Rakesh Master Intro | Sridevi Drama Company | Rangu Paduddhi | 28th March 2021 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 03. 2021
  • #SrideviDramaCompany #TeluguShow #ETVWin #Nithin (Hero) #Sudheer #Sreemukhi
    Rakesh master takes the stage with a lovely performance and commence fun with his funny acts.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/35tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 1,3K

  • @mr_.raviii._9
    @mr_.raviii._9 Před rokem +218

    Rip rakesh master 😢😢❤❤
    Legend never dies

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před rokem +49

    రాకేష్ మాస్టర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 🌹🌹🌹🙏🙏🙏

  • @ssrfacts9137
    @ssrfacts9137 Před 3 lety +1548

    మార్పు చెందిన రాకేష్ మాస్టర్ ..క్రెడిట్ ఓన్లీ బుల్లెట్ భాస్కర్

    • @krantikumar3057
      @krantikumar3057 Před 3 lety +21

      ఏమైనా రాకేష్ మాస్టర్ మొనగాడు ర భాయ్ ...పోగుట్టుకున్న అవకాశాలను మల్లి యు ట్యూబ్ ద్వారా ట్రెండ్ అయ్యి కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు ..వ్యసనాన్ని,కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటే ఈటీవీ మంచి గ అవకాశాలు ఇచ్చేలాగా వున్నారు ..ఆయనకి డాన్స్ టేలెంట్ తో పాటు టైమింగ్ కూడా ఉండటం బాగా ప్లస్ అవుతుంది ...

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu Před 3 lety +1

      👌😊😀👍

    • @manjanthakurbasushamanjath1195
    • @chinthalasharathkumar6220
      @chinthalasharathkumar6220 Před 3 lety

      Maraka machidhi anna

    • @raviyanamala3817
      @raviyanamala3817 Před 3 lety

      @@krantikumar3057 huu pp

  • @lokeshsundupallilokesh2237

    మంచి మనిషి... మంచి మనసున్న రాకేష్ మాస్టర్..RIP MASTER🙏🏼🙏🏼

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director Před 3 lety +76

    వారేవ్వ...మాస్టర్....ఇది కదా..🔥🔥
    మీలో🔥" కళ"🔥...
    మీలో కళ ఇట్టాగే...రెచ్చిపోవాలి..🔥🔥

  • @rajakamanchi4225
    @rajakamanchi4225 Před 3 lety +2421

    రాకేష్ మాస్టర్ కోసం చూసాను.💪

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv Před 3 lety +61

    కాలిగా ఉండే టప్పుడు రాకేష్ మాస్టర్ కి ఇప్పుడు ఉన్న రాకేష్ మాస్టర్ ను చూస్తుంటే చాలా హ్యాపీ ఉండే.మీరు ఇలాగే మళ్లీ busy అవ్వాలి మాస్టర్.

  • @psvprasad7399
    @psvprasad7399 Před 3 lety +1395

    రాకేష్ మాస్టర్ ని ప్రోత్సహిస్తున్న ETV కి ధన్యవాదాలు.

  • @chantitirmal5919
    @chantitirmal5919 Před 3 lety +1255

    మార్పు చెందిన వాడే రాకేష్ మాస్టర్

  • @ravin1596
    @ravin1596 Před 3 lety +16

    రాకేష్ మాస్టర్ మంచి సేవ దృక్పథం ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉంటే కొంతమందికైనా మేలు జరుగుతుందని రాకేష్ మాస్టర్ కు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాన్న

  • @ganapunagarajuganupunagara9827

    రాకేష్ మాస్టర్ గారు చాలా బాగా చేసారు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం.....

  • @shaikshabberbasha4703
    @shaikshabberbasha4703 Před 3 lety +257

    రాకేష్ మాస్టర్ వల్లే చూశాను

  • @subbaraw5840
    @subbaraw5840 Před 3 lety +1754

    రాకేష్ మాస్టర్ కి ఈటీవీలో మంచీ అవకాశాలు రావాలి

  • @jyothinadhreddy6436
    @jyothinadhreddy6436 Před 3 lety +438

    న్యూ స్టైల్ న్యూ లైఫ్. పోయే లోపు కొంతమందినైనా నవ్వించి పోదాం మాస్టర్

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv Před 3 lety +154

    బుల్లెట్ భాస్కర్ అన్న నువ్వు రాకేష్ మాస్టర్ ను ఇలా షో కి తీసుకొచ్చి చాలా గొప్ప పని చేశవన్న....super అన్న...

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 Před rokem +73

    Legends never dies miss you so much master 😰😰😰😰😰

  • @Sharathrrdyoutebu
    @Sharathrrdyoutebu Před 3 lety +557

    మాస్టర్ నీ ఇలానే కంటిన్యూ చేయండి లేకపోతే పాడై పోతారు

    • @shaikimmu4783
      @shaikimmu4783 Před rokem

      Voluble comment brother Aa Roju E comment Ni pattinchukoni unte E Roju Rakesh master Brathiki unde vadu

  • @rambabumajji16
    @rambabumajji16 Před 3 lety +241

    రాకేష్ మాస్టర్ చాలా బాగా చేశారు కామెడీ సూపర్

  • @nandakumarnanda5386
    @nandakumarnanda5386 Před 3 lety +22

    రాకేష్ మాస్టర్ డాన్స్ఇక్కడ ఒక లైక్ వేసుకోండి

  • @ssventertainment5584
    @ssventertainment5584 Před 3 lety +599

    Nice rakesh master garu మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి

    • @rajureddy2389
      @rajureddy2389 Před 3 lety +12

      Evari munduku ra gorre gaa😂😂🤙🤙

    • @SaiKumar-dp3nq
      @SaiKumar-dp3nq Před 3 lety +3

      Modda gudu guru vadidi 😸

    • @vjagan7161
      @vjagan7161 Před 3 lety +1

      @@rajureddy2389 u is i

    • @Creative_wings1
      @Creative_wings1 Před 3 lety +2

      Vadu ela mudhuku velladanike.. Following kosam ala natichi ela mudhugu vachadu vidu pedda mosagadu

    • @harika1580
      @harika1580 Před 3 lety +1

      Rey gorrey

  • @sankargovidepalli7390
    @sankargovidepalli7390 Před 3 lety +59

    చాల బాధగా ఉంది ఎందుకంటే రాకేష్ మాస్టర్ లాంటి గొప్ప వ్యక్తిని ఇలా ఇలాంటి show's లో చూస్తూంటే 😔😔 love you rakesh master 💗 your my favorite Dancer

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Před 3 lety +10

    ఒక అంతరించి పోతున్న మంచి మనిషి ని కాపాడారు Etv and Bullet basker good ...

  • @nagumudhirajgajwel7396
    @nagumudhirajgajwel7396 Před 3 lety +20

    రాకేష్ మాస్టర్ కి సినిమా అవకాశాలు చాలా రావాలని కోరుకుంటున్నాను

  • @Rama-gw2ck
    @Rama-gw2ck Před 3 lety +27

    ఫస్ట్ భాస్కర్ గారికి థాంక్స్ చెప్పాలి

  • @dhamahimanthkumar9058
    @dhamahimanthkumar9058 Před 3 lety +68

    Rakesh master keka ga chesaru..
    Andhari paina punches super

  • @ndavulaiah9534
    @ndavulaiah9534 Před 2 lety +1

    Super rakesh master
    రాకేష్ మాస్టర్ కోసం చూస్తున్న చూశాను

  • @praveengoud9812
    @praveengoud9812 Před 3 lety +74

    Dances మాత్రమే కాదు కామెడీ బాగా చేస్తున్నారు...

  • @PowerStar-mm9zv
    @PowerStar-mm9zv Před 3 lety +72

    శ్రీముఖి కి ఏదో కనబడింది😘😘😘😘😘

  • @bachelorhungama7675
    @bachelorhungama7675 Před 3 lety +476

    Mana Sudheer Anna, Rakesh master ki oka like vesukondi

  • @srinugadde9706
    @srinugadde9706 Před 3 lety +17

    రాకేష్ మాస్టర్ మీరు ఇలానే చేయండి సూపర్ గా చేసర్ sar

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před rokem +1

    రాకేష్ మాస్టర్ మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను😢😢😢😢😢

  • @Arjun-sp1um
    @Arjun-sp1um Před 3 lety +186

    మంచి పని చేస్తున్నారు మీ ఫేస్కీ కామెడి చాలా బాగా సూట్ అవుతుంది

    • @Nag_A_King
      @Nag_A_King Před 3 lety +2

      Thiduthunnava , Pogidava...🙄🙄🙄
      Athanu Chala Goppa Dance Master Marchipoku

  • @youngtigerntr5412
    @youngtigerntr5412 Před 3 lety +209

    రాకేష్ మాస్టర్ తలపై ntr అన్న టాటూ...
    చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి...

  • @Ammulu_dancer
    @Ammulu_dancer Před 3 lety +4

    నిజంగా చెప్పాలంటే రాకేష్ మాష్టారు కి అందరిలాగ లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడటం రాదు

  • @samanyudu3716
    @samanyudu3716 Před 3 lety +731

    పని లో పడితే అన్నీ మర్చిపోతాం అనేదానికి రాకేష్ మాస్టర్ మంచి ఉదాహణ

  • @ramana989
    @ramana989 Před 3 lety +5

    రాకేష్ మాస్టర్ మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ మీరు బాగుండాలి 🙏

  • @Shreenenai
    @Shreenenai Před 3 lety +3

    శ్రీ రాకేష్ మాస్టర్ గారి అభినయనం అద్భుతాశ్చర్యం!👌👍

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Před 3 lety +20

    సూపర్ రాకేష్ మాస్టర్ సూపర్👌👌👌💪💪💪👏👏👏👏👏

  • @rameshnaikp.e.t6184
    @rameshnaikp.e.t6184 Před 3 lety +53

    మీ సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా ఉండాలి ఇకపై..

  • @takkar001
    @takkar001 Před 3 lety +85

    Rakesh master ki chance ichi chala manchi pani chesaru

  • @vinod12u
    @vinod12u Před 3 lety +50

    Thanks Bhaskar to encouraging rakesh master and giving him life again..

    • @a.jyothikumar55
      @a.jyothikumar55 Před 2 lety

      What is this, what is your age and get up chaala chandalamuga unnadi

  • @naidun
    @naidun Před 3 lety +34

    Like for rakesh master

  • @varikutikatamaiah5755
    @varikutikatamaiah5755 Před 3 lety

    రాకేష్ మాస్టర్ ప్రోగ్రాంలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మీ అభిమాని వరికూటి కాటమయ్య

  • @maheswar6768
    @maheswar6768 Před 3 lety +77

    Rakesh master is back

  • @gv.ramana
    @gv.ramana Před 3 lety +14

    రాకేష్ మాస్టర్ ఇరగా తీసారు..క్రెడిట్ ఓన్లీ బుల్లెట్ భాస్కర్

  • @bhanukumar4036
    @bhanukumar4036 Před 3 lety +10

    Rakesh master is back
    Master I heartfully congratulations
    Sir please continue as a hero
    Super comedy
    I always support u 👍

  • @nareshvanamzz7622
    @nareshvanamzz7622 Před 3 lety +17

    Unexpected from Rakesh master hypo performance 👌👌

  • @bobbilinag905
    @bobbilinag905 Před 3 lety +68

    రాకేష్ మాస్టర్ ని ఇలా కూడా వాడుకోవచ్చా అని తెలిసిన వాడకం అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన మాస్టర్ పిలక పట్టి ఆడించిన బుల్లెట్ భాస్కర్ కి మా కృతజ్ఞతలు

  • @Hindipopsongs
    @Hindipopsongs Před rokem +5

    Amazing performance by legend Rakesh Master sir . RIP 😭

  • @intoo9095
    @intoo9095 Před 3 lety +20

    వొకటి ఫ్రెండ్స్ రాకెట్ మాస్టర్ లిడ్లోకి వస్తే ఆపడం కష్టం 🙏🙏🙏👌👌👌👌

  • @krbinskalingains7635
    @krbinskalingains7635 Před 3 lety +20

    గత్తర్ లేపినారు మాస్టర్ సూపర్

  • @rajyalakshmiburrakadasanth9069

    రాకేష్ మాస్టర్ ఇలాగే దూసుకుపోవాలి, ఇదే మంచి అవకాశం.. మీరు కామిడీ బాగా చేస్తారు,, all the best master

  • @kalalraghu5202
    @kalalraghu5202 Před 3 lety +57

    Master mi perfamence chala bagundi

  • @janatha100
    @janatha100 Před 3 lety +2

    రాకేశ్ మాస్టర్ మీకు పునర్వైభవం రావాలి best of luck for second innings master

  • @nandeeswararaopinnana8787

    ఓం శాంతి మాస్టర్ 💐

  • @UmeshUmesh-cb5tx
    @UmeshUmesh-cb5tx Před 3 lety +57

    Rakesh master is back 🙏🙏🙏

    • @mprabhu1826
      @mprabhu1826 Před 3 lety +1

      సూపర్,, మాస్టర్, మీరు న్యూ లైఫ్ సార్ట్, పక్కా, మస్,,, మీరు

  • @ranjith19899
    @ranjith19899 Před 3 lety +63

    Rakesh master comedy timing and punches 👊 super

  • @adityad301
    @adityad301 Před 3 lety +1

    రాకేశ్ మాష్టర్ ఇలా హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్.

  • @srikanthm765
    @srikanthm765 Před rokem +1

    You are great Rakesh Master...Rakesh Master meda cheduga pracharam chesi... offers lekunda chesi... industry ki goppa great dance master ni duram chesaru. Rakesh Master very down to earth & helping nature to all upcoming dancers... Master sishulu kondaru Guru droham chesi master ayyaru.. Rakesh Master may soul Rest in Peace..

  • @polakiharikrishna4493
    @polakiharikrishna4493 Před 3 lety +6

    మార్పు చెందే వాడే మనిషి ....🤘😂😂😂ఇది చెప్పింది మాస్టర్ ఏ

  • @pullaraom6561
    @pullaraom6561 Před 3 lety +66

    మాస్టర్ కి మాల్లి మంచి రోజులు వచ్చాయి

  • @prasannatiktokchanal5352
    @prasannatiktokchanal5352 Před 3 lety +1

    సూపర్ వెరీ నైస్ రాకేష్ మాస్టర్ టైమింగ్ పంచ్

  • @uppuletivinaykumar7232
    @uppuletivinaykumar7232 Před rokem +1

    రాకేష్ మాస్టర్ కోసం ఈ ఎపిసోడ్ చూసినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @satishkkd5035
    @satishkkd5035 Před 3 lety +6

    Super Rakesh Master Garu.meru elanti shows enka cheysi manchi position ki vellali ani korukuntunanu.🙏👍🏻

  • @babusabd951
    @babusabd951 Před 3 lety +46

    Evademanna rakesh master 🔥🔥

  • @Yadagirichatripally
    @Yadagirichatripally Před rokem

    రాకేష్ మాస్టర్ మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకొంటున్నా 😢😢😢😢

  • @laxmihemanth7176
    @laxmihemanth7176 Před 3 lety +1

    Rakesh మాస్టర్ గారు ఇలా గే చూడాలని వుంది మిమ్మల్ని super excited for you sir

  • @ravipongileti5346
    @ravipongileti5346 Před 3 lety +76

    Rakesh master acting suparrrrrrrrrrrr👌👌👌👌👌👌👌👌👌

  • @dineshmohan1997
    @dineshmohan1997 Před 3 lety +56

    Rakesh master superbbb

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Před rokem +1

    రాకేష్ మాష్టారు కామిడీ చాలా బాగుంది

  • @chandris84
    @chandris84 Před 3 lety +5

    చూడటానికి చాలా మంచిగా ఉంది రాకేష్ మాస్టర్ గారు. మీరు నటుడిగా కంటిన్యూ చెయ్యండి

  • @Vishal-uu9rs
    @Vishal-uu9rs Před 3 lety +36

    Rakesh master super

  • @pavansai8253
    @pavansai8253 Před 3 lety +19

    Supper Master 🔥🔥🔥🔥💐💐💐💐💐

  • @veeru5474
    @veeru5474 Před 3 lety +15

    Mension house ka king rakesh master 👍

  • @AZ-jo7bz
    @AZ-jo7bz Před 3 lety +6

    రియల్ గా స్టెప్పులు సూపర్,, రాక ్ మాస్టర్

  • @Pramod-cv3mo
    @Pramod-cv3mo Před 3 lety +26

    Jai mansion house Master 👏

  • @jaggu457
    @jaggu457 Před 3 lety +19

    రాకేష్ మాస్టర్ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డ కళాకారుడు. అవకాశం ఇచ్చి ఆదుకున్న ఈటీవీ గ్రేట్.👍

  • @neeraj_chary
    @neeraj_chary Před rokem +2

    He lives ❤

  • @bhagavang1720
    @bhagavang1720 Před 3 lety +1

    రాకేష్ మాస్టర్ కోసం చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @manojmuraboina6834
    @manojmuraboina6834 Před 3 lety +21

    All the best to rakesh master garu

  • @satyatarra246
    @satyatarra246 Před 3 lety +10

    jai rakesh sir meeku elane offers ravali

  • @jogijogindra3795
    @jogijogindra3795 Před 3 lety +1

    Master garu😭😭😭😭 meeru ilage continue avvali ❤️❤️❤️ love you sir

  • @pink_hail....6024
    @pink_hail....6024 Před 3 lety +1

    Master...e show laki ki malli miru o oopu thisukocharu...❤️, Mi kala antey pranam...so idhi kuda o platform a ga prekshakulani meppinchataniki....so don't quit. Keep rocking 👍❤️

  • @kpntechjobs93
    @kpntechjobs93 Před 3 lety +3

    This is rakesh master...... Show your talent sir... All the best💐💐💐👌👌👌

  • @rambabu-ob1dv
    @rambabu-ob1dv Před 3 lety +5

    రాకేష్ మాస్టారు అల్ ది బెస్ట్

  • @chandrashekarnetha4757

    Rakesh master Garu. Okapati me coreyo grap chudale kani. Ipudu memalni chusthunte. Appati me talent. Yelaa undedho artham avthundhi. Super sir. I respected to you meku yedhuru ledhu. Any time success. All the best. Mastar

  • @cartoonphotography141
    @cartoonphotography141 Před 3 lety +2

    Thank you... For giving a chance .. rakesh master.... Thank you sridevi drama company.🙏🙏🙏🙏🙏
    Old is gold . Again has provided .

  • @vinnu5466
    @vinnu5466 Před 3 lety +10

    Jai....NTR ....rakesh master tatoo .....super⚡🤩🤩

  • @rohithrajdanceacademydhanu5979

    Rakesh master meeru elage konchem ego tagginchukuni ippati paristhithi laku ippati manushulaki taggattu untey ala vellitey ippatikina meku manchi break vastundi master keep it up

  • @pallavilatha8015
    @pallavilatha8015 Před rokem

    Rakeshmaster kosame chusanu e program

  • @saripallinaidu927
    @saripallinaidu927 Před 3 lety +3

    I want to to give more chances to RAKESH MASTER from ETV❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @reddyvaraprasad7193
    @reddyvaraprasad7193 Před 3 lety +6

    Straight forward person Rakesh master

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 Před 3 lety +7

    సూపర్ మాస్టర్

  • @srikanthvadla7903
    @srikanthvadla7903 Před rokem +1

    Love u Rakesh master

  • @yoursamourpr8052
    @yoursamourpr8052 Před rokem

    RiP Rakesh Master 😢😢 meelanti vadu inkodu radu puttaledu kuda ❤❤❤

  • @SiriPrabha_05
    @SiriPrabha_05 Před 3 lety +12

    Rakesh maastsruuu 🔥

  • @mohankrishna8990
    @mohankrishna8990 Před 3 lety +6

    Rakesh master... Gaaru.. meku second innings start ayyindhi...

  • @anjaneyuluboggula7461
    @anjaneyuluboggula7461 Před rokem +2

    ఓం శాంతి మాస్టర్😥😥

  • @breakthroughinchrist4326
    @breakthroughinchrist4326 Před 3 lety +2

    The way you comeback after all your struggles, vere vere vallu aithe barinchaleka etaina vellipoyevallu,or may be other things may happen.but you went through every shame, evey negative situations and choose track out of your passion, ..you stand as a example of life is not ended when somethings ends.sir earned my respect 🙏
    This is my opinion, I don't care or reply if someone give shitty replies

  • @srisuri16
    @srisuri16 Před 3 lety +4

    రాకేష్ మాష్టర్ చాలా హ్యాపీ గా ఫీల్ అవ్వాలి ఈ కామెంట్స్ అన్ని చూసి..ఇంత మంది ఫాన్స్ ఉన్నారా అని