Super Star Krishna Hit Telugu Movie Songs | Birthday Special | Jukebox

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Siva Rama Krishna Ghattamaneni popularly known as Superstar Krishna, is an Indian film actor, director and producer known for his works in Telugu Cinema. He acted in more than 350 films in his career spanning over five decades and was one of the leading actors in the 70's and 80's of the Telugu film industry. In 2008, he got an honorary doctorate by Andhra University. In 2009, the Government of India honoured him with the Padma Bhushan for his contributions to Indian Cinema. He was elected as a Member of Parliament for the Congress party in 1989
    Subscribe to our CZcams Channel:
    bit.ly/1hE4KpS
    Follow us on:
    bit.ly/1sZimzM
    Like us on FB:
    on. 1kWIjKE
  • Hudba

Komentáře • 15

  • @prathipatijayaraju4824
    @prathipatijayaraju4824 Před 3 lety +4

    Ilikemesongsold❤😊
    God bless you😊

  • @hanumanthreddy1548
    @hanumanthreddy1548 Před 6 měsíci +1

    The legend

  • @subbaraopara5662
    @subbaraopara5662 Před 2 měsíci +1

    Parasubbarao goodsongs

  • @pollypollard2696
    @pollypollard2696 Před rokem +1

    Very very good songs

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 Před 6 lety +3

    wonderful songs

  • @trikalasomisetty5558
    @trikalasomisetty5558 Před 4 lety +1

    చాలా మంచి పాటలు

    • @muralimekala6004
      @muralimekala6004 Před 4 lety

      కృష్ణ గారి పాటలు సూపర్ గా

  • @srinivasraourukuti3211
    @srinivasraourukuti3211 Před 10 lety +8

    ఈరోజు తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు. మే 31 1934 న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పుట్టిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ. కృష్ణ గారు తెలుగు చిత్ర సీమలో దాదాపు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
    1965 లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆయన నెమ్మదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తారా స్థాయికి చేరుకున్నారు. తెలుగులో ఎన్నో టెక్నాలజీలని పరిచయం చేసిన హీరోగా కృష్ణ ఖ్యాతి పొందారు.
    డి. టి.యెస్, కలర్ ఫిలిం, 70 ఎం ఎం, సినిమాస్కోప్ కృష్ణ తెలుగు తెరకి పరిచయం చేసారు. ఈ టెక్నాలజీలతో పాటు కౌబాయ్ మరియు సిక్రెట్ ఏజెంట్ తరహ చిత్రాలను తను నటించిన ‘మోసగాళ్ళకి మోసగాడు’ ‘గూడచారి 116′ చిత్రాల ద్వారా పరిచయం చేసి ఎంతో మంచి పేరు సంపాదించారు.
    350 చిత్రాలకు పైగా నటించిన కృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లను ఆ కాలంలో అందించారు. ఆయన్ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ‘అల్లూరి సీత రామ రాజు’ ‘మోసగాళ్ళకి మోసగాడు’ ‘పండంటి కాపురం’ ‘అవే కళ్ళు’ ‘కొల్లేటి కాపురం’ ఇప్పటికి ఎంతో ఫేమస్.
    ఎంతో అణకువైన స్వభావంతో మంచి మనసుతో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • @subbaraopara5662
    @subbaraopara5662 Před 2 měsíci

    Parasubbarao goodsongs