Latest Telugu Mystery Suspense Thriller Movie | Dejavu | Arulnithi | Achyuth Kumar | Madhubala

Sdílet
Vložit
  • čas přidán 6. 11. 2023
  • #BhavaniHDMovies #dejavu ##Arulnith ##Madhubala
    Watch Latest Telugu Mystery Suspense Thriller Movie
    Starring: #Arulnithi, #Madhubala, Smruthi Venkat, Achyuth Kumar, Kaali Venkat, Mime Gopi and others
    Director: Arvindh Srinivasan
    Producer: Rajasekhar Annabhimoju
    Banner: Bhavani DVD inc
    Music: Ghibran
    DOP: P. G. Muthiah
    Synopsis:
    A sloshed novelist barges into a police station describing a future kidnapping with eerie details. Soon, an abducted woman's case, similar to the writer's description, rattles the police station.
    #bhavanihdmovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/3iHd4bw

Komentáře • 256

  • @alurivaralakshmi

    Comments chusi movie chustunna

  • @rambosriramentertainments

    ఇందుకే పోలీస్ లకు ప్రజలు నిజాలు చెప్పడానికి, ఎక్కడన్నా ఎదన్న జరిగితే చెప్పడానికి భయపడుతుంటారు...నిజాలను నిలబెట్ట బలసిన పోలీస్ లే నిజాయితీగా లేకపోతే ఎలా....

  • @sunilganta2377

    చాలా రోజుల తరువాత మంచి సినిమా చూసాను. దర్శకుడికి ధన్యవాదాలు

  • @mukundofficial5950
    @mukundofficial5950 Před 19 hodinami +4

    Baboy twist lu ela alochinchav director bro hats off to u .superb movieeee❤❤❤❤❤❤❤

  • @kothapalliashok8914

    తమిళ కధలు,స్ర్కిప్ట్ బాగా వుంటాయి. వాటిని దర్శకులు మలిచే విధానం ఆకట్టుకుంటుంది. చివరి వరకు ఉత్కంఠతో చూశాను.

  • @gvijayalakshmidevi7406

    మనదేశంలో నీతి పరుల కంటే అవినీతిపరులే ఎక్కువ అందులోను ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అయితే లంచం ఇస్తే చాలు పని అయిపోతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు

  • @MrPoornakumar

    First, don't underestimate an "intelligent" writer's talent! సినిమా బాగుంది, ముఖ్యంగా "డబ్బింగ్". తెలుగులోకి డబ్ చేసినప్పుడు, అంతా తెలుగు వాతావరణమే సృష్టించి, తెలుగు సినిమా అనిపించేట్టు చేశారు. అందుకు అభినందనీయులు!

  • @kumarmuvvala3996

    అన్న నేను ఈ సినిమా చూసి నప్పుడు నాకు ఒక్కటే భాధగావుంది ఎందుకంటే మాన ఇండియా లో మనం చూస్తున్నాం కాని మనకు ఎందుకు అని వదిలేస్తున్న ప్లీజ్ ఆలాంటి వారికి షహాయం చెయ్యండి ,🙏🙏🙏

  • @bourechinnavishu6528

    మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది

  • @krishnaprasadmynampati634

    పాపం డీ.జీ.పీ మేడంకి ఆది నుంచి చివరధాకా డైరెక్టర్ పాతషర్టు తగిలించి సినిమా మొత్తం తీసారు.

  • @mvdprasadarao7452

    మంచి సినిమా నటీ నటులు నిర్మాత దర్శకుడు ఇతర సాంకేతిక వర్గం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు నమస్కారాలు 🙏🙏🙏💯 గుడ్

  • @vamshikattela1439

    Comments chadevi movie chusivallu oka like vesukonde friends👭👬

  • @koyyamahi690

    Nenu kuda comments chusi movie chusthunna superb movie chudochuuu 👌👌👌

  • @kuchibhotlasrinivasasarma1046

    Aravind Srinivasan did a good job

  • @Luckylaxman6617

    Excellent movie..who likes suspense n thriller go with blindly

  • @suryak657

    It's another excellent movie and a nice screenplay. Thanks to all the people who commented earlier, by seeing your comments, I saw this movie. Must watch !!!

  • @sravansravankumar8679

    What a movie..... really appreciate the director....and entaeir team

  • @mukkianil8693

    సినిమా చాల బాగుంధీ పోలీస్ బాగుంటే ప్రజలు బాగుంటారు మొత్తం డబ్బు దోపిడి ఉంటె ప్రజలకే ఇబంది good సినిమా

  • @vijaypaul3477

    Good script, well narrated, director done good job. Actors Performed to their best. Overall Good Movie 👏👏

  • @skk3075

    An outstanding crime thriller