Sarpayagam Telugu Full Movie HD | Telugu Movies HD | Sobhan Babu | Roja | Suresh Productions
Vložit
- čas přidán 2. 11. 2018
- Sarpa Yagam HD telugu movie is a Telugu drama movie on Suresh Productions, directed by Paruchuri Brothers. The cast of Sarpa Yagam includes Sobhan Babu,Roja Selvamani ,Nuthana Prasad, vani vishwanath etc....
#SobhanBabu #RojaSelvamani #SureshProductions
Click here to watch:
Prema Nagar Telugu Movie Full HD...........
• Prema Nagar Full HD Mo...
Tulasi Telugu Movie Full HD...........
• Tulasi Telugu Movie Fu...
Oho Naa Pellanta Telugu Full Movie HD............
• Oho Naa Pellanta Telug...
Ganesh Telugu Movie Full HD.............
• Ganesh Telugu Movie Fu...
Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:czcams.com/users/sureshpr...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns - Zábava
సినిమా చాలా బాగుంది 2022 చూసే వారికి ఒక లైక్ కొట్టండి ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు అవసరం మహిళలపై దాడులు జరుగుతున్న ఎవరు ఖండించలేదు ఇలా తండ్రి హంతకులు కాకుండా గవర్నమెంటు చర్యలు తీసుకోవాలి ఆడపిల్లలు బాగుండాలి హాయిగా చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి హాయిగా పిల్లాపాపలతో జీవితం గడపాలి ఇట్లు ఒక ఆడపిల్ల అన్నయ్య మాట్లాడుతున్నా
బాగా చెప్పరు సార్ 👌👌👍👏
Hai Anna Kathi అంటే మి ఇంటి పేరా
@@venkinikkymerupula7122 అవును మా ఇంటి పేరు కత్తి మా కులం పేరు మాదిగ
@@venkatababukathi9441 kulam gurinchi vaddu Anna., Manam antha okkate, meeru manchi MSG iccharu chaalu anthe., Kulam gurinchi vaddu bro..
0000
సినిమా చాలా అద్భుతం గా ఉంది హేట్సాఫ్ శోభన్ బాబుగారు నటవిశ్వరూపం చూపించారు నూటొక్క జిల్లాల అందగాడు ఒక సీనులో ఏడిపించాడు పాటలు సూపర్
Sobanam babu garu kadu,
Soban babu garu
@@kishoremouni5838 థాంక్స్ బ్రదర్
సూపర్.మూవీ.
అమ్మాయిలు అందరూ తప్పకుండా ఈ మూవీ చూడాలి
Nice movie. ఈ మూవీ చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది 😰😥😨😭. ఎవరూ ఎలంటోలో తెలుసుకు కోవాలి frist.ఈ మధ్య ఆడపిల్లా లా అత్యాచారాలు బాగా పెరుగుతునై so sad 😭😭😭😭😭😭
Idhi nijam ga జరిగిన యధర్ధ సంగటణ ధాన్నే చినిమాగా thisaru
శోభన్ బాబు గారు సినిమాలు చాలా బాగుంటాయి
క్లైమాక్స్ కోర్టులో శోభన్ బాబుగారి యాక్టింగ్ 👌👌👌
P on
cinema ante ela undali.....twists,suspense,screen play superb.....
ఈ మూవీ లో నటభూషణ శోభన్ బాబు గారు కోర్టు సీన్ లో నట విశ్వరూపం ప్రదర్శించారు హట్సఫ్ సోగ్గాడు శోభన్ గారు
Krishna Mohan to and including those
Udvegam apukolemu....
@@saidulusiddagoni2715 , .
@@saidulusiddagoni2715 ..
మంచిలో ఐన చెడు లో ఐన సాయి కుమార్ & టీం లాంటి స్నేహితులు ఉంటే ఏదైనా సాధించవచ్చు... సూపర్ మూవీ బై పరుచూరి బ్రదర్స్......
, ఈ చిత్రం ఒంగోలు లోని టిప్ టాప్ డ్రై క్లీనింగ్ కంపెనీ ఓనర్ గారి అయినా కోదండరామి రెడ్డి గారి ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేయబడినది
Excellent movie
Excellent story
Excellent performance by our great actor shoban babu garu
Hatesof 🙏
Nutan Prasad garu 1st of all meeku 🙏 meeru 101 zillaluku andhagadu matrme khadhandi 101 zillaluku oka manchi manishi kuda realisation is a best way for what we have been done in the past now you are perfect man god bless you sir.......
నూతన్ ప్రసాద్ గొప్ప నటుడు.
ఆయన ఎంతో గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అతని ఆత్మవిశ్వాసం మే అతని శక్తి
అతడు ఎంతోమందికి ఒక స్పూర్తి
ఆయనకు" బామ్మ మాట బంగారు బాట "
సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయనకు నడుముకు గాయమై అతను శ్షాత్వతంగా అంగవిైకల్యానికి గురిఅయినాడు
ఆయన జీవితంలో మరి ఎప్పటికి నడవ లేక పోయాడు అయినా ఆయన భాద పడలేదు క్రుంగి పోలేదు ఎంతో ఆత్మవిస్వాసంతో జీవించాడు మళ్లీ సినిమాలలో నటించాడు
అంకవైకల్యాని గురి అయిన తరువాత కూడా ఎంతో ఆత్మవిస్వాసంతో మరి ఎంతో ఆత్మ విశ్వాసంతో మరెంతో ఉత్సాహంగా 100 కు పైగా సినిమా లలో నటించాడు
ఎందరికో ఆదర్శంగా నిలిచాడు మరేందరికో స్పూర్తిదాయకంగా నిలిచాడు
హ్యాట్సాఫ్ నూతన్ ప్రసాద్ గారు 🙏🙏🙏
Father అంటే ఇలా వుండాలి 🙏
What a great acting by sobhan sir,,,,,,and noothanaprasadji
Hats off to paruchuri brothers, em story sir dialogues super, shobhan babu gari acting super anthe
This is not a reel story this is a real story which is happened in Ongole.
Ongole TIP TOP REDDY story
Excellent movie శోభన్ బాబు acting keka
అవును.కదా.
Mind blowing screenplay and direction.... Chala baga thisaru.. Great shobanbabu garu mi acting kosm yenthacheppina thakkuve Sir...
Super movie soban Babu gari acting peaks
Shoban babu garu entha goppa andha gado antha goppa actor i love this movie so much👌👌🙏💓💓
My child hood lo nela ticket lo chusina cinema super shoban sir extraordinary acting
Superb climax Hatsoff too legend sobhanbabu garu
Superb movie .. especially superb court scene & climax
2021 lo e move chuse vallu okka like veskondi
SUPER SOBHAN BABU GARU
I'm 90's kid... but this is One of my favourite movie of legend Sobhan babu sir's movies. Big of Vaani Viswanathan 🧡🧡🧡
P
😊
...
L
L
Shoban babu acting very nice
Ee movie nenu chinnappudu Duradarshan lo chusanu..... Tittle gurthu lekunde but story gurthu undhi.... Ennidays ki eroju dorikindhi movie.... Full happy
Adi Doordarshan lo yeppudu veyaledhu . A certificate cinemalu veyaru.
పరుచూరి బ్రదర్స్👬 గ్రేట్
This is real story
చివరన చెప్పిన ఆ మాటలు సూపర్ గురువుగారు 🙏🙏🙏🙏
అవునా.
1991 lo ochindi ee cinema... Inni samvathsaralu avthunna monnati nirbhaya nundi ninnati Disha varaku ilantivi jaruguthune unnai...
Yesssssssss
😥😥
Em chestham bro adavallaku equal physical strength undadhu ga devudu chesina thappu
@@luckyreddy360 mana chethiki unna aidhu vellu oke strength tho untaya? Unte manam pani cheyyagalama? Dayniki unde purpose daaniki untundi
Manushullo ina anthe, aada maga samaaname gaani annitlo samaanathvam theeskuralem
Janthuvullo aadave yekkuva balam ga untai, manushullo ala kadu.. yevariki am ivvalo prakruthiki thelusu… kaani janthuvulaku unna gnaanam manushulaku lekunda poindi… anthe
Tip top reddy garu from ongole this story real father story.
Excellent movie....The great Actor Shobhan Babu gaari movie...
This movie is necessary for today generations
Tip Top Reddy interview chusaka Ochia vallu like here... This Real Story Of Ongole..
1980's tip top reddy and his daughter story in ongole
natabhushan gari acting super
పోలీసులు గాని న్యాయస్థానాలు గానీ ఆ తండ్రి కి బిడ్డకు న్యాయం చేయలేదు... ఆ తండ్రి చేసిందే కరెక్ట్.... Nice movie
Yes sir your rite
It’s Real story
100% correct
Tip top reddy
Real story ne movie ga teesaaru
Climax killing in prison is similar to temper movie climax. Nutan Prasad charecter is simply next level.
ಕಡೆಯಲ್ಲಿ ತುಂಬಾ ದುಃಖ ತರಿಸುತ್ತೆ ಸೊಗಸಾಗಿದೆ ಸಿನಿಮಾ
Sobhan babu garu, we miss you
Shoban babu garu intha wild character lo wow superb
కన్నీళ్లాగలేదు-చూస్తున్నంతసేపు.
అవునా.
Excellent movie I have seen this movie many times
Exalent Movie... I Have No Tell you Words , Because Good story, good Direction , Verry good SP banner Thanks for Upload...
P4rt
@@ajayrajulapati3037 a
It is a unforgettable gift to presented by sobhanbabu to.his fans he was acting under the banner of suresh production
LOVE YOU Shoban babu SIR LOVE YOU INDIAN CINEMA JAI MAHESHBABU
Climax నచ్చలేదు.... శోభనబాబు చనిపోకూడదు.... but super సినిమా....
real storylo father inkaa jeevinche vunnaadu... idi ongole lo real story...
One of the super hit movies of sobhan, his performance is excellent
Shobanbabu fans like here
ఇది రియల్ స్టోరీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా లో జరిగింది
Kurichedu msr junier college
రోజా she is very lucky
Outstanding performance of Sobhanbabugaru the legend. Hatsof 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ కాలం అమ్మాయిలు ఈ సినిమా తప్పక చూడాలి, అప్పుడే జీవితం అంటే ఎంటో తెలుస్తుంది.....
Excellent Moview.My favorite Here is a legend
Soban babu rock in any charecter
One of the greatest movie in the history shobhan Babu Garu Srinivas Varma Inka entho mandhi very great
Very nice movie soban babu is my favourite hero
ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా అవసరం
Temper, pattash
Yes right brother
hello friends Nagendra yes
Lovestory movie
అప్పటి సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇచ్చేవి. ఇలా ఉండకూడదు అని. కానీ ఇప్పటి సినిమాలు సలహాలు ఇస్తున్నాయి ఇలా కూడా మీరు చెడిపోవచ్చు అని
సినిమా అంటే ఇలాగాఉండలి
Nice movie.... saw this in my childhood. again now. 🙂👌💗
రోజక్క ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి
ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది
Sobhan Babu garu is great and paruchuri brother s
Shobanbabu Gari action Chala bagundi
Naga raju, Nagendra, Nagabushanam, Nagoji, & Phanieendra are belongs to snake names. Sarpayagam title is exactly matched for this movie.
U r right
Excellent movie .
Excellent direction paruchuri Garu .
Excellent action sobhan Babu Garu.
Excellent story. I feel very heart full like move
Super movie
This is the original story ongole lo jarigindhi..tip top Reddy gari story
My favorite hero.nice movie
1:54 ఈ మూవీ కి సూపర్ హిట్ సాంగ్ బ్రహ్మనందం గారి సూపర్ డాన్స్ 👏
Very.. Good movie from suresh production
Thanks to SURESH PRODUCTIONS
Super full HD clarity...
నేను 4 వ తరగతి చదివేప్పుడు మదనపల్లి సిద్దార్థ theater లొ చూసా ఈ మూవీ....👍👍👍👍
Climax super
It’s a true story based. This story inspired by Ongole Tip-top reddy daughter’s story on 1985.
was it happened in ongole same story
I know. But manchi concept. Ippudu kuda theeyavachu
tq bhai
Yes nice movie based on real story. This movie was not released in many areas
My favorite hero Shoban babu garu
My favorite also
మీకు మాకు మన అందరి అందాల నటుడు
Excellent movie uploaded thanks
Exlent moovie
నటభూషణ విశ్వరూపం
SRI SOBHAN BABU WAS A REAL ARTIST. HIS ACTION IN THIS MOVIE IS VERY NICE..
Ultimate 👍
it is a true story which happened in Ongole around early 80s
Good movie
Excellent movie and excellent ""shobanbabu Sir""ating
రోజు రోజు చూస్తాను పాట చాలా బాగుంది
Tq tq super movie
Awesome no words
సురెష్ ప్రొడక్షన్ మువి సుపర్ అప్లోడ్ చెస్తున్నారు ఇకా పాతా సినిమాలు అన్ని పుల్HD లొ అప్లోడ్ చెయ్యలని కొరుకుంటున్నాము.
Super.move
Ongole lo రియల్ గా జరికిన story
1991 nov 1 విడుదలైన సర్పయాగం మూవీ లో నట భూషణ నట విజృబం ణ
అవునా...యాదృచ్చికంగా నేనూ ఈ సినిమాని నిన్న అంటే 2019 nov 1 కి చూసాను..28 ఇయర్స్ తరువాత మళ్ళీ same releas date nov 1 కి ఈ సినిమాని చూసినందుకు am really happy... superb సినిమా..
@@NARESHKUMAR-gv3heకుమెర Plpaqqp poo l
M[ⁿ
@@kishorenihal గారు మీ కామెంట్ అర్థం కాలేదండి
Poo ill
Nice message oriented movie in Paruchuri's..
S sobhan babu nice acting but still looking as alive ,one like for sobhan babu action he good hero
Awesome movie 👌👌
I loved Nagesh comedy...just his delivery and expression will make one laugh.
Shobhan Babu gaari vishwarupam 👍👍👍👍👍 court scene lo jeevincharu Soggadu shobhan 👍👍👍👍👍👍
Shobhanababu super
What a acting shoban babu garu
Came here after knowing it's true story of Ongole top Reddy
Super shoban babu garu
Who came here after watching DCP Sunkara Sai baba interview??
Me
துப்பர் ஆக்ட்டிங் சோபன் பாபு