అల్ల నేరేడు సాగు అదరహో..|| Profitable Jamun /Neredu Cultivation by Suryapet Farmer - Karshaka Mitra
Vložit
- čas přidán 28. 07. 2020
- Success story of Jamun Farming by Ramreddy Damodara Reddy, Suryapet District.
చౌడు భూముల్లో అల్లనేరేడు సాగుతో సిరులు కురిపిస్తున్న సూర్యాపేట జిల్లా రైతు
వాణిజ్యపరంగా నేరుడుకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వేగంగా విస్తరిస్తోంది. నాటిన 4 వ సం. నుండి దిగుబడినిచ్చే ఈ పంటలో సుదీర్ఘ కాలంపాటు రైతులు మంచి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు. చెట్ల వయసు పెరిగే కొద్దీ ఎకరాకు 10 టన్నుల దిగుబడి తీసే అవకాశం వుంది. చౌడు, నేలలు, సమస్యాత్మక భూముల్లో సైతం, పెరగగల ఈ మొండిజాతి చెట్టు మే నెల నుండి ఆగష్టు వరకు పండ్ల దిగుబడినిస్తుంది. ప్రస్థుతం అందుబాటులో వున్న అల్ల నేరేడుకు ప్రత్యామ్నాయంగా, మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన బహడోలి రకం సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు సూర్యాపేట జిల్లా రైతు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఆ వివరాలు కర్షక మిత్రలో మీకోసం..
Facebook : mtouch. maganti.v...
#Karshkamitra #Jamunfarming #Allneredusagu - Zábava
For Neredu Seedlings Contact : chandra Nursery, Mandallapalli village, Aswaraopet, Chandrasekhar Reddy cell No.9849040345, 9866697697
Very useful information thank you very much for this video
Nice story
hai we using net and collect without mud.
Nice
Encouraging for such lands.
Super
Sir we have planted 70 plants in 2010 but till know crop has not came please suggest
Naradu ki alla naraduki tada eti sir plz reply
Anna madi anantapur distic bahudoli rakam chetlu yakkada doruku tayo cheppagalara plese Anna rate adress
Where to buy bahodoli variety
Sir maa land lo ph value 8.8 undi.nalla regadi.takkuva time lo vache pandla thota cheppandi sir.
మా గ్రామంలో పొలాల వెంట చాలా ఉన్నాయి. కానీ ఎవ్వరు ఎక్కువగా వీటిని తినరు.
అది లోకల్ వెరైటీ. గింజ ఎక్కువ, గుజ్జు తక్కువ వుంటుంది.
Me uru Peru antii bro
Make it in English so people can also understand and gain and know
Jai karshka mitra all over farmers please subcribes
नमस्कार🙏
Can someone share the number who will buy this jamun fruits near to madanapalli
దయచేసి రైతు ఫోన్ నెంబర్ తెలియజేయండి మొక్కల కోసం🙏👏
My name is. G. Somayajulu
sir నేను 25 చెట్లు వేసి 3 years అవుతోంది వీటికి ఏ ఎరువులు ,మందులు ఎప్పుడు ఎలా వెయ్యాలో చెప్పండి sir plz plz
Excellent. Can you spare some scion sticks for grafting purpose.
Natura farming follow avandi
Any one have nursery in Prakasam District.
చంద్ర nursarey మండలపల్లి ( అశ్వారావుపేట దగ్గర ) చాల famus nursarey
రైతు ల కు బ రొ సా ఇ స్తు o ది నే రే డుప o ట
Contact number plz
I need exact location andii
Thungaturti Village, Suryapet District
Ramreddy Damodar Reddy Ex- Minister
My village neradu kayalaki famous
Nice
Village name enti bro...address pettandi..dist,Mandal enti
Gaali ki ekkuva raalipotay gada..daaniki Em na solution cheppagalara
నేరుడు అంత సున్నితం కాదు. పండిన తర్వాత మాత్రమే కాయలు రాలతాయి. పచ్చికాయ లేదా దోరకాయ రాలే సమస్య వుండదు
@@KarshakaMitra tq.
Yekkada andi location tell me
Thungaturti Village, Suryapet District
Chandra nursery mandallapalli
Dear sir I need 50
Chandra sekhar reddy garu call chesthe wrong numbers ani reply vasthundhi .Tell me correct numbers
For Neredu Seedlings Contact Chandrasekhar Reddy cell No.9849040345, 9866697697
@@KarshakaMitra hi
Sir mee dagara chetlu dorukuthaya
Contact us , plants are available
Contact no please
Hello
Very good
@@bharathsaireddy63749849040345
Chandra shekhar raddy phone no pettandi maku aa trees kavali
9849040345
ఈ పంట మేము వెస్తామూ కాని పంటని ప్రతి సంవత్సరం కొంటరని మేము నమ్మేదేలా
Huge demand is there. No problem in Marketing.
Avunu
50 నుండి 60 కిలోలు దిగుబడి చాల తక్కువ. లెక్కలు కరెక్ట్ కాదుకానీ.
Allanetedu
Allanereducultivation
@@nagalakshmikosuru685
నేరేడు గురించి మీదగ్గర మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుంది
Nursery address?
Mandalapalli village, Aswaraopeta mandal, badradri-kothagudem district
నర్సరీ యజమాని ఫోన్ నంబర్ కావాలి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్
Please watch the Pinned Comment
Phone no pettamdi
I want neredu plants with best tasting
Nice
Sir Mokkalu kavali 50
Suman tv fake
హౌస్ దగ్గర యేసుకోవచ్చా
Pallu ekada amali
Phone no pettandi plz , plants kavali
For Neredu Seedlings Contact : chandra Nursery, Mandallapalli village, Aswaraopet, Chandrasekhar Reddy cell No.9849040345, 9866697697
200 rs one plant ? 😳
1kg fruit
@@amuthamkandasamy6426 no.. he said plant cost only. Watch at 7:40
@@hbabu6372 I am not understanding full video( launguage). cityside 1 kg 200 rs sir.