నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #politics
    #appolitics
    #telanganapolitics
    నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు? || Should Nageshwar be blamed for his birth place? ||

Komentáře • 671

  • @HariKrishna-fv7vp
    @HariKrishna-fv7vp Před 23 dny +85

    మూర్ఖులు గురించి మాట్లాడవలసిన అవసరం లేదు సార్

  • @SadguruSai-fe8bf
    @SadguruSai-fe8bf Před 23 dny +134

    మీరు మాట్లాడాలి!
    సగటు ఆంధ్రుల అభిప్రాయమిది!!

    • @sivaprasad257
      @sivaprasad257 Před 22 dny +1

      ఆయన 10 వీడియోలు చెస్తే 9 ఆంద్ర వీడియోలు …. మిగిలినవి తెలంగాణ వుంటాయి….

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 Před 22 dny +1

      Telangana gurinchi takkuva matladi ,
      Chetta analysis antha andhra meeda chestadu ,
      Andhra naasanam ayipotunna kuda jagan meeda okka negative video cheyyaledu ,
      Elections appudu kuda jagan challa manchi chesadu annattu matladadu ,
      Amaravati , polavaram , jobs , rowdyism ila deni meeda jagan emi analedu ,
      Nuvvu mee telangana gurinchi videos chesuko babu , mammalni vadileyyi

    • @kanthisugyana840
      @kanthisugyana840 Před 5 dny

      1

  • @patinekrishnarao8763
    @patinekrishnarao8763 Před 23 dny +24

    నాగేశ్వర్ సార్..! మీరంటే గౌరవం ఉంది.. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు అంతలా గొంతు చించుకుంటూ అరుస్తున్నారు?? ఇదే సైకో జగన్ గతంలో అసెంబ్లీ లో మాట్లాడిన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడి ఇప్పుడెందుకు ఇలా??

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 Před 22 dny +1

      Ayana maatladindhi ayyana sontham kaadhu, ayana RaAjyamgam. Lo vunna vishayam lo maatrame chepparu.

    • @lingampallinagarjun8
      @lingampallinagarjun8 Před 22 dny

      @@patinekrishnarao8763 బ్రో జగన్ వుండాలి అని అనలేదు ప్రభుత్వాలను అనుక్షణం ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి అన్నాడు ఒక్క ప్రభుత్వం అన్యాయమైన బిల్లు ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టి పాస్ చేయడాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం వుండాలి ప్రతి పక్షం ప్లేస్ లో ఎ నాయకుడు వున్న sir అలానే అనేవాడు ప్రతిపక్షం లేని కడ నియంతృత్వం పురుడుపోసుకుంటుంది

  • @bhaskar6608
    @bhaskar6608 Před 23 dny +44

    I am from Andhra. We will support you 💯 prof ❤

  • @totakuraveerababu9647
    @totakuraveerababu9647 Před 23 dny +59

    సర్ నిజం మాట్లాడే మీ లాంటి మేధావులు, కొంతమందికి నచ్చారు సర్, నేను ఏ టివి వార్తలను చూడటం మానేశాను సర్ , ఒక్కొక్క టీవీ వాళ్ళ పార్టీ లకు అనుకూలం గా చెప్పుకుంటున్నారు, మీ విశ్లేషణలు ఉన్నవి ఉన్నట్లు చెబుతారు సర్, మెమ్మలను ఎవ్వరూ , ఏమి చెయ్యలేరు సర్, మీరే కనుక లేకపోతే, న్యూస్ కి అర్ధం లేదు సర్, I always support u sir

  • @saibharat4035
    @saibharat4035 Před 23 dny +12

    I am Andhra Pradesh (Vizianagaram), We will support you ❤, 1000% we are with you.

  • @prasadbabbu6592
    @prasadbabbu6592 Před 23 dny +57

    సార్ మీరు నిజం చెబుతున్నారు,ఆంద్రలో వింత పోకడలు ఎక్కువయ్యాయి.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Před 22 dny

      @prasadbabbu6592 evaru chepparu vinta pokadalu ? sir elaka freedom of speech undao andhra vallaki alage freedom of speech undi

  • @kolasanisaikrishna
    @kolasanisaikrishna Před 23 dny +16

    సార్ .పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడి - Gurram jashuva….మీరు ఇటువంటి మాటలను పట్టించికోవద్దు.

  • @narsimhalu
    @narsimhalu Před 23 dny +49

    ఎవరు నిజం మాట్లాడినా తట్టుకోలేరు సర్ వాళ్లు మా ఆంధ్ర వాళ్ల ఖర్మ మీరు ఆ మాటలకి మీరు బాధపడకండి

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Před 23 dny +14

    మీరు మాట్లాడాలి కానీ గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి మాట్లాడాలి

  • @knr123-g3m
    @knr123-g3m Před 23 dny +14

    U r genius person.so U r indian person

  • @venkategowduramappagowdu8339

    Sir
    మీరు విజ్ఞాన ఖని
    అజ్ఞానులు వివిధరకాలు గా మాట్లాడుతారు
    ఇప్పటికైనా వారు తెలివి తెచ్చు కోవాలి
    లేకపోతే ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు ఉంటుంది

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    కొన్ని విషయాల్లో ఏక పక్కషంగా మాటాడుతారు జగన్ 23సీట్లు 14సంవత్సరాలు cm గా చేసిన వ్యక్తిని ఎంతగా అవమానించాడో తెలిసి కూడా ప్రతి పక్ష నాయకుడుగా జగన్ న్ని గుర్తించాలని వాది స్తున్నారు ఇలా కొన్ని వాటిలో వ్యతిరేకించా ము అంతే

  • @satyanarayanadayyala2627
    @satyanarayanadayyala2627 Před 22 dny +7

    మీరు వైసీపీ spokes person సార్.
    మిమ్మల్ని నేను ఫాలో అవుతుంది నేను గమనించా

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl Před 23 dny +18

    ఈ ఆంధ్రలో ఇంకా మూర్ఖులు ఇళ్లను ఇంకా వదిలిపెట్టేది లేదు ఇంకా సరైన నీతుల మంచి వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చెప్పు

  • @onepluslatest
    @onepluslatest Před 23 dny +23

    మనభాష
    అమ్మ భాష... ఒక్కటే... మనము ఒక్కటే
    ఎవరో శంకుచిత భావాలు ఉన్న వారు విడదీశారు
    కానీ
    అది ఎమోషనల్ ఇష్యూ
    అయినా
    మనం ఒక్కటే.... అనేది కోట్ల మంది భావన
    నాగేశ్వర్ గారు...
    నేను ఏపీ ( రాయలసీమ) వాణ్ణి
    రాజకీయాల్లో టీడీపీ నీ సమర్టిస్తాను
    కానీ
    మీరు నిష్పక్షపాత విశ్లేషణ నూ మనస్ఫూర్తిగా సమర్టిస్తా
    మీరు తెలుగుజాతికి ఆస్థి వంటివారు
    ప్రాంతీయ
    దూరహంకారం తో మాట్లాడే వారి మాటలను పట్టించుకోవద్దు
    మీ మనసు
    నొప్పించిన వారి మాటలకూ.... క్షమాపణ లు కోరుతున్నా

  • @malliatsee4931
    @malliatsee4931 Před 23 dny +7

    ప్రొఫెసర్ గారు.. ఆంద్రా గురుంచి ఎవరైనా మాట్లాడవచ్చు.. కాని మీరు శ్రుతి తప్పి మీ వ్యక్తిగతమైన అభిమానాన్ని తుగ్లక్ మీద చూపించినప్పుడు అవతలి వాళ్ళు తట్టుకోలేరు.. మీ వ్యక్తిగత అభిమానాన్ని పక్కన పెట్టి తుగ్లక్ మీద న్యూట్రల్ గా ఉంటే ప్రాబ్లెం రాదు..

  • @pardhasaradhikaki1351
    @pardhasaradhikaki1351 Před 23 dny +28

    Sir మీరు తటస్థ మైన మనిషి మిమ్మల్ని ఎవరూ రెచ్చగొడుతున్నారు సార్

  • @vandheBharath
    @vandheBharath Před 23 dny +4

    ఒకే విషయాన్ని నీకు నచ్చిన వ్యక్తి చేస్తే ఒక విధంగా...నీకు నచ్చని వ్యక్తి చేస్తే ఇంకొక రకం గా విశ్లేషణ చేస్తుంటే జనం స్పందన ఇలాగే వుంటుంది...యేమీ చేద్దాం...ఈ తెలివి తో వున్న ప్రజల ను...మీరు పెద్ద మనసు తో క్షమించండి

  • @ktradi
    @ktradi Před 22 dny +2

    మీరు వీళ్లని పట్టించుకోవటం మానేసి ,చక్కగా ఎప్పటి లాగానే మీ మంచి విశ్లేషణ మాకు అందిస్తూ ఉండండి .Learning a lot from you everyday .

  • @jaganmohanreddyk9430
    @jaganmohanreddyk9430 Před 23 dny +9

    ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడుతూనే ఉండాలి, మీ గొంతులో అంత పవర్ వుంది కాబ్బటే కొందరు తట్టుకోలేక పోతున్నారు

  • @boyinaraju252
    @boyinaraju252 Před 22 dny +4

    Reason ఏమంటె ఎంతోకొంత ysrcp పట్ల మీకున్న సానుభూతే దీనంతటికి కారణం గతంలో ఇలా ఎప్పుడూ లేదు.

  • @gopinadhlekkala1433
    @gopinadhlekkala1433 Před 23 dny +4

    You have every freedom to talk but your analysis should be unbiased.

  • @Simbha212
    @Simbha212 Před 23 dny +5

    I have serious differences with prof .....butt if Andra people attack telangana people like prof.......chana mandi andrulu ippatiki telangana lo unnaru ane vishayam gurthupetkovali

  • @MegaVivekchandra
    @MegaVivekchandra Před 23 dny +5

    Sir u r sharing good knowledge.....telugu books paina share cheyyandi sir appudappudu.....

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 Před 23 dny +10

    We are all Indians. మీరు నిజంగానే విశ్వనరుడే సర్ 🎉

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Před 23 dny +2

    *❤Super sir .. what you said is ✅💯. People are scared about your true faith and fact analysis. A political analyst can talk about state level politics as well as national and international politics. Where the problem is there for democracy and for the sake of betterment of people of this planet and moreover on any subject where the mind is without fear there you can question anybody sir. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🙏🇮🇳*

  • @kmrsai
    @kmrsai Před 23 dny +25

    CBN PK ఈ ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే కదా..

    • @kiranvootori8101
      @kiranvootori8101 Před 23 dny +1

      Mari vaallu Andhra lo enduku rajakiyalu enduku chestunnaru? Andhra prajalu enduku gelipincharu?

  • @sriramteja9518
    @sriramteja9518 Před 22 dny +2

    ఆధిపత్య ధోరణి.. వాహ్.. ఇప్పటికీ గుర్తించారు.. అదే అందరికీ నచ్చలేదు. సినిమాల్లో కూడా ఇదే కథ.

  • @Rtroller0506
    @Rtroller0506 Před 23 dny +5

    Super chepparu sir meeru thaggoddhu

  • @Chalapatj8Tarrra
    @Chalapatj8Tarrra Před 22 dny +1

    Sir I'm from Andhra I feel Telangana and Andra appudu okate I support you sir

  • @srinivasarunak8117
    @srinivasarunak8117 Před 22 dny +1

    గుడ్ మార్నింగ్ సార్, మీరు ఒక విజ్ఞాన గని పరిపాలన రాజకీయాలు నైతికత పౌరులు ఏమి చేయాలో నిర్దేశిస్తు, హక్కులు, బాధ్యతలు, సమాజానికి న్యాయం లేదా నిర్దిష్ట ధర్మాల గూర్చి సాధారణ జనులకు తెలియని విషయాలు మీరు మాకు అందించడం మా భాగ్యం, అనాదిగా మానవులు నిజాన్ని నమ్మరు జీర్ణించుకోలేదు, తెలుగు వార్తా చానల్ కూడా హైదరాబాదులోనే ఉన్నాయి మనం నియంతల పాలనలో లేము విశాఖ వాసిగా నా విన్నపం మీ విజ్ఞాన సమాచార స్రవంతి కొనసాగుతూ ముందుకు వెళ్లాలని మా మనవి

  • @cbhaskar4817
    @cbhaskar4817 Před 23 dny +3

    Well said

  • @sudhakarb4548
    @sudhakarb4548 Před 23 dny +1

    Shehbash!! Adi adi. I really really appreciate it. Keep it up like this sir. Jai professor nageswar.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před 23 dny +17

    ఖందించాను ఖండించాను అంటూనే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడు

  • @georgegautam
    @georgegautam Před 17 dny +1

    You are good man. You must talk sir.. don't stop due to miscreants.

  • @samosachai3
    @samosachai3 Před 23 dny +3

    Targettedly you were attacking TDP and supporting YCP before election. Ippudu plate tippesaru.

  • @xaviersateeshbollineni5979

    Well said Sir.. Hope Politicians change their perceptions to respect other’s perspectives

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Před 22 dny

      @xaviersateeshbollineni5979 he never said any good thing so for , he is pure judgemental towards ap and ap polticans , he was biosed to other part of the region

  • @vijaykota4444
    @vijaykota4444 Před 22 dny +1

    Meku dannam sir. Ma state gurinchi vadileyandi 🙏🏻

  • @chintus8175
    @chintus8175 Před 23 dny

    We support you sir. You clarify things and your view point. Some people may like and may not like per their wish. When people afraid of their doings , when they worry about their view, then they try spread negativity . Do not worry sir truth is truth. We support you.

  • @Rainbow_1975
    @Rainbow_1975 Před 11 dny +1

    ప్రతి వ్యక్తికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది.

  • @chakrapanireddychevva8667

    We support you sir, as Rayalaseema biddaga

    • @vinaykatthi2305
      @vinaykatthi2305 Před 22 dny +1

      Nenu Rayalaseema biddani ,north andra biddani ,puku biddani ..
      Ive Taggiste Manchidhi.
      Ive regionalism ki daari teestayi

  • @saikumar78650
    @saikumar78650 Před 23 dny +4

    #Respected Nageshwar sir.....
    My small request to you...
    My name is saikumar
    I am from Nellore
    My complete education is in Telugu medium
    Ssc Telugu medium
    Inter Telugu medium
    Degree b.a Telugu medium
    I am preparing for civil services in Telugu medium please give tips for Telugu medium aspirants who is prepare for upsc in Telugu medium.
    1.how to translate books in Telugu to english and english to telugu??
    2. Current affairs??
    3.answer writing??
    4.answer nu yela gurthu pettukovali??
    EE TOPIC MIDHA MIRU MATHRAME VIDEO CHEYAGALAGARU YENDUKU ANTE ???
    " Oka chinna village lo putti perigi Telugu medium lo chadivi na vallu city lo yenno ibandhulu yedhurkuntaru please sir make a video on it please"
    #Upsc #telugu medium #village student

    • @raghubabu1607
      @raghubabu1607 Před 23 dny

      Vaadu ilantivi cheyadu.
      Payment ichhe jagan bajana chesthadu

  • @narendarbhanothu4936
    @narendarbhanothu4936 Před 23 dny +2

    I think somebody successfully succeeded in disturbing you. Pls don't get trapped.

  • @bhaskar6608
    @bhaskar6608 Před 23 dny +1

    Well said Prof ❤❤❤

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 Před 22 dny +1

    దేని గురించైనా మాట్లాడే హక్కు ప్రతి పౌరునికి ఉంటది సార్ తెలంగాణ అన్న వాడికి అన్న వానికి అవగాహన లేక మాట్లాడు చున్నాడు సార్

  • @kathramappaji4318
    @kathramappaji4318 Před 23 dny +3

    Sir plzzz TS DSC గురించి మాట్లాడండి 🙏

  • @MadhaviLathaSamanthula-zh8jd

    .Very good message sir

  • @srilakshmisrilakshmi4794

    విశ్లేషకులకు, జర్నలిజానికి భాష,ప్రాతం అనే భేదం ఉండదు sir మీరు మరిన్ని విషయాల పై విశ్లేషణ చేయాలి మీ మాటల ద్వారా మాలాంటి ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు.🎉

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel Před 23 dny +11

    మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ను అంచనా వేయలేక పోయారు... అదీ కొంత కారణం అలాగే కొన్ని విషయాల్లో సరైన వాదన చేయలేక పోయారు... మనకున్న తెలివితేటలతో... ఓ పది నిమిషాల వీడియోలో... కర్రా విరగదు... పామూ చావదు అనే తరహా వాదనలు చేయడం.... తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కుదరదు... ఇక ప్రాంతీయ వాదనలు తప్పే... కాకపోతే రెండు వైపులా రెండు రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి... ఉదాహరణకి KCR ఆంధ్రప్రాంతంపై చాలా ఘోరంగా... చాలా ప్రేమగా మాట్లాడినవి ఉన్నాయి. ఇక 2014 - 19 మద్య వేరే పార్టీ సానుభూతి పరులు కూడా మీపై ఇలాగే చేశారు... ఇవి పట్టించుకోకుండా ఉండండి. అలాగే కొన్ని తప్పులు చెప్పితే వెంటనే ఒప్పుకుంటే మంచిది... 1984 పార్లమెంటు ప్రతి పక్షం... లాంటివి. Confused చట్టాల పై సామాన్యులు తేల్చుకోలేక పోవచ్చు... కాని చిన్న చిన్న అబద్ధాల వలన easy గా వ్యతిరేకత వస్తుంది.

  • @velusamy5214
    @velusamy5214 Před 23 dny +2

    Very good news Indian

  • @manasap-bq2ht
    @manasap-bq2ht Před 23 dny +1

    Meru Chala chakkaga telugu varu ani chepparu, so na questions ki answer cheyyandi meru teluguvadu ani oppukuntam
    1. Meru telugu vallu ithe pratheyaka telangana kavalani , andhra vallu vaddu ani enduku fight chesi separe state tesukunaru?
    2. Meru telangana kosam poratam cheste old city lo current bills ee kattaru? Enduku dani Meda fight cheyyaledu?
    3. Telangana vachinapati nundi oka sari kuda DSC notification Kani government jobs kani official ga government ivvaledu enduku fight cheyyaledu?
    4. Students marks tappuga padithe meru students dharna daggariki velthe KTR mimmalani kottinchi jail lo pettadani meru chepparu enduku daniki solution lekunda madyalo vadilesaru?
    5. Hyd 10 years andhra capital ga vundhi andhra ki ravalsina nidhulu gurinchi enduku matladaledu
    6. Kavitha liquor scam lo doriki jail lo vunte enduku Dani gurinchi ekkuva videos cheyyaledu?
    7. Rajadani raithulu kammavaru ani oka cast ni tiduthunte vallu telugu vallu ani gurthuraleda?
    8. Andhra lo roads baledani KCR and KTR pracharam cheste elections lo daniki ledu bavunai jagan chesadu ani enduku cheppaledu ?
    9. NAdu Nedu ani schools ki rangulu vesi telugu mediam e lekunda cheste telugu vadivani gurthuraleda?
    10. Professor ani chepthunav teachers ni ala vediste nenu oka teacher ni ani gurthuraleda?
    Telugu vallu ani ivala gurthochinda? Bale gurthochindhi telugu vallu ani.
    Nirudyogam ani telangana students fight chestunaru dani Meda poyyi fight cheyyi, teacher Kada students kosam telugu piga Telangana valla kosam fight cheyyandi,
    Jai india anakunda jai palastina ani antunaru valla Meda fight cheyyandi. Meru telugu vallani gowravamga brathike varani anukuntam. Ledu ante paytm dogs lo meru kuda okarani anukovalsi vastundhi.

  • @Ram.MovieTalks
    @Ram.MovieTalks Před 23 dny +21

    Mari telanagana lo villu endhuku vuntunnaru mari andhara lo putti ekkada endhuku manaki

    • @revanthkumar8593
      @revanthkumar8593 Před 23 dny +1

      Tg vallu USA lo untunnaru

    • @greattelugu
      @greattelugu Před 23 dny

      ​@@revanthkumar8593అలాంటప్పుడు ఆ తప్పుడు మాటలు ఎందుకు

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 Před 23 dny

      ​@@revanthkumar8593అయితే ఏం చేయాల్రా‌.. ఇండియా పాకిస్తాన్..ఎలాగో ... తెలంగాణ ఆంధ్రా అలా.. ఆంధ్రోళ్లు పాకిస్తాన్ గాళ్ళు..హౌళ గాళ్ళు ఛీబీఎన్ గాడు సిఎం అయిండు కదా ఆంధ్రా కు 10గేయొచ్చు కదా.. సింగపూర్ రాజధాని కడతడు..ఇంకా ఎందుకు తెలంగాణ ల పడి తింటున్నరు

    • @revanthkumar8593
      @revanthkumar8593 Před 23 dny

      @@righttoprotestfacebookgrou5301 vemula prasanth reddy on andhra ani kotti chudu ala ayithe kcr enni annadu

    • @revanthkumar8593
      @revanthkumar8593 Před 23 dny

      @@righttoprotestfacebookgrou5301 pak andhra ayithe tg afg raa

  • @mulpurjamesrapha6779
    @mulpurjamesrapha6779 Před 23 dny

    Sir Good Analysis Sir. Take care sir.❤

  • @AdvDasari
    @AdvDasari Před 23 dny +2

    Yes you can sir

  • @grkkmm2526
    @grkkmm2526 Před 22 dny +1

    మూర్ఖుల మాటలు పట్టించుకోకండి సార్... దేశానికి ఉపయోగపడని అవకాశావాదులు వాళ్ళు...

  • @subburao5551
    @subburao5551 Před 23 dny +2

    Sir meeru Indian sir
    Your continue your voice sir pls
    Meeru lekapothe maku politics mida
    Knowledge radu sir.

  • @sairamchowdary6666
    @sairamchowdary6666 Před 23 dny +1

    Sir view point is correct.
    But e video lo time #6:23 lo Telangana people midha Andhra Vallu Domination/Ahamkaram chuspitunaru ani
    Topic Ala marchadam correct kadhu
    Miru YCP ki support chestunaru ani TDP vallaku anipinchiii
    Telangana Vallu Ela matladutharu ani mimmalaniii(prof. Garu) direct ga antunaruuu …
    Antai Kani Telangana Vallu ma kanna thakuvaaa or vallaku antha range ledhu ani am matladaledhu kadha
    Only mimmalanu (the person ) target chesi annaru
    Miru YCP support ani
    Miru kavali antai mimmalani anna a party vallanu anna anandi…
    Antai Kani pranthalallo (regions) godavalu lepakandi
    Party’s tho am anna chesukondiii
    Ma lanti common people dagaraku ravadhuuu
    Tq sir

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 Před 23 dny +1

    మనిషన్న వాడికి అన్ని జంతువుల కన్నా ప్రత్యేకమైన జ్ఞానము ఉంటుంది. అందుకు సాటి వాడు కష్టపడుతుంటే అయ్యో పాపం అని ప్రతివాడు స్పందిస్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు యుద్ధము అంతర్యుద్ధాలు లో చిక్కి ధన ప్రాణ నష్టాలు జరిగినప్పుడు దేశాల తోటి ప్రజలు కూడా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. మనమందరము భారతీయులం. మనదేశంలో పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించి నప్పుడు ఖచ్చితముగా ప్రతి మనిషి స్పందిస్తాడు. అలాంటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు స్పందించరా,!మీ పిచ్చి మాటలు కాకపోతే ఇలా మాట్లాడేవారు పిచ్చివారు కాదు కేవలం స్వార్థం పరులు మాత్రమే మీరు మాట్లాడే మాటలు మీ వర్గాలకు కూడా ఏమి ఉపయోగపడవు మీరు కేవలం వాళ్లకి బానిసలుగా మాత్రమే ఉంటారు.

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv Před 22 dny

    I am from ap we are all indians we supported you your ginious and intiligent professor ❤❤❤❤❤❤

  • @komatireddysrinivasreddy8803

    Sir, super counter, thank you

  • @satyasirigineedi9590
    @satyasirigineedi9590 Před 23 dny +1

    Sir,you should continue your analysis, I’m from Andhra, supports JSP. Don’t give damn explanations to guys who have narrow mindset

  • @shahulshaik6169
    @shahulshaik6169 Před 22 dny +1

    చంద్రబాబు భజన చేస్తేనే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి.. చంద్రబాబు భజన చేస్తేనే మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి ఆలా అయిపోయింది చంద్రబాబు దయ వల్ల మా ఖర్మ సార్

  • @sridharpalepu2524
    @sridharpalepu2524 Před 23 dny +1

    నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు,
    ముందు మనం ఆంధ్రులం తరువాతె భారతీయులం. ఆంధ్రజాతి గొప్ప చరిత్ర గురించి మీకు తెలిసే ఉంటుంది. ఉదాహరణకి శ్రీబమ్మెర పోతన గారు రచించినది శ్రీమధాంద్ర మహాభాగవతం. తెలుగుభాష పుట్టకముందునించి ఆంధ్రజాతి ఉన్నది.
    అందుకే మన ఆంధ్రులం కలసి ఉండాలని మహానుభావులు శ్రీస్వామిరామనంధతీర్థ కృషి చేసారు, తరువాత ఆయన శిష్యులు శ్రీబూర్గుల రామకృష్ణరావుగారు ఆంధ్రప్రదేశ్ 1956లొ ఏర్పాటు చెసారు.

    తన సోదర ఆంధ్రులను వేర్పాటువాదంతొ, ద్వేషంతో విభజించింది తెలంగాణ ఉన్మాదులేనన్న నిజం మీరు గుర్తుపెట్టుకొండి.

    ఇట్లు,
    మన ఆంధ్రజాతి శ్రేయోభిలాషి,
    శ్రీధరశర్మ పాలెపు

  • @krupammach8037
    @krupammach8037 Před 23 dny +7

    Respect sir,🙏, please మీరు బధపడవద్దు.మీరు చాలా నిజాయితీగా చెప్పుతారు

  • @sunkarajyothi3864
    @sunkarajyothi3864 Před 23 dny +1

    Where is your vote?

  • @shyam5776
    @shyam5776 Před 23 dny +2

    Matladandi, but prathi okka vishyanii samananga chuste baguntundi..But biasedness to demon is painful..

  • @ayyappareddy3669
    @ayyappareddy3669 Před 23 dny +2

    సార్ మీరు ఒక్క తెలంగాణ ఆంధ్ర గురించి కాదు దేశం మొత్తం గురించి అన్ని రాశుల గురించి చెప్తారు కదా బుద్ధిలేని వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేశారు

  • @RationaleMedicine
    @RationaleMedicine Před 23 dny +3

    Mimmalni matladaddu anadam tappu. Anduku meeru Telangana meeda Andhra valla adhipatya dhorani ani cheppadam, Andhra valla adhipatyam ani vyakyaninchadam melanti peddavaraki yentha varaku tagunu sir. With all due respect

  • @praveenb3648
    @praveenb3648 Před 23 dny

    Sir your thought process is good don't worry about waste fellows

  • @knr123-g3m
    @knr123-g3m Před 23 dny +2

    Sir idi duradrustam ila matladatam vari valana. In AP u have lot of fans.

  • @sigilipallivenkataramana7320

    Good job sir

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 Před 23 dny +1

    We are all following the Indian constitution

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 Před 22 dny +1

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణలో ఎందుకు నడవాలి

  • @karthikmartin7615
    @karthikmartin7615 Před 22 dny

    I am from Andhra, I only watch your analysis prof❤️

  • @pavanm9025
    @pavanm9025 Před 23 dny

    Mee samskaraniki, Hatsoff ...Professor garu...

  • @venu2urs
    @venu2urs Před 23 dny +1

    We support you sir,

  • @srinivastalari4204
    @srinivastalari4204 Před 23 dny +1

    Go ahead sir

  • @HariBabu-lx8ju
    @HariBabu-lx8ju Před 23 dny +1

    Cooolllll sirrr

  • @addalavenkateswararao9471

    Sir u are my legendary💐💐💐

  • @Dopositive537
    @Dopositive537 Před 23 dny +1

    Don’t use Telangana sentiment for your personal payment business from YCP and Telangana has it’s own current affairs beyond you

  • @VenuGopal-jl9lx
    @VenuGopal-jl9lx Před 23 dny +1

    మీరు వైసీపీ ని ఏమర్చించారు ఆన్సర్ సెయండి గత 5 ఇయర్స్ లో గవర్నమెంట్ ని ఎన్ని సార్లు ఏబెడించారు సెప్పండి

  • @ramireddy204
    @ramireddy204 Před 23 dny

    You have to talk on Andhra Pradesh politics sir,big fan of your analysis

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 22 dny

    What you raised r valid points however you must understand that this is not people's wish and version of AP. Your fair & frank talk may not like to some specific political party and they will bark like dogs on a mighty elephant.

  • @andhravlogs1947
    @andhravlogs1947 Před 23 dny +1

    You gave strong voice against them in matter regarding to opposition leader status, they are pacha radicals,

  • @mallikharjunarao9363
    @mallikharjunarao9363 Před 22 dny

    Sir, I am from Guntur. You have full rights to talk about AP. Mee analysis good andi.

  • @Internalview44
    @Internalview44 Před 23 dny +2

    Well played 😡

  • @oliveschurch
    @oliveschurch Před 2 dny

    Iam from Andhra,we will support you sir

  • @maheswarreddy519
    @maheswarreddy519 Před 22 dny

    సార్ మీ వల్లే చాలా విషయాలు తెలుసుకుంటున్నాం…. మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు….
    అయినా ఇలాంటి వాళ్లని మీరు పట్టించుకోని వెనక్కి తగ్గుతారు అనుకోవట్లేదు…. మీ విశ్లేషణలను కోల్పోవడానికి సగటు ఆంధ్రుడు ఇష్టపడడు సర్…..

  • @thippaniravinder3323
    @thippaniravinder3323 Před 23 dny +2

    Ni videos chala mandiki upaadi annav yes andulo tappem undi. Nuv vere valla meeda vishlesistunnav, ninnu nikante chinna pillalu vishlesistunnaru.

  • @durao9785
    @durao9785 Před 22 dny

    We are from AP. You are always correct & balanced.

  • @prathapreddy9964
    @prathapreddy9964 Před 23 dny +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Před 23 dny +1

    I am from AP and oppose anyone who says you can't comment on AP politics. I opposed when YCP leaders criticised TDP leaders staying in Hyderabad and doing politics in AP. Similarly, I criticised TDP for saying YSJ was a criminal rather than answering his questions about its previous govt. Silent majority neutral voters who don't like that kind of attitude, which made TDP get 23 seats in 2019 and YCP get 11 seats in 2024.

  • @vsang1648
    @vsang1648 Před 22 dny

    Intellectuals are universal people

  • @gousemd6682
    @gousemd6682 Před 23 dny +2

    Current sir

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx Před 22 dny +1

    CBN, PK and many others are doing part-time politics in AP.

  • @RB-xl9wk
    @RB-xl9wk Před 23 dny +2

    Trolls Desam Party…TDP…they have gone berserk…

  • @palakurtisreekanth6580
    @palakurtisreekanth6580 Před 23 dny +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balasubrahmanyamramishetty7003

    Sir మనిషి విశ్వమానవుడు మీరు మీ ఆలోచన మార్చు కోవలసిన అవసరం లేదు.

  • @karthikrocks1947
    @karthikrocks1947 Před 23 dny +1

    andhra channel's analysis Telangana politics andhra journalist analysis Telangana politics andhdra youtubers troll Telangana culture this is the realty of some sudo channels and others that's why Telangana society ask for self rule self governance professor nageswar have right to disscus any topic as his wish we support you sir from osmania university