Deputy Collector Association President Lachi Reddy About New ROR Act | Dharani | Telangana |YOYOTV

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Deputy Collector Association President Lachi Reddy About New ROR Act | Dharani | Telangana |YOYOTV
    #newroract #dhar̥ani #telangana
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 82

  • @ashokthandu1822
    @ashokthandu1822 Před měsícem +12

    పట్టా లో సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది భూమి కబ్జా వేరే దగ్గర ఉంటుంది దీనిని కూడా పరిష్కారం చేయాలి

  • @manojnagelli3900
    @manojnagelli3900 Před měsícem +7

    తెలంగాణ యొక్క భూమి మొత్తం సర్వే చేయాలి మరియు కొత్తగా అక్షాంశాలు రేఖాంశాలు సృష్టించాలి ముందుగా ప్రభుత్వం యొక్క భూములను సర్వే చేయాలి

  • @noorghiyas5159
    @noorghiyas5159 Před měsícem +2

    భూమి సునిల్ గారితో మా పరిచయం మా అదృష్టంగా భావించాము. యంఆర్వొల సమ్మేళనం లో మిమ్మల్ని చూడడం మీ ప్రసంగం వినడం న్యాయం మన ముందే వుంది అనే భావన కలిగింది. మీ రైతు కమిటి సభ్యులకు నా హృదయక పూర్వకముగా నమస్కారములు మీ తరాలు ప్రజలకు ఆత్మబందువులుగా భారత బిడ్డలను కాపాడుకోవాలని భగవంతుడిని కోరుకుంటు🎉న్నాను.

  • @varunsandesh24567
    @varunsandesh24567 Před měsícem +11

    ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత సర్వే నెంబర్లలో సబ్ డివిజన్ నెంబర్ ఫేక్ ఎంట్రీలు క్రియేట్ చేసినారు గత రికార్డులను పరిశీలన చేసి తప్పుడు ఎంపీలను తొలగించాలి

  • @manusanam4836
    @manusanam4836 Před měsícem +5

    Assigned lands ki hakkulu kalipinchandi sir 🙏🏻

  • @noorghiyas5159
    @noorghiyas5159 Před měsícem +6

    సర్ నమస్తే. గ్రామ స్థాయిలో తప్పకుండా ఒక గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి ఉండాలి. సర్వేయర్ ఉండాలి. విఆర్వొ ఉండాలి. జిల్లాలో రెవెన్యూ ఆఫీసులో ఒక సివిల్ లాయరు, ఉండాలి. ఇద్దరు కానిస్టేబుల్ లు, ఒక యస్ఐ ఉండాలి. పోలీస్ స్టేషన్ కు వంల్లకుండా
    కోర్టుల చుట్టూ తిరగకుండా రెండు వారాలలో తీర్పు జరిగేలా చేయాలి.

  • @bathinisiddulu9475
    @bathinisiddulu9475 Před měsícem +8

    భూమి ని సబ్ డిిజనల్ చేసి కొలతలు చేసి కొత్త నెంబర్ ఇవాలి

  • @chiruvaddepally486
    @chiruvaddepally486 Před měsícem +2

    భూ సర్వే సమగ్రంగా ప్రతి గ్రామంలో ప్రతి కమతం నూతన టెక్నాలజీతో సర్వే చేసినచో గ్రామంలో ఉండే సమస్యలు సద్దు మరుగుతుంది మరియు శివారుకు సంబంధించిన రెవెన్యూ లక్ష్యాలు ఉన్న భూములు మరియు ఆబాది గ్రామ కంఠంలోని ప్రతి గజం లెక్క తీసి ఎవరిది అయితే వారికి కన్వెన్షన్ డిడ్ రిజిస్టర్ చేసినచో టైటిల్స్ ఉండును ఇది నా సలహా

  • @praveenm5613
    @praveenm5613 Před měsícem +3

    Assyindland పట్టాలు ipinchandi sir

  • @Dathuyadav-thaduguri
    @Dathuyadav-thaduguri Před měsícem +1

    సునీల్ అన్న గ్రేట్ రైతుల కోసం ఇజాయితీగా కష్టపడుతున్నారు 👌

    • @Dathuyadav-thaduguri
      @Dathuyadav-thaduguri Před měsícem

      నిజాయితీగా కష్టపడుతున్నారు

  • @pochanadesmukh2089
    @pochanadesmukh2089 Před měsícem +3

    బుసర్వే సమగ్రంగా జరపాలి అప్పుడే రై తుల భూమి పరిస్కారం అవుతుంది జై తెలంగాణ

    • @nandakrishnavillagevlogs8587
      @nandakrishnavillagevlogs8587 Před 21 dnem

      brother bu survey cheste godavalu vastayi. yendukate patta book lo takkuva vundi kabza lo bumi yekkuavunnayi. mariyu patta book lo yekkuva vundi kabza lo takkuva vunnayi. vitini yela sarichestaru.

  • @mulagopalreddy9682
    @mulagopalreddy9682 Před měsícem +1

    దయచేసి ఈ చట్టము తయారు చేస్తున్న ముఖ్యులు అందరికి హృదయ పూర్వక శతకోటి వందనాలతో, Ground Level సమగ్ర సర్వే చేసి, Manual Record Final చేసి ఆ తర్వాత online లోనికి ఎక్కించండి.

  • @mohdmazhar7064
    @mohdmazhar7064 Před měsícem +1

    Assigned lands ki regularize cheyandi sir

  • @malleshbaddula9671
    @malleshbaddula9671 Před měsícem +3

    రెవెన్యూ అధికారులు dharani లో correct గా entry చేసి వుంటే ఇన్ని problems vachevi కావు...

  • @trgamerz5266
    @trgamerz5266 Před měsícem +5

    ధరణి రద్దు చేయడం ప్రజలకు న్యాయం చేయొచ్చు సార్

  • @chiruvaddepally486
    @chiruvaddepally486 Před měsícem +2

    ప్రతి గ్రామంలో సమగ్రంగా భూ సర్వే జరిగిన తర్వాత చట్టం అమలు చేయండి

  • @ssrao4652
    @ssrao4652 Před měsícem +4

    ఊరికో రేవెన్యోడు ఉంటే సరిపోదు.సార్ వాడు లంగా పనులు చేసేందుకు అవకాశం ఉంది

  • @gnarenderreddynicesong535
    @gnarenderreddynicesong535 Před měsícem +2

    Sir supet

  • @eddla.nagaiah4790
    @eddla.nagaiah4790 Před měsícem +1

    Ascend Ane padhalu tholiginchi permanent pattalu ivvali

  • @gnarenderreddynicesong535
    @gnarenderreddynicesong535 Před měsícem +1

    Sir super

  • @prathappothunuri7927
    @prathappothunuri7927 Před měsícem +3

    20 20 చట్టం వచ్చిన తర్వాత అధికారాలు మొత్తము కలెక్టర్ గారు మంచిర్యాల జిల్లా కలెక్టరు శ్రీమతి భారతి హోలీ కేరి అధికార దుర్వినియోగానికి అక్రమార్కులకు బై నంబర్లతో అక్రమ పట్టాలు చేసింది భారత్ హోలీ కేరి కలెక్టర్ వల్ల ఎంతోమంది రైతుల నష్టపోయారు కొత్త చట్టం వల్ల ఆయన మాకు న్యాయం జరుగుతది నమ్మకం ఉంది

  • @Omshanti567_PK
    @Omshanti567_PK Před měsícem

    good sir thank you

  • @Omshanti567_PK
    @Omshanti567_PK Před měsícem

    Assigned lands regularisation cheyandi sir

  • @yadagirirao6040
    @yadagirirao6040 Před měsícem

    🎉

  • @srinivasyadav5658
    @srinivasyadav5658 Před měsícem +3

    Assind lands ku free hold rights kalpinchandi

  • @sreekanthg8327
    @sreekanthg8327 Před měsícem

    Super sir.

  • @SureshSuresh-qs3yl
    @SureshSuresh-qs3yl Před měsícem +1

    కబ్జా అంటేనే దౌర్జన్యం కి అధికారం ఇస్తే సన్న కారు రైతులు మొత్తం రోడ్డుపై పడతారు డబ్బు ఒక బడి ఉన్న వారిదే భూమి వారిది అవుతుంది
    ముసలి తల్లితండ్రులకు తిండి పెట్టని కొడుకుల వద్ద ఉన్న భూమిని తల్లిదండ్రులకు ఇచ్చే చట్టం చేయండి మహా ప్రభు

  • @bharanidigitals179
    @bharanidigitals179 Před měsícem

    🎉👍👌

  • @devadanampoludasu2869
    @devadanampoludasu2869 Před měsícem

    Thanks mahabubabad district praise

  • @cgoverdhanreddy6759
    @cgoverdhanreddy6759 Před měsícem +2

    సార్ చట్టాలు రూపొందించే వారికి సవరించే వారికి నా నమస్కారములు ఎన్ని చట్టాలు తెచ్చినా పేపర్ లో ఉన్న దానికి గ్రౌండ్లో రియాల్టీ కి పొంతన లేదు ఒకవైపు మోకా మీద ఎవరు ఉన్నారు అని అంటారు, ఇంకోవైపు పేపర్ సన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అంటారు. ఇందులో ఏది కరెక్ట్ మరి. ఫీల్డ్ విజిట్ చేయకుండా నిజాలు తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్లు అవుతాయి. భూమిని గాని ప్లాటును గాని ఇల్లు ని కానీ అమ్మాలన్నా కొనాలన్న మోకా మీదికి వెళ్లి వాస్తవాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటది. కుటుంబ సభ్యుల మధ్యఆస్తి మార్పిడి సమయంలో నిజాలు తెలుసుకోకుండా ఆఫీసుల చుట్టూ పైరవీలు చేసేవాడు కానిది కూడా చేయించుకో గలుగుతాడు కానీ నిజాయితీపరుడు ఆఫీసుల చుట్టూ తిరగని వాడు నష్టపోతున్నాడు. నిజమైన వాడికి న్యాయం చేయాలని అధికారులలో ఆలోచన ఉండనంత వరకు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనము లేదు.

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 Před měsícem

    I am appealing to govt, give full right to assignment lands

  • @rathnalalaxman2917
    @rathnalalaxman2917 Před měsícem

    Pl do survey of the lands with reference to the latitudes and longitudes, this will be very helpful to the people &revenue Dept for ever.

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt Před měsícem

    నిజం sir super sir 👍🙏

  • @user-tt8gy5qn7s
    @user-tt8gy5qn7s Před 27 dny

    భూ సర్వే జరగాలి హద్దులు జత పరచాలి కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలి అసైన్డ్ పట్టా కావాలి 1956 లో ఉన్న అసైన్డ్లు కంటిన్యూ చేస్తున్నారు దానిని కూడా పట్టా చేయగల చేయాలి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్లు బాగున్నాయి ఉన్నాయి రెవిన్యూ డిపార్ట్మెంట్ కరప్షన్ లేని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ చేయాలి

  • @rameshnetharamesh7038
    @rameshnetharamesh7038 Před měsícem +1

    Agency areallo ney sadha bynamulla bhumulaku pareskaram cheyandi sir

  • @yellankiSwamy
    @yellankiSwamy Před 29 dny

    కొత్త ROR చట్టంలో అనుభవం దారి కాలం పెట్టాలి

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 Před měsícem

    Re survey chesi unic no yiyandi future lo encroachments undayi, grama kantam plots registration kavali

  • @parusharamulukodela2620
    @parusharamulukodela2620 Před měsícem

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Kotlata
    @Kotlata Před 25 dny

    ఒక్క మాటలో, ధరణిలో ఇలాంటి తప్పులను ఇలా చేసి సరిదిద్దడం గురించి మాట్లాడితే బాగుంటుంది! ఉన్నత అధికారులకు మాత్రమే అధికారాలు ఇస్తే అన్నీ తప్పులు ఉంటే, చిన్న స్థాయి అధికారికి, అధికారాలు ఇస్తే ఏమి జరుగుతుందో చూద్దాము.

  • @NagamaniReddy-gg4fg
    @NagamaniReddy-gg4fg Před 27 dny

    Sir I want justice,25 back nenu konna sthalaaniki Lrs,2016 lo,cheyinchaamu 18 lo ma papaku gift deed cheddamante prohibition court case ani pettaru sir revenue office ki thirigi virakthi vachindi sir middle class vallu brathakadam waste antara sir

  • @csrinusrinu3360
    @csrinusrinu3360 Před 23 dny

    Sir samagra buu sarway chepttali grama sthailo record prashallana jarugali Revenue sadhasulu niruwahichali grama panchyat lo pareskaram jarugali

  • @mallikarjungunti8442
    @mallikarjungunti8442 Před měsícem +1

    భూమి సునీల్ గారు KCR కి ధరణి పోర్టల్ తయారీకి ముందే సమగ్రసర్వే చేయాలనీ చెప్పారు. లచ్చిరెడ్డి గారు సునీల్ గారు చెప్పిన మాటలు ఆనాటి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించు కోలేదు. 1948 లొ చేసిన ఖాస్ర ఫణి ఆధారముగా చేసినారు. అందువలనే RSR ప్రాబ్లెమ్ వచ్చింది. ఇప్పటికి ఐనా ప్రతి సమస్యని పరిస్కరించా వలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ governament లొ అన్ని భూసమస్యలు పరిష్కరించాబడాలి అని కోరుతున్నాం

    • @nandakrishnavillagevlogs8587
      @nandakrishnavillagevlogs8587 Před 21 dnem

      brother samgra bu survey cheste chala godavalu vastayi. oka survey number inkoka daggra inko survey number vere daggara vunnyi. i bumulu vidichipetti inkkoka daggariki raitu vellaledu. yendukante water kosam borlu vesukunna land vidichipetti poledu

  • @user-km2qc7uz2h
    @user-km2qc7uz2h Před měsícem

    First ground la purthi survey chesi online cheyandi malli enquiry ante malli corruption avuthundi dhanni evaru apaleru

  • @KarunaKaruna-wx5qy
    @KarunaKaruna-wx5qy Před měsícem +1

    Vro vallu raithulane prajalanu lanchala kosam badha peduthuntey ekkadunnav sir vro vallaku raithula dahgara lanchalu thesukovaddu anye enduku cheppaledu raithula pranalu thiyadaneke vasthunnara vro vallu

  • @sreekanthg8327
    @sreekanthg8327 Před měsícem +1

    Corruption thagalliii....nayanaaa

  • @yadagirirao6040
    @yadagirirao6040 Před měsícem

    New ror act lo old act lu 1947 kante mundu unna land chattalanu e new ror act musaidalo comnni petti old chttalanu raddu chesinatlu kotta actlo pettali petti protect tent lanu ippati varuku raddu chesi natlu act lo petta Li musaidalo yendukante no pety certificate ku apply aheste pittilu unnatlu mro varu istunnaru 2014 actlo cultivation lo tenent darla colm theesinaru brs govt 2014 year nundi , cultivation lo raddu chesinaru kabatti back chattalanu raddu cheste back record cultivation colm appudu tenent records raddu avutavi , no piti apply chesthe pity lu unnaru Ani mro office varu pitilunnatlu record istunnaru e kotta ror actlo pitilanu raddu chestu kotta act tevalani request chestunnamu governament nu e ror kotta act lo vommitte members handariki ,governament variki protect tenent variki chattam lo chance ivvoddani request ,pattadarluga memu yenni problems face chesthunnamo adi make thelusthundi anduke govt nu pt laku chance lekunda act cheyandi Ani maa advise

  • @sumithrayadav-cf4sg
    @sumithrayadav-cf4sg Před měsícem

    Sir madi land 20years nundi kabjaa lo undi sir Dayachesi maku nayam chhiyandi sir chala namaskaram sir🙏 siddipet,mulugu,laxmakkapally🙏thank you sir 😊

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 Před měsícem +1

    MUNDHU TAPPU CHESINA REVENUE DEPARTMENT MIDA ACTION PLAN READY CHEYYADI BHUKABJA LU JARAGAVO.

  • @rameshnetharamesh7038
    @rameshnetharamesh7038 Před měsícem +1

    Telanganallo sadha bynamullaku hakkullu kalipichandi sir

  • @mykidsworld850
    @mykidsworld850 Před měsícem

    Lachi reddy sir great sir

  • @MallikarjunVallala
    @MallikarjunVallala Před 26 dny

    Section 4 (6)prakaram boomi kouluku evvaru evvaru.

  • @venkatreddy242
    @venkatreddy242 Před měsícem

    Sarvey numberlobhumi vunnantha Recordslo ledu danini Recordslo namodu cheyali.

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Před měsícem

    When nationalised banks given loans on plots hoW it becomes a GOVT LAND

  • @Saibabu-n1r
    @Saibabu-n1r Před měsícem

    👁️✍️

  • @narsimulubelur3388
    @narsimulubelur3388 Před měsícem +1

    Sadabinama

  • @b.v.6137
    @b.v.6137 Před měsícem

    Meeru oka WhatsApp no pettandi.Salahaalu/Suchanalu sweekarinchandi

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 Před měsícem

    You can not say they are small mistakes . They are huge blunders, which will continue for generations together. Most shameful thing. You are planning with the public life.

  • @sravanbaheti5110
    @sravanbaheti5110 Před měsícem

    పట్టా భూమి ని ఎలా ఆక్ర మిsyharu

  • @gnarenderreddynicesong535
    @gnarenderreddynicesong535 Před měsícem +1

    After 5 years sir your take charge

  • @Saibabu-n1r
    @Saibabu-n1r Před měsícem

    S

  • @bhaskar597reddy3
    @bhaskar597reddy3 Před měsícem

    Telugu

  • @venkatmora4729
    @venkatmora4729 Před měsícem

    Sarla chade sir

  • @nagarajut1117
    @nagarajut1117 Před měsícem +1

    VRO vevastha ravali

  • @srinumattapalli4128
    @srinumattapalli4128 Před měsícem +2

    పాత వ్యవస్థ వద్దు నాయన వారిని తెచ్చి మా మీద రుద్ద వద్దు పెట్టవద్దు వారిని తెచ్చిపెడితే (కుక్క తోకని ఊపటం జరగదు! తోకే కుక్కను ఊపుతుంది )కెసిఆర్ చెప్పిన సామెత నిజమయ్యే ప్రమాదం ఉంది . తప్పదు అనుకుంటే కొత్తవారిని నియమించడం మంచిది.

    • @srirammadhu2107
      @srirammadhu2107 Před měsícem

      Kotha vallu dabbulu tiskorani nuvvu guarenteena?

  • @gorfacts8578
    @gorfacts8578 Před měsícem

    భూమి సునీల్ ఒక పెను మార్పు

  • @kondalreddynaini3585
    @kondalreddynaini3585 Před měsícem

    Mro office lo lanchalu ivvadu antunnaru kani vallu chaatuga lanchalu theesuku antunnaru sir

  • @pegudapraveenkumar8348
    @pegudapraveenkumar8348 Před měsícem +1

    Vra laku nayam jaragali

  • @mykidsworld850
    @mykidsworld850 Před měsícem

    Vro vyastha ravali

  • @vvreddy5347
    @vvreddy5347 Před měsícem

    Tenent act thisiveyali

  • @ravikumaryadavkadari9126
    @ravikumaryadavkadari9126 Před měsícem +1

    గౌర్ణమెంట్ అధికారి అంటేనే ఈగో ఎక్కువ

  • @srigarconstructions5106
    @srigarconstructions5106 Před měsícem

    Lachireddy gari adress, contact and mail id పెట్టండి please

    • @yadagirirao6040
      @yadagirirao6040 Před měsícem

      Hallo

    • @yadagirirao6040
      @yadagirirao6040 Před měsícem

      Sir new ror actlo old act lo unna actlu raddu chesi natlu kotta actlo colm pettali sir old act lalo unna protect tentlanu raddu chesinatlu colm pettandi Happudu tenent darlu record unnavaru handari raddu avutaru , old pahanilallo kastulo tenent darlanu castulo rasinar atti varini kastu colm lo raddu hainatlu no peti Ani certificate mro varu ichhetlu circular kotta musaidalo pettandi