Alternative for JEE 2024 | Top 20 Engineering Entrance Exams | Dr TCS

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • #bestengineeringcollege #career #jee #eamcet #engineering #iit #nit #careerguidance #jee2024 #cuet
    applications.s...
    SRMJEEE-24 Video👆
    • KL University నోటిఫికే...
    KL University video👆
    • Amrita university అమ్ర...
    Amritauniversity video👆
    • VIT Vellore నోటిఫికేషన...
    VIT University video👆
    chat.whatsapp....
    Dr TCS whatsApp group link👆
    drive.google.c...
    Dr TCS Artificial Intelligence Career Guidance
    Sample Report link👆
    🙏గౌరవనీయులైన తల్లిదండ్రులారా..🙏
    మీ పిల్లల విద్యా సామర్ధ్యం ఎంతో మీకు తెలుసా?🤷‍♂️
    విద్య సామర్ధ్యం పరీక్షించటానికి
    🖥️"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ టెస్ట్"🖥️
    👉ఇప్పుడు Online లో అందుబాటులో ఉంది.
    మీ పిల్లల సామర్ధ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టు ఉంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసు కుంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని ఇట్టే అంచనా వేయవచ్చు.
    👉ఈ లక్ష్యం తోనే విద్యా రంగంలో 20 సంవత్సారాలు అనుభవం ఉన్న అధ్యాపక బృందంచే " Dr.TCS కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్" కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
    ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం :
    1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవడానికి
    2) విద్యార్థులు తమని గురించి తాము పూర్తిగా తెలుసుకొనగలరు
    3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు వారి IQ ,EQ,CQ, and AQ లెవెల్స్ తెలుసుకొనవచ్చును
    👉భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది.
    👉ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది.
    👉విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు .
    👉పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి ప్రశ్నలుంటాయి.
    👉13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (8 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు.
    👉విద్యార్థులు సాధించిన మార్కుల పై 55 పేజీల స్పష్టమైన నివేక ( Career Guidance Report ) ఇవ్వడం జరుగుతుంది.
    👉మరిన్ని వివరాలకు : 9032270597
    👉విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వబడును
    👉ఆన్ లైన్ పరీక్షకు రుసుము చెల్లించవలెను.
    👉పరీక్ష సమయం : 60 నిమిషములు
    🙏మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగ పడే ఈ విలువైన సమాచారాన్ని దయచేసి మీ మిత్రులతో
    షేర్ చెయ్యగలరు.🙏

Komentáře • 56