2లక్షల రుణమాఫీకి అర్హులు వీళ్ళే| Guidelines Released For Rythu Runamafi |Journalist Vijaya Reddy |MT

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • 2లక్షల రుణమాఫీకి అర్హులు వీళ్ళే| Guidelines Released For Rythu Runamafi | Journalist Vijaya Reddy | Mirror TV
    #rythurunamafi #telangana #runamafinews #journalistvijayareddy #telangana #runamafiguidelines #runamafitelangana
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

Komentáře • 141

  • @bonalaseethareddy9665
    @bonalaseethareddy9665 Před měsícem +5

    మేడం, ,ఒక్క రేషన్ కార్డ్ లొ,మా అమ్మ, అన్న, ,తమ్ముడు, ఉన్నారు, ,అందరికీ ,రుణం ఉంది,,మపి అఇతద

  • @shekarreddyrokkam7835
    @shekarreddyrokkam7835 Před měsícem +9

    నాకున్నది 90000 మాఫీ అయిందా కాలేదా సారం అడుగుతే మాఫీ కాదని చెప్పారు అగ్రికల్చర్ ఆఫీసర్ ని అడగమన్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మీ ఆధార్ నెంబర్ చెప్పాను నీకు రేషన్ కార్డు లేదు కాబట్టి నీకు మాఫీ కాదు అని నాకు ఎట్లా మేడం

  • @satisati7488
    @satisati7488 Před měsícem +5

    మేడం భూమి ఉన్న వాళ్ళ పేదవాళ్ళు లేని వాళ్ళ పేదవాళ్లు గవర్నమెంట్ కి తెలియట్లేదు

    • @satisati7488
      @satisati7488 Před měsícem +2

      భూమి లేని వాళ్ళు ఓట్లు వేయలేదా

    • @satisati7488
      @satisati7488 Před měsícem +1

      భూమి లేని వాళ్ళు ఓట్లు వేయలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కి

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 Před měsícem +6

    2018కి ముందు తీసుకుని ప్రతీ ఏడాది వడ్డీ కడుతూ రెన్యువల్ చేస్తున్నాము. మాకు రుణమాఫీ వస్తుందా మేడం?

    • @jankevenkat8894
      @jankevenkat8894 Před měsícem +3

      7:17

    • @Shiva99-abcd
      @Shiva99-abcd Před měsícem +2

      నీది నాది సేమ్ ప్రసెస్ బ్రదర్

    • @mekalanagalingam3230
      @mekalanagalingam3230 Před 27 dny +1

      సేమ్ ప్రాబ్లం. రెన్యువల్ గురించి ఎవరు చెప్పడం లేదు

    • @jankevenkat8894
      @jankevenkat8894 Před 26 dny +2

      @@maramsubbarao7935 same problem

  • @blinganayaklinganayak4005
    @blinganayaklinganayak4005 Před měsícem +2

    రైతు రుణమాఫీ పథకం
    1. పట్టా బుక్కు ఉండి ప్రైవేట్ బ్యాంకులో పెట్టినా రైతులకు కూడా ఇవ్వాలి అని చెప్పండి ఐసిఐసి బ్యాంకులో ఉంటే వస్తదా రాదా
    2 పథకంలో ఇన్ని ఆటంకాలు పెట్టిన తర్వాత రైతులకు ఎలా వస్తది మేడం రుణమాఫీ
    3 లక్ష లక్ష యాభై రెండు లక్షలు రాని రైతులకు పట్టా పాసు బుక్కు ద్వారా తీసుకున్న బంగారం లోన్ మాఫీ చేస్తే బాగుంటుంది
    ప్రభుత్వ ఇంకా అవగాహన చేసుకుని ఇస్తే బాగుంటుంది

  • @P.manya1675
    @P.manya1675 Před měsícem +11

    మేడం గోల్డెన్ మాఫీ చేస్తే బాగుండేది ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పండి 🙏

  • @kapperajanaiah7472
    @kapperajanaiah7472 Před měsícem +5

    మేడం ప్లేస్ నేను 22.12.2023.రోజు.132000 తీసుకున్న ద్యచేసి మావి కూడా మాఫీ అయ్యేలా చేయండి మేడం మేము చాల బీద కుటుంబం

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 Před měsícem

      @@kapperajanaiah7472 మీకు కాదు ఎందుకంటే అంతకుముందు తీసుకున్న వాళ్ళవే చాలా మందివి కాలేదు

  • @govindaramswami5116
    @govindaramswami5116 Před měsícem +1

    రెండు లక్షల 50 వేలు ఉన్నది మేడం మాది మా అమ్మ పేరు మీద 30000 ఉన్నది రేషన్ కార్డు ఒకటే మాది 2లక్షల 50 వేలకు ఓన్లీ 50,000 కట్టాను బ్యాంకుకు మా అమ్మది కూడా చెల్లించాలా దయచేసి

  • @sandeepbeldari2476
    @sandeepbeldari2476 Před měsícem +1

    Madam ive taken the crop loan on 20-03-2020 and.....1,49,000 /--principle+66000 intrest = 215000 total till today... And the account is Under NPA now... What shall I do.... Please reply me....

  • @janagampeddamallaiah6487
    @janagampeddamallaiah6487 Před měsícem +2

    12/5/2023..మే. నెల రోజున. ఋణం తీర్చు కున్నాం. 1.60.000 మొత్తం వడ్డీ. తోసవా. కట్టం రూపాయిలు. మళ్లీ. 7/5/2024/
    /సంవత్సరం. రోజున. ఋణం. తీర్తు కున్నాం. 2.00.000...రూపాయిలు. మాకు. మాపి. అస్తాద మేడం

  • @guntisrikanth3699
    @guntisrikanth3699 Před měsícem +2

    రెండు లక్షల ఏమైనా ఉంటే రుణాలు మాఫీ వస్తదా రావా అక్క

  • @rajugunti3259
    @rajugunti3259 Před měsícem +6

    మా అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి ఒకే రేషన్ కార్డులో ఉన్నాము ముగ్గురికి అమ్మకు 70.000 నాకు 1.50.000 నాన్న కు. 90.000 ఉన్నాయి కావున పట్టాదారు పాస్ బుక్ ప్రకారం రుణ మాఫీ అవుతుందా తెలుపగలరు

    • @jeevanvijju8755
      @jeevanvijju8755 Před měsícem +1

      మా అమ్మ పేరు మీద 99000
      నాన్న పేరు మీద 110000 రేషన్ కార్డు ఉంది మాకు ఫస్ట్& సెకండ్ లిస్ట్ లో పేరు లేదు మరి మాకెందుకు మాపి కాలేదు ప్లీజ్ తెలియచెంది మేడం

    • @gellollasrinivas8936
      @gellollasrinivas8936 Před měsícem +1

      మేడంగారు ఒకరైతుకుటుంబంలో భార్యభర్తకొడుకుకల్పిఒక్కోక్కరికి170000లుగాఉందిఅయితేమొత్తం510000వేలుఅయితున్నది‌ౕ అయితే200000లపైన ఉన్నది కొట్టాలని అంటున్నారు మా ముగ్గురిలో ఎవరు కట్టాలి ప్లీజ్ 25:39 తెలియజఏయండీ

  • @laxmangoud7016
    @laxmangoud7016 Před 7 dny

    మా అమ్మ, పేరు పై 130000, నాన్న పేరు పై 160000 ఇద్దరికి కలిపి 2.9L ఉంది రుణమాఫీ కావాలంటే 90K కడితే అవుతుందా

  • @user-eh2of6lh3t
    @user-eh2of6lh3t Před měsícem +1

    Pass book petti gold loan thecham.. Mafi avuthundha mam.. Plz rply me

  • @venkannarepala3489
    @venkannarepala3489 Před měsícem +5

    09/12/23 నుండి ఇప్పటివరకు ఐన వడ్డీ ఎవరు కట్టాలి క్లియర్గా చెప్పండి

  • @balchander5balchander530
    @balchander5balchander530 Před měsícem +1

    మేడం గారు గోల్డ్ లోన్ మాఫీ చేస్తే బాగుండేది .సి ఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి చెప్పండి దయచేసి

  • @SrinivasAithe
    @SrinivasAithe Před 27 dny

    నాన్న చనిపోతే నా పేరు మీద ఇన్వాల్వ్ అయింది అంతకు తరువాత ఏరా బ్యాంకులో లోన్ తీసుకున్నందున ఒకే పాసుబుక్ ఉన్నందున రుణమాఫీ కాలేదు అవుతుందా కాదా

  • @naveengangadari6574
    @naveengangadari6574 Před 27 dny

    మాకు రేషన్ కార్డ్ వున్నది నేను రెండు లక్షల లోన్ తీసుకున్నాం Rs 5639intrest అయింది 3rd list lo name రాలేదు మాఫీ అవుతుందా మేడం

  • @mulugurajuraju2279
    @mulugurajuraju2279 Před dnem

    Mulugu sathamma Runamapi kaledhu lo 16-1-2024 thisukunamu ma Amma perumidha undi edham kodukul ma Amma chanipoendi memurejitsan chesukoledu bank vallu katu matunaru

  • @thavitimallareddy8401
    @thavitimallareddy8401 Před měsícem +31

    మేడం మేము రేవంత్ రెడ్డి వచ్చినంక రెన్యువల్ చేసుకున్నాము మాకు రుణమాఫీ అయితదా లేదా

  • @AbhiThati
    @AbhiThati Před měsícem +1

    మేడం మా నాన్న కి మాకి ఒకటే రేషన్కర్డ్ ఇద్దరికి లోన్ ఉంది ఇద్దరిది కలిపి రెండు లక్సలు ఉన్నయ్ అవుతాయా

  • @sureshsuri3079
    @sureshsuri3079 Před měsícem +3

    మేడం నాకు రేషన్ కార్డ్ వుంది కానీ క్రాప్ లోన్ లేదు పస్ బుక్ పైన గోల్డ్ లోన్ వుంది ఇది మపి అవుతుందా

  • @rajuc3283
    @rajuc3283 Před měsícem +4

    Memu 2017 lo loan tisukunna mu tarvata 2020 lo renewal cheshamu and malli 2024 lo renewal cheshamu maku loan mafi avutunda clarity ivvandi

  • @narsimulumamindla3294
    @narsimulumamindla3294 Před měsícem +3

    Madam nenu2/8/2023 roju 40000 appu theesukunnanu

  • @ayyalaarchana2108
    @ayyalaarchana2108 Před měsícem +1

    Akka nenu paasbook petii..gold petti loan thisukuna mafi avuthunda akka please reply akka

  • @VankudothVeeranna-ej6jq

    మేడం నేను నర్సంపేట సెంట్రల్ బ్యాంకులో కొత్త పాస్ బుక్ పెట్టి 95000 లోను తీసుకున్నాను మేడం 2018 నవంబరు 19వ తారీకు నా భార్య మీద 50000 లోన్ తీసుకున్నాను పెట్టుబడికి డబ్బులు వెళ్ళాక రింగ్ వాల్ చేయలేకపోయాను కెసిఆర్ ప్రభుత్వంలో మా ఇద్దరికి మాఫీ కాలేదు మేడం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేనిఫెస్టోలో పేరు లేదు నాలాంటి రైతుల పరిస్థితి ఏమిటి మాకు రైతు రుణమాఫీ అయితదా కాదా

  • @mprrd4827
    @mprrd4827 Před 23 dny

    E conditions Elaction mundu cheppaledu

  • @dileepreddy5909
    @dileepreddy5909 Před měsícem

    Madam we have only one ration but we have crop loans on my mother, brother and me crop loan can be waived to all members?

  • @banjashanker456
    @banjashanker456 Před 18 dny

    మేడం 2017 లో తీసుకున్న రుణాలకు రుణమాఫీ అయితదా కాదా దాని గురించి వీడియో పెట్టండి మేడం మేము 2017 నుండి రి న్వాల్వ్ చేయలేము మరి మాకు వర్తించదా మేము రైతుల మే కదా మాత పాసుబుక్కు ఉంది భూమి ఉంది పాసుబుక్ ఉంది పని ఉన్నది అన్ని ఉన్నాయి మా రుణాలు మరి ఎలా మేము రేవంత్ రెడ్డి నమ్ముకొని ఓటేశా మరి మాకు రుణమాఫీ వర్తించవా కెసిఆర్ చేయలేదని రేవంత్ రెడ్డి ని ఎన్నుకుంటే మళ్లీ మాకు మోసం అయిందా ఏమి

  • @gangarampani7390
    @gangarampani7390 Před 28 dny

    మాకు రేషన్ కార్డు లేదు నా పేరున 85000/-lu థి సుకున్నాను మా అమ్మ పేరున 1,18,000/-thisukunnam మొత్తం 2,03,000/- రుణ మాఫీ అవుత దా కాదా క్లారిటీ ఇవ్వగలరు

  • @pandusathish4454
    @pandusathish4454 Před měsícem +4

    నాకు మా తమ్మునికి మా నాన్నకు ఒక్కటే రేషన్ కార్డు ఉంది మాకు రైతు రుణమాఫీ రాలేదు

  • @BujjalwarRaju
    @BujjalwarRaju Před měsícem +1

    Medam nenu 2018 nundi yearly renuval cestunnanu mariu ippu 2024 lo renuvall cesinan Naku mafi vastada medam

  • @rameshangadi7231
    @rameshangadi7231 Před měsícem +1

    Dharani tho kotta pattabook lu raka 2016 na crop lones renivall kuda chesukoni parsthisthi.ma laanti valla gurinchi aalochinchandi mundu

  • @p.maheshmahesh8051
    @p.maheshmahesh8051 Před 27 dny

    మేడం మాది టోటల్ 267వేలు ఉన్నవి 67వేలు కట్టల్లా మేడం

  • @ramkrishna2890
    @ramkrishna2890 Před měsícem

    Naa daddy adhar card vere vyakti bank account ki link chesunnadu, runa mafi maa daddy ki raaledu. Em cheyyali ela sarichesukowali. Suggest cheyandi

  • @chakrapanireddym4632
    @chakrapanireddym4632 Před měsícem +1

    Nivuu loan thisukuna 2021 lo thisukan kani ni loan revival chesha kani 2/2/2024 loan revival chesha eppudu Runa mafi avithadi.... Cheppadi loan 60000

  • @BujjammaBhukya
    @BujjammaBhukya Před měsícem +2

    మేడం గారు గోల్డ్ లోన్ రుణమాఫీ పట్ట పాస్ బుక్ పెట్టి రుణం తీసకున్నాము

  • @katkamsayanna6110
    @katkamsayanna6110 Před 28 dny

    నమస్కారం మేడం 2019 నుంచి 2023 వరకు 200 ఉన్నది 50 వేల నుంచి లక్షన్నర వరకు మాకు కాలేదు మరి ఇప్పుడైనా మూడో విడుదలైన అయితే

  • @Ev-sm8vm
    @Ev-sm8vm Před měsícem

    నేను tgsrtc ఉద్యోగిని మాకు వర్తిస్తుందా.

  • @satyanarayanagella3361
    @satyanarayanagella3361 Před měsícem +1

    రేశను కారుడు లేకపోతే మాపి కాదా

  • @Swapna-l4v
    @Swapna-l4v Před měsícem +1

    Gold mafi cheyali medam

  • @KankalmamathaMamatha
    @KankalmamathaMamatha Před měsícem +1

    Memu renival kuda chsham 35000 lon intrst 3 yer intrst 11000 renival kuda chashamu are revanth reddy nivo manisheva dongava

  • @AakashY-og6sc
    @AakashY-og6sc Před 9 dny

    New restion Card

  • @rameshbennuri5128
    @rameshbennuri5128 Před měsícem

    Madam salary below one lakh.runamafi eligible or not no ration card.

  • @SudharaniSalibindla-vl4jr
    @SudharaniSalibindla-vl4jr Před měsícem

    Mam naku ma husbend ki total ga 315000 unnai3rd june 24 renewal chesamu 200000 pina unna amount pay cheyala mafi varthisstunda

  • @mprrd4827
    @mprrd4827 Před 23 dny

    Ration card thesiveyali

  • @Gugulothanitha-om8wz
    @Gugulothanitha-om8wz Před měsícem

    మాకు రేషన్ కార్డు లేదు మాకు రుణమాఫీ కాలేధు130000

  • @vasanthmesram6554
    @vasanthmesram6554 Před měsícem

    మేడం డిసెంబర్ 9 2018 నుంచి.....ఇపుడు నడుస్తున్న ఇయర్ 2024 వరకు ఇవ్వాలి మేడం

  • @ramadevitummala2548
    @ramadevitummala2548 Před měsícem

    రెండు బ్యాంకుల్లో ఉంటే మేడం రుణమాఫీ అవుతుందా లేదండి

  • @bakaramgopal3342
    @bakaramgopal3342 Před měsícem

    medam.memu 15.12.2023 nadu thisukunamu maku vasthada radh pillis medam🙏

  • @PrashanthBanoth-hf1nc
    @PrashanthBanoth-hf1nc Před měsícem

    Medam Naku runamafhi kaledhu Naku restion kardu ledhu kani nenu ma thammdu valla restion kardu lo unnanu kani naku pelli ayi nalugu savatcharalu ayindi naku iddaru pillalu naku runamafi cheyyalsindiga koruthunna Ela brathakali medam plz

  • @RajareddyKurma
    @RajareddyKurma Před měsícem

    మేడం నాది 55 వేల మావైఫ్ ది 200000 రెండు లక్షలు మాపి అవుతుందా

  • @mprrd4827
    @mprrd4827 Před 23 dny

    500000 unte 3laks kattali anedi thesiveyali

  • @govindaramswami5116
    @govindaramswami5116 Před měsícem

    250000 మాకు ఉన్నది మా అమ్మ పేరు మీద 30000 ఉన్నది 2లక్షల 50 వేలకు 50 వేలు బ్యాంకుకు చెల్లించాను మా అమ్మకు మా అమ్మకి చెల్లించలేదు

  • @dasaramramu2751
    @dasaramramu2751 Před měsícem

    Madam crop gold loan maafi avutada....

  • @nareshakkineaninareshakkin7316

    Amma talli, kcr 1,00,000 rupayalu chastanani adisadu avvariki tinnaga chayyaledhu naadi 1,00,000 rupayalu vunnadhi ippatiki mafi kaledhu ration card kuda vunnadhi

  • @rameshbennuri5128
    @rameshbennuri5128 Před měsícem

    Madam salary below one lakh.runamafi eligible or not

  • @sripalreddyragipati9869
    @sripalreddyragipati9869 Před měsícem

    Madam Naku రేషన్ కార్డు వుంది కాకపోతే two bankes lo loans ఉన్నాయ్

  • @harikishangoudmuthagari9927

    ఒకటే రేషన్ కార్డు 1, 80000వేల రూపాయలు 2b ప్రాసెస్ మూడో విడుదల అయితదా

  • @thavitimallareddy8401
    @thavitimallareddy8401 Před měsícem +1

    5:28

  • @nikhilreddybollampally917
    @nikhilreddybollampally917 Před měsícem

    Madam ma ku reashion card ledu Mari ma ku runamapai authada

  • @yadagiri5586
    @yadagiri5586 Před měsícem

    నాకు రెషన్ కార్డు ఉన మాపి కాలేదు. నల్గొండ

  • @user-oc7vt7ln4p
    @user-oc7vt7ln4p Před měsícem

    Medam gold loan mapi avuthunda medam

  • @jalagamyakaswami314
    @jalagamyakaswami314 Před měsícem

    2017 thisukunna nadhi kaledhu renewal chesthunam ayina kaledhu edhi evaru pattinchukovadam ledhu

  • @rahulpandre1655
    @rahulpandre1655 Před měsícem

    140000 unay kani 2019 list lo name ledu😢😢

  • @sadathkhan2564
    @sadathkhan2564 Před měsícem

    Father loan attached to son loan after 2018 total amount for son 160000/- and
    Renwel before2023 son eligit or not tell me

  • @NasimaReddyReddy
    @NasimaReddyReddy Před měsícem

    Narasimareddy

  • @GourideviPale
    @GourideviPale Před měsícem

    Pensiners vartistunda ledatelapa galaru

  • @nikhilreddybollampally917
    @nikhilreddybollampally917 Před měsícem

    Madam ma ku pm kishan radu loin mafi avutha da

  • @savi3984
    @savi3984 Před měsícem

    Maa family two members ko loan sunna hai

  • @ChamakuriRanjith
    @ChamakuriRanjith Před měsícem

    Reshaion card vundale antaru medam patta book enduku adhar card enduku vetito cheyyocu kada cm patta book adaram atadu chesevi e panulu

  • @swapnaswapna9783
    @swapnaswapna9783 Před měsícem

    Oke resan kardulo 5 guru lone thisukunnamu nana memu naluguru akka chellelu motham 5 guru maku runamafikaledhu medam kani pash book unna prathi okariki mafi chestham annaru kani kaledhu vadi kuda kattinam

  • @sureshmomula7058
    @sureshmomula7058 Před měsícem

    One time renewal channel kuda vatika

  • @allalasatyanarayanareddy790

    Isthe elanti condìtion lekunda banklalo vunna croplons besarathugz mafee cheyali lekunte musukoni vundali dayachesi prajalaku aashalu kalpinçhavaddhu.

  • @nikhilreddybollampally917
    @nikhilreddybollampally917 Před měsícem

    Madam maku pm kishan radu loin mafi avutha da

  • @g.ramesh1233
    @g.ramesh1233 Před 2 dny

    Medam memukattamu eppuvasthai

  • @kattaravikiran4209
    @kattaravikiran4209 Před měsícem

    మేడం నాకు పట్టాదారు పాసు బుక్ లేదు పహణీ నౌకలు మీద లోను తీసుకున్నా ను

  • @nikshithreddy2013
    @nikshithreddy2013 Před měsícem

    2023 december 31 varaku evali

  • @PashamKarunakarreddy
    @PashamKarunakarreddy Před 15 dny

    Yee ankshalu hami yee chetappude chepundali geliche mundu oka mata gelichaka oka mata

  • @cheemarlaramachandrareddy3671

    Revathgadu emi ivvadu.

  • @AashaThimmapur
    @AashaThimmapur Před měsícem +1

    Medam gold lone gurinchi okaru mafi avuthundhi antaru okaru kadhani antaru. Klaritiga chepandi

  • @rameshbennuri5128
    @rameshbennuri5128 Před měsícem

    9:18 9:20 9:24

  • @VenuSripathi-kw1ru
    @VenuSripathi-kw1ru Před měsícem

    Madam nak miarage aindi ma ammku nak pm kissan vastundii

  • @BRaju-r5o
    @BRaju-r5o Před měsícem

    2024 రుణమాఫీ వస్తదా రాదా మేడం

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u Před měsícem

    9..13..2023.enfuku 15may 2024ki endukivvaru

  • @yellampallidhanunjaya7057
    @yellampallidhanunjaya7057 Před měsícem +1

    నాకు తెలరేచను కాడు ఉన్నది లోను మేలొ రినివలు చేశాను నా రునం 65000ఉనది మరి మాఫీ కాలేదు

  • @GourideviPale
    @GourideviPale Před měsícem

    Pensiners vartistunda

  • @DChennakeshavulu
    @DChennakeshavulu Před měsícem

    మేడం గవర్నమెంట్ ఎంప్లాయ్ కి 20000 శాలరీ ఉన్నవారికి రుణమాఫీ అయితదా

  • @venkateshamgoth1855
    @venkateshamgoth1855 Před měsícem

    Wife and hasband idareki unte mapi untadam medam

  • @RamuSanganamoni-c1j
    @RamuSanganamoni-c1j Před měsícem

    Resan kardu lene valla parestithi emit

  • @veerannaveeru2746
    @veerannaveeru2746 Před měsícem

    Medam 2016 lo lonu thisukunam ka kcr 2dhapaluga mafi chesthaannaru adi kallidu Mari epidu kuda ataithaya medam

  • @KankalmamathaMamatha
    @KankalmamathaMamatha Před měsícem

    Maku kaledu oly 35000

  • @lathameesa8377
    @lathameesa8377 Před měsícem

    Madam. 23/12/2023 radha

  • @kusarajinikar5538
    @kusarajinikar5538 Před měsícem +1

    2019లో తీసుకున్న ప్రతి సంవత్సరం రెన్వాల్ సేసిన 10/1/2024లో రెన్యూవల్ సేసిన మాఫీ అవుతదా కదా

  • @PashamKarunakarreddy
    @PashamKarunakarreddy Před 15 dny

    Ye government unte varike dappu kodathara ilanti Mosa
    Pooritha matalu manuko di

  • @nagarajuvadala1591
    @nagarajuvadala1591 Před měsícem

    Medam ninu 2024-4-25 nadu renuval chesanu
    Renuval cheyaka mundhu 86000 lonu vundhi
    Renuval cheyaka 170000 rupalu vundhi
    Epudu lone mappi avuthundha

  • @radhanbl
    @radhanbl Před měsícem

    250000 inte ela

  • @prabhakarreddy562
    @prabhakarreddy562 Před měsícem

    80000 hisukunamu mapu kaledu

  • @AshankarShankar-v3r
    @AshankarShankar-v3r Před měsícem

    Ashankar,rashnkadu.runamapikaledu.23000

  • @KunarapuThirupati-d9q
    @KunarapuThirupati-d9q Před měsícem

    100.706