అప్పుడే ఈ నల్ల చొక్కా విప్పేస్తా.. BC Times Sangem Surya Rao Exclusive Interview | Buchanna | Mic Tv

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • అప్పుడే ఈ నల్ల చొక్కా విప్పేస్తా.. BC Times Sangem Surya Rao Exclusive Interview | Buchanna Muchata | Mic Tv News
    #sangemsuryarao #buchannamuchata #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 35

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Před měsícem +1

    Correct sir

  • @krikis9056
    @krikis9056 Před měsícem +3

    139 రకాల కుల సంఘాలను ఏర్పాటు చేసి వారందరూ కలిసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకొని వీరందరూ కలిసి ఎలక్షన్లకు పోయినట్లయితే మీరు అనుకున్నది జరగవచ్చు

  • @sujathakandur4439
    @sujathakandur4439 Před měsícem

    Super bro 🤜 we are with you🙏

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 Před měsícem +2

    Yes truely said ,yesterday corporation chairmans declared out of 35 ,12 people is belongs to kula picchi nayakule ,pl observe how praja rajyamu in telangana taking place

  • @raghupathikuramshetty6044
    @raghupathikuramshetty6044 Před měsícem

    Excellent analysis sir, thkg u mic tv, jai bc...

  • @srinathvarma2204
    @srinathvarma2204 Před měsícem +2

    సార్ మీరు ఆర్ ఎస్ ప్రవీణ్ sir kalishi bahujanulaku rajyadhi karam thisukurandhi sir.

    • @swamydriver6771
      @swamydriver6771 Před měsícem

      దొర గదిలల్లో బంది అయినా మీ rs బహుజన ద్రోహి మీ rs

  • @tahermd2674
    @tahermd2674 Před měsícem

    జై బీసీ. జై సమ్మన్న జై జై సతీష్ సార్ ✊

  • @commonman262
    @commonman262 Před měsícem +1

    Manchi vishleshana .... Superb

  • @suresha2043
    @suresha2043 Před měsícem +3

    మీ ఎదురుగా ఉన్నది కూడా రెడ్డి యే

  • @yalamudikrishnaiah9601
    @yalamudikrishnaiah9601 Před měsícem +1

    There is a basic difference between Bc empowerment and bc political power. Without empowerment, no qualitative change comes in the peoples lives. Aim at right.

  • @sujathakandur4439
    @sujathakandur4439 Před měsícem

    Reddy gajji povali bro😂

  • @VAMV083
    @VAMV083 Před měsícem

    There are nearly 123 castes in Telangana including OC,BC,SC,ST all so here we have to distribute tickets as per caste population wide like sc st reserved constitution very low caste population have to give MLC seats so then everyone will get chance by the all parties

  • @balamani9230
    @balamani9230 Před měsícem

    100% nijalu sir

  • @JKMedia853
    @JKMedia853 Před měsícem

    Jai BC... Jai Jai BC...🙏

  • @achemahesh7268
    @achemahesh7268 Před měsícem

    Please take interview with Gampa Govardhan ex MLA

  • @lingareddyyanala7918
    @lingareddyyanala7918 Před měsícem

    Dayakar two times defeated

  • @suresha2043
    @suresha2043 Před měsícem

    మీ సామజిక వర్గానికి మేలు చేసిన వారిని మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. సగం BC జనాభా రిజర్వేషన్ లలో అన్యాయానికి గురి అవుతున్నారు.

    • @user-mr8if8pz4l
      @user-mr8if8pz4l Před měsícem

      ఎట్లనో వివరంగా చెపుతారా?

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 Před měsícem +1

      BJP పార్టీ అగ్రకులాల పార్టీ BC SC St లను సర్వనాశనం చేసే పార్టీ ః మోడి గారు అగ్రకులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ః మోడీ BC అంటారు మరి BC లకు 70 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు BC లు హిందువులు కాదా ః రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేసుకుని అగ్రకులాల వారు వారికి మాత్రమే అనుకూలంగా సవరణలు చేసుకుంటున్నారు

  • @jillasravankumar
    @jillasravankumar Před měsícem

    Anna Vella lo ikyatha ledhu oka Vela undi unte bhoomi budidhi iye anthavaraku adhikar varidhe kondhar suport cheyaka pothe sc,St lanu kalupukoni pondi

  • @suresha2043
    @suresha2043 Před měsícem

    ఎమ్మెల్యే సీట్లు అన్ని కులాలకు దక్కాలన్న వాదన ఎంతవరకు సాధ్యమవుతుంది.
    రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే సీట్లు
    మరి కులాల సంఖ్య........?
    ఒకవైపు జనాభా దామాషాలో వాటా అంటారు.
    అన్ని కులాలకు ఎమ్మెల్యే పదవులు కావాలంటారు.
    ఒక స్పష్టత ఏర్పరచుకోండి సార్

    • @user-mr8if8pz4l
      @user-mr8if8pz4l Před měsícem

      జనాభా ధమాషా ప్రకారం అంటే మీకు అవహేళనగా ఉందా? రెడ్డి వెలమ ల జనాభా ఎంత,వారి ప్రాతినిధ్యం ఎంత?

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 Před měsícem

    1st BC lu ane vallu buddi techukovali enduku ante vittal ane BC mahipal ane BC elanti vallu andari ki oka party antu ledu sc st ane vallu konta varaku okkati ga unna e BC lu sc st laku support cheyaru paiga sc st la paina dadulu chesidi e BC lu e BC lu okkati ai sc st lanu kalupukunte tappa adi sadyam kadu kanisam chakali mangali vadla kammari kummari kamsali okkati cheyaleru golla yadav vallanu kalupaleni vellaku rajyadi karam sakaram avtunda cheppandi Jai bheem namo buddaya

  • @123sudeepshiram
    @123sudeepshiram Před měsícem

    Peryar mahaneyuda

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Před měsícem

    dabbulu Vunna vaallu adikaaraaniki vastunnaru, reservation adgandi

  • @yugenderreddy996
    @yugenderreddy996 Před měsícem

    BJP అధికారం లొకివస్తే BC ని CM చేస్తామని ప్రకటించారు. కానీ BC సంఘాలు మాత్రం ఏ పార్టీకి మద్దతు పలికారో ఒకసారి ఆలోచించండి మిత్రమా......

    • @laxmansunka9939
      @laxmansunka9939 Před měsícem

      నీవు ఎంత వింత గొప్ప అమాయక మేధావి వి సోదరా 2014 ఎన్నికల్లో బిజెపి గెలిస్తే నల్ల ధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వేశారా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇచ్చారా పేదలకు అందరికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు కట్టించారా చెప్పండి సోదరా బిజెపి మాటలు నరకానికి బాటలు బిజెపి హామీలు అబద్దాల కోటలు బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి ❤❤

  • @user-nn9cx4wc5s
    @user-nn9cx4wc5s Před měsícem

    Sssssss