Papapu Bottu (పాపపు బొట్టు)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 6

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Před 7 měsíci

    👍

  • @anjalidevidevi7615
    @anjalidevidevi7615 Před 7 měsíci +2

    అందుకే తెలియకుండా ఎవరి మీద నిందవేయకూడదు,, ఎదుటివారికి తీర్పుతీర్చి మనం దోషులము కాకూడదు,,, ఏ జన్మలో పాపమైన అనుభవించే వారిని చూసి, ఏ జన్మలో ఏ పాపం చేశారో అని మనం అనకూడదు,దేవుని చిత్తం అనాలి,,బాధల్లో ఉన్నవారిని ఏ జన్మలో ఏ పాపం చేశారో అనేదాని కన్నా వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళ కర్మను తప్పించండి దేవునికి ఇష్టమైనది అదే,,,,కర్మను తప్పించడం అంటే రోగులకు సేవాచేయడం అనాధులకు తిండి పెట్టడం ఇలాంటిచేసి వాళ్ళను కొంత కర్మనుండి మనం తప్పించవచ్చు,

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Před 6 měsíci

      కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి కదండి...🤔🤔🤔.

  • @anjalidevidevi7615
    @anjalidevidevi7615 Před 7 měsíci

    అడ్మిన్ గారు, కథలు చాలా బాగున్నాయండి,

  • @EshwarNarmada
    @EshwarNarmada Před 7 měsíci

    బాగుంది