మిత్రులతో అద్భుతమైన ఆహ్లాదకరమైన చర్చ | ప్రకృతిలో ignorance is bliss | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • ఎంత పరిగెత్తినా ఎక్కడికీ పోవు
    #spiritual #funny #communicationskills #farming #zen #love

Komentáře • 21

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 22 dny +5

    ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్
    తేన త్యక్తేన భుఞ్జితా మా గృధః కస్య స్విద్ధనమ్.!
    ఈ విశ్వ చలనంలో... ఈ అత్యంత చైతన్యవంతమైన స్థూల ప్రకృతిలో..ఈ కనిపించే,కదిలే,వ్యక్తిగత ప్రపంచంలో... ఏదైతే ఉందో, ఉంటుందో - అవన్నీ భగవంతుని ప్రసాదమే..అంతా ఆయన అనుగ్రహమే.! అందులో అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోండి.!అంతే గానీ...అత్యాశతో అంతకుమించి పోగుచేసుకోవొద్దు.! పరిమితికి మించిన వాటిని త్యజించి ప్రశాంతంగా,పరమానందంగా ప్రతిఒక్కరూ జీవించాలి.!
    పరిమితికి మించినది ఏదైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.!
    కాబట్టి...ఎంత కావాలో తెలుసుకోండి..అంతే తీసుకోండి.!
    🙏🙏🙏

  • @venkateswarao-dp5rj
    @venkateswarao-dp5rj Před 22 dny +3

    Nice guru 🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 22 dny +2

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @rampotula1872
    @rampotula1872 Před 22 dny +1

    ❤️❤️❤️

  • @Saishiva2025
    @Saishiva2025 Před 22 dny

    Excellent🙏🏻

  • @VedhanshBekanti
    @VedhanshBekanti Před 22 dny +1

    🦶🙏🥰

  • @ramamarepally5249
    @ramamarepally5249 Před 22 dny +1

    Hi Risa garu

  • @gangabathinaashok2257
    @gangabathinaashok2257 Před 22 dny +1

    Kanth garu Naaku Mee chetulatho vesina osho garu or pavan Kalyan painting Kavali. I will pay the money for that painting

  • @Viswaamitra
    @Viswaamitra Před 22 dny +2

    I want to participate in the discorse 🎉

  • @sreematchingcenter3413
    @sreematchingcenter3413 Před 22 dny +1

    Meeru cheptunte upiri apessi vinnanu

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 22 dny +1

    వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటారా. ....ఆధరా బాదరా నువ్వెళ్ళి గోతిలో పడొద్దురా dont mary be happy 😂😂😂 ప్రకృతి. .ఫీలింగ్ ప్రయాణం. ..🎉🎉🎉🎉

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +3

      విషయం అర్థం అయితే అన్నింటిలో ఉంటూ అంటకుండా ఉండవచ్చు

    • @sriram-dw1ty
      @sriram-dw1ty Před 22 dny +1

      @@KanthRisa కత్తి మీద సాము 😂 జ్ఞానోదయం అయ్యేవరకు. .తప్పవు.🙏🙏🙏🙏

  • @madhukiranattivilli2321

    @37:00 -- "Reincarnation" ane perutho osho audio talk undhi youtube lo. In that he said it takes a minimum of 2 life times for any guy to become enlightened. That's why osho, sadhguru, ramana, ramakrishna, vivekananda, buddha, etc were born with special qualities (than a normal human).
    Unfortunately, osho didn't say WHY it takes a minimum of 2 life times! Would've been super interesting to learn the exact reason!
    I think this is what the astrologer referred to by pointing at the exceptional janma kundali of buddha
    I think this is the reason the guys above (and also jesus) were enlightened at a young age (most of them in their 20s and 30s), as their efforts of previous incarnation got carried forward
    Logically this makes sense to me, even though u judged "buddha -- kundali" story as bakwas
    What do u say❓

  • @user-qn6eq2cy1z
    @user-qn6eq2cy1z Před 22 dny

    Hey my friend can you please sign nayaku nahi song I love your voice please

  • @kaspavijaykumar7841
    @kaspavijaykumar7841 Před 22 dny +1

    పర్యావరణ పరి రక్షణ కు కాస్త కృషి చేయగలరు.... మానుకోవాలి అని ప్రచారం చేయండి ప్లీజ్ 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  Před 22 dny +1

      అది జరుగుతుంది. చాలామందికి స్పృహ ఉంది.. నేనూ నిశబ్దంగా చేస్తూ ఉన్నాను

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh Před 22 dny +1

    ...తొక్క తొడిమ ...బొంగు బోషాణం ..చెత్త చెదారం ...బోరింగ్ మరియు తలనొప్పి ..