మంగళగిరి ఎయిమ్స్ లో 10రూ.లకే వైద్యం..| Mangalagiri AIIMS Hospital Great Facilities

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Watch► మంగళగిరి ఎయిమ్స్ లో 10రూ.లకే వైద్యం..| Mangalagiri AIIMS Hospital Great Facilities
  • Zábava

Komentáře • 24

  • @Kumar14042
    @Kumar14042 Před 17 dny +3

    పక్కనే కృష్ణా నది ఉన్నా ఇంత పెద్ద సంస్థకి కనీసం నీటి సరఫరా కూడా చేయలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉందన్న మాట.

  • @Andhra899
    @Andhra899 Před 18 dny +1

    ఇప్పటికే పేషంట్లు చాలా ఎక్కువ వస్తున్నారు వెంటనే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అలాగే డాక్టర్స్ ఎక్కువగా నార్త్ వాళ్ళు ఉన్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před 10 dny

    Excellent 👍 sir

  • @nagarajyalakshmiveluvolu5663

    ఇన్ని చేసినా చంద్ర బాబు గారిని విమర్శిస్తూనే అంటారు

  • @rushikeshhrushikesh9478

    నమస్తే sir. madam .కడతాను అని ప్రకటించారు చాలా సంతోషము .కానీ కానీ గ్రాఫిక్స్ చూపి చూపి ప్రజలను విసిగించక పిచ్చి పుట్టించకన్ త్వరితగతిన పూర్తి చేయండి. ఎందుకంటే లాస్ట్ 5 సం ల టీడీపి పాలనలో 5సం ల లో ఎదింపూర్తిగా కట్టలేదు కనీసం ఇప్పుడైనా ఎదైనా మళ్ళీ మీ GOVT వచ్చేదానికి ఎదైనా ఆలస్యం చేశారంటే .ప్రజలు తిక్కొల్లుగా లేరు ప్రతిదీ చూస్తున్నారు అలాగే టీడీపి విసిగించడం చూసి GOVT nu మార్చారు మరలా అలాకాకుండా చెప్పినవి 2-3 సం ల లో కంప్లీట్ చేయండి.

  • @manjula454
    @manjula454 Před 18 dny +2

    THIS AIMMIS ESTABLISHED TWENTY YEAR'S THIS HOSPITALS BELONGS TO UNION GOVT OF HEALTH AND FAMILY PLANNING THANKS TO MODI SARKAR THANKS

  • @Chandra-di8es
    @Chandra-di8es Před 18 dny

    Any arrangements for outpatients to stay.

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 Před 14 dny

    But for just scanning they are giving 2 months time period which is of no use. Waste hospital spent 100 of crores no use. Instead of ut they should have constructed hospitals in each district

  • @kittu5251
    @kittu5251 Před 18 dny +1

    జయహో చంద్రన్న

  • @user-ps9wt9ii2k
    @user-ps9wt9ii2k Před 18 dny

    Nice one.
    Enquiry contact number display on screen would have been helpfull.

  • @anguluripurushothamu
    @anguluripurushothamu Před 18 dny

    Sir cadiologyMVR surgary chastara

  • @medigangaiah3529
    @medigangaiah3529 Před 18 dny +2

    సార్ అక్కడ మోకాళ్ళ మార్పిడి చేస్తారా

  • @user-qm8ot5ry2v
    @user-qm8ot5ry2v Před 18 dny

    Mr. Sodi pettamoka

  • @rajendraprasad7501
    @rajendraprasad7501 Před 12 dny

    My personal experience no doctor is available only bogus

  • @amruthaiahchoudarydasari9125

    Ilanti praja prayojana samsthaku Jagan Govt kaneesam neellu ivvalane ingitha gnanam lekapovadam neecham. CBN ichina.. thechina ye samsthanu aina nashanam cheyalannade Jagan 2014-19 pani.Appulu thechi dabbulu panchadam kadu oka rajakeeya nayakudi pani. Development.. Praja seva. Avi lekapovadam valle Jagan ghora votami ki karanam.. Idi thelusukokunda yedchukuntu.. Avva thathalaku.. Akka chellemmalaku panchina dabbulemayyayo ani yedwatam valla nee digajarudu psycho manasthatwam thelusthundi Jagan. Ippatikaina AP prajalu ilanti psychonu psycho party YCP ni permanent ga bhusthapitham cheyali..

  • @RaghavendraReddy-y2r
    @RaghavendraReddy-y2r Před 17 dny

    Eenni rojulu maaku teliyadu AIMS nadusthudani.

  • @medigangaiah3529
    @medigangaiah3529 Před 18 dny

    సార్ ఎయిమ్స్ contact number ఇవ్వండి సార్