కేసీఆర్ తీసుకున్న ఈ రాంగ్ స్ట్రాటజీ వల్లే.. | Veeramalla Prakash Rao about KCR | Chandrababu | MicTv

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • కేసీఆర్ తీసుకున్న ఈ రాంగ్ స్ట్రాటజీ వల్లే.. | Veeramalla Prakash Rao about KCR | Chandrababu | MicTv
    #veeramallaprakashrao #kcr #chandrababu #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 21

  • @banothuvenkanna6105
    @banothuvenkanna6105 Před měsícem +3

    Jai kcr jai telangana....

  • @aligetividyasagar679
    @aligetividyasagar679 Před měsícem +3

    అన్న గారు నీ కథ ఎంది
    చంద్రబాబు నాయుడు గారు పేరు లేనిది కేసీఆర్ గారికి రాజకీయాలు లేవా
    వెస్ట్ development రాజకీయాలు గురించి మాట్లాడు
    అప్పుడు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు

  • @ravinerella616
    @ravinerella616 Před měsícem +3

    Telanganaa sentiment..laydu bayya...adi chachhipoindi..

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 Před měsícem

    Next cm కెసిఆర్

  • @mahigamer6673
    @mahigamer6673 Před měsícem

    చంద్రబాబు పేరు చెప్పి మీరు గెలుపొందిన వారు
    అభివృద్ధి చేయలేకపోయారు
    మీ బతుకు ఇలానే ఉంటుంది

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem

    రేయ్ ప్రకాష్ ఎంత కాలం చంద్రబాబు ది కుడుస్తారు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem

    అయ్యా ప్రకషూ కెసీఆర్ పది సంవత్సరాలు రైతుల అభ్యున్నతి కీ పాటుబడి వాళ్ళని గొప్పొల్లను చెసి వుంటే నాలుగు నెలలు రైతు బంధు వేయకుంటే ఆత్మ.... హ..... త్య చేసుకునే స్థాయి కీ పడి పోయారా? మరి కెసీఆర్ రైతుల్ని ఉద్ధరించాడు అని మీరు చెప్పింది భుటకమా? యాడ పోయింది మీరూ చెప్పిన కెసీఆర్ అభివృద్ధి. ఎందుకు సార్ కుట్రపూరిత విష ప్రచారం.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem

    కాళేశ్వరం లో కెసీఆర్ దేన్. గి తిన్న వేల కోట్ల గురుంచి చెప్పు ముందు

  • @dspintmedak7358
    @dspintmedak7358 Před měsícem

    నీవు ఏది చెప్పిన తెరాస కోలుకోదు.
    కెసిఆర్ గోల్ ఏమైనా ఉంది అంటే అది ఇంకా దోచుకోవడమే. 7 లక్షల అప్పుని డబల్ చేస్తాడు.
    టీజీ ని మందు, అవినీతి, దొరల బానిసత్వము, బందు ప్రీతీ, దుబారా ఖర్చు అన్ని కెసిఆర్ కె సొంతము.
    ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలలో తెరాస అంతమైపోతుంది.
    బీజేపీ, కాంగ్రెస్ ఐ రెండే మిగులుతవి.

  • @LakshmaiahRayala-uu2ir
    @LakshmaiahRayala-uu2ir Před měsícem

    మీరు ఎన్ని డ్రామాలు మింగిన brs నీ లేపలేరు

  • @rajenderreddygangasani734
    @rajenderreddygangasani734 Před měsícem

    Next BJP

  • @karunakarreddybontha4739
    @karunakarreddybontha4739 Před měsícem

    KCR ok waste fellow.... Selfish politician.... Inka BRS party closed

  • @salmaan-2345
    @salmaan-2345 Před měsícem +1

    BRS cheppina+build up chestunna narrative nijame aythe Mari jagan 2019 lo yela 22 MP Lu gelichadu appudu kuda jagan BJP to ledu kada?
    Chi.B.N congress to unnadu kabatti jagan modi to potadu anokoni votlesara?

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Před měsícem

    IM FROM NLG మీరంటే కొంచెం గౌరవం ఉండేది కానీ కొంచెమైనా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.CBN రావద్దు అంటావ్ మళ్ళీ CBN వస్తేనే మంచిది ఓట్ పోలరైసేషన్ జరుగుతది అంటావ్ మీరు మాత్రం AP లో MH లో పార్టీ పెట్టుకోవచ్చు అక్కడ అధికారం కోసం ప్రయత్నం చేయవచ్చు TDP మాత్రం TS కి రాకూడదు.మీరు జగన్ తోని పూసుకొని తిరగొచ్చు కానీ రేవంత్ CBN ని కలవకూడదు. అయ్యా ప్రకాష్ మరి ఇంత సిగ్గులేకుండా మాట్లాడకు ఏ TS MLA ఐనా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారతారు అంతేకాని CBN చెబితే వాళ్ళు ఎందుకు పార్టీ మారతారు. ఆరోజు CBN చెప్తేనే ఈ MLA లు తెరాస లో చేరారా మీ బతుక్కి ఇంకా CBN ను బూచిగా చూపించి ఓట్లు అడుక్కునే స్థాయిలోనే ఉన్నారు.తెలంగాణ ఏర్పడి 10 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా CBN పేరు చెప్పి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారంటే మీ దిగజారుడు రాజకీయాలు అర్థమవుతున్నాయి మీరు మాత్రం జగన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేయొచ్చు కానీ రేవంత్ మాత్రం CBN కనీసం కలవకూడదు.కలిస్తే TS కి ఏదో అన్యాయం చేస్తున్నారు అని దుష్పచారం చేస్తారు ఇంకా మీ హరీష్ ఐతే మరి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు 2014 లో KCR సీఎం గా ఉన్నపుడే కదా ఆ 7 మండలాలు ఏపీకి ఇచ్చింది ఇప్పుడు వాటిని రేవంత్ వెనక్కి తీసుకురావాలంటున్నాడు. మీరు ఏం చేసారు ఈ 10 ఇయర్స్.

  • @gandhipolkampally8893
    @gandhipolkampally8893 Před měsícem +1

    Meeru kcr telangana meemu kada

  • @ramaraoyakkali3141
    @ramaraoyakkali3141 Před měsícem

    Mari last time jagan nda lo leru,india lo leru.mari jagan ku 21 mp seats ela vachhayi.mee analysis wrong prakash garu.Parlament lo kuda regional partis ki seats vastayi

  • @Tirumalaraodara
    @Tirumalaraodara Před měsícem +1

    Yentha dichukunaru Inka yentha dochukovacho telusina vekthi KCR garu inko sari CM ga chesthe motham kotesi manavadiki isthadu manam chipapatu koni roads medha tiragavachu

  • @ashoknaidumuppalla5221
    @ashoknaidumuppalla5221 Před měsícem +1

    Nuvu okkadave Telangana thechindi

  • @chakrapanibankuru9862
    @chakrapanibankuru9862 Před měsícem

    E sollu kcr ki cheppu velli

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 Před měsícem

    Prakash Anna.......
    C B N sir ante N duku meeku kopam chala 2 much anna

  • @rahmathpasha9004
    @rahmathpasha9004 Před měsícem

    Telangana santiment ladura nayana e puudu ni vishlashana tappu 😂