ఏ లగ్నంలో పుట్టిన సింహ రాశిలో గ్రహాలు ఉంటే, ఉన్నత స్థానంలో కూర్చుంటారు ఎంత చెప్పినా తక్కువే

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Padmavathi Astrology Center
    Need Consultation Contact 9290548669
    This channel Gives Research Articles of Astrology
    Murali Krishna Chamarthy is Doing Astrology Research Work Since Two Decades Completed
    Maha Dasa System And Life Events Are Very Important
    Perfect Solution To Problems is Given
    Technical Analysis and Predictions Are Very True
    Several Rajyogas By Our Sages Parasara ,Jaimuni ,VarahaMihira,Garga, Kalyan Varma Ect is Analyzed
    Murali Krishna Chamarthy
    Tiruchanur
    Tirupathi

Komentáře • 327

  • @prasadkoppuravuri8235
    @prasadkoppuravuri8235 Před rokem +7

    సింహం లో రాహువు ఉంటే కేతువు ఉన్న వివరణ ఇస్తే బాగుంటుంది గురువుగారు 🙏

  • @RamanaMurty-qc8uu
    @RamanaMurty-qc8uu Před rokem +1

    సర్
    నాది makaralagnam సింహం లో (అష్టమా స్థానం లో )ravi, చంద్ర, బుధ, శుక్ర లు వున్నారు naku ఎలా ఉంటుందో దయచేసి చెప్పగల రు.

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 Před rokem +2

    నమస్కారము గురు గారు... సింహా లగ్నం లో సూర్యుడు, గురువు, బుధుడు వున్నారు... ప్రస్తుతము గురు దశ నడుస్తోంది... Success కోసం ఎదురు చూస్తున్న....

  • @akalakshminarasimha2916

    Recent i observed Horoscope, Jupiter lagna Mars in leo,11 th place, what you told 100% correct

  • @bssbhavani85
    @bssbhavani85 Před rokem

    Correct ga cheparu Gurvu garu. Same na chart lo simha rashi lo ravi, chandra, sukra vunnai. 🙏🙏🙏

  • @vangetimadhusudhanreddy8968

    గురువు గారికి నమస్కారము 🙏 బావుంది. బాగా చెప్పారు. థాంక్స్ గురువుగారు.🙏👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏

    • @padmavathiastrologycenter
      @padmavathiastrologycenter  Před rokem +1

      Ok,meeru oka oka concept ni naaku send cheyyandi

    • @vangetimadhusudhanreddy8968
      @vangetimadhusudhanreddy8968 Před rokem +1

      ​@@padmavathiastrologycenter గురువు గారు మకర లగ్నానికి శుక్రుడు పంచమ దశమాధిపతి శుక్రుడు సింహం లో ఉన్నాడు.

  • @somimedapati2860
    @somimedapati2860 Před rokem +1

    గురువు గారికి నమస్కారము... మకరలగ్నం జాతుకురాలికి..సప్తమ స్థానాధిపతి...చంద్రుడు..సింహారాశి లో...ఉన్నాడు.గురువుగారు

  • @mohanagupta1616
    @mohanagupta1616 Před rokem

    సర్...నమస్కారం...
    నిన్నటి నుంచి ఎదురు చూస్తున్న సర్...చాలా చాలా మంచి గొప్ప
    వీడియో సర్....కృతజ్ఞతతో....

  • @chiranjeevik7284
    @chiranjeevik7284 Před rokem +1

    నమస్కారం గురువు గారు కన్యా లగ్నం సింహ రాశి లో బుధుడు 1,10 స్థానాధిపతి మరియు శుక్రుడు 2,9 స్థానాధిపతి కలిసి ఉన్నారు ..లగ్నానికి సింహరాశి 12 వ స్థానం కదా అయినా సరే మంచి జాతక మేనా?

  • @mohanraobonala9817
    @mohanraobonala9817 Před rokem +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏, మా అబ్బాయిది సింహ లగ్నం దశమాధిపతి శుక్రుడు సింహం లగ్నంలో ఉన్నాడు, భవిష్యత్తు ఎలా ఉంటుంది గురూజీ .

  • @suvvadaprameela1610
    @suvvadaprameela1610 Před 2 měsíci

    Namaste sir 2nd house simha rasi lo Ravi,venus,mercury vunnayi.andi good and bad andi chepandi

  • @somimedapati2860
    @somimedapati2860 Před rokem +1

    గురువు గారికి నమస్కారము...
    కుంభ లగ్న జాతుకునికి.. చతుర్ద ,భాగ్యాది పతి...అయిన శుక్రుడు...సింహ రాశిలో ఉన్నాడు గురువు గారు

  • @Gopalkrishna365
    @Gopalkrishna365 Před 2 měsíci

    Vrushabha lagnam, rahu simha rasi lo vunnadu purva phalguni nakshatram lo good ah bad ah guruvu garu ?

  • @reetabaawali8
    @reetabaawali8 Před měsícem

    sir vrischika lagnaniki 8th lord and 11th lord aina budhudu inka 10 lord aina ravi kalisi simha rasi lo untey palitham cheppagalara please?

  • @arsawoodchannell9191
    @arsawoodchannell9191 Před rokem

    సార్ నాది కుంభ లగ్న సింహ రాశిలో కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నాడు భాగ్యధిపతి ,పంచమాధిపతి,దశమాధిపతి

  • @ravivarmaavsrch5676
    @ravivarmaavsrch5676 Před rokem

    Sir, Guruvu garu my Son Cancer lagna Rahu in 2 place i.e Simha Rasi and in 8th House ( Kumba Rasi) Jupiter,Ravi,Budha,ketu Placed. Please kindly your comments of Rahu Dasa. I am waiting your reply Sir

  • @maheshb5703
    @maheshb5703 Před 4 měsíci

    Meena lagna ki simha rashi paapi avuthadu kadha. 9th lord in 6th bad combination kada guruvu garu

  • @bvsdata
    @bvsdata Před rokem

    Good Morning Sir, Your analysis is amazing. This concept is 100% true. I see the results in my own chart.

  • @somimedapati2860
    @somimedapati2860 Před rokem +1

    ధనురలగ్న జాతుకునికి , పంచమాధిపతి, వ్యయాధిపతి.. అయిన కుజుడు..సింహ రాశీ లో ఉన్నాడు గురువు గారు

  • @duryodhanaraoravada1266

    సార్ మకరలగ్నం సింహంలో రవి 8 వ భావంలో స్వస్థానంలో ఉన్నాడు ఎలావుంటుంది దయచేసి చెప్పగలరు

  • @Mkvideos6711
    @Mkvideos6711 Před rokem +1

    My name is manyasri ..nadhi Aa rasi &Aa nakshatram..naa study ala vundabothundho chappandi sir please 🙏....

  • @vinodjakkam1468
    @vinodjakkam1468 Před 9 měsíci

    Naadi dhanurlagnam Guruvu Garu, simha Raashi lo Ravi bhuda grahalu vunnayi, Ippudu Ravi mahadasha bhuda antardasa nadustundi Kaani Emi benefits ravadam ledu em cheyaali guruvu garu

  • @somimedapati2860
    @somimedapati2860 Před rokem +1

    వృషభ లగ్న జాతుకునికి... చతుర్ద స్థానాధిపతి రవి సింహ రాశిలో ఉన్నాడు గురువు గారు

  • @sreenivasakumar4165
    @sreenivasakumar4165 Před rokem

    For Virgo ascendant Sun ,moon ,mercury ,jupiter ,venus in Leo sir ,getting good results.Kindly comment sir

  • @jeevakalasomadatha4153

    సింహ లగ్నానికి చతుర్థాధిపతి భాగ్యాధిపతి కుజుడు సింహం లో ఉ౦టే ఫలితం విశేషముగా ఉంటుందా మరియు కన్యాలగ్నానికి రవి సింహంలోఉంటె ఫలితం ఎలా ఉంటుందో తెలుప గలరు.

  • @user-lj9fw4wz6p
    @user-lj9fw4wz6p Před rokem

    నమస్కారము సార్ మేష లగ్నము సింహరాశి లో చంద్రుడు, శుక్రుడు, శని ఉన్న, రవి, బుధుడు, రాహువు, లు కన్యారాశి లో, కుజ, గురువు లు, మిధునరాశి లో, కేతువు మీనము ఉన్న జాతకురాలి కి ఎలా ఉంటుందో దయచేసి తెలియ జేయగలరు

  • @pavankumar-sb5wg
    @pavankumar-sb5wg Před rokem

    Sir mesha lagnam guru simha raasi lo vunnaru...Ippudu mesha lagna ki 9th and 12 th lord kada.... Benefic results vuntaya. naku guru dasha kuda start avabotundi 5th house guru aspecring 9th rahu and retro mercury....Guru dasha fruitful gaa vutunda...Guru dasha lo dhana yogam vunda..?

  • @anjaneyuluvalike2730
    @anjaneyuluvalike2730 Před 10 měsíci

    2nd lord shani and 3rd also shani simham lo unnadu dhanu lagna chala loss ayya name , money anni
    and shukra 2nd house, lagana adipathi in karaka rashi with 5 degrees even struggling for name , money and else

  • @chaithanyagowravarapu9947

    నమస్తే గురువు గారు. మా అన్నయ్య గారిది సింహ లగ్నం. లగ్నం లో కేతు,కుజ,బుధ,శుక్ర,చంద్ర గ్రహాలు ఉన్నాయి. ఆయన income tax officer ga ఉన్నప్పట్టికీ job వదిలేసి సన్యస ఆశ్రమాన్ని స్వీకరించారు

  • @ramkotireddybogala6886
    @ramkotireddybogala6886 Před rokem +1

    Nadhi Tula lagnam shimharasilo sun moon budha unayi manchidhina

  • @creativevj872
    @creativevj872 Před rokem

    Awesome looking sir thank you for your information

  • @nagalakshmiganta5942
    @nagalakshmiganta5942 Před rokem

    Sir makara lagnam, 1st,2nd lord saturn, 3rd,12th lord Jupiter, 4th 11th lord mars and rahu in simham

  • @divakarunisudhakar9950
    @divakarunisudhakar9950 Před 7 měsíci

    కర్కాటక లగ్నం సింహం లో చతుర్థ భాగ్యాధిపతులు అయిన శుక్రుడు గురువు వున్నారు

  • @santhoshkumarchakilam9480

    Namaskaram Guruvu garu
    Nadi Simha lagnam
    Lagnam lo ne 1st lord aina Sun, 7th lord aina Saturn tho kalisi unnadu
    Does it give good position??
    Alaage
    Saturn 6th lord kuda ainanduvalla elanti results untayo telupagalaru

  • @nani4580
    @nani4580 Před rokem +1

    Sir namaste first like nadi sir. Sir moon ketuvu vunnappudu amma ku risk vuntundaa jatakuniki vuntunda sir. Danurlagnam sir

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Před rokem

    Very good information, thank you.

  • @sitaramsunkara8831
    @sitaramsunkara8831 Před 7 měsíci

    Mesha lagnam, simham lo guru+Chandra

  • @dsasikala6932
    @dsasikala6932 Před rokem +1

    Simharasilo ketuvu unte yela untundi guruvu garu.

  • @sriramojurameshbabu8300

    గురవుగారికి నమస్కారములు,వృషభలగ్నం సింహారాశి లో రవి బుధ గురు శుక్ర లు, 4,1 5,8 11,1 6 బావదిపతులు కలిసి ఉన్నారు ఎలా ఉంటుంది గురువు గారు నా భవిష్యత్తు.

  • @saladinagaraju8832
    @saladinagaraju8832 Před rokem

    Sir nadi vruchka lagnam, simha lo kuja, guru,rahu, vunnaru.any effact

  • @akulasridevi6736
    @akulasridevi6736 Před rokem +1

    Namaste sir
    Mithunalagnam lagnadhipathi& chathurdadipathi bududu
    Okkde iynappudu
    Slmbarasilo budhudu unnappudu

  • @NsivakumarNanyapogula-su8cl

    Guruji im born meshalangam my birthchart venus present in 11 th house and seen in 5th house and also sun and mercury in 10 th house what happen

  • @akulasridevi6736
    @akulasridevi6736 Před rokem

    Namaste sir
    Super explanation

  • @krishnaprasad6007
    @krishnaprasad6007 Před rokem

    Simha rasi lo rahu and ketu unte, manchidena guruvu garu?

  • @bhaanojeepchr6968
    @bhaanojeepchr6968 Před rokem

    కర్కాటక లగ్నం
    సింహం లొ తృతీయాది పతి బుధుడు, చతుర్ధధిపతి శుక్రుడు, మరియు రాహు ఉంటే అదృష్టం చెప్పండి 🙏

  • @ushakiran8399
    @ushakiran8399 Před rokem

    గురువు గారికి నమస్కారం సింహ లగ్నం . లగ్నంలో శుక్రుడు ఉన్నాడు . శుక్రదశ జరుగుతుంది . ఎలా ఉంటుంది గురువుగారు .

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 Před 7 měsíci

    Rahuvu kuda unte explain cheyandi sir

  • @ysgaming9932
    @ysgaming9932 Před rokem

    గురువు గారికి🙏
    సింహ లగ్నం, సింహ రాశిలో లో శని
    6 వ 7వ ఇంటి అధిపతి . శని మహర్దశ లో ఎలా ఉంటుంది గురువుగారు🙏
    ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏

  • @ravibrahmachary
    @ravibrahmachary Před rokem

    Hai sir naadi vruchhikalagnam lagnadhpathi and 6 lord ayina mars simharasi lo uttara naksatram lo unnadu result ela untundi sir your analysis nice sir 👍👍👍

  • @Aakamksha
    @Aakamksha Před rokem +1

    Ma husband vrucjika lagnam 10 th house simha rasi lo Saturn Rahu vunnaru sir yela vutundhi

  • @ttttt6996
    @ttttt6996 Před rokem

    Yes Sir
    I have this combination

  • @ravikumar-cy8bq
    @ravikumar-cy8bq Před rokem

    నమస్కారం గురువుగారు నాది కర్కాటక లగ్నం సింహరాశిలో నాలుగు గ్రహాలు కలయిక లగ్నాధిపతి చంద్రుడు పంచపాదించి కుజుడు భాగ్యాధిపతి గురువు రాహు గురు మహా దశ జరుగుతుంది తృతీయ శని సప్తంలో రవి అష్టమంలో బుధ శుక్ర కేతు రెమెడీస్ చెప్పండి గురువుగారు జీతల అనుకుని అంత స్థాయికి ఎదగలేకపోతు నాను

  • @krishnachaitanya4643
    @krishnachaitanya4643 Před rokem

    Sir nadhi karkataka lagna 2 nd house lo sun Venus guru vunnayi sir ela vuntadhi sir money paranga

  • @GoaGirlNeeru
    @GoaGirlNeeru Před 3 měsíci

    Sir
    Rahu ketu untey

  • @lakshminarayana1513
    @lakshminarayana1513 Před 10 měsíci

    మేష లగ్నం --- సింహం లో శని రాహు ఉన్నారండి. వృషభం లో కుజ చంద్రులు ఉండి శని రాహు ని చూస్తున్నారు. ఎలా ఉంటుంది అంది? వచ్చేది శని దశ

  • @sathishsathish-bs3pj
    @sathishsathish-bs3pj Před rokem

    Dhanur lagnamu 6,11 lord ,, 7,10 lord eeddaru simham loo 9th place loo unnaru, bhudhaa dhashaa over, shukraa running sir, alaa untundhii

  • @yvsvprasad2685
    @yvsvprasad2685 Před rokem

    Budha, sun rahu in shimharasi kanya lagnam explain

  • @Anjalir8989
    @Anjalir8989 Před rokem

    Capricorn ascendant: 5th and 10th lord Venus is in Leo with Sun(8th house)

  • @venugopalmanchala359
    @venugopalmanchala359 Před 2 měsíci

    24-06-1968. 11:30am Warangal more problems 🙏

  • @poornimamugada4157
    @poornimamugada4157 Před rokem

    వృషభ లగ్నం 4లో సూర్యుడు, బుధుడు ఉన్నారు ఎలా ఉంటుంది చెప్పండి సార్

  • @rameshgajjala981
    @rameshgajjala981 Před 11 měsíci

    Kani kethu rahu gurinchi cheppaledu naku kethu in 9th place lo vunnadu in simha

  • @spdctsr1795
    @spdctsr1795 Před rokem

    Thank you for powerful insights Sirji. If Jupiter(2nd and 5th lordship) is in Simha Rasi but retrogade...is this analysis still applicable Sir. Thanks and regards

  • @vksksaivadapalli2873
    @vksksaivadapalli2873 Před rokem

    BHAGYA RAJYA LABHADHI PATHULU BUDHA, CHANDRA AND RAVI FOR TULA LAGNA ARE IN SIMHA RASI. HOW THE RESULTS WILL BE

  • @ramreddykallu3264
    @ramreddykallu3264 Před rokem

    Namaskaramulu guruvu garu
    Kethu vute guruvu garu

  • @prabhu_user786
    @prabhu_user786 Před rokem

    Thankyou sir 🙏

  • @chakri986631
    @chakri986631 Před rokem

    Guruvu garu Nadi karkataka lagnam simhamlo suryudu Shukrudu bhudhdu kalasi vunnaru but Shukrudu vakramga vunnadu bhudhudu ki vyayadhipatyam kuda vachindi ipudu meru cheppina phalitam vastunda Shukrudu 4th and 11th lord ship conjunction with dhanadhipati final result yela vuntundi cheppandi Guruvu garu

  • @ragajyothiakula9030
    @ragajyothiakula9030 Před rokem

    NAMASTE SIR, Kanya lagnam all the planets are placed in simham except kuja, chandra, and ketu. How it will be present kuja mahadasa going. As of now i did not get that much satisfaction .can i related our theory to my horoscope

  • @balasubrahmanyamgedela713

    Namaskaram guruvu garu

  • @kumarkumarblue488
    @kumarkumarblue488 Před rokem

    Good morning sir. My assendant is Gemini. No planet in Leo sign. But,4 planets
    In Aries sign. They are Sun, Jupiter Venus, ketu. Is it good sir?.

  • @sivaraghunath1291
    @sivaraghunath1291 Před rokem

    karkataka lagnam, 1st lord, 4th lord (also 11th lord), 5th lord ( also 10th lord), seventh lord ( also 8th lord) are situated in simha rasi....then what is the result?

  • @Sr24255
    @Sr24255 Před rokem

    Sir, Meena Lagnam ki saturn in simha raasi (sat retro in ketu star),on one side 11th lord in leo good for bussiness but on other side it is 12th house lord too and in Leo it gives problems ,here in this combination is it good for bussiness ,thanku
    🙏🙏🙏

  • @DEVOTEE1010
    @DEVOTEE1010 Před rokem

    At birth,my ascendant was virgo,and in my birth chart, there are 5 planets like Sun,Mercury,Mars,Jupiter and venus in the sign of Leo🦁
    What about this🤔

  • @sunithagunji3933
    @sunithagunji3933 Před rokem

    Simha lagnam ,lagnam lo 2nd and 11th lord budhudu unnaru.

  • @gokulkadapa1875
    @gokulkadapa1875 Před rokem

    Namaskaram Guruvugaru 🙏 simha lagnam lo kujudu ela vuntundi sir 💐💐💐

  • @sreenivaaskattele9895

    నాది మీదున లగ్నం
    సింహం lo కుజుడు, గురువు, రాహుహు, శని ఉన్నారు swami

  • @tirumalasundarapalli2352

    Namaskaram sir, mesha Lagnam and 5th house simha rasi lo sun, mercury and ketu conjunction..How this conjunction works sir?

  • @dhanaventh
    @dhanaventh Před rokem

    Hi Sir, for kanya lagna, mercury and Saturn in Leo rasi . Running Mercury dasa. Will it still be good as it’s Leo is 12th house from lagna and because Saturn also owns 6 th house? Thanks 🙏

  • @vijaykumarmunigala6897

    Guruvu garu meeku namaskar am.naadhi jyeshta 3 va padham.sir naadhi kumba lagnam Naa ku 3rd and 10th lord in mars.and 4th and 9th lord in Venus, e two planet's is in simharasilo vunnaru.guruvu garu meeru cheppindhi naaku varthisthundha.endhukamte naaku 39 years Naa life full struggles.please give me reply sir.

  • @VullipayalaKrishna
    @VullipayalaKrishna Před rokem

    Rahu ketu vuntee

  • @nagalakshmiganta5942
    @nagalakshmiganta5942 Před rokem

    Dhanur lagnam, mars in simham 5th and 12th lord

  • @venkataramanaaluvala5019

    🙏🙏🙏guruvu gaaru🙏🙏

  • @kourojuaravind3223
    @kourojuaravind3223 Před rokem

    సర్ నమస్కారం .వృషభ లగ్నము,సింహంలో రాహువు ఉన్నాడు సర్ నాకు .

  • @vidyamahesh2240
    @vidyamahesh2240 Před rokem

    Guruji I am born in Meena Lagna
    ,my 2nd lord and 9th lord mars is in simha , but it is 6th bhava .How does this work. Please explain Guruji.

  • @nagineniramesh386
    @nagineniramesh386 Před rokem

    నమస్కారం సార్ మకర లగ్నం కీ 8th (సింహం ) లో 12th అధిపతి గురువు ఫలితం?

  • @eatplaythink
    @eatplaythink Před rokem

    Video title lo 1,5,9 lords ani cheppaledu.. title edit chesthe baguntundi Sir.

  • @srinatherukulla5
    @srinatherukulla5 Před rokem

    1st son kanya lagna .lagna lord mercury at simha with ketu

  • @user-co5hb7xw2x
    @user-co5hb7xw2x Před rokem

    vruschika lagnam simha rasi lo chandra,budha ,sukra grahalu vnnayi ela vuntundi guruvu garu

  • @movietime3338
    @movietime3338 Před rokem

    Namaste sir
    Karkataka lagna
    Simha rashi lo lagna lord Moon
    5, 10 lord mars in moon nakshatra
    Moon dasha start avuthundi ela untadi sir

  • @bhargavidevi2556
    @bhargavidevi2556 Před rokem

    Kanya lagnam mars in simha

  • @devathasatyavathi1951

    Sir rasi chartlo ne vartistunda,navamsa kuda na, nice video sir

  • @hmasha8681
    @hmasha8681 Před rokem

    Thank you sir namaste
    *Makara lagna*
    5th lord *ve*
    9th lord *me*
    & Also. *Ra* placed in simha rashi sir
    *VE+ME+RA*
    But sir my dou"t is leo is 8th house to lagna is it ok na sir plz

  • @venkatajithendra181
    @venkatajithendra181 Před rokem

    Sir kuja, budha and shukra in 7th house (simha rasi) for kumbha lagna is it beneficial

  • @ramabhanu3840
    @ramabhanu3840 Před rokem

    🙏 guruvu garu
    Naadi Thula lagnam simha rasi lo kuja guru raahuvu vunnaru
    Naadi aaslesha nakshatrm
    Ala vuntundi sir cheppagalaru 🙏

  • @SiriAkshraRangoli6475

    Simha lagnam lo 6,7 lord,shani,9th lord maars, conject ayenaaru ok na sir

  • @sathvikedits614
    @sathvikedits614 Před rokem

    Simha lo seni unnadu

  • @seshaiahavadhanam3077

    నమస్కారములు
    సింహం లో రాహు కేతు లు వుంటే ఎలాంటి పలితాలు ఇస్తారు
    నమస్కారములు

  • @sreedharmuvvala5408
    @sreedharmuvvala5408 Před rokem

    sir kanya lagnaaniki sani rahu kalasi simham lo vunnaru rahu dasa good or bad

  • @astrovaasthu
    @astrovaasthu Před rokem

    Guru garu Tula lagnam 11th house simha rashilo kuja Ravi budha Ela untundhi guru garu,🙏

  • @mahender1440
    @mahender1440 Před rokem

    Sinha lagam kethu in simha rasi uttarashada sun in mesha rasi aswini, this is any dosa ! Sir

  • @shivasanivamshikrishna5747

    నాది వృశ్చిక లగ్నం ......సింహం లో గురుడు ఉన్నాడు సార్.......నాకు గురుడు యోగిస్తాడా?????