గాలిలో తేలియాడే నిజమైన శివలింగం | Real Air Flow Shiv ling in Somnath

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Komentáře • 1K

  • @user-xl6od8re3p
    @user-xl6od8re3p Před rokem +52

    మంచి చరిత్రగల వీడియో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అన్న.గాలిలో తేలియాడే శివలింగం.🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Před rokem +33

    ఓం నమః శివాయ 🌹🌹🌹🙏🙏🙏.
    గాలిలో తెలియడే శివలింగం 🌹🌹🙏
    ప్రవీణ్ గారు మంచి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🌹🌹🙏

  • @kaliprasadindraganti
    @kaliprasadindraganti Před rokem +2

    ఈ శివలింగమే "వాయలింగం" గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా మన శివపురాణంలో పేర్కొనబడింది.
    ఝజనీ మహమ్మదీయ రాక్షసుడు 12 సార్లు దండయాత్రలు చేసి సంపదనంతా దోచుకుంటుంటే అనేక వేల మంది ఆలయ అర్చకులు వారితో యుద్దంచేసారన్న సత్యాన్ని గత 70 సంవత్సరాల సెక్యులర్ ముసుగు రాక్షస పాలకులు దాచిపెట్టారు. శివుడే బయటకు మీ చానల్ ద్వారా వెలుగులోకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది
    హర హర హర మహాదేవ 🕉🙏🇮🇳🙏🕉

  • @ramaraopalla
    @ramaraopalla Před rokem +194

    గాలి లో తేలియాడే శివ లింగం చూపించి నందుకు కృతజ్ఞతలు

  • @suneethavure2912
    @suneethavure2912 Před 11 měsíci +4

    గాలిలో తేలియాడే శివలింగం చూపించినందుకు మీకు ధన్యవాదాలు,మీరు చేసే ఇలాంటి వీడియోల వలన మాకు చాలా పౌరాణిక స్థలాలకు సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి. మీకు నా అభినందనలు,ఆశీర్వాదాలు.

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Před rokem +12

    వీడియో చాలా బాగుంది అన్న. సోమనాథ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబసభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kethavathravikumar6622
    @kethavathravikumar6622 Před rokem +23

    గాలిలో తేలియాడే శివలింగం
    ఓం నమః శివయ

  • @nagamanit7135
    @nagamanit7135 Před 9 měsíci +2

    నేను గుజరాత్ వెళ్లినప్పుడు చూశాను.మల్లి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు .మీకు ధాన్యవాదాలు

  • @durgi.raghavendrakiran.kir2158

    ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ
    🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
    గాలిలో తేలియాడుతూన్న శివ లింగం

  • @ramakumariy3044
    @ramakumariy3044 Před rokem +3

    గాలి లో తేలియాడే శివ లింగం మేము సోమనాథ్ వెళ్ళాం మీరు చాలా బాగా చూపించారు

  • @bodagaladamayanthi5061
    @bodagaladamayanthi5061 Před 11 měsíci +2

    Hai brother.
    మీరు మాకోసం చాల కష్ట పడుతున్నారు. చాల సమాచారం ఇస్తున్నారు. మీ సహకారం తో నేను ఇంట్లో ఉండి సోమనాథశివలింగం చూసిన..చాల ఆనందంగా ఉంది..Thank you so much.

  • @user-ik7fe3pz6r
    @user-ik7fe3pz6r Před rokem +9

    Thanks for showing somanath air floating shivlingam.

    • @kousalyatn9487
      @kousalyatn9487 Před 8 měsíci

      Thak you very much for sharing the Lord's darshan with us

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Před rokem +4

    ఓం నమశ్శివాయ చాలా బాగుంది అండీ మేము చూడాలనుకున్నస్వామిని చూపించారు .

  • @klraosinger5950
    @klraosinger5950 Před rokem +4

    గాలిలో తేలియాడే శివలింగం చూపించినందుకు హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు sir

  • @chandrakalagaikwad1072
    @chandrakalagaikwad1072 Před 11 měsíci +2

    గాలిలొ తేలియాడే శివలింగం చూపించినందుకు థాంక్స్ అండి, హర హర మహాదేవ 🙏🌻🌺

  • @nelapatlapadma1681
    @nelapatlapadma1681 Před rokem +2

    మీవల్ల సోమనాద్ శివలింగాన్ని దర్శంచుకొన్నాము. కానీ గాలిలో వున్న శివలింగాన్ని చూసాము థాంక్స్

  • @kunapuliroja5091
    @kunapuliroja5091 Před 11 měsíci +3

    గాలిలొ తేలియాడే శివలింగము చాలా బాగుంది ధన్యోస్మి 🙏🙏🌹🌹

  • @yugandharm9390
    @yugandharm9390 Před rokem +15

    ఓం నమశివాయ, తెలియాడె శివలింగం .

  • @kameswarasastryemani715
    @kameswarasastryemani715 Před 9 měsíci +1

    చాలాబాగుంది సర్ మీకృషి కి అభినందనలు👏👏

  • @konduriradhika1800
    @konduriradhika1800 Před 11 měsíci +5

    గాలిలో తేలియాడే శివలింగం 🙏🕉️🔱🙏మాకు తెలియని పురాతన సోమనాథ్ ప్రధమ జ్యోతిర్లింగం దర్శనం 👌🙏ధన్యవాదములు తమ్ముడు 🤝🍓🍇💐

    • @SugunadeviK-gs9md
      @SugunadeviK-gs9md Před 9 měsíci

      Gallo teliyaday sivalingam puratana jyotiriligam darsanam so many thanks for you brodur

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 Před rokem +4

    ఆ శివుని దయవలన నేను చూసాను
    హరహరమహ దేవా

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 Před rokem +18

    ఓంఓంఓం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వరుల పార్వతి పరమేశ్వరుల దేవాలయం 🌷🌷🌷🌷🌹🌹🍇🍇🍇🍇🍇🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před 11 měsíci +4

    I have visited Somnath about fifteen years back, and seen the shivaling shown hear and paid ₹500/ for a pujari who helped me in doing rudrabhishekam. Its All a fact which our friend.has said. The new temple built by Sri vallabhai Patel is also excellent.there a sound light show for an hour is is shown one in Hindi and English we can choose or buy two tickets to watch both,it gives us puranic as well as the new temple and others that were destroyed in between.the shows are very good.. the new temple the pujaris perform abshekam thrice and we can sit watch with a ticket. Free darsan goes on continuesly

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 Před rokem +2

    Galilo theliyade Shiva lingam choopinchina meeku dhanyawadalu🙏🙏🙏💐🌹🙏🙏

  • @saluvadivijaypalan1548
    @saluvadivijaypalan1548 Před rokem +5

    Om namaha Shiva shivaaya hara hara mahadeva shambo shankara 🙏🙏🙏🌹💐🙏🙏

  • @kvschalapatirao9580
    @kvschalapatirao9580 Před 9 měsíci +3

    ఓం నమః శివాయ 🌹🌹🌹🙏🙏🙏.
    గాలిలో తెలియడే శివలింగం 🌹🌹🙏

  • @madhavaraoparupalli7244
    @madhavaraoparupalli7244 Před rokem +2

    Somanath old shivlingam Baga chupincharu. God bless you.PRAVEEN.😊

  • @dayakarraotanneeru7835
    @dayakarraotanneeru7835 Před rokem +1

    Om namah shivaya, thanks for your video.

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 Před rokem +7

    Gaalilo teliyaade Sivalingam, very nice information,and interesting also. Lord Somanathudu gives you blessings for your great interest and efforts to show the spiritual placed to all of us.

  • @jneelima2318
    @jneelima2318 Před 9 měsíci +1

    గాలి ల్లో తేలే శివ లింగం టెంపుల్.... 👌
    Thankyou so much

  • @jaganmohan9047
    @jaganmohan9047 Před rokem +5

    గాలిలో తేలియాడే శివ లింగం చూపినందుకు చాలా ధన్యవాదములు.

  • @klaxmi2907
    @klaxmi2907 Před 11 měsíci +5

    ఓం నమః శివాయ నమః..🙏🙏💐💐💞🌹🌹💐

  • @Yernesh
    @Yernesh Před 11 měsíci +4

    హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ.....
    గాలిలో తేలియాడే శివ లింగం.....❤

  • @vadiginenisudhadevi2012
    @vadiginenisudhadevi2012 Před rokem +1

    Ahalyabai holker nirminchina gaalilo teliyaadae siva lingam share chesinanduku thanks anadi

  • @sardasingh9680
    @sardasingh9680 Před rokem +2

    గాలిలో తేలియాడే శివలింగం🙏🙏
    ఈ వీడియో చాలా బాగుంది.
    ఓం నమః శివాయ🙏🌹🙏

  • @durganageswararaokarumanch3717

    గాలిలో తేలుతూ ఉన్న శివలింగం చూపించారు. కృతజ్ఞతలు.

  • @LakshmikanthaiahKanthapp-up3oc

    OmNamahsivaya🙏🙏🙏🙏🙏

  • @user-rk2we7os5l
    @user-rk2we7os5l Před 11 měsíci +2

    Galilo theliyade Shivalingam, excellent narration Babu.

  • @rvlproductions8240
    @rvlproductions8240 Před 9 měsíci +1

    Gaalilo teliyade Shivalingam❤❤🌹🌹👏🏼👏🏼👏🏼 Best video beautiful video chupinchinanduku Meeku kruthagnathalu 🙏🏼🙏🏼

  • @venkataramakrishna4779
    @venkataramakrishna4779 Před 11 měsíci +3

    Om Namah Shivaya

  • @krisharao7163
    @krisharao7163 Před rokem +3

    Flying shiva lingam namaste praveen good 👍

  • @jyothivlogs9299
    @jyothivlogs9299 Před 11 měsíci +2

    Thank you brother. పురాతన జ్యోతిర్లింగాన్ని మాకు చూపించినందుకు.

  • @DeepakKumar-nu4fu
    @DeepakKumar-nu4fu Před rokem +2

    Thanks sir ,galilo teliyade nija somanadh sivalingam. Mudu nadhula sangamam annru nadhula perlu cheppaledhu.

  • @god_edits5422
    @god_edits5422 Před rokem +3

    గాలిలోతెలియఆదేశివలింగము. ఓంనమశివాయ. హేమ. Tpt

  • @krishnamachary8100
    @krishnamachary8100 Před rokem +13

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @valmikisumithra4592
    @valmikisumithra4592 Před rokem +2

    Galilo theliyade shivalingam.
    Om namah shivaya.

  • @shyamdevaraya94
    @shyamdevaraya94 Před rokem +2

    Gaalilo theliyade shivalingam Om namhashivaya

  • @bunedusrinivas7510
    @bunedusrinivas7510 Před rokem +6

    గాలి లో తేలియాడే శివ లింగం ఓం నమ: 11:53 శివాయ

  • @cenacenu9906
    @cenacenu9906 Před rokem +3

    Galilo thaleda shiva lingam ❤

  • @saipadmanayanakodali8381
    @saipadmanayanakodali8381 Před 9 měsíci +2

    I am very happy to see this Siva Somanatha temple today a particular day of Karthika Purnima ,thank you so much sir.

  • @user-rr2vt5mo9w
    @user-rr2vt5mo9w Před rokem +2

    Gali lo theliyade Sivalingam dhanyosmi om namah Sivaya

  • @VijayalaxmiBongoni-ij2il
    @VijayalaxmiBongoni-ij2il Před 11 měsíci +3

    Om namah shivaya 🙏🙏🙏

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 Před 10 měsíci +2

    Har har Mahadev 🙏 ♥️! Jai🛕 Somnath dev namah 🙇🌺🌱
    Beautiful airfloating shiv ling ka temple ,, bahutt achha dikhaya
    Nice informative 🙏🌺 🛕🌺🙏

  • @veerakiran8298
    @veerakiran8298 Před 11 měsíci +2

    గాలిలో తేలియాడే శివలింగం మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించమని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను

  • @chandramouli7302
    @chandramouli7302 Před rokem +5

    Om nama shiva

  • @user-ys1bt8ku4m
    @user-ys1bt8ku4m Před rokem +5

    thank you for the narration and video.

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 Před rokem +1

    Galilo tealiyadey sivalingam thank youom namah shivaya 🙇

  • @user-qw9ui3ek1o
    @user-qw9ui3ek1o Před rokem +1

    Galilo theliyade Shiva lingam chupinchinanduku danyavadalu praveen anna

  • @pullaiahneela2737
    @pullaiahneela2737 Před 11 měsíci +6

    గాలిలో తెలియడే🌹 శివలింగం 🌹ఓంనమఃశివాయ 🙏🏽🙏🏽

    • @vijayalaxmibuddharaju957
      @vijayalaxmibuddharaju957 Před 11 měsíci +2

      గా లి లో తేలియాడే శివ లి 0 గం ఓ ర న మ హ శివా య

  • @lakshmiangirekula1400
    @lakshmiangirekula1400 Před rokem +7

    On namah sivaya❤❤❤❤❤❤

  • @bandisrinivas651
    @bandisrinivas651 Před rokem +1

    హార్మోనియం స్వామి బాగా ప్లే చేశారు music chaalaa బాగుంది ఓం నమః శివాయ

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Před rokem +2

    Om namah shivaya...shivayya dharshanam mahaabaagyam anna...thank u

  • @tekumallapadmavathi8490
    @tekumallapadmavathi8490 Před rokem +3

    Thank you for creating this video

  • @SrinivaS_777
    @SrinivaS_777 Před rokem +5

    Om namashivaya 🙏🚩

  • @ryakalarajkumar6215
    @ryakalarajkumar6215 Před 11 měsíci +1

    ఓం నమఃశివాయ
    భయ్యా, జ్యోతిర్లింగ క్షేత్రాన్ని చూపించి నందుకు ధన్యవాదములు, కానీ ఇంకా క్లియర్ గా, గాలిలో తేలియాడుతున్నట్టుగా చూపిస్తే బాగుండు. ఐనా సరే మాకు దర్శనాభాగ్యం కల్పించి నందుకు చాలా కృతజ్ఞతలు.

  • @jaijaisundar
    @jaijaisundar Před rokem +1

    Galilo theliyade Somanath jyothir lingam 🙏🙏🙏🙏🙏😍😍😍😍🕉️🕉️🕉️🕉️🌿🌿🌿🌿

  • @mrkradhakrishna
    @mrkradhakrishna Před 11 měsíci +4

    Good nerration of the temple is very much appreciated and thanks for providing an opportunity to see the floating Siva lingam which many of us could not have seen in our life time 😊

  • @srslgamingtelugu524
    @srslgamingtelugu524 Před rokem +4

    చాలా బాగుంది

  • @satyanarayanachitikela4703
    @satyanarayanachitikela4703 Před 8 měsíci +2

    గాలిలో తేలి ఆడే శివలింగం 🙏ఓం నమఃశివాయ 🙏

  • @csraju9137
    @csraju9137 Před rokem +2

    Om namah shivaya, 👃👃👃👃👃 ధన్యవాదాలు సోదరా.

  • @suryaprasadramoju2919
    @suryaprasadramoju2919 Před rokem +3

    హర హర మహాదేవుడు శంభో శంకర

  • @alladialladi42alladialladi29

    THANK YOU VERY MUCH FOR VIDEO LOADING BROTHER GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS BROTHER TAKE CARE ALWAYS BROTHER

  • @sujathaveni5678
    @sujathaveni5678 Před 11 měsíci +1

    గాలో తేలియాడే sivalingam చాల బావుంది థాంక్యూ

  • @girirajgupta766
    @girirajgupta766 Před rokem +1

    Galileo teliyede lord Siva lingam
    Thank u

  • @kotragowdgowd9198
    @kotragowdgowd9198 Před rokem +4

    Om namah shivaya 🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Před 10 měsíci +3

    ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం ఒకటి .జై సోమనాథ్👏🙏

  • @dualmediatrends
    @dualmediatrends Před 8 měsíci +2

    ఓం నమః శివాయ
    గాలిలో తేలియాడే శివలింగం
    praveen garu thanks

  • @RamaraoCheemalamarri
    @RamaraoCheemalamarri Před rokem +2

    ఓం నమశ్శివాయ నమో నమః.... గాలిలో తేలియాడే శివలింగం సోమనాథ్ ఆలయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 Před rokem +7

    గాలి లో తేలియాడే శివలింగం 🙏🙏🙏

  • @venkyvenkateswarao8348
    @venkyvenkateswarao8348 Před rokem +1

    హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః

  • @addankiprakash6059
    @addankiprakash6059 Před 8 měsíci +1

    గాలిలో తేలియాడే శివలింగం ఓం నమహాశివాయ 🙏🙏

  • @prabhakarganugapyata6589
    @prabhakarganugapyata6589 Před 10 měsíci +4

    గాలిలో తెలియద్యే శివలింగం ఓం నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @annapurnachandra380
      @annapurnachandra380 Před 9 měsíci

      Galilo teliyada siva lingam somanad sivalingam hara hara parvathi pataye nanaha

  • @yarnagula
    @yarnagula Před rokem +4

    గాలిలో తేలియాడే శివ లింగం చూపినందుకు ధన్యవాదములు.

  • @balusaniramesh3409
    @balusaniramesh3409 Před 11 měsíci

    గాలిలొ తెలియదే శివలింగ దర్శనం చేసుకున్న భాగ్యము మాకు లభించింది ఎంతో చక్కగా వివరించారు దీనితోపాటు మాకు చరిత్ర తెలియ పరిచారు ధన్యవాదాలు

  • @bandisrinivas651
    @bandisrinivas651 Před rokem

    Hari om ఛాలా బాగుంది అండి గాలిలొ తేలియాడే శివ లింగం ఓం నమః శివాయ

  • @alladialladi42alladialladi29

    ❤❤❤ OM NAMO SHIVAYA HAR HAR MAHADHEV SHAMBO SHANKARA DANDALU SWAMI DANDALU SWAMI DANDALU SHIVAYYA SAVE ME FROM PARALYSIS SWAMI SHIVAYYA NEEDAYA SWAMI SHIVAYYA

  • @venkateshmurthynutheti1112

    Om Namaha shivayaha 🙏🙏🙏

  • @mellacheruvukrishnamurthy8631
    @mellacheruvukrishnamurthy8631 Před 11 měsíci +1

    Gaali lo తెలియదా శివలింగ very nice to see thanks

  • @sailaja5059
    @sailaja5059 Před rokem +2

    gaalilo theliyade sivalingam om namah sivaya

  • @buyyaniradha9006
    @buyyaniradha9006 Před rokem +3

    Om namah shivaya

  • @venkataramanavaraganti1246

    గాలిలో తేలియాడే శివ లింగం. ( ఓం సోమనాధ్ పరమేశ్వరాయ నమః )

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 Před 6 měsíci +1

    👏👏👏👏👏👏👏👏👏🙏👌✊✊🚩🇮🇳🇮🇳✊✊ Thank u Annaia memu vellalekapoinna vedio superb ga thisaru clear ga undi .
    Mee vedios chala neat ga ,clear ga untai.🎉🏆💐

  • @kullayappadumanna9243
    @kullayappadumanna9243 Před rokem +3

    ఓం నమః శివాయ నమః ,,

  • @tanguturiraghavendra4588

    గాలిలో తేలియాడే శివలింగం

  • @rvlproductions8240
    @rvlproductions8240 Před 9 měsíci +1

    Om Namah Sivaya Har Har Mahadev 🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️🍎🍎🍓🍓🍒🍒👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼 Thankyou So Much Andi ee kaarthika masam lo Manchi Jyotirling darshan Chupincharu thankyou Andi 🙏🏼🙏🏼

  • @kalyanrajukarumanchi7076

    🙏GALILO THELIADE SHIVALINGAM🙏
    Annaya niku🙏

  • @busettymallikarjuna
    @busettymallikarjuna Před rokem +4

    గాలిలో తెలియడే శివలింగం

  • @ramalingeswaraoteku1682
    @ramalingeswaraoteku1682 Před 11 měsíci +1

    సోమనాథ్ ఆలయం చాలా బాగుంది

  • @gamingwithshiva6969
    @gamingwithshiva6969 Před 11 měsíci +1

    గాలి లొ తే లి య డే శివ లింగం ని దర్శనం అ యి నది ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dramadevi3731
    @dramadevi3731 Před 8 měsíci

    గాలిలో తెలియాడే శివలింగం అని అన్నారు కానీ గాల్లో లేదు గా మీరు చూస్తూ మాకు చూపించి నందులకు ధన్యవాదములు