shows your depth in the scriptures and presentation to the seekers. Thank you.

  • @dinesh93d
    @dinesh93d Před 2 měsíci +3

    🙏

  • @leninkrishna
    @leninkrishna Před měsícem

    ఇంత గొప్ప విషయాలు మాకందరికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం ధన్యులం జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జై జగన్నాథ ❤🧡🧡✊✊

  • @khishansama1359
    @khishansama1359 Před měsícem +2

    Om namah Shivaya. Thank you for sharing this knowledge.

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 Před měsícem +1

    నమో విశ్వకర్మణే.. 🙏🙏🙏🙏🙏
    ఆచార్య🙏......

    • @lakshmisailajakollapudi1553
      @lakshmisailajakollapudi1553 Před měsícem

      ఆహా..వింటుంటేనే.... అద్బతంగా ఉందండీ... 🙏🙏🙏🙏🙏

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Před 26 dny

    Dhanyavadalu Madan garu. Dhanyosmi

  • @YeleswarapuPrabhakaraSastry

    Sir it is really superb explanTion.As you said Vedas hearing gives pleasure and mental peace and positive thinging unexplained peace.

  • @Social_Studies02
    @Social_Studies02 Před 2 hodinami

    Sir, Meeru great

  • @sirisha4478
    @sirisha4478 Před 27 dny

    😮🎉inta adhbutam Aina chanel 👍🙏🙏🙏🙏🙏

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 Před 22 dny

    గురువు గాకు టేప్రేవిషయాలు పుార్వం15/సంవత్సరాల క్రితం వేదాలు /సనాతనం/సైన్స్కలకలిసిన మనగురువులు. మన దేశంకు గర్వం.... ఏడారిమతోన్మాదులు మన దేశసంపదను ....గ్రందాలను...ఈగ్రందాలలోస్స్ర్టరహస్యాలు షర్వనాషనంచేసినరు మనం మనజాతి తాగుడుతండికి కక్కుర్తిపడీఛమడాలజీవితాలను గడుపుతున్నం... పక్కనుండీ బంగ్లాదేష్లాంటయదవలు ఏంచేస్తున్నరో గమనించుకోవాలీ...

  • @bhaskerreddykallem9924

    Excellent information on Vedas
    Thank you sir

  • @satyabangaru2236
    @satyabangaru2236 Před 2 měsíci +4

    ఓం నమో నారాయణాయ..

  • @emanimani4818
    @emanimani4818 Před 3 dny

    We are grateful to u Sir.

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 Před měsícem

    సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🙏🏻🙏🏻🙏🏻🚩
    జై శ్రీ వేదం 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @pamdaappala1377
    @pamdaappala1377 Před 14 dny

    Chala baga వివరణ ఇచ్చారు

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Před 2 měsíci

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 Před měsícem +1

    Thank you sir.

  • @drmalreddy8061
    @drmalreddy8061 Před 26 dny

    Dhanyavadhalu sir

  • @raoaiim6563
    @raoaiim6563 Před 17 dny

    Meku a rushulaki padalaku na vandanallu

  • @ARVEHICLES
    @ARVEHICLES Před měsícem

    Hi sir keep doing vdos with my experience 1month lo 50k followers itharu sir

  • @jvlsuryanarayana6173
    @jvlsuryanarayana6173 Před 26 dny

    Great sir

  • @manalakishan5125
    @manalakishan5125 Před měsícem

    Goppa karyanni nirvahishthunnadhuku dhanyavaadhalu

  • @ganeshkattir
    @ganeshkattir Před měsícem

    ధన్యవాదములు గురుగారు

  • @trendingsrichaitu999
    @trendingsrichaitu999 Před měsícem +1

    Good service sir

  • @ksv9918
    @ksv9918 Před měsícem

    Guruvu garu taggakandi.inka meenundi chala expect chestunna

  • @yarlagaddasatyanarayana4072

    Thank you

  • @rameshnunna7321
    @rameshnunna7321 Před měsícem

    Immense gratitude for your valuable information

  • @rambabu-iw3be
    @rambabu-iw3be Před měsícem

    Padabhi vandanam guruji

  • @gundalokesh9325
    @gundalokesh9325 Před měsícem

    చాలా బావ చెప్పారు sir

  • @voiceofgg
    @voiceofgg Před měsícem +2

    శ్రీ గురుభ్యోనమః 💐🙏

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 Před 20 hodinami

    👌🔥⚔️⚔️⚔️

  • @varaprasadsingilidevi6841

    నమస్కారం 🙏🏿🙏🏿🙏🏿, నాకు తెలిసి సామవేదంలో 1603 శ్లోకాలు/మంత్రాలు వున్నాయి కదా అండి

  • @kadhalahari-dr.gayathrisub7119

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 2 měsíci +4

    సాంఖ్య యోగము
    శ్లో|| 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! |
    నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్||
    (బ్రహ్మయోగము, కర్మయోగము)
    భావము:- మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
    వివరము:- ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము.
    అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.

    • @themadangupta
      @themadangupta  Před 2 měsíci +2

      నమస్కారం ఆర్యా గీతా మకరందం లోని వ్యాఖ్యను అందించారు. ధన్యవాదాలు. మీ వంటి పెద్దల ఆశీస్సులు పొందినందుకు ధన్యులము.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 2 měsíci

      ​@@themadangupta నమస్కారం.నేను ఆర్యుణ్ణి కాను.నేను అందించింది గీతా మకరందం నుంచి కాదు.ప్రధమ దైన గ్రంథం భగవద్గీత నుంచి స్వచ్ఛమైన ఏ కల్తీ లేని ఆత్మ జ్ఞానం.నేను ఎవరికీ ఆశిస్సులు ఇచ్చేంత గొప్ప వాణ్ణి కాదు.ఒక సామాన్య మనిషిని.ఇంతకీ వేదాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం మీకు అర్థం అయిందో లేదో తెలియలేదు.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 2 měsíci

      ​​@@themadanguptaఇంతకు ముందు శ్లోకంలో వేదాలు మూడు గుణాల విషయాలే అని చెప్పి ఈ శ్లోకంలో గుణాలే నేను సృష్టించిన నా మాయ అని అటువంటి మాయని దాటడం దుర్లభం అని కూడా చెప్పారు చూడండి.
      విజ్ఞాన యోగము
      శ్లో|| 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
      మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||
      (పరమాత్మ)
      భావము:- దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
      వివరము:- ఆదికర్త అయిన పరమాత్మ సర్వజగత్ కంతటికి అధిపతియై, సర్వమును తానే సృష్ఠించి అవి అన్ని నడుచుటకు కావలసిన పద్దతిని ఏర్పరిచాడు. తాను ఏర్పరిచిన పద్ధతికి సమస్తము కట్టుబడి ఉండునట్లు చేశాడు. సర్వప్రపంచమునకు తానే సృష్ఠికర్త, అధిపతియైనప్పటికి ప్రపంచముతో తాను ఏమాత్రము జోక్యము చేసుకోక, బంధము పెట్టుకోక, తాను నిర్మించిన పద్ధతిచే నడుచునట్లు నిర్మాణము చేశాడు. తాను నిర్మించిన పద్ధతికి సమస్తము ఆధీనమైయుండి, ఆ పద్ధతి ప్రకారమే నడుచుకొనుచున్నవి. ఈ లెక్క ప్రకారము సర్వప్రపంచమును ఆధీనపరుచుకొని ఆడించుచున్నది స్వయముగా పరమాత్మగాదు. పరమాత్మచే నిర్మింపబడిన ప్రత్యేకమైన విధానము. ఆ విధానమునకు లేక పద్ధతికి ముఖ్యమైన పేరు గలదు. దానినే మాయ అనుచున్నాము. మాయకు మరికొన్ని పేర్లు గలవు. ఏసుప్రభువు దానికి సాతాన్ అని పేరు పెట్టగ, ఇస్లాం ప్రవక్త సైతాన్ అను పేరుతో పిలిచాడు. పరమాత్మ నిర్మించినది మాయ కావున ఈ శ్లోకములో 'దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా' అని అన్నాడు.
      మాయ పరమాత్మచే నిర్మింపబడి ఆయన మొదట చెప్పిన ఆదేశానుసారము తన పనిని తాను చేస్తూపోతున్నది. ప్రపంచములో మాయకు లోబడనిది ఏదీలేదు. పుట్టినవన్నియు మాయకు లోబడిఉన్నాయి. మాయకు లోబడనిది మాయనే పుట్టించిన పరమాత్మ ఒక్కటే. మాయపద్ధతి ప్రకారము తన ఆధీనములో ఉండు వారిని సాధారణముగ నడిపించుచుండును. అలాకాక తనకు వ్యతిరేఖముగ నడువవలెననుకొను వారికి పూర్తి విరుద్ధముగ చేయుటకు ప్రయత్నించును. ప్రకృతిసిద్ధమైన జననము మరణము నుండి తప్పించుకోవలెనను వారందరు మాయ ఆధీనమునుండి తప్పించుకోవలెననుకొనెడివారే. కనుక మాయకు ముక్తి కావలెననువారు వ్యతిరిక్తులు, ముక్తి కావలెననుకొనువారికి మాయ వ్యతిరిక్తము. ముక్తికావలెను అనుకొనువాడు ప్రపంచాధినేతయైన మాయను ఏమిచేయలేడు. కాని మాయ అనుకొంటే ఎవరినైన ఏమైన చేయగలదు. దానిని జయించవలెనంటే దుస్సాధ్యముగా ఉండును. అందువలన 'మమమాయా దురత్యయా' అని పై శ్లోకములో చెప్పారు. అట్లయిన మోక్షమును ఎవరూ పొందలేరుకదాయను ప్రశ్నకూడ రాగలదు.
      (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 2 měsíci

      @MadanGupta63
      (ముందు కామెంటుని కంటిన్యూ చేస్తూ)
      (2) ఎవరూ జయించలేని అతిబలమైన మాయను జయించి, దాని ఆధీనము నుండి బయటపడుటకు పరమాత్మను శరణుజొచ్చిన వారికే సాధ్యమగును. కనుక పై శ్లోకములో "మామేవ యేప్రపద్యన్తే' అన్నాడు. పరమాత్మ జ్ఞానము ఫలానాయని కొద్దిగైన తెలిస్తే కదా! ఆయనను శరణుజొచ్చవలెనను జ్ఞప్తి రాగలదు. దానికి పరమాత్మ ఒక ప్రత్యేకమైన విధానమును నిర్మించాడు. అవియే ధర్మములు (జ్ఞానము). పరమాత్మ ధర్మములను ఆచరించువారిని మాయ ఎంత ఆటంక పరచిన దానినుండి బయటపడి చివరకు పరమాత్మనే చేరగలరు. అలా ఆచరించుటకు పరమాత్మ ధర్మములు ఫలానా అని తెలియాలి గదా! అని కొందరడుగవచ్చును. దీనికీ జవాబేమనగా! ప్రపంచ సృష్ఠి ఆదిలో మాయను తయారు చేసిన పరమాత్మ, మాయకు ప్రత్యర్థిగ ఉండునట్లు సూత్రబద్దమైన జ్ఞానమును ధర్మములను కూడ తయారు చేసి పెట్టాడు. మాయపని మాయకు, ధర్మముల పని ధర్మములకు నిర్మించిపెట్టాడు. అప్పటినుండి అవి రెండు వాటి వాటి పనిని నిర్వర్తించుచునే ఉన్నవి. మాయ దానికి వ్యతిరిక్తమైన ధర్మములు ప్రపంచములోని జీవరాసుల కొరకే నిర్మించినప్పటికి, జీవరాసులన్ని మాయ ఎడలయే ఎక్కువగా ప్రభావితమగుచున్నవి. ధర్మముల ప్రక్క చేరలేక పోవుచున్నవి. దీనికి కొంత కారణముగలదు. పరమాత్మ మాయను మూడు విధములుగ జీవరాసుల మీద పనిచేయునట్లు నిర్మించాడు. దానికొరకు జీవరాసులను మూడు రకములుగ సృష్ఠించాడు అవి ఏమనగా! ఒకరకము పైకి పెరుగునవి, రెండవరకము అడ్డముగ పెరుగునవి, మూడవరకము క్రిందికి పెరుగునవి. మొదటి రకము పైకి పెరుగు వాటి మీద మాయ ప్రభావము తక్కువగ ఉండును. ఆ జాతి జీవరాసులు కర్మను చాలా తక్కువ సంపాదించుకొనునవై, మాయకు దూరముగ దేవునికి దగ్గరగ ఉన్నవి. రెండవ రకమైన జీవరాసులు మొదటి జాతికంటే కొంత ఎక్కువ కర్మ సంపాదించు కొనునవైవుంటు, మాయకు దేవునికి సమాన దూరములో ఉన్నాయి. మూడవరక జీవరాసులు ఎక్కువ కర్మను సంపాదించుకొనుచు, మాయకు దగ్గరగ దేవునికి దూరముగ ఉన్నవి. ఆ మూడు రకముల జీవరాసులు ఏవి అని పరిశీలించి చూచిన, భూమినుండి పుట్టుచున్న చెట్లు తీగలు మొదలగునవన్నియు మొదటి తరగతి జాతియని, వాటి శరీరములో ఆత్మ స్థానమైన మొదులు లేక వేర్లనుండి పైకి పెరుగుచున్నవని తెలియాలి. అట్లే అండజములుగ, పిండజములుగ పుట్టుచున్న అనేక విధ జంతు, క్రిమి, కీటక, చేపలు, పాములు మొదలగునవన్నియు రెండవ తరగతికి చెందినవనియు, అవి తమ శరీరములోని ఆత్మ స్థానమైన శిరస్సు నుండి ప్రక్కకు పెరుగుచున్నవని తెలియాలి. ఇక పిండోద్భవములైన ఒకే ఒక మానవజాతి మాత్రము మూడవ తరగతికి చెందినది. ఈ జాతి ఆత్మ స్థానమైన శిరో స్థానము నుండి క్రిందికి పెరుగునదై ఉన్నది. ఈ మూడు జాతులలో వాటివాటి అంతఃకరణములైన మనో, బుద్ధి, చిత్తముల పనిలోగాని, గుణముల చురుకుదనములో గాని చాలా తేడా ఉండును. అన్నిటికంటే ఎక్కువ చురుకుదనముగ పని చేయునవి మూడవ జాతియైన మనిషిలోని బుద్ధి, చిత్తము, అహము, మనస్సు. మానవునిలో అంతఃకరణములు బలమైనవిగ ఉన్నవి కనుక గుణములు బాగా పనిచేయుచున్నవి. మాయ గుణముల రూపములో శరీరమందుండి మనిషిని తన ప్రభావములోనే ఉంచుకొనుచున్నది. అందువలన పై శ్లోకములో కూడ 'గుణమయీ మమ మాయ' అన్నాడు. దేవుడు మాయను గుణములరూపములో మానవునియందు ప్రతిష్ఠించాడు. కావున మాయకు మానవుని మీద ఎక్కువ బలమున్నది. దేవుడు మానవునియందు మాయను, ధర్మములను రెండింటిని ప్రతిష్ఠించినప్పటికి, ధర్మము లేవో మనిషికి తెలియని కారణమున, మరియు దేవుడు తనకిచ్చిన అధికారము వలన, మాయ మానవులందరిని తనవైపుకు లాగుకొనుచున్నది. తన పక్షమే అందరికి మంచిగ కనిపించునట్లు చేయుచున్నది. మాయ మరియు దానికి వ్యతిరిక్తమైన జ్ఞానము వాటి వాటి ఉనికిని కోల్పోకుండ ఉండుటకు వాటి ప్రయత్నము అవి చేయుచునే ఉన్నవి. ఆ ప్రయత్నములలో మాయజ్ఞానము దైవధర్మములవలె నటిస్తు తన ప్రాబల్యమును పెంచుకొనుచున్నది. ఏది ఏమైన ప్రపంచములో దైవజ్ఞానముకంటే మాయ యొక్క ప్రాబల్యము అధికముగా ఉండుటకు ముఖ్యమైన కారణమొకటి కలదు. దైవజ్ఞానమునకు ఒకవంతు బలముండగా, మాయకు వేయివంతులు బలమెక్కువ ఉండునట్లు ముందే నిర్ణయించబడియున్నది. ఒకవంతు బలము కూడ జ్ఞానమునకు సరిగాలేదు. కనుక గీతలో భగవంతుడు మనుషులలో వేయింటికొకడు సిద్ధికొరకు ప్రయత్నించుట కూడ అరుదుగ ఉందురని తెలియజేశాడు
      (3 వ కామెంట్లో కంటిన్యూ అయింది)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před 2 měsíci

      MadanGupta@63
      (2 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ)
      (3 వ కామెంట్)
      భూమిమీద కొందరు గురువులుగ బయలుదేరి జ్ఞానమును బోధించుట, ఉపదేశములు ఇచ్చుట జరుగుచున్న పనియే. మాయ వారి మీదనే దృష్ఠిని సారించి, వారిని మంచి జ్ఞానులుగ బయటికి కనిపించునట్లు చేసి, వారిని చాలామంది ప్రజలు ఆశ్రయించునట్లు చేసి, ఆ గురువులు చెప్పిన విషయములు బాగా వినునట్లు చేయుచుండును. అంతేకాక బోధించునదంతయు పరమాత్మ జ్ఞానము ధర్మమేనన్నట్లు, జ్ఞానము దేవుడు అను పదములుపయోగించుచు, ఎంతో ఆకర్షణీయమైన బోధలు చేయుచుండును. ఆ బోధలలో ఒక్క శాతము దైవజ్ఞానము ఉండగ 99% మాయకు సంబంధించిన జ్ఞానమే ఇమిడివుండును. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికి, ఇది మాయకు సంబంధించిన జ్ఞానమని, పరమాత్మలోనికి ఐక్యము చేయునదికాదని ఎవరూ గుర్తించలేరు. అదియే మాయయొక్క గొప్పతనము. ఎంతో పెద్ద ఆధ్యాత్మిక గురువున్నప్పటికి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికమును బోధిస్తున్నప్పటికి వారియందు కూడ చివరికు 95% దైవధర్మములేని మాయ యొక్క బోధయేవుండును. ఇలా కనిపించు గురువులలో కూడ ఉండి వారిచేతనే దైవజ్ఞానమన్నట్లు దైవధర్మములన్నట్లు అధర్మములను బోధిస్తుండుట వలన, దేవుని తెలుసుకోవాలనుకొనువారు కూడ మాయలోనే చిక్కుకొని పరమాత్మవైపు ప్రయాణించలేకున్నారు. ఉన్న కోట్ల ప్రజలలో వేలసంఖ్యలో కొందరికి మాత్రమే జ్ఞానము మీద ఇచ్ఛ కలుగగా, వారిని కూడ మాయ గురువులరూపములో బోధిస్తూనే తన వైపుకు లాగుకొనుచున్నది. కావున గీత విజ్ఞానయోగములో మోక్షము కోరువారిలో చివరకు ఎవరో నన్ను తెలుసుకోగలిగేది అన్నాడు. మాయ అనేక స్థాయిలలో రకరకముల గురువులను ఆవహించి ఉండుట వలన, జ్ఞానము కోరువారు ఏదో ఒక గురువును ఆశ్రయించి మాయ ఆవరణములోనే చేరి పోవుచున్నారు. అందువలన నిజమైన పరమాత్మ జ్ఞానము దొరకాలంటే అనేక జన్మల సంస్కారము వలననే లభించునని గీతయందన్నాడు. అనేక అంటే వందలు కావచ్చు, వేలు కావచ్చు. ఇక్కడ కొందరికొక అనుమానమురావచ్చును. అది ఏమనగా! గురువులందరిని మాయ మభ్యపెట్టి భ్రమింపజేసి, తన బోధనే బోధిస్తున్నదన్నప్పుడు, ఎవరూ పరమాత్మ జ్ఞానము బోధించువారే లేరని చెప్పినపుడు, అనేక జన్మల తర్వాతైన వారికి పరమాత్మ జ్ఞానమెట్లు లభించును అని అడుగవచ్చును. దానికి మా సమాధానము పరమాత్మ యొక్క జ్ఞాన ధర్మములను నూటికి నూరుపాళ్ళు బోధించు గురువులు భూమిమీద ఉంటే పరమాత్మ పుట్టవలసిన అవసరమే లేదుకదా! అలా తన ధర్మములు తెలిసి బోధించువారు లేని దానివలన, పరమాత్మయే స్వయముగ భూమిమీద పుట్టి బోధించవలసి వస్తున్నది. అందువలన ధర్మములకు గ్లాని ఏర్పడినపుడు నేను జన్మించి, నా ధర్మములను తెలియజేస్తానని గీతయందు చెప్పాడు.
      దైవధర్మముల తరుపున పరమాత్మయే స్వయముగ ఉద్భవించి, తన ధర్మములను పూర్తిగ తెలుపుటవలన మాయకు ఇబ్బంది ఏర్పడి, గురువుల మీదనే తన పట్టు తప్పిపోవు పరిస్థితి ఏర్పడును. కనుక అటువంటి పరిస్థితి రాకుండ మాయ కూడ స్వయముగ జన్మ ఎత్తి, భగవంతునికంటే గొప్పగ కనిపించి, తనే భగవంతుడనని పేరుగాంచుచుండును. మాయ అవతార భగవంతుని ముందర అసలైన పరమాత్మ అవతారము కూడ తక్కువుగా ఉండును. అందువలన నిజమైన భగవంతుని జ్ఞానులు సహితము గుర్తించలేరు. కాని మాయా భగవంతుని అజ్ఞానులు సహితము గుర్తించగలరు. భూమి మీద ధర్మములు తెలియనపుడు, అనేక జన్మ సంస్కారపరులకు ధర్మములు అవసరమైనపుడు, వేల సంవత్సరములకో లేక లక్షల సంవత్సరములకో పరమాత్మ జన్మము ఎత్తవలసి వస్తున్నది. మాయ మాత్రము పరమాత్మ జన్మకు ముందు వెనుక అవతారమెత్తడమేకాక, పరమాత్మ భగవంతునిగ జన్మించినపుడు తాను కూడ మూడు నాలుగు చోట్ల జన్మించి, అందరిని తనవైపు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించును. పరమాత్మ భగవంతునిగా ఏ దేశములో పుట్టునో మాయ కూడ అదే దేశములో పుట్టుచున్నది. పరమాత్మ ఏ ప్రదేశములో పుట్టునో, ఆ ప్రదేశమునకు చుట్టు ప్రక్కల మాయ మూడు లేక నాలుగు జన్మలు కలిగివుండును.
      (4 వ కామెంట్లో కంటిన్యూ అయింది)

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula Před měsícem

    🙏🙏🙏

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 Před měsícem

    Chaala baaga cheputhunnaru... But konni konni moments appudu video lo edo sound vasthuu.. Heart lo nundi blood bayitiki eject avithuunnatlu vasthundi.. Baledu

  • @c8213
    @c8213 Před měsícem

    Meeru krishtu purvam ani Daya chesi anakandi.......

  • @komalarajshekar9352
    @komalarajshekar9352 Před 2 měsíci +1

    🙏This link is not opening pls give the another link

  • @narrydhawan9667
    @narrydhawan9667 Před měsícem +1

    16:07

  • @saikapil4020
    @saikapil4020 Před měsícem

    @themadangupta గారు ,గౌతమీ శాఖ కాదు అండి, కౌతుమీయ శాఖ అంటారు! సరి చేసుకోండి !

  • @duganaprasad650
    @duganaprasad650 Před měsícem

    Guruvgaru vati ardalu kuda maku kavalai

  • @gaddamprashanth5530
    @gaddamprashanth5530 Před měsícem +4

    అయ్యా!
    మదన్ గుప్త గారు...నమస్కారం.
    వేదాలకు ఆదరణ తగ్గిందని అంటున్నారు.
    దేశమంతా వేద విద్యను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మనవి.
    అందులో దాగివున్న మర్మాన్ని, నీతిని, ధర్మాన్ని బోధించి అందరికి మేలు జరిగేలా చూడండి.
    వేద పండితులు దేశవ్యాప్తంగా 100 మంది ఎందుకు ఉండాలి?
    వేలమందికి, లక్షల మందికి నేర్పించండీ....
    మనిషి సాధించనిది ఏముంది చెప్పండి?
    ఫలానా వారే నేర్చుకోవాలి, పఠనం చెయ్యాలి అని హద్దులు, అంతరాలు పెడితే వేదపండితులు,వేదాలు అంతరించుకుపోయే అవకాశం ఉంది కదా! విద్య తరగనిది,దొంగతనం చేయలేనిది కాబట్టి అందరికీ పంచండి.
    మీరు
    ఏ వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో, వాటి ప్రాముఖ్యతలు ఏమిటో ప్రాథమిక సమాచారం మాత్రమే ఇస్తున్నారు.
    భగవద్గీత సారాంశమును తేలికగా అర్థమయ్యేటట్టు ఎలా చెప్తున్నారు?
    అలాగే వేదాలను తీసుకురావాలని కోరుతున్నాము. వేద అధ్యయనం, ఆచరణ లోక కళ్యాణం కోసమే అయితే, భగవంతుని సన్నిధానమునకు, మోక్షముకు మార్గమే అయితే
    ప్రతీ మనిషికి నేర్పి, భారతీయ ధర్మశాస్త్ర సారాన్ని విశ్వవ్యాప్తం చేయండి.
    అకారణంగా, వివక్ష చూపించి నియమాలు, నిభంధనలు చెప్పి వేదాలను కనుమరుగు చేయకండి. ఏ ఒక్క జాతికో,కులానికో, వర్గానికో, "వర్ణానికో " సొంతం చేయకూడదని ప్రార్థన.

  • @Myindiamywish
    @Myindiamywish Před měsícem

    ❤❤❤

  • @narrydhawan9667
    @narrydhawan9667 Před měsícem

    Theory of everything?

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 Před 2 měsíci

    Anni eitaradesalavaru kani pettaru kani manam kani pettindi yemiledu.example vimana yanam.and phones.

  • @vje5363
    @vje5363 Před 12 dny

    Mᴀɴʏ ᴍᴏʀᴇ ᴛʜᴀɴᴋs ᴀɴᴅɪ

  • @satishn2321
    @satishn2321 Před měsícem

    MP3 not opened

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 Před 22 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌺🌺🌸🌸🌸🌷🌷

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 Před 2 měsíci

    Yemiti deenivalla vupayogam sir.yitara lokaalalo tiragagalama.asalu pogalama.aakasamu paina yemunndo cheppagalama.excuse me.

    • @nck115
      @nck115 Před měsícem

      jyothisya sasthram thelusa miku?konni thousand of years munde nava grahalu and arundhathi nakshathram evi anni without telescope how is it possible just doubt bro....if you have time just clarify my doubt ....

  • @anumalapraveen2377
    @anumalapraveen2377 Před měsícem

    ఇన్ని చెప్తున్నారు.. కానీ భారత దేశం హిందూ దేశం అని ఎందుకు ప్రపంచానికి చెప్పారో తెలియదు..
    భారత దేశం సర్వమత సమ్మేళనం అని కాక హిందూ దేశం అని చెప్పి.. మిగతా వాటిని గౌరవిస్తాం అనీ ఎందుకు చెప్పరు..
    Only హిందూ దేశం

  • @rammohanreddy6151
    @rammohanreddy6151 Před 2 měsíci

    Where is the link

    • @themadangupta
      @themadangupta  Před 2 měsíci

      వీడియోక్రింద డిస్క్రిప్షన్లో చూడండి.

    • @kalyanibatchu
      @kalyanibatchu Před měsícem

      Link is not opening

    • @themadangupta
      @themadangupta  Před měsícem

      @@kalyanibatchu some problem is there in that server. Try once again after sometime.

  • @manksurech9871
    @manksurech9871 Před měsícem

    ఒక పుస్తకం చదివి దానిలోకి కన్వర్ట్ అయ్యే పనీ ఈజీ ఇలా ఇంట్రస్ట్ గా వేదాలు చదివి భగవంతుని తెలుసు కున్నవల్లు హిందువులకు వీటి విలువ ఎప్పటికీ తెలుసుకుంటారో

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Před měsícem +1

    వేదాలు కాదురా శుంఠ తెలుసుకోవాల్సింది, రాజ్యాంగం.

    • @pmybook
      @pmybook Před měsícem

      @రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు, ధర్మము నుండి తీసుకోబడ్డాయి, ధర్మం నిర్వచనము -వేదం ఆచరణ నుండి వస్తాయి, నీకు ధర్మము, ఆదేశిక సూత్రాలు అక్కరా లేక పొతే, నీ ఇష్టము, మాకు కూడా అక్కర లేదు.

    • @e.prashanthgoud5203
      @e.prashanthgoud5203 Před měsícem

      Arey yedava are you able to undertand the vedas ?..leave about understandment, Your whole life is not sufficient to read the vedas..
      Why you wanted to poke ?
      Shame on your parents

    • @duganaprasad650
      @duganaprasad650 Před měsícem

      Aa rjyagam kuda vochhindi manisi mastiskam nudera su...

    • @duganaprasad650
      @duganaprasad650 Před měsícem

      Aa rjyagam kuda vochhindi manisi mastiskam nudera su...

    • @venkateshwaramma9883
      @venkateshwaramma9883 Před měsícem

      Neeku avasaram lenappudu endhuku choosthunnavura pedda panikimaalina verri sunttaa

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 Před 2 měsíci

    అయ్యా మదన్ గారు ఈ వేదాల ఆచరణ కేవలం బ్రాహ్మణ కుటుంబాల ఘనతను ప్రకటించుకోవటానికి దన సంపాదన తప్పించి వేరే కారణం ఏమైనా ఉందా, బుద్దీజం దేనివలన పుట్టిందో ఆలోచించండి

    • @Blackliliek4p
      @Blackliliek4p Před 2 měsíci

      Good question..try to findout answer..rather than asking him

    • @nck115
      @nck115 Před měsícem +1

      adhi miru chuse view ni batti untundhi bro.....maybe sanatha dharmam hinsha anedhi undhi kabatti,sanathadharmam lo konni principles ni thisukoni buddisim start ayyundavacchu.....

    • @user-yh2jy2dg1y
      @user-yh2jy2dg1y Před měsícem

      ఆయన చెప్పినది విన్నాక కూడా ఇలా మాట్లాడటం అనేది బుద్ధి మాంద్యాన్ని సూచిస్తుంది. పరాయి దేశాల వారు ఈ వేదాలపై పరిశోధనలు చేసి వాటి గొప్పదనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం ఇలాంటి అభిప్రాయాలతో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము. వేద ఋషులలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే లేరు అనే విషయాన్ని ఆయనే చెప్పారు.

    • @kkraokkrao8212
      @kkraokkrao8212 Před měsícem

      మీకు తెలియని విషయం ఏమిటంటే యూరప్ దేశాలలో ఉన్నవారు కూడా మెసిపిటోమియా నుండి వెళ్లిన వారేనని ముఖ్యంగా జర్మన్ బాష సంస్క్రుతంతో పోలిక ఉంటుంది అని వినికిడి, మీరు మతం మత్తునుండి బయటకు వచ్చి ఆలోచిస్తే అర్దమవుతుంది, తాఫీ దర్మారావు గారి పెళ్లి దాని పుట్టు పూర్వత్తరాలు, దేవాలయం పై బూతు బొమ్మలు చదితే మీకు మన చరిత్రలు సంప్రదాయాల గురించి వివరణ దొరుకుతుంది, all the Best

    • @nck115
      @nck115 Před měsícem

      @@kkraokkrao8212 first miru kuda secular mind tho kakunda OKa neutral mind ha alochinchandi, desam lo elati archeological evidence dhorakale Aryan invation aendhani, miru oka person vakrikarinchi Rasina vaatini ela nammutharu, marriage gurinchi ki thousand of years munde ramayanam lo undhi ga so adhi kuda thapi garu chuse rasarra? Lekapothe ayana edho Vala place lo unnadhani rasara?miru marakanti anna elane undadi and technology entha advance aethe antha na sanatha dharnam prove avuthundhi.... Before reading thaapi garu books read our vedhas and read about why we build temples OK... Don't brainwashed by people who want to manipulate our culture

  • @Taraka1972
    @Taraka1972 Před měsícem

    బలి అర్పించనిదే యజ్ఞ0 పూర్తి కాదు అని వేదం చెప్పింది

  • @govardhanag6369
    @govardhanag6369 Před měsícem +1

    Sir I wanna contact you

  • @yerralingannagarirushikesh2442

    Thank you Sir 🙏

  • @duganaprasad650
    @duganaprasad650 Před měsícem

    Guruvgaru vati ardalu kuda maku kavalai