Video není dostupné.
Omlouváme se.
BJP MP Candidate Madhavi Lata Exclusive Interview | Sivaramprasad | Mahaa News
Vložit
- čas přidán 22. 03. 2024
- #mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
పాతభస్తీ గురించి మనకు తెలిపింది నెగిటివ్ థాట్స్ ,దభాయింపులు, దౌర్జన్యాలు మాత్రమే అక్కడి ప్రజల ఈతిబాధల గురించి వెలికి తెచ్చిన మొట్టమొదటి మేటి నాయకురాలు మాధవీలత గారు. మాధవీలతగారికి జయమగుగాక! ఈతల్లికి అఖండవిజయం లభించాలని భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షాలు సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
ఇంత మంది మాధవీ లత గారు ని అడిగిన ప్రశ్నలు అసద్ భాయ్ లను కూడా అడగగలరా మీ ఛానల్ వారు
Avasaram ledanna ....
ఈమెని అడిగే ప్రశ్నలు మిగతా పొలిటికల్ లీడర్స్ ని కానీ పార్టీ లను అడిగే మీడియా ఉందా . ఈ ఇంటర్వ్యూ కేవలం ఈమెని ఇంటగేట్ స్టైల్ ఉంది.
Endukante ame mp kaledu kabatte adugutaru...
Yeah aameki ee karma tappadu. Okkasari win ayyaka…. Vellu aame photo pettukuntaru
@@Ramadevi.we4rw3pm7dgeluvakapothe rajyasabha idtharu any have she is a great leader
దమ్మా? అంటే ఏమిటి? ఈవిడని గెలిపించకుంటే, ఆ ప్రజల దౌర్భాగ్యం. ఆవిడకి వెంట్రుక భేదం చేయదు. నష్టం ఆ సామాన్య పీడిత ప్రజలకే! తమకి తాము సహాయం చేసుకోవాలన్న కనీస జ్ఞానం వారు నమ్ముకున్న, భగవంతుడు, అల్ల, ప్రభువు వారికి కలిగిస్తారని ప్రార్ధిస్తాను.
సూపర్...హిందూ లేడీ ఫైర్ బ్రాండ్...హైదరాబాద్ పాతబస్తీలో గెలవాలి. అభినందనలు 🙏🚩🇮🇳❤️ మీకు మా ప్రేమ మేడమ్
ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇటువంటి candidate ను ఇంటర్వ్యూయర్ చూసి ఉండరు
మాధవి లత గారు గెలవాలి దయచేసి పాతబస్తీ ప్రజలందరూ ఆమెకు ఓటు వేసి గెలిపించండి జై శ్రీరామ్
In I in in in in in in on me hi by no no 4:39 😊 😮I’m
1
Dynamic and daring women..All the best Madhavi latha garu❤👍👍
అయ్యా, ఇంటర్వ్యూయర్ గారు, మీకో దండం, తను స్వచ్చమైన తెలుగు లో మాట్లాడుతుంటే, కష్ట పడి ఒచ్చి రాని ఇంగ్లీష్ లొ ఎందుకు స్వామి బిల్డప్?
యాంకర్ జీ మీరు తెలుగులో మాటాడితే బావుండేది.. మన తెలుగువారికి మాత్రమే ఈ ఇంగ్లీష్ జాఢ్యం ఎందుకో అర్థంకాదు..మాధవి గారు మీకు బీజేపీలో గొప్ప భవిష్యత్తు ఉంది..మీలాంటి వారే ప్రస్తుతం దేశానికి, బీజేపీకి అత్యవసరం..
అత్యధికమైన ఆంగ్ల ఉన్మాదం. రాజులే పోయినా, రాజ్యాలు పోయినా, రాచరికాలు, విదేశీయులు పోయినా ఈ జాఢ్యం మాత్రం వదలటం లేదు.
3:23 హిందూయేతరులు కాదురా బాబు, ముస్లిమేతరులు ఎవరు గెలవలేదు.
Such a excellent interview అమ్మ గారి ఒక్కక్క మాట వింటే రోమాలు నిక్కబొడుచుకొస్తున్నాయి. అమ్మ నీ గెలిపించండి దయచేసి
Madhavi Latha Garu is very clear and transparent like water
యాంకర్ గారు మీరు ఈప్రశ్నలను ఓ.వై.సి.ని అడగగలరా..
We need such honest people for the country
ఇంటర్వ్యూలో అసదుద్దీన్ అడుగు రా బాబు గుచ్చి గుచ్చి ప్రశ్నలు బాగా అడుగు ఓకే
Jai Shree Ram
Madavi beti God bless you Meeru gelichina Geluvaka poyina santhoshame meeru Nilapaddaru you are great Beti deergayushman bhava ❤❤❤❤❤🎉🎉🎉
Well said madam
మేడం మీరు తప్పకుండా గెలవాలి గెలిచి చూపించాలి ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు వెన్నంటే ఉంటాయి తప్పక గెలుస్తారు ధర్మో రక్షతి రక్షితః
హిందువులందరూ మేల్కోవాలి,ఆలోచించాలి.... భారత్ మాతా కీ జై
Wish her win from Hyderabad
Excellent Madhavi Latha garu, adigina prathi question ki samadhanam chepina vidhanam👏👏
Grate confindence.Tana sevabhanni నమ్మకాన్ని నమ్ముకున్న మీకు టప్పకుండా విజయం కలుగుతుంది. జయీభవ విజయీభవ.
Your appearanceis excellent Confidence is is at its height Nari shakti sparles on your face Proud of you🌹🌹🙏
Very good talking
Interviewer...super
The anchor is a sold out swine and asking all questions as directed by his bosses who are completely hands in gloves with the opposition.. but Madhavi Latha is such a fierce lady who fielded all questions fantastically… hands off to her and wishing all the very best in the elections..
She can smell the rats in disguise!!!! Don't toy with that TIGRESS. 🐅
The matured and bold nationalist with diversed abililty for an excellent leadership in India.
Jai Sri Ram
Lucky people old city will convert to new city😊😊
వొచ్చిన ఆవిడ అచ్చ తెలుగులో మాట్లాడుతుంటే , ఆంకర్ ఇంగ్లీషులో మాట్లాడటం సిగ్గుచేటు
1. మహా న్యూస్ అనేది తెలుగు ఛా న్ లా? English chennel?......anchor గారు ఆంగ్ల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు?
Yes, your service, ideas to be taken to entire India. Women for changes is proved, I appreciate your political Idealogy as political science professor, your idea subki sath sabki vikas
Madam garu..meeru super andi ,very super, talented, Cristal clear thoughts..andi..
excellent gaa Dimma thirigetatlu answers ichaaru,...🎉 Anchor may not expect these answers..
Anchor..adigina..negative questions ki positive answers..extraordinary gaa ichaaru..&
We hope ..you win as MP..with bumper majority, May god always bless you madam..🎉
Also thanks to Anchor bcz...he proves that, madams brilliance comes out once again..🎉 even facing tough Questions..🎉🎉🎉
Super👌 Jai BJP🇮🇳
SivaRamPeasad garu your home work is weak , you cannot pull her leg . She is not ordinary common Lady , she has extra power from almighty. Dharma , Stree Shakti 🎉❤
You said very well words
Matha Madhavi Latha garu 🙏🙏🙏 please charithra srustinchandi. Ma’am Modi gariki Bahumathi ivvandi
Amma you are very very much need of the hour and you are thought process is universal and you are great. Hats Off to you. Happy Ugadi and all the very best to you. Universe is with you always. Don’t stop go ahead and grow ahead
100% she will convert old city🎉🎉🎉🎉wonderful 🎉🎉🎉
How can she, when soooo many traitors r in INDIA!!?? Even her own INDIANS could hurt her, for some $$$$$!!!!
She & Kangana have to be VERY CAREFUL!!!😡
@johnparbhu5128 crymore kangress 😂😂
ఈవిడ చేసిన ప్రతి interview దాదాపుగా చూశాను. ఈవిడ మీద గౌరవం పెరిగింది. ఇలాంటి ancor la మీద అసహ్యం పెరిగింది.
O
నాకూ ankor గాడి మీద అసహ్యం వేసింది
Excellent
Proud to have such courageous woman in our midst
🎉🎉🎉🙏🙏🙏
Laksha cotlu thinna jagan ni vadili pettaru. Vadini matram emi cheyyaru.
If BJP GETS 425 SEATS WE CAN DO.
VOTE FOR BJP FOR HINDU RAASHTRA ✊✊✊
God bless you mam All the Best
Mam.. Jai... Sheerm🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
Mam better not to disclose your plans, you should secretly implement your plans.
People are saying that death votes are also on the listed in the old city Hyderabad please check
She already showed it!!!
Jai Sri Ram 💐🙏🚩
All the best Madam 💐🙏🚩
Advance Congratulations 💐👍🙏🚩
Mr Anchor do same interview other leaders
అమ్మ జిందాబాద్ జై శ్రీరామ్ జై హిందు ధర్మం 🚩🏹🙏
Super interview maam. I want you to live long doing the good work what you are doing now
Very good reply to ankar mam ur great 👍
Interview the opponent with same the intensity...!
way of Interview / the questions not politeness....
It appears very bad...
She speaks very gentle manner
🙏🙏🙏
Happy learning about you, ma'am. All the best for your historic victory.
Hatsoff to the last minute
ఎంఐఎం పార్టీని బిజెపి పెంచి పోషిస్తుంది... ఎందుకు నేటి వరకు పాలించే పాలకులు వారి ఆస్తులపై మరియు ఎంతో కాలం నుండి ప్రజల డబ్బులు దోచుకున్న వారిపై ఎందుకు ఐటి సిబిఐ వారిపై విచారణ ఎందుకు చేయలేదు... ప్రజలకు నిరంతంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా నాయకులు కావాలి..... అంతేకానీ ఎన్నికలలో ఓటమి గెలుపు సహజం... ఎన్నికల తర్వాత మహానగరమైన హైదరాబాద్ లో ప్రజల సమస్యలపై పోరాడినప్పుడే గుర్తిస్తారు.....
1947 nunchi funding amount accounts ekkada poinayo chepandi before these bonds rule
Thanks 🙏🙏🙏
Why do the interviewer keeps talking in English in the middle of Telugu channel interview
Anchor ni Champala vaayinchindhi
Madani Latha garu you are awesome and excellent answers to this guy asking questions no one will entertain. You should win 🥇 and support her.
One the best interview in my life..🫶
❤great 👍
While interviewing tell from which constituency she represent
@22:38, MLK incorrectly mentioned 23,000 crores per MP, when she may have wanted to say 23 crores per MP.
It's count down for Owaisi?? History in the making...Jai Ho Madhavi Latha 🏹 redefining leadership ✊
మాధవీ లత గారు మీరు తప్పకుండా ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ధర్మ దేవత అయిన మీరు తప్పకుండా ఎన్నికలలో విజయం సాధించడంతో పాటు ధర్మం స్థాపించడానికి నేను ఎంచుకున్న భారత్ బ్రహ్మాస్త్రం....నా ఆయుధం మాధవీ లత లోని దుర్గమ్మ తల్లి రూపం...నా మంగళ ఆశీస్సులు మీకు పుష్కలం గా ఉన్నాయి.ఎన్నికలలోమీరు విజయం సాధించడం తధ్యం...!తధాస్తు...!విజయీ భవ...దిగ్వీ జయ భవ..!తధాస్తు...నా మంగళ ఆశీస్సులు....!కల్కి భగవాన్ అలియాస్ రాజా రమేష్ పట్టపగలు
Excellent Madam I hope you will serve your Constitution.
శివరాంప్రసాద్ గారు తెలుగువారా? తెలుగేతరులా?
Anchor looks very sceptical to me. This is my personal observation.
It appears that INTERVIEWER is not honest in his approach.
Madhvi Lata hum Hai tumahare Sath.geete raho
.bahutsal .headsoff to your courage God bless you.
"Madhavi Latha is madhavi Latha is Madhavi Latha., like rose is rose is rose
Mee prashnalu baagaalevu. 😂
Interviewer Telugu lo matladachu kadha.. Telugu news channel, English news channel kaadhu kadha
Super jai sriram
Sir Mee entarve exllent
Smt.Madhavi Latha is a great personality in Hyderabad old City, serving poor people since long time
If she becomes an MP , lucky for poor people 🎉
Mam. Jai. Sheerm. Pm. Modig🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Madam please don't speak your plans
మాధవీ లత గారు మీకు మా ఫుల్ సపోర్ట్ ఉంది,
Best wishes to Madhavi Latha ❤❤❤
🙏🙏🙏 Ammoruthalli 🙏🙏🙏
Endira a head line meere chesara mp ni amenu🤣🤣🤣🤣🤣🤣🤦♂️🤦♂️🤦♂️
❤❤❤❤❤
"నేను మేనేజ్ చేయాలని అనుకోలేదు, అలాంటిది ఒకటుంటుందని కూడా తెలీదు నాకు"...
యాక్టింగ్ అదిరిపోయింది😂😂😂
Hey Abdul !
Mee వాల్లే ఈమెకు సపోర్ట్ చేస్తుంటే....నీకేం రోగం.
+ నువ్వు పొరపాటున fake name account creat చేసినట్టు ఉన్నావు.check chesuko.
@@kavitha7862
Hi Khalifa!😊
నాకు నీ మాదిరిగా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మే అలవాటు లేదు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు, డ్రామాలు. ఆమె ఎవ్వరినీ ఉద్ధరిస్తానికి రాలేదు. అధికారం, వ్యాపారం కోసం వచ్చింది. ఆమె చెప్పేవాటిలో ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ఆమెను విమర్శిస్తే నన్ను అబ్దుల్ అంటావా.
@@kishoresoma6534 అవును మరీ.....మా వర్గానికి చెందని వారే ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
నువ్వెందుకు విమర్శిస్తున్నావు.
కారణాలు చెప్పు .
❤❤😂 38:30
If Madhavilatha wins we can expect to develop old city fastly
Jai Bharath 🎉🎉🎉🎉
K. Madhavi lata amma ji, Wonderful ! Astonishing !, . Spellbound,!, Our Hon'ble, Amma...
Excllent interview wit Madhavi Lath Jj asha
Very good news sir
Ghubha pagilela cheppindi anchor ki on kejriwal ❤
Great madhavi Latha garu 💐🙏... ప్రతి ప్రశ్నకు కుక్క కాటుకు చెప్పు తిన్న మీడియా..😆😆
Electoral bonds is a way of getting the money to a political party on record. This may not be a best way, but good thing in the right direction. Definitely better than taking cash donations.
Why did this guy not talking abt Gandhi....when he actually started his Topic and he very well knew, he will loose discussing on him.....
He neatly skipped from that.....
❤❤❤❤❤exclent Samaram good luck
Smt Madavillatha Aswell as Smt Sushma Swaraj both are Dinamik Ladies jai bharath🎉🎉🎉🎉🎉
Madhavi Latha garu......superb....adbhuthamaina leader meeru.....meeru gelisthe... Hyderabad becomes more than California......I would also suggest Mahaa TV to employ good anchors.....Anchor's skills are quite degraded .......Mrs Madhavi Latha should win
Shivaram gari way of interview nice
Really! Which part of it specifically?
You are verybeautiful inthis type of sari wrapping C onfident brave trilaxmiroop