పాత ట్రాక్టర్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి second hand tractors purchasing guide telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 12. 2020
  • What precautions should be taken before buying old tractors?
    సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
    ముందుగా ఇంజన్ యొక్క రేడియేటర్ ను సరిచూచుకోవలి, తరవాత ఇంజన్ యొక్క ఆయిల్ ఎలా ఉందో చూడాలి తరవాత ఇంజన్ వాల్ డోర్ పైపు నుంచి గ్యాస్ వస్తుందో లేదో చూడాలి ఒకవేళ గ్యాస్ అనేది వస్తుంటే పర్ఫెక్ట్ గా లేనట్లే తరవాత గేర్ బాక్స్ చెక్ చేసుకోవాలి, తరవాత హైడ్రాలిక్ సిస్టం ఎలా పనిచేస్తుందో చూడాలి తరవాత బండి యొక్క పేపర్స్ బండికి సరిపోయేటట్లు ఉన్నవో లేదో చూడాలి

Komentáře • 246